Тёмный

కూల్చు చూస్తా...రంగనాథ్ పై రెచ్చిపోయిన పల్లా | Palla Rajeshwar Reddy Fires On Ranganath | 

Tolivelugu
Подписаться 1,8 млн
Просмотров 58 тыс.
50% 1

Опубликовано:

 

28 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 257   
@vinodamballa1402
@vinodamballa1402 2 месяца назад
చూస్తా ఎంది... చూసుడే..... మేము 20 యేండ్ల కింద స్థాపించినం కాదు. ఆ స్థలం ఎప్పుడు కోన్నావో చెప్పు. నువ్వు నిజంగా కొంటే అమ్మినవాడి పై కేసు పెట్టు
@ryanchintu6817
@ryanchintu6817 2 месяца назад
2017 lo. Noc ochindi😂
@chennaiahkolukulapally3545
@chennaiahkolukulapally3545 2 месяца назад
రంగనాథ్ గారు తగ్గేది లేదండి చెరువులను కాపాడండి
@_lucky__ff_8093
@_lucky__ff_8093 2 месяца назад
కూల్చి చూస్తూ అనడానికి అది ఎవరైనా జాగిరా ప్రజల సొమ్ము ప్రజల ఆస్తులు
@kalakotlaveeraiah6438
@kalakotlaveeraiah6438 2 месяца назад
గత ప్రభుత్వాలు సంపాదించనీ డబ్బు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఒక్కో ఎమ్మెల్యే వేల కోట్లకు సంపాదించుకున్నారు
@chinthalabalkishan8622
@chinthalabalkishan8622 2 месяца назад
వేలు గాదు లక్షలకోట్లూ తమ్ముడు ఈ దొంగలను పూర్తిగా విచారణ చేసి ఆస్తులను ప్రజలకు పంచాలి అని అంటున్నారు జనం
@chandrayasam3474
@chandrayasam3474 2 месяца назад
​@@chinthalabalkishan8622 ok sari lekka cheppandi examples
@banothuvenkanna6105
@banothuvenkanna6105 2 месяца назад
Telangana lo andhra valla bhumulu chalane kabja chesaru dhani gurinchi ee information ledha niku...
@yadagiriresham3838
@yadagiriresham3838 2 месяца назад
ఎన్ని సంవత్సరాలు నీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకున్నావ్...
@RamuluArepelli
@RamuluArepelli 2 месяца назад
Brs అంటే సక్రమం ఉండవ్ అక్రమమే
@banothuvenkanna6105
@banothuvenkanna6105 2 месяца назад
Nijalu matladu ra dhonga na kodaka...congress party brokar
@ravipatinarendra7464
@ravipatinarendra7464 2 месяца назад
Telangana state destroyed by KCR family
@NEEAHAMSRIDEVIPETHAMCHANNEL
@NEEAHAMSRIDEVIPETHAMCHANNEL 2 месяца назад
విద్యార్థు లకు చదువల టైమ్ ! బాగానే వుంది మీకు కూడ ఆలోచించె మనసువంది
@krishnaharikanukuntla1181
@krishnaharikanukuntla1181 2 месяца назад
చెరువు ఆక్రమించి విద్యా సంస్థ కడుతవా
@chandrashekaravula5257
@chandrashekaravula5257 2 месяца назад
వీంది ముందు కూల్చాలి. 8 సంవత్సరాలు ఏమ్ చేశారు అంటున్నావు అప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా
@santhoshvengareddy5015
@santhoshvengareddy5015 2 месяца назад
TRS ముసుగులో 10 ఏండ్ల లో రాష్ట్రం ను దోసుకు న్నారు గదరా
@banothuvenkanna6105
@banothuvenkanna6105 2 месяца назад
Ni ayya ku pudithe nijam matladu ra..telangana lo development kanipistaledha ra reddy na kodaka....thalasari adhayam maharashtra, gujarath state lanu minchipoindhi adhi niku endhuku kanipinchadam ra.nijam matladu ra first
