Тёмный

కృష్ణ యజుర్వేద ప్రాతఃకాల సంధ్యావందనం తప్పకుండా ఆచరించండి.చూసి నేర్చుకోండి 

SVV Astrology channel
Подписаться 16 тыс.
Просмотров 67 тыс.
50% 1

#svvastrology#sandhyavandanam#gayatrijapam
Please subscribe to svv astrology share like and comment please
నిత్యం చేయవలసిన ప్రాతః కాల సంధ్యావందనం(కృష్ణ యజుర్వేదం)
శ్రీ వేదవిదిత జ్యోతిశపీఠం
జ్యోతిర్విద్వాన్"తెంపల్లె రవికుమార్ శర్మగారు
స్మార్త,జ్యోతిష,వాస్తు,ఆగమ శాస్త్ర పండితులు
Contact:-900006841
E-mail:-sharmasjyothirnilayam@gmail.com
------------------------------:----------------------------«---------
join my whatsapp group for astrology and devotional details every day click this link:-chat.whatsapp.... _______________________________________________ This video intro use app link isboosted.android.support@lightricks.com static.lightri... -------------------------------------------------------------------------------- copyright notice: please feel free to leave me a notice if you find this uploads inappropriate contact me personally if you're against an upload witch you may have rights to the images,graphic video effect ,music instead of contacting youtube about a copyright infringement...............thankyou,🙏

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 126   
@mukkupavan5384
@mukkupavan5384 3 года назад
సాయం సంధ్యావందనం చేసి పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం
@yerrapragadavenkatasatyana3606
గురువుగారు ప్రాతః సంధ్యావందనం వీడియో బాగున్నది కానీ కొంచం వీడియో చూసి మేము వ్రాసుకొనుటకు ఆచరించటానికి అవకాశం వుంటుందని నా కోరిక
@venkatakommaddi1743
@venkatakommaddi1743 Год назад
very very helpful, thank you so much guruvu garu
@sivarajusrinivasarao6319
@sivarajusrinivasarao6319 3 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః చాలా చక్కగా వివరించారు. ముద్రలు కాస్త వివరంగా చెప్పగలరు. క్రొత్తగా నేర్చుకుంటున్నాను. ధన్యవాదములు
@shivarammodali5336
@shivarammodali5336 2 года назад
🙏🙏 kaastha nemmathiga cheppa prardhana
@SVVAstrology
@SVVAstrology 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1NBRWeT_FaA.html
@ssmlrao4244
@ssmlrao4244 Год назад
చాలా బాగా చెప్పారు గురువుగారు అండి ధన్యవాద మే, కానీ చాలా స్లో గా శోకములు నేర్పగలరు
@KRKVLOGS8
@KRKVLOGS8 3 года назад
🙏🏻 ధన్యవాదములు చాలా స్పష్టంగా చెప్పారు.అలాగే ఋగ్వేద సంధ్యావందనము నేర్పగలరు మాది ఋగ్వేదము దయచేసి వీడియో పెట్టగలరు🙏🏻
@kjsarma
@kjsarma 8 дней назад
చాల మంది ప్రత్యేకంగ యువకులకు ఉపయోగం శ్రద్దగ భక్తిగ నేర్చు కోవాలని నా అభ్యర్థన. బ్రాహ్మణుడు అనేవాడికి చిహ్నం సంధ్యా. వందనమే సంధ్య చేయని వాడిని శుద్రుడని అర్థం. జ్డిశ్రీరాం
