Тёмный

సీతమ్మ తల్లి నిజమైన ఇల్లు చూడండి | Avani sethamatha home 

Village Vihari
Подписаться 1,6 млн
Просмотров 1,2 млн
50% 1

Address: Avani is a small village in Mulabaagilu taluk, Kolara district in Karnataka, India, about ten miles from Kolar Gold Fields. The village is located at 32 km from Kolara, the district centre and 13 km from Mulabaagilu, the Taluk headquarters. It is a popular location for rock climbing.
Avani is known for the Sita temple situated on a hill.[2] This temple is one of the few temples dedicated to Sitadevi in India. There is a belief that the sage Valmiki, the author of the epic Ramayana, was residing here during the period of Ramayana
Village Vihari Insta Handle: insta.openinapp.co/x2v28
Shahid: insta.openinapp.co/abk6r
(Editor & Host)
Narendra: insta.openinapp.co/axb37
(DOP, Drone Pilot & Technician(
Nani: insta.openinapp.co/g0ngv
(Thumbnail Designer)
For Collabs: narenfrienz000@gmail.com

Опубликовано:

 

1 дек 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 708   
@chandrika6505
@chandrika6505 7 месяцев назад
మేము ఎప్పుడు వెళ్తాము ఇలాంటి ప్రదేశాలకు కానీ మీ వీడియో చూస్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది మేము వెళ్ళలేని ప్రదేశాలు మీరు మాకు వివరంగా చెప్తున్నందుకు థాంక్యూ అన్నయ్య❤❤❤
@AliBhai.
@AliBhai. 7 месяцев назад
Marem parledhu vellandi
@karthikkodali8047
@karthikkodali8047 7 месяцев назад
R7d5r5
@prasadkondisetty2725
@prasadkondisetty2725 3 месяца назад
ీీీీ😂ైైైైైైైై😂😂😂ై😂ై😂😂ైైైైైైై😂😂ై😂🎉😂ైైైై😂🎉😂😂😂😂🎉😂😂🎉🎉😂🎉😂🎉😂🎉ైై😂ై😂😂🎉ై🎉ైైైైైై😂🎉🎉😂ైైై😂ైై
@lohithlohi7869
@lohithlohi7869 4 дня назад
Location ekkada edi
@yogeswararao292
@yogeswararao292 7 месяцев назад
ఎంత చక్కగా వివరించాడు భయ్యా.....అతను నిజంగా క్లారిటీగా చాలా బాగా చెప్పారు....,🙏🙏🙏
@Manojkumar-kk1nj
@Manojkumar-kk1nj 7 месяцев назад
రరతూయూథాథృఓద
@bujjirebbel4679
@bujjirebbel4679 7 месяцев назад
అతను చెప్పే ప్రతి ఒక్క మాట నిజంగానే పక్కలో ఉండి చూశాడు అన్నట్టు చెప్పాడు అన్న👌👌👌👌🙏🏼
@prasannalatha4243
@prasannalatha4243 5 месяцев назад
ఇది నిజంగా ఎంత మంది కి తెలియని విషయం కూడా తెలియజేసారు చాలా థాంక్స్,🙏
@kavaliashanna3565
@kavaliashanna3565 7 месяцев назад
అతను చెప్పే విధానం చాలా బాగుంది
@bijapurimahesh2202
@bijapurimahesh2202 7 месяцев назад
నాడు-నేడు స్కూల్ గురించి వివరించింది బాగుంది బ్రో.. సీతమ్మ తల్లి నిలయం, శ్రీరాముడు తపస్సు చేసిన ప్రదేశం... డాక్యుమెంటరీ సూపర్.. మీకు కృతజ్ఞతలు..🎉🎉
@meebangaruthalli7154
@meebangaruthalli7154 6 месяцев назад
Ycp advertisement election time lo
@Kidsenjoyment450
@Kidsenjoyment450 7 месяцев назад
మేము చూడలేని ప్రదేశం చూపించిననికి థాంక్యూ ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను జైశ్రీరామ్ 🚩
@PAWANTELUGUTRAVELLAR
@PAWANTELUGUTRAVELLAR 7 месяцев назад
Hai sir.naku oka travel channel vunde temple and best places videos unnai once visit my channel plzzz
@gsrikanth2307
@gsrikanth2307 7 месяцев назад
జగన్ పై ఉన్న కేసులు కూడా చెప్తే బాగుంటది.