@cgiri1982
@cgiri1982 2 месяца назад
తప్పు చేయకుంటే ఎందుకురా భయపడుతున్నావు కబ్జా చేస్తే కూల్చుడే
@kalakotlaveeraiah6438
@kalakotlaveeraiah6438 2 месяца назад
చెరువులు ఆక్రమించి ప్రభుత్వ స్థలాలలో బిల్డింగులు కట్టి ఇప్పుడు కూల కొడతాం అంటే భయపడి నీతులు చెబుతున్నావు
@nandyalavinay5164
@nandyalavinay5164 2 месяца назад
Karma returns ra kaka😅
@chandrapukondalreddy7193
@chandrapukondalreddy7193 2 месяца назад
పళ్లా రాజేశ్వర్ ది అయితే ఎంది ఎవడిదితే ఏంది కూల్చేసుదే
@korukantiramadevi2524
@korukantiramadevi2524 2 месяца назад
Ranghanath garu cm garu 👏🏻👏🏻👏🏻
@gattunarendar9146
@gattunarendar9146 2 месяца назад
గతంలో రేవంతన్న పి.సి.సి.గా ఉన్నప్పుడు మీ నాయకుడు కే. టి.ఆర్.ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరిస్తే అప్పుడు రేవంతన్న మీద అక్రమంగా కేసులు పెట్టినరు ఇప్పుడు దొరకగానే మా స్నేహితుడిది కథలు పడితున్నారు. మీరు అధికారంలో ఉండి కట్టిందే అక్రమంగ ఇప్పుడు అన్ని బయటికి రాగానే సన్నాయినొక్కులు నొక్కుతున్నారు మీకు నోటీస్ ఇచ్చి టైం వెస్ట్ కూల్చడమే కరెక్టు రేవంతన్న సర్కార్ డేరింగ్ స్టెప్...💥
@kalpakurirajendhar6779
@kalpakurirajendhar6779 2 месяца назад
చెరువు ఆక్రమించి బిల్డింగ్ కట్టి ఇప్పుడు ఎందుకు నీతులు చెప్పడం, అసలు తెలంగాణ రాకముందు నీకు అక్కడ భూమి ఉందా, తెలంగాణ వచ్చిన తరువాత బాగు పడింది ఒక్క mla, MLC, మినిస్టర్ &కల్వకుంట్ల ఫ్యామిలీ అంతే కానీ సామాన్య ప్రజలు కాదు, ఇంచు కాదు మొత్తం కబ్జా చేసింది నిజం బిల్డింగ్ కూల్చడం తప్పు లేదు
@srinivasgurram8779
@srinivasgurram8779 2 месяца назад
అలా ఐతే నువ్వు సమాజాన్ని విద్యార్దులను ఉద్ధరిస్తున్నవని నువ్వు అనుకుంటే fee లు వసూలు చేయకుండా విద్యను అందించు అది సమాజ సేవ అవుతుంది కానీ fee లు వసూలు చేసుకుంటూ సమాజసేవ అంటే అది కరెక్ట్ కాదు.
@travelwithpassion6023
@travelwithpassion6023 2 месяца назад
Pakka kulchali veedi di
@venkatapavenkatapa5857
@venkatapavenkatapa5857 2 месяца назад
నీది కరెక్ట్ ఉంటే రికార్డు చూపించు ముందు నువ్వు ఎప్పుడు కట్టుకున్నావని కాదు ముందు నీ కాలేజీ ఎక్కడ ఉంది కరెక్ట్ గా ఉంటే నీకు భయమెందుకు
@rekhavenkanna2894
@rekhavenkanna2894 2 месяца назад
తప్పుంది కాబట్టి భయపడుతున్నావు తప్పు లేకుంటే నిజాలు బయట పెట్టు తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించదు
@nr9101
@nr9101 2 месяца назад
అడ్డువోస్తే బొక్కలో వేయండి..
@krishnaharikanukuntla1181
@krishnaharikanukuntla1181 2 месяца назад
10 ఏళ్లు ఎంత దోపిడీ
@rahul-inc
@rahul-inc 2 месяца назад
ఇంత బరి తెగించి మాట్లాడుతున్నాడు, రాష్ట్రంలో ప్రభుత్వ ఆక్రమణల్ని కూల్చి వేస్తున్నా, ఆ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన గత ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఎందుకు వీటిపై నోరు విప్పడం లేదూ !?
