Тёмный

నీపై వెలుగు విరజిల్లే సంవత్సరం.. (2021)నూతన సంవత్సర పాట|4K| Sis.Sharon|Latest Telugu Christian song 

Pastor Praveen
Подписаться 953 тыс.
Просмотров 1,3 млн
50% 1

నీపై వెలుగు విరజిల్లే సంవత్సరం.. (2021)నూతన సంవత్సర పాట ! 4K || Latest Telugu Christian Song || Lyrics and Tune: Sis.Sharon||
@Pastorpraveen
నీపై వెలుగు విరజిల్లే సంవత్సరం, నీతి సూర్యుడుదయించె హితవత్సరం, (2)
నీ దుఃఖ దినములు సమాప్తమాయెను, నీ నిందకు రెట్టింపు ఘనత వచ్చును. (2)
“ నీపై వెలుగు”
నీ సరిహద్దులలో సమాధానము, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచును.
నీ చేతి పనులను దీవించును, రెండింతల మేలు నికనుగ్రహించును.
నిత్యమైన కృపను నీకు చూపును, ఏ కీడు రాకుండ కాపాడును. (2)
నీ దుఃఖ దినములు సమాప్తమాయెను, నీ నిందకు రెట్టింపు ఘనత వచ్చును. (2)
“నీపై వెలుగు”
శాశ్వత ప్రేమతో ప్రేమించును, నీరు కట్టిన తోట వలె చిగురించుదువు.
నీ గాయములను మాన్పివేయును, ఆరోగ్యము నీకు కలుగజేయును.
అభివృద్ధి పరచి ఫలింపజేయును, మంచి పేరు ఖ్యాతిని దయచేయును.(2)
నీ దుఃఖ దినములు సమాప్తమాయెను, నీ నిందకు రెట్టింపు ఘనత వచ్చును (2)
“నీపై వెలుగు”
తొలకరి వర్షమును కురిపించును, కడవరి ఉజ్జీవము ప్రవహింపజేయును.
ఉత్సాహ సంతోషం కలుగజేయును, కృపయు క్షేమములు నీ వెంట వచ్చును.
నీ గిన్నె నిండి పొర్లి పారును. దయకిరీటమును ధరింపజేయును. (2)
నీ దుఃఖ దినములు సమాప్తమాయెను, నీ నిందకు రెట్టింపు ఘనత వచ్చును (2)
“నీపై వెలుగు”

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,8 тыс.   
@Jksuperstar-iz9ry
@Jksuperstar-iz9ry 3 года назад
నీపై వెలుగు విరజిల్లే సంవత్సరం నీతి సూర్యుడుదయించె హితవత్సరం(2) "నీ దుఃఖదినములు సమాప్తమాయెను నీ నిందకు రెట్టింపు ఘానత వచ్చును" (2) నీపై వెలుగు విరజిల్లె సంవత్సరం నీ సరిహద్దులలో సమాధానము మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచును నీ చేతిపనులను దీవించును రెండింతల మేలు నీకనుగ్రహించును "నిత్యమైన కృపను నీకు చూపును ఏ కీడు రాకుండ కాపాడును"(2) "నీ దుఃఖదినములు సమాప్తమాయెను నీ నిందకు రెట్టింపు ఘనత వచ్చును"(2) నీపై వెలుగు విరజిల్లె సంవత్సరం శాశ్వత ప్రేమతో ప్రేమించును నీరు కట్టిన తోటవలె చిగురించుదువు నీ గాయములను మాన్పివేయును ఆరోగ్యము నీకు కలుగజేయును "అభివృద్ధి పరచి ఫలింపజేయును మంచి పేరు ఖ్యాతిని దయచేయును "(2) "నీ దుఃఖదినములు సమాప్తమాయెను నీ నిందకు రెట్టింపు ఘనత వచ్చును "(2) నీపై వెలుగు విరాజిల్లె సంవత్సరం తొలకరి వర్షమును కురిపించును కడవరి ఉజ్జీవము ప్రవహింపజేయును ఉత్సాహ సంతోషం కలుగజేయును కృపయు క్షేమములు నీ వెంట వచ్చును "నీ గిన్నె నిండి పోర్లి పారును దయాకిరీటమును ధరింపజేయును "(2) "నీ దుఃఖదినములు సమాప్తమాయెను నీ నిందకు రెట్టింపు ఘనత వచ్చును "(2) "నీపై వెలుగు విరజిల్లె సంవత్సరం నీతి సూర్యుడుదయించే హితవత్సరం "(2) "నీ దుఃఖదినములు సమాప్తమాయెను నీ నిందకు రెట్టింపు ఘనత వచ్చును "(2) నీపై వెలుగు విరజిల్లె సంవత్సరం.
