Тёмный

కోట శ్రీనివాసరావు గారు పుట్టి పెరిగిన ఇల్లు | Kota Srinivasa Rao Home Tour | Raja Telugu Vihari 

Raja Telugu Vihari
Подписаться 40 тыс.
Просмотров 458 тыс.
50% 1

కోట శ్రీనివాసరావు గారు పుట్టి పెరిగిన ఇల్లు | Kota Srinivasa Rao Home Tour | Raja Telugu Vihari
కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట 1948, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవారు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఇతని పేరు కోట ప్రసాద్. ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
#viralshorts
#teluguviralshorts
#shorts
#youtubeteluguviralshorts
#viralvideos
#viralshortstelugu
#rajateluguvihari
#gvmedia
#villagevihari
#vikramvihari
#telugutravelvloger
#rajireddy
#naanveshana
#prapanchayatrikudu
#bankokpilla
#hometour
#celebrityhometours
#hometours
#hometoor
#housetour
#housetoor

Опубликовано:

 

14 июн 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 51   
@murthymedandrao6654
@murthymedandrao6654 11 месяцев назад
కంకిపాడు మండలంలో ఒక వూరు కాదు బ్రదర్.....కోట గారి వూరు కంకిపాడే.....వాళ్ళ నాన్న గారు ఈ చుట్టు పక్కల ఆంజనేయులు డాక్టర్ గారిగా చాలా ఫేమస్. ఫార్టీస్ నుంచి అరవై ల వరకు ఆయనే ఇక్కడ డాక్టర్.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 10 месяцев назад
Kota Srinvas Rao gaari తండ్రి డాక్టర్ గారు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 10 месяцев назад
Bank ఉద్యోగము కంకి పాడు లో చేశాడు కోట శ్రీనివాస్ రావు గారు.
@padalabalakrishnabalu3407
@padalabalakrishnabalu3407 20 дней назад
కోట గారు మంచి నటుడు దేవుడు అయన లాగా కామెడీ ఎవరు చెయ్యలేరు
@bharat9news
@bharat9news 8 месяцев назад
ఆ పెద్ద వాళ్ళు కోట శ్రీనివాసరావు గారి గురించి చాలా బాగా చెప్పారు అండి... ఆ పెద్దాయన కోట గారి గురించి చెప్పేటప్పుడు ఆయన ఆనందం చూస్తే చాలా బాగా అనిపించింది... వీడియో మాత్రం నాకు చాలా బాగా నచ్చింది❤Superb video 👌👌
@rajateluguvihari
@rajateluguvihari 8 месяцев назад
Thank you for your support 🙏🏻🙏🏻
@vmvajram5473
@vmvajram5473 8 месяцев назад
😂🎉 ?🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 🎉 🎉 ? ..................😢🎉
@sureshnaidu.puchakayala2074
Tq. Raja garu. Na request mera ee viedeo chesinandhuku.. 🎉
@venkateshbalivada7395
@venkateshbalivada7395 9 месяцев назад
Nice
@user-vu7yv3vj8o
@user-vu7yv3vj8o 3 месяца назад
👌👌👌👌👌👌👌❤️
@chinnab8894
@chinnab8894 Год назад
👌👌
@rajateluguvihari
@rajateluguvihari Год назад
Thank you brother ❤️
@hymavathi1991
@hymavathi1991 Год назад
All videos are verygood tq.
@rajateluguvihari
@rajateluguvihari Год назад
Thank you so much for your support అండి 🙏🙏
@SatyanarayanaB-et5zd
@SatyanarayanaB-et5zd 10 месяцев назад
Keka video
@user-zc3qs1of3u
@user-zc3qs1of3u 9 месяцев назад
SAIRAM
@chandrashekarbikkumalla7075
కామెడీకీ విలనిజానికీ క్యారెక్టర్ గా ప్రతీ నటనలోనూ సహజత్వం ఉట్టిపడేలా నటించడంలో పెట్టనికోట మనకోటాగారు.👍
@prakashreddytoom3807
@prakashreddytoom3807 10 месяцев назад
Kota Sreenivas Rao gaaru పుట్టిన ఇల్లు.
@mrs.bhagyasri2594
@mrs.bhagyasri2594 8 месяцев назад
Llll