@rajnikanthivaturi
@rajnikanthivaturi 4 месяца назад
గురువు గారు, మధ్యానిక మరియు సాయం సంధ్య గూడ వీడియోలు పెడతారా pls
@jyothichinni7379
@jyothichinni7379 2 года назад
చాలా బాగా చెప్పారు గురువుగారు అండి ధన్యవాద మే
@rohitch3804
@rohitch3804 2 года назад
ధన్యవాదములు 🙏
@subbukakani1879
@subbukakani1879 2 года назад
Thanks a lot sir I am searching for sandhyavandanam video for long but I got today from you baga explain chesaru
@divakarlabalamurthy120
@divakarlabalamurthy120 3 месяца назад
Om Sri Gurubhyom namaha. Dhanyavadamulu
@Harishsatyadev3922
@Harishsatyadev3922 2 года назад
Thank you so much guru garu ♥️🙏🙏🙏🙏
@harinarayana1383
@harinarayana1383 9 месяцев назад
Thank you so much Guruvugaaru. Namaste. Jai Sri Ram
@Indira203
@Indira203 2 месяца назад
Namaste Ravi anneya..🙏
@kasubavenkataramanarao3812
@kasubavenkataramanarao3812 Год назад
Thank you 🙏
@strivikram7214
@strivikram7214 3 года назад
ఇదే విదంగా షాట్ పాత్ర ప్రయోగం చేసి పెట్టగలిగితే చాల బాగుంటుందని నా అభిప్రాయం 🌹🌹
@SVVAstrology
@SVVAstrology 3 года назад
తప్పకుండా సోదర మీలాంటి వారి ప్రోత్సాహం ఉండాలి. ఇంకా మధ్యాహ్న,సాయం సంధ్యకుడా పెడతాను. ముందు ముందు కొన్ని మంత్రం అర్ధాలుకుడా పెడతాను. మన పురోహితులకి షేర్ చేసి ప్రోత్సహించగలరని మనవి
@DharmaShakti130
@DharmaShakti130 2 года назад
@@SVVAstrology షట్కర్మలు ఏవి. మార్జనం అంటే తెలుగు లో ఏంటి అండి
@raviguda
@raviguda Год назад
Thank you so much guruvu garu
@Kumar-hz9fu
@Kumar-hz9fu 3 года назад
గురువు గారి కి నమస్కారం జాత శౌచం మృతా శౌచం అలగే ఇంట్లో ఆడవాళ్ళు ఋతు సమయంలో కూడా సంధ్యా వందనం చెయ్య వచ్చు అని కొందరు పండితులు అంటున్నారు మరి కొందరు పండితులు ఆ సమయాల్లో చెయ్య కూడ దని అంటున్నారు ఇందులో ఏది నిజం దయచేసి తెలియ చెయ్య గళరు (మా ఇంటావిడ ఋతు స్రావం ఉన్నప్పుడు ఆవిడ ఒండినవి నేను తెంటు న్నాను కనుక ఈ ప్రశ్న అడుగుతున్నాను
@SVVAstrology
@SVVAstrology 3 года назад
మంచి ప్రశ్న అడిగారు జాతాశౌచం మృతాశౌచం వచ్చిన 2వ రోజునుంచి సంధ్య చెయ్యాలి అది నియమం..కానీ మీరుచెప్పిన పరిస్థితి ఉన్నవారు ఆ 4 రోజులు చెయ్యకుండా ఉండడం ఉత్తమం...
@SY27196
@SY27196 Год назад
సంధ్య వందన తప్పని సరి కాబట్టి మీరు ఆ రోజుల్లో వండుకొని తినవచ్చు అంతే కానీ మాన కూడదు అలా ఎక్కడ శాస్త్రం లో చెప్పలేదు
@mothukuri8438
@mothukuri8438 3 года назад
ధన్యవాదాలు
@sunilmorthad1167
@sunilmorthad1167 Год назад
Chala Baga chepparu swami
@kameshwarraololla950
@kameshwarraololla950 Год назад
Thank you guruji
@maheshkumarannambotla9426
@maheshkumarannambotla9426 2 года назад
Thank you so much guruvu garu😍🙏🙏
@lasyapriyapobala4479
@lasyapriyapobala4479 Год назад
Chala bhaga chepparu swamy evening Sandhya vandham vedio pettagalaru