@lohithasony03
@lohithasony03 3 года назад
Tqs for lyrics 😊
@jyothichiluka5359
@jyothichiluka5359 3 года назад
Thank you mummy We are very blessed by this song
@satishk8229
@satishk8229 3 года назад
Thankyou jesus
@imanyalimanyaljesustalks6847
@imanyalimanyaljesustalks6847 3 года назад
K.Rajesh
@tratnamanikyam8057
@tratnamanikyam8057 3 года назад
Praise the lord
@g.neelammagolkonda7166
@g.neelammagolkonda7166 3 года назад
ఈపాటదేవుడే మాకొరకుఇచ్చినటుంది ఆమెన్
@sweeyajulian5870
@sweeyajulian5870 3 года назад
👌👌👌🙏
@sandyvin770
@sandyvin770 3 года назад
God gave this song for us God bless you Nanna
@varma9296
@varma9296 3 года назад
Nijamaa?????
@swamykampelli6470
@swamykampelli6470 3 года назад
Super signing tq ammulu, e pataloni prathi vagdanam na patla na family patla neraverchabadunugaka 🙏🙏🙏🙏🙏
@chinnichinni6137
@chinnichinni6137 3 года назад
చక్కటి ఆత్మీయ వాగ్దానం తో కూడిన పాట రచించిన షారోన్ అమ్మ గారికి నా హృదయ పూర్వక వందనములు జుంటె తేనె ధారా లాంటి మధురమైన స్వరం వినిపించిన చిట్టితల్లి అక్షయ కు నా హృదయ పూర్వక వందనములు🙏🙏🙏🙏
@sravanthilaxman1323
@sravanthilaxman1323 3 года назад
Price of Honda City Rayagada Hanuman Vandana Kavita Ghulam 1998
@varma9296
@varma9296 3 года назад
Neevu cheppina da broilag patalonidhi anukunta
@hsfm4527
@hsfm4527 3 года назад
Chala manchi swaramu nijanga thalli chala chala chala manchi swaramutho panini mamchi pata vandanalu thalli
@bujeybujeyjey5840
@bujeybujeyjey5840 3 года назад
అమ్మ తల్లి నీ స్వరం దేవుడు ఇచ్చిన ఒక్క గొప్ప వరం😍😍😍😍
@Nivas134ill
@Nivas134ill 3 года назад
Hi
@Nivas134ill
@Nivas134ill 3 года назад
Hi
@munnamgiraghuveer7877
@munnamgiraghuveer7877 3 года назад
Àk
@mallaiahs2352
@mallaiahs2352 2 года назад
@@Nivas134ill zxxzzzz
@mallaiahs2352
@mallaiahs2352 2 года назад
@Amul Icecream parlour T S zxzzzzz
@medarajkumar5011
@medarajkumar5011 3 года назад
Praises the Lord akschyia garu god bless you SATHYAM Pudhare 🖐🖐🖐🖐🖐🖐🖐🚶‍♂️🚶‍♂️🚶‍♂️🚶‍♂️🚶‍♂️🚶‍♂️🚶‍♂️
@medarajkumar5011
@medarajkumar5011 3 года назад
Praises the Lord iyagaru aamagaru akschyia garu aabesaeck garu all Talmu god bless you swathatha prayer places god SATHYAM naduwaleka ovunnanu balahienudhanu naduomunopethowuonanu🚶‍♂️🚶‍♂️🖐🖐please prayer
@johnpaulkalpagiri1729
@johnpaulkalpagiri1729 3 года назад
ఈ పాట మొత్తం వాగ్దానం ఈ సంవత్సరం ఆమేన్ god bless you sister 🙏
@iswanathsathi4522
@iswanathsathi4522 3 года назад
🙏🙏🙏🙏🙏🌷🌹
