Тёмный

కృష్ణా నదిలో మునిగిపోయి నీరు తగ్గడంతో కనిపిస్తున్నా సంవత్సరాల వెల్లటూరు గ్రామం 1500 ఇల్లు 

RAM TV
Подписаться 185 тыс.
Просмотров 759 тыс.
50% 1

Vellatooru village, chinthalapalem mandalam, suryapeta distict, telangana state.
వెల్లటూరు గ్రామం చింతలపాలెం మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం
పులిచింతల ప్రాజెక్టు రిజర్వాయర్ కింద మునిగిపోయిన గ్రామం #under water house #water #waterhouse #youtube #youtube #like #share #settings #

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 377   
@shaiksondhhu3646
@shaiksondhhu3646 3 месяца назад
చాలా మంచి గ్రామం, ఆ గ్రామ రైతులు చాలా కస్టపడి పంటలు పండించేవారు ఈ ఊరు చాపలకు ప్రసిద్ధి, పులిచింతల ప్రాజెక్ట్ కట్టడం వలన గ్రామం మూడు చోట్ల నివాసలు ఏర్పాటుచేసుకొని జీవిస్తున్నారు, ప్రాజెక్ట్ కట్టడంవలన ఈ గ్రామస్తులకు చాలా నష్టం జరిగినది, ప్రాజెక్ట్ లో నీళ్లు నిలువవుండుటవలన చేపలు పట్టుకొని జీవిస్తున్నారు ఈ గ్రామం పాడి పశువులకు ప్రసిద్ధి పూర్వం లో ఈ గ్రామం చరిత్ర కలిగిన ఊరు ఈ గ్గ్రామాన్ని ఎంతో కస్టపడి వీడియో తీసినవారికి ధన్యవాదములు, 🙏🙏🙏👌👌👌👌🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
@shaiksondhhu3646
@shaiksondhhu3646 3 месяца назад
రోడ్డు గుంతలమయం కొత్త రోడ్డు వేస్తె బాగుంటుంది
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@thanksuniverse888
@thanksuniverse888 3 месяца назад
Ilanti projectlu katti janala usuru posukunnoollu poyaru
@MSC27
@MSC27 2 месяца назад
😊a😊
@parasuramy3740
@parasuramy3740 3 месяца назад
ఇలాంటి ఊళ్లు చూపించినందుకు చాలా ధన్యవాదములు ఆనాటి ప్రజలు ఎంత భాద పడి వుంటారు మనకే చాలా బాధగా వుంది. 🙏🙏
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@CANagarjunaReddy
@CANagarjunaReddy 3 месяца назад
బోధం పరిస్థితి కూడా ఇదే.మేము 5 ఎకరాల భూమిని కోల్పోయాము.మాకు మంచి పరిహారం ఇచ్చారు.అప్పటి గుంటూరు కలెక్టర్ ఆంజనేయులు గారు.--2009
@krishnachaitanya4088
@krishnachaitanya4088 2 месяца назад
maps.app.goo.gl/SxU78cWCwuhMTVc96
@krishnachaitanya4088
@krishnachaitanya4088 2 месяца назад
Is this the same area ?
@peram7
@peram7 Месяц назад
Midi bodanam aa?
@latha6338
@latha6338 24 дня назад
Burla Ramanjineyulu IAS mla ippudu prathipadu ki
@srinivasareddyChalla-pd5rz
@srinivasareddyChalla-pd5rz 3 месяца назад
చూస్తూ ఉంటే నాకే బాధగా ఉంది, అస్సలు ఆ ఊరి ప్రజల పరిస్థితి ఏంటో పాపం, సొంత ఊరు వదిలి ఉండాలి అంటే మన ముందు తరం వాళ్లకు చాలా కష్టం, అర్ధం చేసుకోగలము, మన పేరెంట్స్ ఒక్క 2 days హైదరాబాద్ లో సొంత ఇంట్లో ఉండడానికి కూడా ఇబ్బంది పడతారు.. God bless the sacrifisers
@Villageram9909
@Villageram9909 3 месяца назад
కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి వెళ్ళడం ఎవరికైనా చాలా బాధాకరం
@HRS1.0
@HRS1.0 3 месяца назад
Now they can occupy kada
@srilaxmi7594
@srilaxmi7594 2 месяца назад
నిజంగా చాలా బాధేస్తోంది ఎప్పటినుండో ఆ ఊరిలో పూర్వీకుల నుండి ఉన్న ఊరిని వదిలేసి ఆ జ్ఞాపకాలను మర్చిపోయి ఎక్కడికో వెళ్లిపోవడం అంటే చాలా బాధాకరం చూసిన వాళ్లకి ఇంత బాధ ఉంది అంటే ఆ ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్లకి ఎంత బాధ పడి ఉంటారో ఎంత మనోవేదన చెంది ఉంటారు చాలా బాధ అనిపిస్తుంది కానీ వీడియో చూపించినందుకు ధన్యవాదాలు
@Villageram9909
@Villageram9909 2 месяца назад
Chala badha vuntundhi
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 2 месяца назад
సేమ్ ఫీలింగ్ శ్రీశైలం, సాగర్ ముంపు గ్రామాల ప్రజలది!
