నేను ఏడు వారాల వ్రతం చేస్తున్నాను 6 వారాలు పూర్తి అయ్యింది సార్ ఆ పూజ చేసినప్పటి నుంచి అనుకున్నది కొద్దికొద్దిగా తీరుతు వస్తోంది నమో వెంకటేశాయ నమః ఓం శనీశ్వరాయ నమః
Mundu korika teereka cheyala? Leda teerali ani adi teerakamunde puja start cheyala andi? Two times chesa but anukunnadi avaledu anduke doubt vachi adugutunna.
స్వామి. మీరు చెప్పిన విధంగా వెంకటేశ్వర స్వామి కి ముడుపు కట్టి 3నెలల లోపు స్వామి కి సమర్పించాము.7సంవత్సరాలనుండి కుదరని మా అబ్బాయికి పెళ్ళి కుదిరినది. మీరు చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పసుపు కలర్ పువ్వు తెల్లని వస్త్రం, పసుపు, కుంకుమ పచ్చ కర్పూరం తులసి దళం, పటిక బెల్లం, ఏడు ఖర్జురాలు,7 ఎలకలు,,7 లవంగాలు, ఆవు పంచాతం, తెల్లని వస్త్రాణి తడిపి పసుపు, గందం బట్టకి పూసి, నాలుగు వైపులా బొట్టు పెట్టి, మధ్యలో తిరుణామం వేసి,వీలుంటే శంకు చక్రాలు, వెంకటేశ్వరా వజ్ర కవచం చదువుకుంటూ or నామాలు చదువుకుంటూ, నాణేలు or శక్తి కొద్దీ ముడుపులు కట్టుకువచ్చు
Om namo venkatesaya Om namo venkayesaya Om namo venkayesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkatesaya Om namo venkayesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda thandri naku job prasadinchandi thandri 🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏
Mii prathi samasya ki oka parishkaram untundhi andi.... Miku elanti solution kavali anna guruvu gariki watsapp cheyandi... Na profile pic lo number untundhi chudandi