@gswapna2393
@gswapna2393 3 года назад
❤️❤️❤️❤️❤️❤️
@mkubya4252
@mkubya4252 3 года назад
I received promise this in this nem of the Jesus khubya nayak 👫🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaheer2009
@jaheer2009 3 года назад
అర్థవంతమైన సాంగ్ అబ్ధుతమై సాంగ్ వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది
@gantelakumaraswamy3276
@gantelakumaraswamy3276 3 года назад
Amma song ventuntye chala nemadi Anamdhaga undi amma nanna vadhallu e song nibati 🙇🙇🙇🙇🙇💖💖💖💖💖
@madhulatha6885
@madhulatha6885 3 года назад
Beautiful song. Complete package of blessings for 2021 Praise Jesus
@balusupatiswaroopa3641
@balusupatiswaroopa3641 3 года назад
Beautiful song 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼💃💃
@chsruthichsruthi7100
@chsruthichsruthi7100 3 года назад
Amazing beautiful song exlent madam Jesus Christ lord God almighty bless you
@raghuramvempalli83
@raghuramvempalli83 3 года назад
God bless you Akshay 🙏🙏🙏
@kshekarshekar6322
@kshekarshekar6322 3 года назад
Kshgjkr
@avk8834
@avk8834 3 года назад
అమ్మ తల్లి ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి తల్లి
@hemalathabonasi4649
@hemalathabonasi4649 3 года назад
Prase the lord Akshya
@thudimellayesuratnam7905
@thudimellayesuratnam7905 3 года назад
అమ్మ చిన తల్లి మరెన్నో కొత్త పాటలు పాడాలని దేవుడు దీవించునుగాక ఆమేన్
@gharidas2417
@gharidas2417 3 года назад
అమ్మ చిట్టి తల్లి పాట చాలా బాగా ఉంది మరెన్నో పాటలు పాడాలి అని ప్రార్థిస్తున్నాను మ్యూజిక్ ఎంతో బాగుంది,
@chinnababu9770
@chinnababu9770 3 года назад
E see bhvev at d🌿o XTC can gc f f8i tr
@santhoshsanthu2097
@santhoshsanthu2097 2 года назад
Preisa the lord
@PremKumar-is3rv
@PremKumar-is3rv Год назад
@@santhoshsanthu2097 32³ no
@nirmaladarla503
@nirmaladarla503 3 года назад
బంగారు తల్లి super ra💐💐💐
@Siri_SA_777
@Siri_SA_777 3 года назад
Tqtqtq lord amen amen amen amen amen amen 🙏🙏🙇‍♀🙏🙇‍♀🙏🙏🙏
@shinygrace7617
@shinygrace7617 3 года назад
I received this song in the name of Jesus
@vanim4974
@vanim4974 3 года назад
Praise the Lord mummy and daddy Abhi akshaya🙏🙏 nd advance happy new year 2021
@pasalabalayesu989
@pasalabalayesu989 3 года назад
🙏Amen🙏
@sureshg361
@sureshg361 3 года назад
Naa kosam mee padinatu vundi maaa
@jagadeeshrock7644
@jagadeeshrock7644 2 года назад
May god bless you
@jagadeeshrock7644
@jagadeeshrock7644 2 года назад
నా యేసయ్య నా ప్రాణం
@ghousiyaghousiya5198
@ghousiyaghousiya5198 3 года назад