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 2 месяца назад
మట్టి తొలడము, వలన వచ్చే నష్టము వివరించండి.ఎవరికి అర్థం కాలేదు, మాఫియా అంటే. ఏదో ఒక చోట పంటలకు ఎరువు లాగా ఉపయోగ పడుతుంది కదా? నష్టం ఎవరికి?
@saktisrk
@saktisrk 21 день назад
ఆ వూళ్ళో హనుమయ్య గారని బ్రాహ్మణ రైతు జగ్గయ్యపేటలో తమ పంట అమ్మి షాహుకార్ల నుండి సొమ్ము వసూలు చేసుకోడానికి వచ్చి మాయింట్లో ఉండేవారు మమ్మల్ని ఎంతో ఆదుకొన్నారు
@kamireddysubbaratnam2327
@kamireddysubbaratnam2327 3 месяца назад
మంచి సమాచారం అందించారు thanku
@sankarkuraganti
@sankarkuraganti 3 месяца назад
కష్టపడి చూపించినందుకు ధన్యవాదములు
@Villageram9909
@Villageram9909 2 месяца назад
Thanq
@user-yw6ex3rz2e
@user-yw6ex3rz2e 3 месяца назад
ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉండేది. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలంలో ఉండగా పులిచింతల ప్రాజెక్టులో మునిగి కలిసిపోయినది. ప్రస్తుతం మునగగా మిగిలిన వెల్లటూరు గ్రామ భూములు చింతలపాలెం మండలం లో ఉన్నవని అనుకుంటున్నాను. నేను పులిచింతల ప్రాజెక్టు యూనిట్ నెం.4 మరియు 5 లో డిప్యూటీ తహసీల్దార్ గా పని చేసియున్నాను. ఇది 2005 నుండి 2006 సంవత్సరాల క్రితం మాట.
@Villageram9909
@Villageram9909 3 месяца назад
Avunu sir 🙏🙏🙏🙏🙏🙏
@viswanathareddymallem2931
@viswanathareddymallem2931 3 месяца назад
painful
@subbuyadavsakiri1509
@subbuyadavsakiri1509 3 месяца назад
సార్ మేళ్లచెరువు మొన్న మహాశివరాత్రి కి వెళ్లాను ఏడ్ల పోటీలకి చూడటానికి వచ్చాను అక్కడ మహా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది
@bprasad9632
@bprasad9632 3 месяца назад
Dt RTD garu idi present wanparthy dist lo unnadi . Before mahabubnagar dist. From Rajendra prasad ri.kurnool
@subhashbapanapalli3852
@subhashbapanapalli3852 2 месяца назад
Ma vure adi Rachabanda daggare ma ellu nenu velli chusi vachamu
@user-nx5rf9jo1w
@user-nx5rf9jo1w 3 месяца назад
మా తాత గారిది ఆ ఊరే
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 3 месяца назад
Multipurpose irrigation dam purpose lot of villages were.. multi.. not only cultivation, power generation, industrial, drinking purpose fishires navigation... tourism etc sir nicely sir ❤❤❤
@devendrac4061
@devendrac4061 2 месяца назад
మాది కూడా వెంకటం పల్లి గ్రామం మా భూములు కూడా మా ఇల్లు అన్నీ కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడ్డాము ఈ వీడియో చేసిఅప్పటి రోజులు గుర్తు చేశారు
@Villageram9909
@Villageram9909 2 месяца назад
ఓం నమశ్శివాయ
@padmanabhsahu7400
@padmanabhsahu7400 3 месяца назад
ఇలా కాలగర్భం లో కలిసి పోయిన మన చరిత్ర ఎంతో వుంది.