@mamidalavenkatasivaprasad3365
@mamidalavenkatasivaprasad3365 2 года назад
Verygood tq
@dr.bhanumurthy4364
@dr.bhanumurthy4364 2 года назад
Uttamam
@prabhakar8019
@prabhakar8019 3 года назад
చాలా కృతజ్ఞతలు మీరు చాలా వివరంగా క్లుప్తంగా సంధ్యావందనం చెప్పారు
@4uchinnu
@4uchinnu 3 года назад
సింహాక్రాంతం దగ్గర నుంచి ముద్రలు పడలేదు. ప్రత్యేకించి ముద్రలకు ఒక వీడియో చేయండి 🙏
@SVVAstrology
@SVVAstrology 2 года назад
Yes
@kjsarma
@kjsarma 8 дней назад
ముద్రల ని ప్రత్యేకంగ చేసి / నేర్చుకొనే విధంగ చెప్పండి
@enishettyramesh7229
@enishettyramesh7229 4 месяца назад
Pantulu Garu daily Pooja పంతులుగారు డైలీ పూజ ఎలా చేసుకోవాలో జర చెప్పగలరు
@ROCKSTAR-es5fj
@ROCKSTAR-es5fj 2 года назад
Alaage madyahnika and sayam sandhyavandanam kuda video cheyandi please
@Gayatrikrupa299
@Gayatrikrupa299 3 года назад
మాకు నేర్పిస్తారా స్వామి మాకు నేర్చుకోవాలని వుంది
@SVVAstrology
@SVVAstrology 3 года назад
Yes definitely
@nandirajurahikiran8088
@nandirajurahikiran8088 Год назад
@@SVVAstrology ఆవాహన ముద్ర లు అంటే ఏమిటి
@sksarma3582
@sksarma3582 3 месяца назад
నా పేరు సవితాల కామేశ్వర శర్మ.... చాలా బాగా చెప్పారు
@ramanavv8617
@ramanavv8617 Месяц назад
గురువుగారికి నమస్సులు. 🙏🏾🙏🏾🙏🏾 మీరు చెప్పినది చాలా స్పీడుగా, త్వరగా ముగించి రైలు పట్టుకోవాలి అన్నట్లుగా ఉన్నది. ఉచ్చారణ కూడా స్పష్టంగా లేదు. కొన్ని శ్లోకాలు స్క్రీన్ పైన చూపించలేదు. దయచేసి ఈ విషయాలు అన్నీ గమనించి, మరొక క్రొత్త వీడియో పెట్టగలరు. అన్యధా భావింపవద్దు. వి. వెంకటరమణ, తిరుపతి.
@sunnamgopi6396
@sunnamgopi6396 5 месяцев назад
సుపర్ణశ గోత్రము ప్రవర తెలియచేయగలరు
@santhoshanand4897
@santhoshanand4897 4 года назад
క్రుతగ్నతలు 🙏 🙏
@madinavamsykrishna4249
@madinavamsykrishna4249 Год назад
కృతజ్ఞతలు
@secretsofenlightenment1743
@secretsofenlightenment1743 Год назад
Correct the language Are You appreciating or condemning??
@chandrakanthshastry5031
@chandrakanthshastry5031 2 года назад
🙏 ధన్యోస్మి 🙏 ముద్రలు ఒకసారి ప్రయత్నం చేయాలి
@SVVAstrology
@SVVAstrology 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1NBRWeT_FaA.html
@cdp8414
@cdp8414 Год назад
మీరు చెప్పేది మాకు బాగా అర్థం కావాలి. ఓపికగా, పద్దతి మంత్రాలు , చేసే చెప్పే విధానం, మంత్ర అర్థాలు కూడా ఇంకా కాస్త ఓపికగా చెప్పండి
@sudheerbh1330
@sudheerbh1330 3 года назад
కృతజ్ఞతలు
@shivavemuri4u
@shivavemuri4u 2 года назад
కృతఘ్నత = విలువ లేకుండా విషయం యందు శ్రద్ధ లేకుండుట, లెక్క లేకుండా ఉండుట కృతజ్ఞత = విలువ ఉండి గౌరవంతో ఉండుట, మరిచిపోకుండా అభిమానంగా ఉండుట
@sudheerbh1330
@sudheerbh1330 2 года назад
@@shivavemuri4u తెలియక జరిగిన తప్పుని క్షమించ గలరు.