Praise the Lord Mammy Daddy 👏👼Akshaya 🌠God 🌠Bless 🌠you🌠🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@swaroopajeevanswaroopa4958
@swaroopajeevanswaroopa4958 3 года назад
Amen hallelujah tqlord amen
@manjulamanju5445
@manjulamanju5445 3 года назад
Happy New year mummy daddy really nice song mummy and happy new year to all those who are reading this comment
@premalathamarati1468
@premalathamarati1468 3 года назад
PRAISE THE LORD AKSHAYA REALLY VERY NICE SONG TO CHANGE OUR LIFESTYLE
@vijayapurnima9093
@vijayapurnima9093 3 года назад
సూపర్ సాంగ్ చిట్టి తల్లి
@vijayapurnima9093
@vijayapurnima9093 3 года назад
ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి చిట్టి తల్లి
@k.sukumr9439
@k.sukumr9439 3 года назад
దేవ మాకు ESAMVASTHARAM
@tejudhanush3458
@tejudhanush3458 3 года назад
Love you bangaru thali akshaya😘😘😘😘😘😘
@ramanaiahperam6925
@ramanaiahperam6925 3 года назад
Glory of Jesus Amen
@devagallaajay4145
@devagallaajay4145 3 года назад
అమ్మ నీ స్వరం ఎన్నో హృదయాల్ని కదిలించే విధంగా ఉన్నందుకు ఆ దేవాదీ దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ,నిన్ను నిండుగా దేవుడు బలపరచి వాడుకోవాలని నా ప్రార్థన.
@ramakrishnanaradhala1716
@ramakrishnanaradhala1716 3 года назад
మహిమ ఘనత ప్రభుకె కలుగు నుగాక🙏🙏👍👍👍👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏼👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
@mkubya4252
@mkubya4252 3 года назад
Praise the Lord mammy daddy wonderful songs we receive this in our family amen.m, susheela khubya 🙏🏻🙏🏻
@ramanaiahperam6925
@ramanaiahperam6925 3 года назад
Praise the lord Amen
@pavanthallapelli3713
@pavanthallapelli3713 3 года назад
Thank you lord for such a great song
@venkatmamidi3528
@venkatmamidi3528 3 года назад
Super thalli
@JyothiJyothi-ue5xd
@JyothiJyothi-ue5xd 3 года назад
👏👏👏👏👌👌👌🌹♥️🌹♥️♥️🙌🙌🙌🙌🙌 బంగారు తల్లి సూపర్ నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక
@sridevibeempalli2151
@sridevibeempalli2151 3 года назад
Amen amen Amen Amen amen Amen Amen amen ❤️❤️❤️🙏🙏🙏
@SandhyaRani-dj8bj
@SandhyaRani-dj8bj 3 года назад
Praise The Lord🙏🙏🙏మమ్మీ,డాడీ,అభిషేక్,అమ్ములు,శ్రీను అన్నయ్య కు SHALOM🙏🙏🙏🙏🕎🕎🕎🕎🎄🎄🎄🎄💐💐💐💐🎊🎊🎊🎊
@ramanaiahperam6925
@ramanaiahperam6925 3 года назад
Thanks you Jesus Amen
@PremchandMyaka
@PremchandMyaka 3 года назад
Super Song...Hallelugh...Amen...PraiSe The LorD MummY dadY🙏🙏.....
@varma9296
@varma9296 3 года назад
???????