@Allahmerabulla
@Allahmerabulla 7 месяцев назад
@@gsrikanth2307 correct point bro 🤣🤣🤣🤣🤣🤣
@KishanReddy0007
@KishanReddy0007 7 месяцев назад
హ్యాట్సాఫ్ బ్రో.. మంచి విషయం గురించి తెలియపరిచారు.. ❤️🙏🚩
@venugopalacharyulu3926
@venugopalacharyulu3926 7 месяцев назад
చూస్తూ,చూస్తూ నేను కూడా ఆ లోకంలో వున్నట్టుగా అనుభూతి నొందిన.. ఇ జీవితం పావనమైనది మీ శ్రమకు ధన్యవాదములు ఎప్పుడు ఇలాంటి మరిన్ని దివ్యప్రదేశాలుచూపించే శక్తి నీ భగవంతుడు మీకు అందించాలని ఆశిస్తున్నా.. శుభం
@bangaramtalla8121
@bangaramtalla8121 7 месяцев назад
రామాయణానికి సంబంధించిన ఎన్నో విషయాలు చాలా బాగా చూపిస్తున్నావు అన్న🙏🙏🙏🙏
@kusumakumari9638
@kusumakumari9638 7 месяцев назад
నిజంగా అన్నీ ప్లేసులు ఎవరు చూడలేరు కుదరదు కూడా మీరు ఇలాంటి వి ఇంకా తెలపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అయినా ఎవరైనా వెళ్ళినా సరే ఇలా వాటి గురించి జరిగినా కదలు కుడా ఎవరి కి తెలియవు నిజంగా సూపర్ బ్రదర్
@somusomu708
@somusomu708 3 месяца назад
Amini ki bus chala uunaii
@eluridravani4700
@eluridravani4700 7 месяцев назад
మేము చూడలేని ప్రదేశాలు చూపిస్తున్నారు అన్నయ థాంక్స్ ❤️❤️ సూపర్ 👌👌👌👌👌
@pashashaik4222
@pashashaik4222 6 месяцев назад
మీ వీడియోలు అన్ని చూస్తుంటే ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది అన్న
@Methyamg
@Methyamg 7 месяцев назад
సూపర్ ఎక్సప్లయిన్ చేస్తున్నారు తాత గారు
@kasulasaicharan7036
@kasulasaicharan7036 7 месяцев назад
మీ యొక్క ఛానల్ లో అద్భుతమైన వీడియోలు చేస్తారు భయ్యా ఆ కర్ణాటక వాసి అతని వివరణ చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాం
@kgfkurumurthyyadhu1439
@kgfkurumurthyyadhu1439 7 месяцев назад
సూపర్‌గా ఛాంపియన్ అనయ జై శ్రీ రామ్ జై లవ కుశల 🙏🙏🙏🙏
@MThirumula-on1wr
@MThirumula-on1wr 7 месяцев назад
ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలి బ్రొ సూపర్ సూపర్ బ్రో 🙏🙏🙏
@ChRaju-ko6ik
@ChRaju-ko6ik 7 месяцев назад
యూట్యూబ్ నచ్చే ఛానల్ అంటే విల్లేజ్ విహారి ఛానల్ విల్లేజ్ విహారి ఛానల్ లో వచ్చే వీడియోలు అంటే చాలా చాలా చాలా ఇష్టం ❤❤❤❤❤❤
@tekunmaharaj-bz1rk
@tekunmaharaj-bz1rk 7 месяцев назад
మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నాం బ్రో థాంక్స్ సూపర్ వీడియో
@VenkateshVenkatesh-lz3qj
@VenkateshVenkatesh-lz3qj 7 месяцев назад
Seethamma thalli sweet memory thanks bro❤
@srinivasthumma5352
@srinivasthumma5352 4 месяца назад
