Watch►కృష్ణంరాజుగారి కోటలో ఇదే రహస్యం! | Mogalturu Krishnam Raju Kota | Krishnam Raju Full Home Tour | @sumantvworldofficial #KrishnamRajuKota #కృష్ణంరాజుగారికోట #prabhashome
నిజానికి కృష్ణం రాజు గారి మేనత్తను ఆ సంస్థానంలో ఇచ్చి వివాహం చేశారు. కృష్ణం రాజు గారి తండ్రి రాజ మహేంద్ర వరం సమీపంలో చిన్న గ్రామంలో వుండేవారు.చెల్లెలి కోసం రక్షకులుగా వెళ్లి అన్నదమ్ములంతా అక్కడ స్థిరపడ్డారు.మా తాతయ్య కలిదిండి వంశస్థులు.బ్రిటిష్ పాలనలో కలిదిండి వారసులను హతమార్చమని ఆదేశాలు రావడం వల్ల ఆస్తులు అన్నీ బంధువులకు అప్పచెప్పి వనాంతరాలకు వెళ్ళిపోయారు.పిల్లల్ని కాపాడుకోవడంలో అలా చేయాల్సి వచ్చింది
🙏💞miss you రాజుగారు💞🙏 💞శ్యామల అక్కా💞 🙏Function అభినందనీయం🙏 🙌డార్లింగ్ ప్రభాస్🙌 కృష్ణంరాజు గారూ, ప్రభాస్,శ్యామల అక్క కలసి ఆప్యాయత తో పెట్టే భోజనం చేయాలన్న నాకోరిక మరి తీరదు కానీ... వైజాగ్ లో 2000 year లో కృష్ణంరాజు గారు,శ్యామల అక్క ఇద్దరి సమక్షంలో హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా రెబల్ స్టార్ అవార్డ్ అందుకున్న నేను తప్పకుండా ఏదో ఒకరోజు ప్రభాస్,శ్యామల అక్క ❤️ఆప్యాయత రుచి చూస్తాను❤️ Bheri Umamahesh Music Director Mimicry Artist
ఆ పరంపరలో ధర్మానికి మారుపేరుగా ఇంటిపేర్లు కూడా మార్చేసి బ్రతికారు.ఆ ఆస్తులన్నింటికి అసలైన వారసులను మా మావయ్య కృష్ణంరాజు గారు గుర్తించారు.కానీ మా తాతయ్య ఆస్తులు వద్దని తిరస్కరించారు.ఎప్పుడూ పేద వాడి ఆకలి తీర్చమని మాట తీసుకుని దూరంగా వెళ్ళిపోయాం.మా చిన్నతనంలో.విడిపోయాం.అప్పుడు మావయ్య నాకు ఒక మాట ఇస్తే ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నా.కానీ ఆయన మరణ వార్త మాత్రమే అందింది🌍🙏
I studied in Flaiz Memorial High School in Narsapur in 1960s and went to Mogaltur to raise some funds. At that time also they were living in humble rooms, ranis lying on beds and reading books all day. Wonder what happened to them.
Idi kotythe golkonda ni yem antaru.subranga itukalatho cement tho kattina illu patukoni kota ani sodi cheptunaru.ma inti goda meeda kota ani rasukonta inka 😅
కాదు నాకు ఒక డౌటు కృష్ణంరాజు గారి దగ్గర ఎంతో డబ్బు ఉంది కదా ఈ కోటని బాగు చేసి మ్యూజియం గా చేయొచ్చు కదా సార్ దగ్గరకు అంత డబ్బు.. లేద స్కూల్కు లాంటిది ఇవ్వచ్చు కదా బంగారం లాంటి కోట నేలపాలై పోతుంది ఎంత డబ్బు ఉండి ఏమి ప్రయోజనం