@potlakayalavenkateswarlu9120
@potlakayalavenkateswarlu9120 2 месяца назад
అక్రమంగా ఉంటే కూల్చి పడేయాలి
@bhadraiahpocharam1526
@bhadraiahpocharam1526 2 месяца назад
నువ్వు సక్కనోడివైతే నిరూపించుకో
@vnaresh1965
@vnaresh1965 2 месяца назад
ని మాటలో భయం ఉన్నది
@ashokbhonagiri5266
@ashokbhonagiri5266 2 месяца назад
ఉందిలే మంచి కాలం ముందు ముందునా
@maheshgandrate2140
@maheshgandrate2140 2 месяца назад
People are with Ranganath garu. Niku దమ్ముంటే సివిల్ case పెట్టుకో
@NAGAIAHGUDUGUNTLA
@NAGAIAHGUDUGUNTLA 2 месяца назад
Super hydra
@kishorec2359
@kishorec2359 2 месяца назад
He is collecting 15 lakhs for each CSE seat
@malleshdhindigala7622
@malleshdhindigala7622 2 месяца назад
అప్పుడు నీ ప్రభుత్వమే కదా ఉన్నది నువ్వు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నడిచింది నీ ఇష్టం నువ్వు చెప్పినట్టు వింటారు
@shanmukhm1295
@shanmukhm1295 2 месяца назад
Quality education kaadu...nuvvu politician Ina taRuvaata maatrame enduku college famous indi? Enduku companies politician colleges ki maatrAme campus recruitment ki ekkuvagaa vastunnai...
@kodamchiranjeevi1593
@kodamchiranjeevi1593 2 месяца назад
ప్రైవేట్ యూనివర్సిటీ లు పెట్టడం ఏంటి
@boyaramesh15
@boyaramesh15 2 месяца назад
వీడికి భయం, అంటుకుంది.
@kajayajay6870
@kajayajay6870 2 месяца назад
యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ సంస్థలు అన్ని ప్రైవేట్ కాలేజీలు అన్ని ప్రైవేట్ స్కూలు అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులు ప్రైవేటు ఆస్పటల్స్ కాబట్టి ఇవన్నీ ఉండంగా గవర్నమెంట్ కు ఎలా ఆదాయం వస్తుంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి ఎవరు వస్తా లేరు అందుకు ప్రైవేట్ సంస్థలు అన్ని బందు చేసుకోవాలని మనవి కబ్జాలు చేయడం స్కూళ్లు కట్టడం కాలేజీలు కట్టడం బస్సులు నడపడం గవర్నమెంట్ కు ఎక్కడ ఆదాయం లేదు ప్రభుత్వ ఉద్యోగాలలో కబ్జా చేయాలని అనిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా తలదన్నేలా చేస్తుంది జై హైడ్రా జై జై హైడ్రా
@prakashraonaidu8133
@prakashraonaidu8133 2 месяца назад
Hospitals, విద్యాసంస్థలు కట్టింది ఎవరి కోసం.నీ స్వార్థం కోసం. అనుమతులు ఇచ్చింది ఎవరు మీ ప్రభుత్వం. నీ నిజాయతీ ని నిరూపించుకో.
@sundernaik9094
@sundernaik9094 2 месяца назад
West palla
@onteddubhaskar9318
@onteddubhaskar9318 2 месяца назад
సంపాదించుకున్ది చాలులే.
@AmarSingh-bu8mb
@AmarSingh-bu8mb 2 месяца назад
Osmania University campus, once the heart of the city, was originally allotted 2,000 acres of land for educational development in Telangana. However, it now covers less than 1,000 acres. Since the year 2000, more than 500 acres have been encroached upon. This issue should be highlighted and focused on by HYDRA to help save the OU campus.
@khajapashakp785
@khajapashakp785 2 месяца назад
అరె పల్లా హైకోర్ట్ కూడా అదే చెప్పింది
@dumaladasu9631
@dumaladasu9631 2 месяца назад
మీ BRS ప్రభుత్వం వచ్చిన నుండే, ఈ కబ్జాలు మొదలయ్యాయి. ఎక్కడైనా జరిగితే చెప్పాలా... నువ్వే తీసేస్తావా 😂😂 అంటే నీకు తెలుసన్న మాట నీ భూమిలో కాకుండా కబ్జా భూమిలో కట్టాను అని 😂😂😂
@tiruvarangamnarasimhamurty2532
@tiruvarangamnarasimhamurty2532 2 месяца назад
క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెరువు అక్రమంగా కట్టేస్తారా.
@janurao009
@janurao009 2 месяца назад
కాలేజ్ పెట్టారు. బానే ఉంది. చెరువులో కట్టమని ఎవరు చెప్పారు....