@ravimahidhar316
@ravimahidhar316 3 года назад
Praise the lord
@sowmyarejeti8440
@sowmyarejeti8440 3 года назад
🌟🌸✨Praise God 🙏 Hellelujah 🙌 blessed song🎶yes lord I belive that u will do grreat miracles in my life in this new year 🙏 AMEN 🙏✨🌸🌟
@gujjalakesappa2883
@gujjalakesappa2883 3 года назад
దేవాదీ దేవుని కీమహిమగణతకలుగునుగాక
@kattekolajyothi2770
@kattekolajyothi2770 3 года назад
Devunike mahima kalugunu gaaka amen🙏👌🙌
@dhavanbujji4896
@dhavanbujji4896 3 года назад
Thalli nindu aarogyalatho devuni krupatho jivithantha devunitho margam nadavalani prardhisthunna deva yessaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kvinayadas1975
@kvinayadas1975 3 года назад
ప్రైస్ ది లార్డ్ అక్షయ అభి నీ పాటల ద్వారా మేము ఎంతగానో ఆనందిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@vnayomi9089
@vnayomi9089 3 года назад
God bless you Akshaya akka I like your songs akka❣️🧚‍♀️❣️😄♥️👌👌🎵🎶👨‍🎤
@gangadhars4121
@gangadhars4121 3 года назад
Daddy mammy and family members Praise the lord 🙏 Best wishes to Akshaya 🙏 we received this blessingful song 🙏wish you all a Happy and prosperous New year 🙏 Praise the lord 🙏🔥🙏🔥🙏
@ramanaiahperam6925
@ramanaiahperam6925 3 года назад
Grace of Jesus Amen
@kranthikumar9490
@kranthikumar9490 3 года назад
Mummy daddy Nakosame the song March to Nandi chesina fasting prayer ki a song a khaja Bhabu Nalanda Gaana other in Chile na Kahin na Kahin Rutvij Hindi Chini God bless you all
@chsruthichsruthi7100
@chsruthichsruthi7100 3 года назад
Sandeep i receive the to day promise song exlent Jesus Christ lord God song beautiful all team Jesus Christ lord God almighty bless you
@BIBLEIQQUIZ
@BIBLEIQQUIZ 3 года назад
Praise the lord. Hope song is beautiful & blessings to us in 2021
@neeratisudhakar3812
@neeratisudhakar3812 3 года назад
యేసయ్యా నీకు వందనాలు ఈ పాట రూపంలో మమ్ముల్ని ప్రేమిస్తున్నారా ప్రభువా ,🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐😭😭😭😭😭🙏
@NirmalaNirmala-ju4ud
@NirmalaNirmala-ju4ud 3 года назад
Praise the lord.thalli,god bless.you
@hemalatha8972.
@hemalatha8972. 3 года назад
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏
@abielanusha
@abielanusha 3 года назад
Praise the Lord Mummy and daddy. Wonderful prophetical song. Whenever I get to hear this song I'm filled by holy spirit and am filled with lots of tears in my eyes without knowing. Thank you Jesus in praise God
@gangadhars4121
@gangadhars4121 3 года назад
Daddy mammy and family members Praise the lord 🙏 God may bless each and everybody 🙏 Amen 🙏
@c.rajanhyd4242
@c.rajanhyd4242 3 года назад
Again 2nd time I hear I feel God is Speaking to me directly.my hearts is running with joyful happy tears.
@mercinaisrael7221
@mercinaisrael7221 3 года назад
Mummy heart touching song mummy very nicely song by akshaya and good muice team my kids like this song very much .and they want to see akshaya.