Brother ఇంత మంచి వీడియో Provide chestuna మీకు వేల వందనాలు 🎉
@lachirampathlavath6026
@lachirampathlavath6026 5 месяцев назад
భూమిని చిల్చుటా, బాణంతో గంగను పైకి తేవడం... అసలు మైండ్ బ్లాక్ అయితుంది... అప్పట్లో వాళ్ళది చాలా శక్తివంతమైన జీవితం... ఆ త్రేతా యుగం నిజంగా అద్భుతం
@hemalath2223
@hemalath2223 7 месяцев назад
Honest ga chala chala thanku soooooo much e place chupinchi nanduku
@SanjayMintu-fi3ob
@SanjayMintu-fi3ob 7 месяцев назад
Athanu chala Baga explain chesaru kadha bro super❤ merukuda memu chudani places chuisthunaru thank u so much bro❤
@chirrakrishnaveni6652
@chirrakrishnaveni6652 7 месяцев назад
Tq so much andi...elanti place undi ani kuda teliyadu idhi chuse varaku...intha clear ga clarity ga chupinchi nanduku... E lanti historical videos inka cheyandi....
@ParuNani
@ParuNani 5 месяцев назад
Super ga explain chesaru chala thanks maaku teliyani kuda explain chesaru tq soo much
@gayathriparitala
@gayathriparitala 7 месяцев назад
అవని ​​దగ్గర గానే కోటిలింగాల,మరియు,బంగారు తిరుపతి చాలా బాగుంటుంది చూడు బ్రదర్..
@anilkumar-ik6kx
@anilkumar-ik6kx 6 месяцев назад
చాలా చక్కగా వివరించారు సూపర్
@jagadeeshkathi6972
@jagadeeshkathi6972 7 месяцев назад
చాల మంచి video. Best of luck brother s
@sushmithaappireddy2884
@sushmithaappireddy2884 5 месяцев назад
Ee place nenu chusanu chala aella kritham. Innella tarvatha malli chuse chance icharu meru. Thank you
@user-fy8zn8qk7d
@user-fy8zn8qk7d 6 месяцев назад
, చాలా సంతోషం సార్ చాలాబాగా చూపించారు అమ్మవారు దర్శనమ్
@Shiva_4.6.8
@Shiva_4.6.8 7 месяцев назад
Thank you very much annaiah Ivalanti inka yenno maaku chupinchaali meeru❤
@arungoud2960
@arungoud2960 7 месяцев назад
Anna ilane nka chala videos cheyandi mimandaram eppatiki support ga untam history ni thelsukuntunnam mi videos valla thanks a lot brother❤
@k.s.srinivasa1274
@k.s.srinivasa1274 7 месяцев назад
Thank u sirji for ur valuable information🙏🙏🙏..
@prankboyfayaz8205
@prankboyfayaz8205 7 месяцев назад
చాలా అబ్భుతమైన వీడియో అన్న..🎉
@saisai8066
@saisai8066 7 месяцев назад
Love from Karnataka❤🤗 Exploring super bro 👌👌
@SMBrothersister
@SMBrothersister 7 месяцев назад
Great sir......chala manchi video
@NareshKumar-iv1qg
@NareshKumar-iv1qg 6 месяцев назад
Best guide ever I have seen bro.