@bikshammandula2772
@bikshammandula2772 2 месяца назад
ఎవరికీ ఇస్తున్నావ్ ఫ్రీ ఎడ్యుకేషన్ డబ్బుల చదువు మాకొద్దు
@maddiralanagireddy9415
@maddiralanagireddy9415 2 месяца назад
చోర్ చోర్ బాధచోర్
@udaykumarg7202
@udaykumarg7202 2 месяца назад
We support Hydra
@RameshAbbagoni-ip7pv
@RameshAbbagoni-ip7pv 2 месяца назад
Palla garu మీకు చదువు జ్ఞానం వుంది కదా ఏపాటి కై నా నిజం నిప్పు లాంటిది 🎉
@kondlepuvijaykumar7736
@kondlepuvijaykumar7736 2 месяца назад
మీకు BRS కు ఇంకా సిగ్గూ మనం రాలేదు
@thirupathich3611
@thirupathich3611 2 месяца назад
West
@satishdatabrick9568
@satishdatabrick9568 2 месяца назад
Hydra ku public support 100% undhi née lanti public pasial meedha brathikay vallu ekkuva cheyatam public property ni kabja cheyatam
@kakiprakash945
@kakiprakash945 2 месяца назад
Lacham
@VIJAY1967ify
@VIJAY1967ify 2 месяца назад
10 yrs okka building kuda kulakottaledu
@rajsekhar958
@rajsekhar958 2 месяца назад
As per supreme court Order, hydra team will proceed
@CShekarShetty-ux1if
@CShekarShetty-ux1if 2 месяца назад
పల్లా గారు నువ్వు అదే ఆకుపై చేసుకోవడం అక్రమంగా నిర్మాణాలు కట్టలేదు కదా కట్టలేదు కదా మీరెందుకు భయపడతారు మీరు నిజాయితీగా కట్టింటే ఎందుకు భయపడతారు ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఉంటాయి నువ్వు తప్పు చేయలేనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు పల్లా గారు మీకు మాట్లాడొద్దని మాట్లాడితే నీకే నష్టపోయేది బుగ్గలు మీద నీళ్లు పోయినాయి స్ట్రై చేస్తున్నారు నీళ్లు పోస్తే ఎవరికీ నీకు ఇంకా పెరుగుతుంది కానీ నష్టపోతావు గాని లాభ పడే ఛాన్స్ లేవు జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ సూపర్ రేవంత్ రెడ్డి చేసే పనికి హైదరాబాద్ చేసే పనికి చాలా మంచి పని చేస్తున్నారు ఆ మంచి పని చేసే దాని వాళ్ళకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది
@moonplayer8107
@moonplayer8107 2 месяца назад
Background loo you manage chasaru sir
@udaykumarg7202
@udaykumarg7202 2 месяца назад
Please protect lakes
@puspalac5912
@puspalac5912 2 месяца назад
I am from this college 😮 my sir
@vijayemmatti2696
@vijayemmatti2696 2 месяца назад
ఏం మాట్లాడుతున్నావ్ పల్ల 100 శాతం అది చెరువు భూమియే 👍
@shashankreddy167
@shashankreddy167 2 месяца назад
AMAYAKUNILAGA MATLADAKU. 8 YEARS NUNCHI EMI CHESTUNNARANI ANTUNNAVU. 8 YEARS NUNCHI MEERE KADHA ADHIKARAMLO VUNNADHI.
@RajKumar-vc3pf
@RajKumar-vc3pf 2 месяца назад
కూల్చుడు కూల్చుడే యే పార్టి అయిన
@ashokraju944
@ashokraju944 2 месяца назад
Votes vesindhi Ni Business lu Cheyyatam, Bhoomi lu nu occupy Cheyatam, Lanchalu icchi officer La tho letter Lu Theesukuni Bukaisthunnavu. Incharges Mara vachu gani Records Marau.
@koushiktejaking
@koushiktejaking 2 месяца назад
రాజకీయ నాయకులు, పారిశ్రామికావేత్తలు రెండు పాత్రదారులు ఒకరే కావడం వలన ప్రజలతరుపున పోరాడే నాయకులు లేకుండా అయ్యారు.