@shivavemuri4u
@shivavemuri4u 2 года назад
@@sudheerbh1330 అయ్యో అలా ఏమీ లేదండీ, పరవాలేదు, మీరు అర్ధం చేసుకున్నారు అదే సంతోషం. నమస్తే అండి
@ramchandarrao
@ramchandarrao Год назад
Thanks
@pssastri5696
@pssastri5696 9 месяцев назад
Namaskarum
@savitriprasadhomes9512
@savitriprasadhomes9512 Год назад
సంద్యావందనంలో మనం స్వయంగా చేసుకుంటాము అంతే ధర్మపత్ని సమేతః అనేది అవసరము లేదు అని విన్నపం
@bharathkumar3122
@bharathkumar3122 Месяц назад
very nice and useful but i have one doubt as per our elders we are suppose to do the rituals by dhoti but where as in the video you are in lungi altaite? please confirm
@medavaramdilipsharma2103
@medavaramdilipsharma2103 2 года назад
అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కానీ, దిగ్దేవతానమస్కారమప్పుడు ఆసనం మీద నిలబడవచ్చా, దయచేసి తెలుపగలరు. కొందరు ఆసనాన్ని పక్కకు మడచి చెయ్యాలన్నారు
@SVVAstrology
@SVVAstrology 2 года назад
Jai sriram ధన్యవాదాలు మీ కామెంట్ కు ....ఆసనం మీద నిలబడి చెయ్యకూడదు...ఆసనం మడతపెట్టి పక్కన పెట్టకరలేదు పెట్టకూడదు కూడా... ఆసనం పక్కన పెడితే పూర్తయినట్లు చెబుతారు పెద్దలు
@chsridhar2992
@chsridhar2992 2 года назад
🙏🙏🙏🙏
@PSRKUMAR1234
@PSRKUMAR1234 6 месяцев назад
చాలా సంతోషం...😂
@durgak9122
@durgak9122 2 года назад
Maku ఒక్కడే అబ్బాయి ఆడపిల్లలు లేరు కుమార భోజనానికి తల్లి అంటే నేను కుర్చోవచ్చున దయచేసి చెప్పగలరు
@SVVAstrology
@SVVAstrology 2 года назад
Mee స్పందనకు ధన్యవాదాలు కుమార భుంక్తి కాలేతు శేషం భగినీ భోజయిత్వ....చెల్లెలు లేదా అక్క వరస అయ్యే ఎవరైనా బంధువులు కూర్చోవచ్చు
@durgak9122
@durgak9122 2 года назад
@@SVVAstrology ధన్య వాదములు
@LAXMINAMPALLY-sc9jv
@LAXMINAMPALLY-sc9jv 4 месяца назад
Sai ram🙏 who will do this sandhyavandanam. Is its for Brahmans.
@mvssarma3387
@mvssarma3387 Год назад
Namo namah
@narasimhamurty4818
@narasimhamurty4818 Год назад
కృష్ణ యాజుర్వేద ఎలా వచ్చిందో చెప్ప గలరు
@ananda8617
@ananda8617 2 года назад
🙏🙏🙏💐💐💐
@satyamkothuri
@satyamkothuri 4 месяца назад
గురువు బుక్స్ దొరుకుతాయా మొదటి పేరు చెప్పండి
@aosmithwaterpurifierservic7055
@aosmithwaterpurifierservic7055 2 года назад
గురు ముఖః తహ అవకాశం మాకు నేర్చుకునే అవకాశం ఉంటుందా మీ వద్ద
@SVVAstrology
@SVVAstrology 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1NBRWeT_FaA.html
@savitriprasadhomes9512
@savitriprasadhomes9512 Год назад
ఏజపమైనా స్వప్రయెజనం కోసం చేస్తున్నట్లైతే సంఖ్యా గణణం అవసరమేంటి మనసు పూర్తిగా ఆ దేవత మీద కేద్రీకరించటం ముఖ్యమైని నా అభిప్రాయం. సంఖ్యతో పనేంటి. మనకున్న సమయాన్ని అనుసరించి యధాశక్తి చేసుకుటే సరిపోతుంది కదా.
@mohantumuluru4520
@mohantumuluru4520 2 года назад
2:17
@venkatakumarchitta2010
@venkatakumarchitta2010 Год назад
Madyahnika sandyavandanam kooda video pettalani pradhana.
@phaniinvincible919
@phaniinvincible919 Год назад
Koundinyasa gotram lo nandi upa gothram unte pravara emito cheppagalaru.
@aparnakanchibotla9764
@aparnakanchibotla9764 2 года назад
Swamy afternoon sandhyavandhnam arghaprsdnsm manthrm peetagalaru & maa guru garu gaythri mudralu nerpaledhu RU-vid video dwara neerchukoni cheyavacha
@SVVAstrology
@SVVAstrology 2 года назад
Yes cheyochu
@sreevastujyothishyacenter1805
mudralu kontha mandiki undava sir
@SVVAstrology
@SVVAstrology Год назад
మంచి ప్రశ్న.... ముద్రలు లేకుండా గాయత్రీ చెయ్యరాదు అంటారు అలాగే ముద్రలు రాకపోతే కనీసం పారాయణ చెయ్యాలి
@gmsomayajulu
@gmsomayajulu 2 года назад
ముద్రలు కొంచెం అర్థం అయ్యేటట్లు వీడియో పెట్టగలరు.. ధన్యవాదాలు..👃
@SVVAstrology
@SVVAstrology 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1NBRWeT_FaA.html
@VedaVoyager
@VedaVoyager 2 года назад
స్వామి, ఒక సారి ఆ సంధ్యావందనము book scan copy share చేయండి!