@premalathavineesh9582
@premalathavineesh9582 2 месяца назад
Tqsm bro chudaleni pradesham chupincharu tqsm chala baga chaparu tqsm bro 💐💐💐
@aravindgoud7248
@aravindgoud7248 7 месяцев назад
village man explained very well👌
@VillageViharichannel
@VillageViharichannel 7 месяцев назад
Thanks a lot
@kshetradarsini
@kshetradarsini 7 месяцев назад
ఇది అంత జరిగిన రామాయణం నీ బొమ్మలు గా భవిష్యత్తు కి తెలిసేలా చేసారు నిజంగా సీత మాత భూమిలో కి పోయిన ప్రదేశం ఉత్తరప్రదేశ్ లో.. సీతామడి అనే ప్రదేశం లో ఉంది....
@cadilakshmi5933
@cadilakshmi5933 7 месяцев назад
చాలామంచి విషయాలు మంచి విషయాలు తెలిపారు అన్న వీడియో చాలా అద్భుతంగా తీశారు అన్న
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 5 месяцев назад
TQ తెలుసుకుని సీతమ్మ తల్లి ఉన్న అరణ్యం లో వ్యాస ఆశ్రమం చూపించావు తండ్రి చాలా ధైర్యంగా,
@prasannaravipati9576
@prasannaravipati9576 6 месяцев назад
Thank u so much anna, history lo chdavadame kani visuals 🤩, woh
@SrikanthDharavath-lg7pu
@SrikanthDharavath-lg7pu 6 месяцев назад
Exalent anna thank you ❤
@k.s.srinivasa1274
@k.s.srinivasa1274 7 месяцев назад
A great video on our history and our bealife. Sirji god bless u and ur family members srinivasa from Bengaluru..
@spbsongssrikanthbeepyata9199
@spbsongssrikanthbeepyata9199 5 месяцев назад
జై సీతమ్మ🙏💐💐💐💐👌
@kushalakumari2431
@kushalakumari2431 7 месяцев назад
Thank you for info😊
@sumitraumapathy1617
@sumitraumapathy1617 7 месяцев назад
Jai Sri ram Very beautiful place amazing vihari Thanks ❤
@umamahesweary5996
@umamahesweary5996 6 месяцев назад
చాలా బాగుంది సూపర్🙏🙏🙏🙏
@narendrababu5551
@narendrababu5551 5 месяцев назад
Hi, నిజంగా నీ వీడియో లు చాలా అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా నీవాయిస్, కెమెరా షూట్ ఎక్సెలెంట్. గడ్డం తీసెయ్యండి అన్నాచూడలేక పోతున్నారు జనాలు.గడ్డం లేకుంటే బాగ చూడ బుద్ధిి అవుతుంది.ఎందుకంటే వీడియో అంతా నువ్వే వుంటావు, వీడియో అంతా నిన్నే చూడాలి కాబట్టి. ఉక్కడ గాత్రి అజ్జప్ప తాత సామి టెంపుల్ వీడియో తీయండి. హరి హర జిల్లా, కర్నాటక
@muthyalamuggulu4176
@muthyalamuggulu4176 5 месяцев назад
😂😂😂
@gerivieswaramma2488
@gerivieswaramma2488 7 месяцев назад
Super anna gaid chala clear ga cheppinadu
@mdrubeena1991
@mdrubeena1991 Месяц назад
Super bro baga explain chesharu
@sivajeenimmaka4158
@sivajeenimmaka4158 5 месяцев назад
Nijam super bhayya super clarity❤🎉🎉
@user-tn2mj1dr4g
@user-tn2mj1dr4g 3 месяца назад
Very nice video bro thanks for you.