@karunarao8487
@karunarao8487 2 месяца назад
University part time teachers la gosa thakindhi palla
@kandulaguruswamy1956
@kandulaguruswamy1956 2 месяца назад
Illegal ga unnayanni kulagottandi
@balubalu2536
@balubalu2536 2 месяца назад
రేవంత్ రెడ్డి దమ్మున్న నాయకుడు
@shankergyara9396
@shankergyara9396 2 месяца назад
నీవు పట్ట భూమి కొన్నావా చెరువు దగ్గర ఉన్న భూమి ని కబ్జా చేసి కట్టావా తెలుసు సార్ నీవు భూమి ని కబ్జా చేయునపుడు నీకెందుకు బయం వేస్తుంది
@mohammadsaadiq5173
@mohammadsaadiq5173 2 месяца назад
Pallaa rajeshwarr raoo gaaru, mee daggara original documents unte meeru enduku bhayapadali press meets enduku pettali vaallu vocchhinappudu aa original documents chupiste chaalu kadaa, gummadikayala donga ante bhujaalu tadumukunnadata evaro mee laanti vaaru, politicians andaru dongale deshanni sarvanadhanam chesinru inka chestune unnaru
@masagallayadaiah315
@masagallayadaiah315 2 месяца назад
దమ్ముంటే అన్ని పార్టీలవీ కూచ్చు😂😂అది కరెక్ట్😅
@vinodjaan5142
@vinodjaan5142 2 месяца назад
ఫాల్తూ ఫకీర్ 😂😂😂😂😂 కూల్చివేత ఆపకూడదు
@onteddubhaskar9318
@onteddubhaskar9318 2 месяца назад
. జై రేవంత్.
@user-ec9zg9yd9y
@user-ec9zg9yd9y 2 месяца назад
Quality education government schools lo enduku evvadam ledu, government colleges lo enduku evvadam ledu
@ravinderpendli4351
@ravinderpendli4351 2 месяца назад
heading is totally false,palla is very humble way requested the officials.
@d.lingareddy1033
@d.lingareddy1033 2 месяца назад
మీరు గతంలో కేసులు పెట్టానికి పోతే brs లేకపోతే కాంగ్రెస్ అని ps లో అడిగేవారు. అంత దారుణం ఉండేది
@alugantisridharreddy1898
@alugantisridharreddy1898 2 месяца назад
గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన భవనాలను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భవనాలను కూల గొట్టడం యెంత వరకు సమంజసం...
@venkatraman5219
@venkatraman5219 2 месяца назад
Show your registration documents first publicly
@Gpfolks
@Gpfolks 2 месяца назад
సార్ ఈ రోజు మీ వరకు వచ్చింది కాబట్టీ మీకు జ్ఞానోదయం అయిందా.. గతంలో మీ BRS ప్రభుత్వంలో... ప్రశ్నించిన వాలా బ్రతుకుల్ని ఇంకా గౌరంగా అవ్వమనిచిండ్రు.
@MS-nf7qo
@MS-nf7qo 2 месяца назад
అంటే 20ఏండ్ల నుంచి ఈ దోపిడీ చేస్తున్నావ్ బిడ్డ ఆగు అయినా నువ్వు చూసుడు తప్ప పీకేదేం లేదు. అవును రా చెరువు దగ్గరే ఎందుకు కొన్నావ్ రా
@prasadk4774
@prasadk4774 2 месяца назад
అరరే పాపం మీరు చేస్తే సంసారం అది వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం హ
@dumaladasu9631
@dumaladasu9631 Месяц назад
చెరువులను కబ్జాలు చేసిన Quality Education ఇస్తావా...? నువ్వు 20 సంవత్సరాల క్రితం ఎవరి దగ్గర కొన్నావ్ చెప్పు. మీ BRS ప్రభుత్వం మీరు కబ్జాలు చేస్తే ఒప్పుకుంటుందేమో ఎందుకు BRS కూడా కబ్జాలు పెట్టింది. కానీ కాంగ్రెస్ అలా ఒప్పుకోదు జర జాగ్రత్త బిడ్డ
@a.venkateswarluvenkateswar2499
@a.venkateswarluvenkateswar2499 2 месяца назад
Andaru chepputaru i am correct Ghmc ,irrigation will give permission for those who are in power Supreme court judgement ,on chrivulu to be studied and implemented
@mdfaheempatlefaheem7895