@ramamohanreddy5707
@ramamohanreddy5707 3 месяца назад
రైతు బిడ్డ గా చెబుతున్నాను....కళ్ళు చెమడ్చే(కళ్ళు చెమ్మగిళ్ళే) సన్నివేశాలు చూపించారు... పల్లె ను మరోసారి చూచినట్లు
@Villageram9909
@Villageram9909 3 месяца назад
Thanq 🙏🙏🙏🙏🙏🙏
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 7 часов назад
Superb informative video.
@Villageram9909
@Villageram9909 7 часов назад
Thanq very much
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 месяца назад
గ్రామాలు శ్మశానాలూ, శ్మశానాలు గ్రామాలు కావడమంటే ఇదే!!!!
@Villageram9909
@Villageram9909 3 месяца назад
అవును sodhara
@ammathokaburlu6226
@ammathokaburlu6226 3 месяца назад
రామ్ వీడియో బాగుంది
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏
@RadhaManoharDas108
@RadhaManoharDas108 3 месяца назад
చాలా ధన్యవాదాలు భయ్యా❤❤
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@user-mp9we7mz5h
@user-mp9we7mz5h 3 месяца назад
హాయ్ bro ఈ ఊరు మునిగినప్పుడు మేము పేదలకు బట్టలు పంచిపెట్టాము. మాది 20km దూరంలో ఉన్న మేళ్లచెర్వు village.
@Villageram9909
@Villageram9909 3 месяца назад
Super brother 🙏🙏🙏🙏🙏
@jagadishparsa693
@jagadishparsa693 2 месяца назад
A year lo munigipoindhi bro
@miryalahariprasad3304
@miryalahariprasad3304 3 месяца назад
I Love Vellatoure
@paladuguumadavi267
@paladuguumadavi267 2 месяца назад
Thank you so much Anna video this nduku mauru vellaturu Anna ❤I love vellaturu ❤❤❤❤❤❤
@Villageram9909
@Villageram9909 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@G-wy2qy
@G-wy2qy 2 месяца назад
Thank you so much for this video we are from this village 😢
@Villageram9909
@Villageram9909 2 месяца назад
It's my pleasure
@sureshbabumarripudi99
@sureshbabumarripudi99 2 месяца назад
యుగానికి ఒక్కడు movie laga ఉంది
@Villageram9909
@Villageram9909 2 месяца назад
Avunu
@sandeepnagelli2444
@sandeepnagelli2444 Месяц назад
😂😂 nen adey anukunna
@somireddykothi.
@somireddykothi. 3 месяца назад
భారీ ప్రాజెక్టులు సమాజం, ప్రకృతి పట్ల విధ్వంస శక్తులు.
@ak-du3ed
@ak-du3ed 3 месяца назад
Oka vooru చూడకు, ఆ ఊరి వల్ల ఎన్ని వూర్లు బాగుపడతాయి,
@Urumuladora143
@Urumuladora143 Месяц назад
​@@ak-du3ed mee vuru kuda ala avthe telusthadi
@chinnadomala1685
@chinnadomala1685 3 месяца назад
శిథిల అవశేషాలుగా ఆ ఊరు మిగిలి పోయింది...
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏
@mattapallikalaga2443
@mattapallikalaga2443 Месяц назад
బహుళార్థక ప్రాజెక్టులు కావివి బహుళ అనర్థక ప్రాజెక్టు లివి నీటి స్వచ్చత పోయింది కలుషిత నీరు వలన జంతుజాలం అనారోగ్యం పాతౌతున్నాయి
@Villageram9909
@Villageram9909 Месяц назад
Avunu
@chantybanty2500
@chantybanty2500 2 месяца назад
Maa పొలం కూడా divithaluka తుఫాన్ కి కొట్టుకుపోయింది. ఇంత వరకు తేలలేదు
@hdelenem09
@hdelenem09 3 месяца назад
నిజం గా ఇలాంటి విడియో లు ప్రజలందరూ చూడాలి
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@mattapallikalaga2443
@mattapallikalaga2443 Месяц назад
భలే మంచి అంశం ను ఎంచుకున్నారు వెల్లటూరు వేద బ్రాహ్మణులకు ప్రసిద్ది నిరంతరం వేద పఠణం జరిగినస్థలం
@Villageram9909
@Villageram9909 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదములు
@lalithapaparaju8103
@lalithapaparaju8103 3 месяца назад
గిడ్డంగి అంటే ధాన్యాగారం
@rmkrishna255
@rmkrishna255 3 месяца назад
చాలా కాలం తర్వాత మునిగిన ఈ ఊరు చూస్తున్న
@aresistersfunvlogs3434
@aresistersfunvlogs3434 2 месяца назад
Its my one of favorite village, but we missed it.