@Chaitanyaj143
@Chaitanyaj143 3 года назад
Whatever sufferings and trials we faced in 2020, by this new year song we receive all the blessings hidden in this song in 2021.. I wish you Happy New year Mummy, Daddy, Ammulu chelli, Abhishek, Srinu Anna,
@hagajendra7276
@hagajendra7276 3 года назад
Amen
@THEJOHANANSWORLD-r8c
@THEJOHANANSWORLD-r8c 3 года назад
Amen🙏
@parusuvani3614
@parusuvani3614 3 года назад
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭🙏🙏🙏🙏🙏😭🙏🙏🙏🙏🙏🙏
@EbinazerGaddam
@EbinazerGaddam 3 года назад
Lord bless each n every person who listened this song.... 😇😇
@beautyy24
@beautyy24 9 месяцев назад
Praise the lord bless me lord
@premalathacheripelly8110
@premalathacheripelly8110 3 года назад
Praise the Lord mummy🙏tq for giving such a wonderful song in this new year...god bless you akshaya
@p.rajkumarra7397
@p.rajkumarra7397 3 года назад
Ok
@Kirankumarshastrala
@Kirankumarshastrala 3 года назад
I Received all the Promises Through this song.. THANK YOU. Glory to GOD🙏🙌
@sravyas3100
@sravyas3100 3 года назад
Amen
@nagendargadipally9040
@nagendargadipally9040 3 года назад
Dhevuni krpa ipata vinnavala patla vundunugaka ipata rasina saronu Amma ku manchii arogyam vundali ipata ku sahayam chesina dhevunike mahima gantha prabavam cgellunu gaka amenu
@shaiksafrien2336
@shaiksafrien2336 3 года назад
GOD bless u baby Akshaya and Abhi❤️😘
@kumaridkumari7338
@kumaridkumari7338 3 года назад
దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమెన్ గాడ్ బ్లెస్స్ యు అక్షయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manjushamanjusha128
@manjushamanjusha128 3 года назад
It's good meaningful.
@maryambati1355
@maryambati1355 3 года назад
యేసయ్య నిన్ను నిండారుగా దీవించును గాక బంగారుతల్లి. షారోన్ సిస్టర్ గారికి నా వందనాలు🙏.యేసయ్య మీ కుటుంబమును నిండారుగా దీవించునుగాక.ఆమెన్ 🙌🙌🙌
@sunandachoragudi3145
@sunandachoragudi3145 3 года назад
We are very blessed akshaya , mummy ,daddy and music player
@ramanaiahperam6925
@ramanaiahperam6925 3 года назад
Received in Jesus name Amen
@manuvulapadmavathi2798
@manuvulapadmavathi2798 3 года назад
Such a wanderful song! In the name of Jesus I received all the promises in this song...tnq mummy,tnq Akshaya... Glory to God alone🙏
@nazarabdul4794
@nazarabdul4794 3 года назад
🙏
@nagulakka5472
@nagulakka5472 3 года назад
Praise a lord
@nagulakka5472
@nagulakka5472 3 года назад
Devuni Krupa
@vinodkmr6731
@vinodkmr6731 3 года назад
PRASIE THE LORD 💕💕💕💕
@Jyoshnagurram
@Jyoshnagurram 3 года назад
Such a nice song... This song makes me feel jesus is talking those words with me
@krishnammantha3369
@krishnammantha3369 3 года назад
Aaaaàaqaa2
@ponnampalliakshara5476
@ponnampalliakshara5476 3 года назад
Good morning mammy daddy ki praise the lord 🙏🙏🙏 very nice video song mammy daddy
@leelachundru6804
@leelachundru6804 3 года назад
Praise the lord mummy and daddy
@pudharisathyanarayana5878
@pudharisathyanarayana5878 3 года назад
Praies the Lord iyagaru aamagaru akschyia garu aabesaeck garu srenuaangaru all Talmu kuda vandhanallu places SATHYAM 🚶‍♂️🚶‍♂️🖐🖐
@johnbabusalimitti9041
@johnbabusalimitti9041 3 года назад
Praise the lord mummy and daddy ur family,🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you thalli Akshaya
@__swathi__6908
@__swathi__6908 3 года назад
Nice song
@glory07206
@glory07206 3 года назад
Ammulu, Abhi meeru devuni mahimalo inka edhagalani manaspurthiga korukuntunnanu, devudu mimmalni veyyellu dheevinchali Amen 🙏
@umar5028
@umar5028 3 года назад
Praise the lord Akshaya and mom,dad
@badriyenibera8510
@badriyenibera8510 3 года назад
Maa juvithallo Ee pata goppa sakshyam ga unde laga undalani a devunni prardhisthunnana ..praise the lord all views..