@shafiaPeddinti
@shafiaPeddinti 7 месяцев назад
Nijamga schools baga development jarigai
@SravanthiMerugu-k6v
@SravanthiMerugu-k6v 7 часов назад
Thankyou so much for sharing this video brother..Chusthunte kallallo nillu thirigaayi seethamma thalli a adavilo gadipina jeevitham.. Antha goppa place live lo chusinattundhi 🙏
@PavanKumar-pc9if
@PavanKumar-pc9if 7 месяцев назад
Two million soon ❤️ from Dharmavaram
@user-xx4oh1rt9e
@user-xx4oh1rt9e 7 месяцев назад
చాలా బాగా చెప్పారు
@sriprince1
@sriprince1 5 месяцев назад
One of the best video i have never seen with clear cut explanation and very good information narrative by that uncle . Simply amazing. Village Vihari channel is one of the finest content delivery now a days in RU-vid with good information without script 👍😻. All the best Sahith bro your really impressive person.
@vijayaraju5895
@vijayaraju5895 6 месяцев назад
హ్యాట్సాఫ్ to you bro,great content. ఎవరి నమ్మకాలు వాళ్ళవి,వాటిని గౌరవించాలి.కానీ వాస్తవంగా lava kushulu పెరిగింది మరియు వాల్మీకి ఆశ్రమం ఉన్నది బీహార్ రాష్ట్రం లోని వాల్మీకి నగర్ లో.ఇది ఉత్తరప్రదేశ్ మరియు నేపాల్ బోర్డర్ లో ఉంది.ఇక్కడే గండకీ నదీ ప్రవహించేది.ఇక్కడి నుండి కుషి నగర 40 కిలో మీటర్లు.కుషుని రాజధాని ఈ ప్రాంతం.
@naughtybrocutesis
@naughtybrocutesis 7 месяцев назад
Thanks for bringing this amazing place.
@akularaji9241
@akularaji9241 Месяц назад
His explaination is superrbbbbbb❤🌸
@likithar6731
@likithar6731 7 месяцев назад
Bro ade ma native wow meru vachinanduku chali happy ga feel avthunna bro❤
@krishnavenikolluri8825
@krishnavenikolluri8825 5 месяцев назад
చాలా గొప్ప ప్రదేశం చూపించారు
@Mr.chowdary
@Mr.chowdary 5 месяцев назад
Video bagundhi Kani nuvu madhyalo rajakiyam Cheyadam baledhu
@ravikavitha6836
@ravikavitha6836 7 месяцев назад
A tata Telugu naku chala baga nachindi tqs anna meru maku e place chuyinchinaduku❤❤❤
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 7 месяцев назад
OM NAMO NAMASIVAYANAMAHA GOOD VIDEO GOOD GUIDE GOD BLESS YOU ALWAYS
@Jayal303
@Jayal303 6 месяцев назад
Tq sir manchi expelen
@i5creationsvlogs957
@i5creationsvlogs957 7 месяцев назад
Super anna village man explained very well
@wildmanrohith9163
@wildmanrohith9163 7 месяцев назад
thatha nuv chala talent baga explain chestunnav
@bathiniraju6880
@bathiniraju6880 6 месяцев назад
Super anna chala vivranga chupincharu 🙏🙏
@user-lw7un1xq4g
@user-lw7un1xq4g 4 месяца назад
చాలా చక్కగా &చిన్న పిల్లలు చూసిన కూడా వాళ్ళకి అర్థం అయ్యేలా ....చెప్పారు.....అక్కడికి వెళ్లే భాగ్యం కలుగుతుందో లేదో కానీ మి వీడియో తో చాలా తృప్తిగా వుంది భయ్యా.....
@rameshmanda7204
@rameshmanda7204 7 месяцев назад
చాలా బాగా చెప్పారు. బ్రదర్
@rameshvennela5157
@rameshvennela5157 7 месяцев назад
Chala baaga chepparu pedha ayna super video broo💐
@tejuteju8092
@tejuteju8092 7 месяцев назад
Hi annaya video super annaya 👌🏻👌🏻👌🏻💙😊
@RR-kv1zj
@RR-kv1zj 7 месяцев назад
Chala chakkaga chupincheru video, learning a lot from you though I’m a hindu
@saileelacm5765
@saileelacm5765 5 месяцев назад
Thanks for sharing such good vedio
@mahendra_maxx_2415
@mahendra_maxx_2415 7 месяцев назад
Always waiting for your videos 💗
@bodalapallepavansai6717
@bodalapallepavansai6717 5 месяцев назад
Shown nice place. Thanks
@rasaputrarani172
@rasaputrarani172 7 месяцев назад
Atanu telugu lo spashtam gaa baagaa cheputunnaadu. Great.