@Villageram9909
@Villageram9909 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@nagamaniganta8507
@nagamaniganta8507 3 месяца назад
సముద్ర గర్భము లో మునిగిన ద్వారక
@bdl1tv
@bdl1tv 15 дней назад
ఎప్పుడు ములిగింది ఎప్పుడు తేలింది చెప్పి ఉంటే బాగున్ను 🎉🎉🎉
@Villageram9909
@Villageram9909 12 дней назад
8 years back munigindhi
@Balu-jd6im
@Balu-jd6im 3 месяца назад
మా కోదాడు ప్రాంతం హుజూర్నగర్ నియోజకవర్గం పాత మేళ్లచెరువు ఇప్పుడు చింతలపాలెం మండలంలో ఉంది ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కిష్టపట్టే గ్రామాల్లో ఒకటైన వెల్లటూరు
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@psvksaik5164
@psvksaik5164 2 месяца назад
Yuganiki okkadu movie lo chesinatlu unnadi.vere lokam badhaga undi 😢
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 3 месяца назад
Beautiful houses lands samaja sreyassu kosam sacrifice chesina .ahanubhavulandariki padabhi vandanalu❤❤you all vellatur people
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@mdnaseema8445
@mdnaseema8445 13 дней назад
అన్న మా ఊరు కూడా చింతిరాల మా ఊరు కూడా కృష్ణానదిలో మునిగిపోయింది ఎల్ల టూరు పక్కన చింత్రియాల గ్రామం😢
@Villageram9909
@Villageram9909 12 дней назад
Munigipoyindha brother chinthirala kuda
@narenFromCommonPeople
@narenFromCommonPeople 2 месяца назад
Thanks Ram TV team, im belongs Vellaturu Village.
@Villageram9909
@Villageram9909 2 месяца назад
🙏🙏🙏🙏🙏
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 3 месяца назад
Good video 👍
@Villageram9909
@Villageram9909 3 месяца назад
Thanq
@shankarramavath2573
@shankarramavath2573 2 месяца назад
ఈ వీడియో చూసి నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి😢😢😢😢
@Villageram9909
@Villageram9909 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@mathsmastersrinivasachary6300
@mathsmastersrinivasachary6300 3 месяца назад
Thank you very much RAM TV it's my village...😢
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@madhavipatnam
@madhavipatnam 2 месяца назад
Sir ekkada vundhi , maa Thaatha gari vooru kuda Vellatur gramame
@narenFromCommonPeople
@narenFromCommonPeople 2 месяца назад
Mi thatha Gari Peru..​@@madhavipatnam
@madhavipatnam
@madhavipatnam 2 месяца назад
@@narenFromCommonPeople Bekyam Venkat Reddy andi, Memu kanchupadu lo settle ayyamu
@narenFromCommonPeople
@narenFromCommonPeople 2 месяца назад
@@madhavipatnam miru anukuni Vellaturu vere Andi. Idi kaadu. AA inti peru vallu evaru leru ma village lo
@mynepallisubramanyam3834
@mynepallisubramanyam3834 15 дней назад
హర్రర్ సినిమాలకు-షోలే లాంటి సినిమాలకు మంచిలొకేషన్న్ ఉన్నవి. రామోజి లాంటి వారి కన్నుల్లో పడితే షూటింగ్స్ మొదలైతవి.
@cramaraovolgs7378
@cramaraovolgs7378 2 месяца назад
చిన్నంబావి మండలం వెల్టూరు గ్రామం మా ఊరు ప్రక్కనే బెక్కం శ్రీశైలం మునుకలో పోయింది
@sivasankar1789
@sivasankar1789 2 месяца назад
తమ్ముడు మరుగునపడిన. చరిత్ర చూపిస్తున్నావు ఓడ.బండి.బండిఓడ.అంటారుఇదే.చాలాబాధగాఉంది.
@Villageram9909
@Villageram9909 2 месяца назад
Thanq very much sir
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 3 месяца назад
Very nice video Nagarjuna sagar backwaters lo munigina villages details cheyandi please try to make video on this
@Villageram9909
@Villageram9909 3 месяца назад
మా వంతు ప్రయత్నం చేస్తాము సార్
@Krishnakrish79029
@Krishnakrish79029 3 месяца назад
Interesting video. Thanks.
