కృపలెన్నో కురిపించే సంవత్సరం ఆనందం ఉప్పొంగే సంవత్సరం (2) శాశ్వతమైన నీ ప్రేమను యెనలేని నీదు వాత్సల్యము (2) మా యెడల చూపే సంవత్సరం మమ్ము చేరదీసే సంవత్సరం(2) మా తోడు నిలిచే సంవత్సరం మమ్ము నడిపించే సంవత్సరం ||కృప || నూతనక్రియను నూతనకార్యము నూతనముగా చేసి ఎడారిలో నదులు ప్రవహింపజేసి అరణ్యములో త్రోవజేసి (2) నీ ప్రజల పక్షమున ఈ కార్యమును చేసి విజయమునిచ్చెడి సంవత్సరం (2) ఈ మాట నెరవేర్చే సంవత్సరం నీ వాగ్దానం నెరవేర్చే సంవత్సరం ||కృప || నిందకు ప్రతిగా ఘనతను ఇచ్చి అవమానమును కొట్టివేసి ఖ్యాతిని మంచిపేరును ఇచ్చి ఆనందమును కలుగజేసి (2) నీ ప్రజల పక్షమున ఈ కార్యమును చేసి ఆశీర్వదించెడి సంవత్సరం (2) నీ వాక్కు స్థిరపరిచే సంవత్సరం నీ వాగ్దానం నెరవేర్చే సంవత్సరం ||కృప || అంత్యదినములలో మనుష్యులందరిపై ఆత్మను కుమ్మరించి సూచకక్రియలు మహాత్కార్యములు అద్భుతములను చేసి (2) నీ ప్రజల పక్షమున ఈ కార్యమును చేసి అభిషేకించెడి సంవత్సరం (2) ప్రవచనము నెరవేర్చే సంవత్సరం నీ వాగ్దానం నెరవేర్చే సంవత్సరం ||కృప ||
ఈ పాటలోని ప్రతి వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరునుగాక. అభిషేక్,అక్షయ మిమ్మల్ని దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారం బహుబలంగా వాడుకోవాలని మీరు అనేకులకు ఆశీర్వదకరంగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్
Most wonderful meaningful and prophetic promised song which includes last year's promise (Instead of their shame my people will receive a double portion, and instead of disgrace they will rejoice in their inheritance; and so they will inherit a double portion in their land, and everlasting joy will be theirs.) this year's promise (See, I am doing a new thing! Now it springs up; do you not perceive it? I am making a way in the desert and streams in the wasteland.) and everlasting promise ("And afterwards, I will pour out my Spirit on all people. Your sons and daughters will prophesy, your old men will dream dreams, your young men will see visions. Even on my servants, both men and women, I will pour out my Spirit in those days.I will show wonders in the heavens and on the earth, blood and fire and billows of smoke.) of Jesus. Heart touching ❤️ and life changing song. 💐😇🙏. Firstly Thank you Jesus and secondly Thank you mummy daddy Abhi annayya ammulu Srinu anna and whole staff for this awesome blessfull presentation . May these promises fulfill in each and everyone's life who listen to this song. May you write these type of glorious songs more and more mummy and daddy 🙏. Feeling revived everytime I hear to this song🎤🎧🎶. All glory to Jesus 🙌
Praise the Lord 🙏 Mummy Daddy 😊 I received the promise in the name of Jesus Amen... 🙂👍 మా యొక్క ప్రతి కోరిక నెరవేరే సంవత్సరం, మేము అనేకుల ఎదుట సాక్ష్యం ఇచ్చే సంవత్సరం దేవా (2022) ఆమెన్... 🙂👍
Praise the Lord 🙏 Mummy Every massage Every song heart touching Amma Garu 🙏 Devuniki mahima ganata kalugunu gaka Amen hallelujah hallelujah Amen 🙏 Devuniki stotram kalugunu gaka Amen 🙏 Amen Amen Amen 🙏
Praise the lord brother, iam ratna from madras...pls pray for my health giddyness (vertigo issue) acid refluxion and some time headache ..pls pray for my health and marriage also Thanks you
Praise The Lord 🙏 Amen పాస్టర్ ప్రవీణ్ డాడీ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఏసు నామమున నిశ్చయంగా మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును, మనః శాంతిని ఇవ్వండి దేవా, ఆమెన్
దేవుని కే సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏 నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మ గారు నాన్న గారు అభిషేక్ మరియు అక్షయ అందరికి happy new year 💐
Praise the lord 🙏 I received these words from god 🙏🙏🙏 amen pls ammma prayer for me ammma please prayer for me ammma please prayer for me ammma please prayer for me ammma please prayer for me ammma please prayer for me ammma please prayer for me ammma please prayer for me ammma
Amen 💓 praise the lord 🙏 Amen My wife'health sons and daughters and brothers and sisters and friends and all familys the best health gurichi pastar garu please prayer me Amen 💓 Amen 💓 Amen 💓