@laxmanbandari4333
@laxmanbandari4333 Год назад
🌹👌🌹👌🌹👌🌹
@rajateluguvihari
@rajateluguvihari Год назад
Thank you for your visit 🙏
@nramesh5879
@nramesh5879 9 месяцев назад
Kota gari illu chupinchaledu. Ee video ki miru pettina title tiseyandi sir.
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Год назад
Wow wow simply wow
@rajateluguvihari
@rajateluguvihari Год назад
Thank you for your support brother 🙏🙏
@bosebotta9216
@bosebotta9216 10 месяцев назад
There was tall coconut tree in front of house 55 years back
@rajateluguvihari
@rajateluguvihari 10 месяцев назад
మీది కూడా కంకిపాడేనా అండి...
@bosebotta9216
@bosebotta9216 10 месяцев назад
KOTA Narasimha Rao,Srinivasa Rao and Sankara Rao are brothers
@tejateja2863
@tejateja2863 14 дней назад
Super super super super anna
@NaveenBabuVulavalapudi
@NaveenBabuVulavalapudi Год назад
ఆయన పుట్టిన ఊరు కంకిపాడు దగ్గర పునాదిపాడు
@murthymedandrao6654
@murthymedandrao6654 11 месяцев назад
పునాది పాడు కాదు.... కంకిపాడు....మా వూరే....
@charyulunanduri5673
@charyulunanduri5673 Год назад
ఆయన పుట్టిన గ్రామం పేరు తెలియకుండా ఎలా వీడియో సేసావ్ అన్నయ్యా ? బాలే
@rajateluguvihari
@rajateluguvihari Год назад
క్రిష్ణాజిల్లా కంకిపాడు గ్రామం అండి
@dvenkateswarao1814
@dvenkateswarao1814 Год назад
బ్రో ఊరి పేరు విడియో లో‌ చెప్పలేదు
@rajateluguvihari
@rajateluguvihari Год назад
క్రిష్ణాజిల్లా కంకిపాడు గ్రామం బ్రదర్
@venkateshwarSunkar-xp4uv
@venkateshwarSunkar-xp4uv Год назад
Emi telusukokunda yenduku velataru
@rajateluguvihari
@rajateluguvihari Год назад
వెళ్ళిందే తెలుసుకోవడానికి అండి.... Anyway Thank you for your visit 🤝
@subbarayudumalipeddi1509
@subbarayudumalipeddi1509 11 месяцев назад
విషయం కొంచం పెంచండి సార్
@rajateluguvihari
@rajateluguvihari 11 месяцев назад
Thank you for your support sir 🙏 🙏
@AisuSiddika
@AisuSiddika 2 месяца назад
​@@rajateluguvihari😅 no O bollo na
@pavannandula
@pavannandula 23 дня назад
Village name?
@rajateluguvihari
@rajateluguvihari 23 дня назад
@@pavannandula కంకిపాడు
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Год назад
Suthi veerabhadra rao gari uru ellu kani cheyandi plzzz evaru chupinchatledu pattinchukocatledu 😢😢😢
@rajateluguvihari
@rajateluguvihari Год назад
తప్పకుండా అతి త్వరలో చేస్తాను బ్రదర్...
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Год назад
@@rajateluguvihari raja Babu gari ellu rajamundry kuda so
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq 12 дней назад
Rajababu garu rajamundry Suthi veerabhadra rao di ainapuram east godavari mummidivaram deggara native kani ekkuva vijaywada lo work next Chennai
@ranisai6398
@ranisai6398 Год назад
ఉరిపేరు
@rajateluguvihari
@rajateluguvihari Год назад
క్రిష్ణాజిల్లా కంకిపాడు గ్రామం అండి
@ranisai6398
@ranisai6398 Год назад
@@rajateluguvihari a పక్కనే 3km ma village.... కంకిపాడు గ్రామం కాదు town ఏదయినా village అనుకున్న near బై.
@rajateluguvihari
@rajateluguvihari Год назад
ఒకే అండి thank you 💐
Далее