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏 thanq brother
@enjamurikataiah678
@enjamurikataiah678 3 месяца назад
ఊరి మధ్యలో మర్రిచెట్టు... ఆంజనేయ స్వామి గుడి..రచ్చ బండ ఉంటాయి...
@Villageram9909
@Villageram9909 3 месяца назад
Avunu
@enjamurikataiah678
@enjamurikataiah678 3 месяца назад
@@Villageram9909 నేను ఆ ఊరు చాలాసార్లు వెళ్ళిన....చాలా బాగుంటుంది
@madhavipatnam
@madhavipatnam 2 месяца назад
Kollapur dhaggara vunna vellatur village andi , please Reply me
@enjamurikataiah678
@enjamurikataiah678 2 месяца назад
@@madhavipatnam మేళ్ళచెర్వు మండలం సూర్యాపేట జిల్లా... తెలంగాణా
@madhavipatnam
@madhavipatnam 2 месяца назад
@@enjamurikataiah678 Thank you sir
@chinnadora5705
@chinnadora5705 27 дней назад
అంత మంచి ఊరు వదలి పోవాలంటే బాధేస్తుంది..
@saathvikam
@saathvikam 17 дней назад
#Ramtv ee oori gurimchi movie testhe bagundu
@Villageram9909
@Villageram9909 16 дней назад
Avunu
@Uma_creations_all_in_1_content
@Uma_creations_all_in_1_content Месяц назад
Horror movie తియచ్చు..
@Villageram9909
@Villageram9909 Месяц назад
Avunu
@adaviramuduvillagevlogs1234
@adaviramuduvillagevlogs1234 3 месяца назад
ఆ ఊరు గురించి ఇంకా పూర్తిగా వివరిస్తే చాలా బావుండేది.
@Villageram9909
@Villageram9909 3 месяца назад
Kacchthanga drone video petti purthiga vivarinchi chepthamu
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 3 месяца назад
Badly lot of merits power generation purpose lot of merits..no pollution cheaper water is reuse... but cost and Gvt not clear with in five years more than 10 years it's badly sir ❤❤❤
@anjaneyaprasadjasti2252
@anjaneyaprasadjasti2252 3 месяца назад
అమరావతి లో ఐతే రోడ్లు ఇల్లు అన్ని తవ్వి తీసుకొని పోదురు
@manthanirajagopal4475
@manthanirajagopal4475 3 месяца назад
Jai Telangana
@DayanandaKumar832
@DayanandaKumar832 3 месяца назад
అవును సార్
@rayalaraghukishore
@rayalaraghukishore Месяц назад
పులిచింతల ప్రాజెక్టు కాల గర్బం లో కలిసిన తరువాత తరం వారు, ఒక్కప్పటి గొప్ప నాగరికత అని చదువుకుంటారు.
@Villageram9909
@Villageram9909 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@kuchipudinatyaravalikaikal3423
@kuchipudinatyaravalikaikal3423 2 месяца назад
మంచి వీడియో
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs 2 месяца назад
ఉన్న ఈ కాసింత నీరు కూడా ఆవిరైపోతుంది! ఎన్ని ఖజానా పెట్టెలు బయట పడతాయో గదా!!
@dorababu6183
@dorababu6183 2 месяца назад
అన్న అచ్చం ఇలాంటిదే శ్రీకాకుళం జిల్లా లో హిరమండలం వంశధార ప్రాజెక్ట్ లో సుమారు 29 గ్రామాలు ప్రాజెక్ట్ లో మునిగిపోయాయి చుస్తే చాలా బాధగా వుంటది మీకు వీలైతే ఒకసారి దానిగురించి ఒక మంచి వీడియో తియ్యండి ప్లీజ్
@Villageram9909
@Villageram9909 2 месяца назад
నిజం చెప్పాలంటే మాకు సుమారుగా 650 నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఉంది బ్రదర్ మీరు చెప్పిన ప్రదేశం ప్రయత్నం చేస్తాం
@dvlaxmikanth
@dvlaxmikanth 2 месяца назад
సినిమాలకు మంచి షూటింగ్ లొకేషన్, ఇంకా ఎవరి కంట్లో పడలేదు అనుకుంటున్నా..