@narayanaraohujooruprasangi8537
@narayanaraohujooruprasangi8537 3 года назад
Wish you a blessed New year to Calvary ministries ❤️
@-Shravanrao
@-Shravanrao 3 года назад
Excellent song i love it Tq lord
@sundarisundu4345
@sundarisundu4345 3 года назад
So comforting song! Glory to God
@sravssravanthi363
@sravssravanthi363 Год назад
Nice song Thank you Jesus 🙏 dhevunike mahimakalugunu gaka Amen✝️🙏✝️ god bless you thalli I love you daddy❤️💞❤️
@c.rajanhyd4242
@c.rajanhyd4242 3 года назад
Beautiful song with Beautiful words meaningful , Excellent soft music, Beautiful voice.🙏
@deenarani48
@deenarani48 3 года назад
I always lisen to song .. it's a blessing song .. lord thanku for giving this ❤️
@gangarajupedapati
@gangarajupedapati 3 года назад
Praise the Lord, Thank you Holy spirit 🙏 for receiving the God's promises 🙏 hallelujah 🙌 amen amen amen 👏
@balakrishna2613
@balakrishna2613 3 года назад
Akshaya akka naa daughter ki meeru marga darshanam nv antei chala prerana thanaki ..🙏🙏 God lo chala aduguthundi .. balipeetam katukuntunna naa kuthuru 7yrs ..ki ee song valla chala words..verses meditation avuthundi thankyou MUMMY n thank you akshaya u r true worship leader
@Christworld18
@Christworld18 3 года назад
Praise the Lord akshaya baby God bless you all a lot
@nethalastella6655
@nethalastella6655 3 года назад
Praise the lord 🙏 akshaya God bless you
@balusupatiswaroopa3641
@balusupatiswaroopa3641 3 года назад
Praise the Lord sister
@vimalabendi9262
@vimalabendi9262 3 года назад
Good song
@AnilAnil-md4bu
@AnilAnil-md4bu 3 года назад
Mummy daddy pairselord name simma anilkumar my mother bhagiyavathi gulf good bless you sister
@divyadharavath7560
@divyadharavath7560 3 года назад
I receive all promises in this song 👏👏👏👏
@statusjb5344
@statusjb5344 3 года назад
We always love you
@Seas687
@Seas687 3 года назад
Very heart touching song of my life May this new year fill everyone with Joy and happiness of lord Jesus Christ 🙌Hallelujah Praise the lord 🙏 mummy and daddy TQ Jesus for this wonderful song
@mekalayadhubushana3216
@mekalayadhubushana3216 3 года назад
Praise the Lord, sistet I am blessed from this song
@radhachinthakuntla7953
@radhachinthakuntla7953 3 года назад
Praise the lord dady mammy
@sruthisuchi8863
@sruthisuchi8863 3 года назад
Amen hallelujah 👏👏👏👏👏👏
@jyothsnasumalatha4537
@jyothsnasumalatha4537 3 года назад
Praise the lord ammulu God bless you nanna 😘 love you daily ee song vintuu devunni stutistam Chala dhiryanga vundi TQ lord 🙏
@moshakandala4747
@moshakandala4747 3 года назад
Nice singing akshya chelli may God bless you thalli❤️❤️❤️❤️❤️❤️❤️
@beulahandpremwayofheavensm5836
@beulahandpremwayofheavensm5836 3 года назад
God bless u talli, live long... stay blessed
@kpedaabbulu824
@kpedaabbulu824 3 года назад
daddy mummy pray for prasanna job srujana marriage abbulu job bijili health and family blessing
@indirakurapati2633
@indirakurapati2633 3 года назад
Praise the lord ammagaru, wonderful song we receive this song in our family,.amen 🙏
@indirakurapati2633
@indirakurapati2633 3 года назад
We Wish you HAPPY NEW YEAR 2021,Ayyagaru, Ammagaru, and family members and all the staff of calvary team
Далее
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15