@kdp-rjm-sreeranjanidevi9184
@kdp-rjm-sreeranjanidevi9184 5 дней назад
సీతా రామ 🙏good explanation
@saralasarath584
@saralasarath584 7 месяцев назад
సూపర్ తమ్ముడు🙏🙏🙏🤝
@user-hj9ou6mh3g
@user-hj9ou6mh3g 2 месяца назад
Super bro thanks for bringing this amazing place
@ashwinivreddy606
@ashwinivreddy606 6 месяцев назад
Tq u bro for coming to our native place
@meenamanjunathmeenamanjuna5312
@meenamanjunathmeenamanjuna5312 7 месяцев назад
Welcome to Karnataka bro... And thank you so much for dis video.....
@lavanyaganna4649
@lavanyaganna4649 7 месяцев назад
Chala bagundi keep it up bro
@kanthalamounika2038
@kanthalamounika2038 5 месяцев назад
Chala Baga chesthunnaru anna me videos and aa uncle Baga chepthunnaru
@madhalarajeshmadhalarajesh4200
@madhalarajeshmadhalarajesh4200 7 месяцев назад
Thank you thank you Annaya🙏🙏🙏🙏 dhanyvad dhanyvad
@sahithiramesh
@sahithiramesh 7 месяцев назад
Uncle chala Baga explain chesharu, Aaaaaa gide paniki radu
@smgnbulls346
@smgnbulls346 6 месяцев назад
🤩Anna nenu choosa anna ee place ni🥰 super anna 🙏
@Dis628
@Dis628 3 месяца назад
Anna thank you so much for showing amazing truth videos...
@nirmalababy3885
@nirmalababy3885 7 месяцев назад
Ee place ni chala baga chupincharu chakkaga vivarinchi chepparu madi kolar maku ee vooru daggira memu ee place ni chusamu yikkada shivaratri panduga time lo jatra kuda avutundi maa karnataka government koncham develop chesi prayanikulaku anukulam cheste baguntundi ye nayakudu vachina vadiki income untene vati joliki potaru lekapote padi poyina pattinchukoru matti ani telisthe muttu koru danilo bangaram undani telisthe padi chastaru shahid garu Tq god bless you shahid garu
@lathaeducationvlogs
@lathaeducationvlogs 7 месяцев назад
Yes real..... Good job brother from karnataka near Avani mulbagal
@rigvedagroup2017
@rigvedagroup2017 7 месяцев назад
నీ పూర్వ జన్మ సుకృతం. 🙏🏼ధన్యోస్మి
@seshacharyulukanduri9590
@seshacharyulukanduri9590 2 месяца назад
చాలా బాగుంది
@kavithareddy1799
@kavithareddy1799 7 месяцев назад
Wow fantastic vlog 🥰
@chandrikachowhan1404
@chandrikachowhan1404 6 месяцев назад
Perfect fantastic a clear and very clear explanation. He done a very good job mind blowing explanation.
@VillageViharichannel
@VillageViharichannel 6 месяцев назад
Many thanks!
@NagarajaOfficial1988
@NagarajaOfficial1988 7 месяцев назад
My village showing thank you bro
@shyamureddy8456
@shyamureddy8456 7 месяцев назад
Bro this is my village bro thanks for coming 🎉 Karnataka, avini konda
@arvieditz1937
@arvieditz1937 6 месяцев назад
Chaala rojulavthundhi anna mee videos chuudaka nenu chaala miss ayyanu but ippudanunchi malli daily chusthanu
Далее