@Villageram9909
@Villageram9909 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@Trinadh3519
@Trinadh3519 3 месяца назад
నిరే మనిషికి జీవనడే.+జీవనాధారం..a నీరు లేకుండా చేస్తున్నారు
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@svbrahmam709
@svbrahmam709 3 месяца назад
Good event
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 3 месяца назад
మట్టిని తోలుకుంటే నదీ గర్భంలో లోతు పెరిగి ఎక్కువ నీరు నిలవ ఉంటుంది. మంచిదే.
@Villageram9909
@Villageram9909 3 месяца назад
నది పాయ ఉన్నచోట మట్టి తోలుకుంటే మంచిదే కానీ చుట్టుపక్కల బొడ్డుగా ఉన్న మట్టిని తోలుకుంటే ఆ నీరు వచ్చినప్పుడు ఇంకాస్త పోసుకుంటూ భూమిని కోస్తూ పక్కనున్న వ్యవసాయ పొలాలు కూడా పాడైపోతాయి భూమి రెండు పక్కల అడ్డుగా ఉండడం వలన ఒక నదిలా ప్రవహిస్తుంది లేదు అంటే చుట్టుపక్కల ఉన్న మట్టిని తోలితే ఇక నది తన ఇష్టానుసారం ప్రవహిస్తుంది
@manisankarampili4527
@manisankarampili4527 2 месяца назад
పొతే బాధ, ఉంటే పట్టించుకోము, అవసరం ఐతే ఊరు వదిలేస్తాం.... అదైనా గ్రామం త్యాగం చేసింది.... అంతే 😊
@Villageram9909
@Villageram9909 Месяц назад
ఓం నమశ్శివాయ
@mnagaraj6087
@mnagaraj6087 2 месяца назад
తెలంగాణ అమరవీరుల స్థూపం అధి
@Villageram9909
@Villageram9909 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@user-wl1gn9iw1x
@user-wl1gn9iw1x 3 месяца назад
Chala pedda vuoru papam tyagalu chesaru varandaru bhagundali
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@NarasimharaoVundavalli
@NarasimharaoVundavalli 3 месяца назад
*గిడ్డంగి అంటే...గోడౌన్!!*
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 месяца назад
గో డౌన్ అంటే!!!?
@multy440
@multy440 3 месяца назад
​@@chandrashekarbikkumalla7075giddangi😊
@mydogs5084
@mydogs5084 2 месяца назад
Maa sister maama gaari vuru ade vallu vundedi huzurnagar akkadanunchhi boledu panta vochhedi vallaku naaku assalu teleedu meeru chupistunte badagaa vundi
@Villageram9909
@Villageram9909 2 месяца назад
చాలామంది బాధపడుతూనే వెళ్లారా ఊరు నుంచి ఈ రోజుకి ఆ ఊరు చూస్తే బాధ వేస్తూనే ఉంటుంది
@AbhiSolo-g4u
@AbhiSolo-g4u Месяц назад
Excellent
@Villageram9909
@Villageram9909 Месяц назад
Thank you so much 😀
@chandu12805
@chandu12805 3 месяца назад
కొద్దిసేపు ఆగి క్లోజ్ లో చిస్తే మంచిది....just travelling with cam is worst 😮
@Villageram9909
@Villageram9909 3 месяца назад
Brother meeru slow motion lo chudocchu
@Sk.gulamgousShaik-dv2ww
@Sk.gulamgousShaik-dv2ww 2 месяца назад
పులిచింత ప్రాజెక్టు వల్ల మన తెలంగాణ వాళ్లకు మిగిలింది ఏమీ లేదు స్థిరాస్తులు పోయినవి స్థిర నివాసం పోయినది ఆనాడు ఒక ఎకరానికి లక్ష రూపాయలు ఇస్తే అదే భూమి ఈరోజు ఒక ఎకరం 20 లక్షలు పలుకుతుంది ఆ పులిచింత ప్రాజెక్టు వల్ల మనకు ప్రయోజనం ఏమీ కలగలేదు నష్టమే మిగిలింది
@Villageram9909
@Villageram9909 2 месяца назад
Avunu
@neerureddyreddy174
@neerureddyreddy174 Месяц назад
Ma ammamma vala village ee adhi
@Villageram9909
@Villageram9909 Месяц назад
👍
@subhadragunda478
@subhadragunda478 3 месяца назад
Madi.. Vellaturu.. Brother
@user-br7xn8rb6w
@user-br7xn8rb6w 2 месяца назад
ఇదేదో యుద్ధాలు జరిగిన పాకిస్థాన్,సిరియా, రష్యా,ఆఫ్గనిస్తాన్ లాగా ఉంది చూస్తుంటే 😔
@Villageram9909
@Villageram9909 2 месяца назад
😅😅😅😅😅
@chinnimaterial1499
@chinnimaterial1499 2 месяца назад
Ma ammamma gari village, madi palnadu
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 3 месяца назад
Polavaram multi purpose irrigation dam purpose nothing minimum 5 years for completion ❤❤❤??