@mdfaheempatlefaheem7895 2 месяца назад
Bhoomi kabja cheyadam mi aaya jagira palla Rajeshwar commissioner sir villain Wadala kandi good jab Ranganath sir
@manhgg
@manhgg 2 месяца назад
Lepi sudu
@maheshgandrate2140
@maheshgandrate2140 2 месяца назад
Nature is abov any medical college
@a.venkateswarluvenkateswar2499
@a.venkateswarluvenkateswar2499 2 месяца назад
Govt follows rules ,ghmc irrigation and sattelight picture be displaced
@sathyanarayanareddy6671
@sathyanarayanareddy6671 2 месяца назад
ఏయ్ ఎస్ గా చదువుకునే పిల్లల దగ్గర క్లారిటీగా ఎంత వసూలు చేసింది రా గా ముచ్చట చెప్పు పల్లా రాజేశ్వర్ గారు
@padmajakammari612
@padmajakammari612 2 месяца назад
రామోజీ ఫిలిం సిటీ కూడా కబ్జా లోనే ఉంది నాలో ఉంది చీరలో ఉంది ఫస్ట్ రామోజీ ఫిలిం సిటీ నుండి స్టార్ట్ చేయండి
@srinumattapalli4128
@srinumattapalli4128 2 месяца назад
విద్యా సంస్థలు విద్యాసంస్థలు అంటున్నావు పేదవారికి ఉచిత విద్య అందించే సంస్థలు అనుకుంటున్నావా అవి విద్య వ్యాపార సంస్థలు మాత్రమే గుర్తుంచుకో అక్రమంగా నిర్మించిన మా లేదా అది మాత్రమే చెప్పు
@sandeepgoud9785
@sandeepgoud9785 2 месяца назад
ఇప్పుడు అయినా మంచి చేసి ప్రజల వైపు ఉండండి లేదు మా భూములు, మా కబ్జాలు అంటే మీకు నెక్స్ట్ five MLA's కూడ కష్టమే
@aravindbandala8871
@aravindbandala8871 2 месяца назад
Palla anevadu kcr ni use chesukoni sampandinchadu kachithanga akramalu unte kulchalishinde
@narasimhareddy4430
@narasimhareddy4430 2 месяца назад
Sir ntr college akhada indo andandi
@Raju09telangana
@Raju09telangana 2 месяца назад
చూసుడేంది చేసుడే... నిన్ను అరెస్ట్ కూడా చేసుడే రెడీగా ఉండు జైలుకి పోదువు
@chennaramchandrashekher6925
@chennaramchandrashekher6925 2 месяца назад
👌👍👉
@enagandulaganesh8398
@enagandulaganesh8398 2 месяца назад
9 nellalo ea jailki Vella o
@seethamrajusaibaba7269
@seethamrajusaibaba7269 2 месяца назад
కాలేజీలలో ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలలో యూనివర్సిటీలలో ర్యాంకులు రావటం పెద్ద విశేషం కాదు రాజకీయాలలో ఉండే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఉండి పరీక్ష పత్రాలను లీక్ చేసుకొని వారి కాలేజీలలో చదువుతున్న విద్యార్థులతోటి బట్టి పట్టించి ఎగ్జామ్ రాపిస్తే ర్యాంకులు రాక ఫెయిల్ అవుతారా అలా పేపర్ లీకేజ్ చేసుకొని పరీక్షలు రాసినోడు రేపు ఉద్యోగం వస్తే ఏం పీకుతాడు
@SivaPrasadBandla
@SivaPrasadBandla 2 месяца назад
Palla ittage kts. ED. Tho pettukunnadu. Chelli jail lo undhi. Ippudu nuvvu ARR. ni chalange chesavu. Miru nARR. Nitrai cheyyaleda miru 63 mandhi. Mla lanu laki unte tappu kada ? Niku mudindhi.
@mandlaraju7584
@mandlaraju7584 2 месяца назад
Kulchadam karatu prakruti debathintunadi revanth sir great
@kannayadav5533
@kannayadav5533 2 месяца назад
Donga
@ilaiahgudelly8993
@ilaiahgudelly8993 2 месяца назад
Cheruvulu Kabza Chesina yentha Peda vallu Aina Voduladhu Kulchali padeyali Ranganath garu
@challasanthosh3862
@challasanthosh3862 2 месяца назад
Ranganaath gaaru kulagottandi palla university
@ramdasganti5983
@ramdasganti5983 2 месяца назад
Govt nidi kaka apudu
Далее
无意间发现了老公的小金库 #一键入戏
00:20