@raovenkat32yan10
@raovenkat32yan10 3 месяца назад
Thanks sir
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏
@NarasimhaGanji-mp6ie
@NarasimhaGanji-mp6ie 3 месяца назад
Thank you so much anna video tisi nduku ma uru vellatur a anna
@Villageram9909
@Villageram9909 3 месяца назад
Thanq brother 🙏🙏🙏🙏🙏
@balakrishna-fd8eb
@balakrishna-fd8eb 3 месяца назад
Video start chesitappudu address clear ga cheppi video start cheyyandi sar
@Villageram9909
@Villageram9909 3 месяца назад
thanq sir adrees starting loney vundhi sir vellatoor village ani
@simhadrimallikarjun1635
@simhadrimallikarjun1635 3 месяца назад
Aa name tho chaala villages unnayi
@Turbonarot
@Turbonarot 2 месяца назад
Tyagha Dhanulaku 🙏🙏🙏🙏
@Heart-cr8sn
@Heart-cr8sn 29 дней назад
Anni chepparu gani anni years back aa village nitilo munigipoindi anna vishayam cheppaled
@Villageram9909
@Villageram9909 28 дней назад
8 యears back
@s.shylajashaylu6839
@s.shylajashaylu6839 Месяц назад
Super 🎉
@Villageram9909
@Villageram9909 Месяц назад
Thanq
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 3 месяца назад
Minister portfolio...r&b&food corporation..
@saidakishore
@saidakishore Месяц назад
GINDANGI ANTEY DHANYAMU DHACHI PETTY PLACE ANI (DHANYAGARAMU OR DHANYAKHATAKAMU)
@Villageram9909
@Villageram9909 Месяц назад
👍👍👍👍👍👍
@SANDEEPDARA-vx1eb
@SANDEEPDARA-vx1eb 2 месяца назад
Kaliyuga anthaniki aarambam la vundi 😮
@Villageram9909
@Villageram9909 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@SivaPrasad-pk8tb
@SivaPrasad-pk8tb 3 месяца назад
Good job bros. Ur attempt is not easy.
@gatramchinnichinni4642
@gatramchinnichinni4642 3 месяца назад
గిడంగి అంటె ధన్య గూడౌన్
@hanumantharao9811
@hanumantharao9811 3 месяца назад
పచ్చగా ఉన్న అమరావతి ని స్మశానం చేశారు ఇక కృష్ణమ్మ వొడిలో చేరిన గ్రామం దాని కన్న బాగుంది
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@janardanadev3845
@janardanadev3845 22 дня назад
​@@Villageram9909ఎడ్మిన్ నీకన్నా బుద్ధి లేదా? నమస్కారాలు పెట్టావు?
@janardanadev3845
@janardanadev3845 22 дня назад
మళ్ళీ ఎపుడైనా జగన్ ఆంధ్రప్రదేశ్ జోలికి వస్తే కోసి కారం పెడతాము దేవుని తోడు.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 3 месяца назад
వీళ్ళందరికీ పునరావాసం కల్పించడం జరిగి ఉంటుంది కదా?ఈ వెల్లటూరు గ్రామం ఆంధ్రప్రదేశ్ లో ఉందా? తెలంగాణలోనా
@Villageram9909
@Villageram9909 3 месяца назад
Telangana lo but vallaki istam leni punaravasam kalpincharu
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 3 месяца назад
@@Villageram9909 తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరావాసం కోసం సొమ్ము చెల్లించింది అనుకుంటాను.అది సరైన రీతిలో ఖర్చు చేసి మంచి పునరావాసం కల్పించక పోవడం ఘోరం.
@madhavipatnam
@madhavipatnam 2 месяца назад
@@Villageram9909Sir Thelangana lo ekkada andi , kollapur dhaggara vunna vellatur aa
@aresistersfunvlogs3434
@aresistersfunvlogs3434 2 месяца назад
Yes they requested to give there houses near to old village but govt not given,its big loss for villages
@Lifeisbeutiful75
@Lifeisbeutiful75 2 месяца назад
​​​@@madhavipatnamబాబూ, నీకు తెలుగు రాదా? ఉమ్మడి నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండల్ అంటే మళ్లీ మహబూబ్నగర్ లోని కొల్లాపూర్ అంటవ్...ఇది ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాల సరిహద్దులో ఉంది...
@sadanandamoggoju1135
@sadanandamoggoju1135 2 месяца назад
Ram garu chala baga chupincharu. Memu vasthay chupisthara
@Villageram9909
@Villageram9909 2 месяца назад
Kacchithanga sir
@gayathrireddy2996
@gayathrireddy2996 2 месяца назад
Koncham slow motion lo chupinchunte...inka bavundedhi....
@prasadkama1428
@prasadkama1428 16 дней назад
Ekkado vunna vaallamu ayina maaku kuda aa village chusthunte kanneru vasthondi
@Villageram9909
@Villageram9909 12 дней назад
Avunu
@JanardhanaVlog
@JanardhanaVlog 3 месяца назад
Super Bro
@Villageram9909
@Villageram9909 3 месяца назад
🙏🙏🙏🙏🙏
@Sevenhillssiri
@Sevenhillssiri 2 месяца назад
Nice
@janishashaik1059
@janishashaik1059 17 дней назад
Giddangi ante storage room ani meaning
@ramyagadde8600
@ramyagadde8600 2 месяца назад
Anni years water lo munigina konni houses alane ,manchiga standard ga unai
@Villageram9909
@Villageram9909 2 месяца назад
Avunu
@mnagaraj6087
@mnagaraj6087 2 месяца назад
గిడ్డంగి అంటే ధాన్యగారం (గోదాం)
@Villageram9909
@Villageram9909 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@JAIEVMSTARS
@JAIEVMSTARS 2 месяца назад
Vellatur colany number 1 ga undi eppudu mellachervu pakkane chusthe achrayapotharu google map lo mellachervu ani search cheyyandi dhani pakkane velltur colany untundi chudandi ela undo Antha uttam kumar reddy kashtam adlur ,thammavaram ela undo chudandi
@JAIEVMSTARS
@JAIEVMSTARS 2 месяца назад
Utthan kumar reddy ni 6 time mla 1 time mp gelipinchinde mellachervu(m) chinthala palem (m) pulichinthala mumpu gramalu vallaki 1lakh lose ayithe 2 lakh echadu okakallaki 2,3times money vochayi place echi illu katti echadu andhuke uttam kumar reddy okasari kuda odipole Sontha uru vadhilessm ani badha tappa
@Villageram9909
@Villageram9909 2 месяца назад
కానీ అక్కడ బతుకుదెరువు లేక మళ్ళీ వాళ్ళు ఇక్కడికే వచ్చి చేపలు పట్టుకుంటున్నారు చాలామంది చెప్పారు అనవసరంగా మాకు అక్కడ కాలనీ ఇచ్చారు ఇక్కడే కావాలని అడిగాం కానీ ఇక్కడ ఇవ్వలేదు ఈ చుట్టుపక్కల ఇవ్వలేదు అని
@manojkumarrapalli2034
@manojkumarrapalli2034 2 месяца назад
Nenu first time velinapudu early morning 4 clock iam scared that day bro i remember
@Villageram9909
@Villageram9909 2 месяца назад
🙏🙏🙏🙏🙏
@prasad7553
@prasad7553 2 месяца назад
When river bed is occupied these things happen.
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 2 месяца назад
ఒక దగ్గర అగి కాస్త నిదానంగా చూపిస్తే బాగున్ను
@Villageram9909
@Villageram9909 2 месяца назад
అలా చూపించాలి అంటే సుమారు అన్ని ఇల్లు కవర్ కావు బ్రదర్ తప్పుగా అనుకోకుండా కొద్దిగా స్లో మోషన్ లో కూడా పెట్టుకొని చూడొచ్చు వీడియో సెట్టింగ్స్ లోకి వెళితే ప్లే స్పీడ్ తగ్గించుకుంటే నార్మల్గా చూడొచ్చు
@sivakumar7645
@sivakumar7645 Месяц назад
E gramamu yemandalamulow unadhi chepandividiochechetapududu andarikithelusuthundi
@Villageram9909
@Villageram9909 Месяц назад
Chinthalapalem mandalam
Далее
Они захватят этот мир🗿
00:48
Просмотров 801 тыс.