@sunilsspokenenglish5015
@sunilsspokenenglish5015 2 года назад
i need to know all the meanings of this sandhyavandanam, please provide us a pdf with meanings for all the mantras in sandhyavandanam
@Rao03
@Rao03 2 года назад
Please provide email ID I have some PDF files which I can share
@chaitanyakonduru2271
@chaitanyakonduru2271 Год назад
Not sure if you're already doing sandhya vandanam or not.. Knowing the meaning is good, but if you are waiting to understand the meanings before beginning sandhya vandanam, our lifetime is not sufficient to understand the entire meanings of sandhya vandanam. It's an ocean in itself, the more you keep doing, the more you'll understand and a new interest will develop to explore deeper and deeper.
@sharmasgk2899
@sharmasgk2899 Год назад
Kesavananalu should be done with prakriya.
@ramayanam100
@ramayanam100 Год назад
I belong to kanwa sakha of Sukla yajurvedam. Can i follow krishna yajurvedam paddhati
@SVVAstrology
@SVVAstrology Год назад
No there is difference
@ramayanam100
@ramayanam100 Год назад
@@SVVAstrology after long term me in my life, i am trying to learn sandhyavandam. After upanayanam i tried to learn from many books. I did not have proper guru. Now i am confused there are so many paddhatis.
@ramayanam100
@ramayanam100 Год назад
@@SVVAstrology Thank you for replying
@praneethkumarbhojannagari1112
@praneethkumarbhojannagari1112 2 года назад
జపం జపమాలతో చేయవచ్చా... సహస్ర గాయత్రి జపం అన్నప్పుడు ఎలా చేయాలి.... దయచేసి తెలుపగలరు...
@bhupeshchannagiri6618
@bhupeshchannagiri6618 2 года назад
ఏ సమయాల్లో ప్రాత సంధ్యావందనం సాయంత్ర సమయం సాయం సంధ్యావందనం కరెక్ట్ గా టైం ప్రకారం చేయాలో చెప్పగలరు గురువుగారు
@upadhyayulabharati722
@upadhyayulabharati722 2 года назад
Meaning of all the mantras can you provide
@balakiranjayanthi7885
@balakiranjayanthi7885 2 года назад
Still it needs perfect manner.
@vinjamurisrinivas523
@vinjamurisrinivas523 11 месяцев назад
Please teach yajnopaveetham change
@srikrishanaarjuna1568
@srikrishanaarjuna1568 2 года назад
Sanyavandanam ante anee Veda mantralu chadavala
@nuthisatessh1618
@nuthisatessh1618 Год назад
Sir please tell me fees for astrology sir
@chilukuriaparna5553
@chilukuriaparna5553 Год назад
కొంచము నెమ్మదిగా చెప్పగలరని మా ప్రార్థన.
@nirmalanemmani2080
@nirmalanemmani2080 Год назад
Guruvu garu adavaru sandhya vandanam cheyya vacha telupa galaru 🙏
@chaitanyakonduru2271
@chaitanyakonduru2271 Год назад
Intilo unna upanayanam ayina maga varu maatramey sandhya vandanam cheyyali. Vaallu chesthe aa phalitham vaallake kaakunda intilo unna adavariki, pillalaki, migilina kutumba savyulaki maryu samaajaniki kuda labhisthundi ani peddala maata.
@srinivastangella
@srinivastangella 3 года назад
ఒక సందేహం వుంది . నివృత్తి చెయ్యండి ఉపనయనం చెయ్యడానికి , వటువు తల్లి కార్యక్రమంలో వుండాలా ? ( ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు ) తండ్రి మాత్రమే చెయ్య వచ్చునా.
@SVVAstrology
@SVVAstrology 3 года назад
తల్లి లేకుండా చేయరాదు.భార్య పక్కనలేకుండా జాతకర్మాది సావిత్రి ఉపదేశం చేయలేరు
@srinivastangella
@srinivastangella 3 года назад
@@SVVAstrology జవాబు ఇచ్చినందులకు మీకు నా ధన్యవాదాలు అండి 🙏
@srinivastangella
@srinivastangella 3 года назад
@@SVVAstrology ఈ సందర్భగా..ఒక ధర్మ సందేహం... ఒక వేళ చిన్న తనంలో మాతృ వియోగం పొందిన వారి పరిస్థితి కి మన శాస్త్రం సూచించిన ఉపాయం ఏమిటి... తెలియ చేయ గల రు
@SVVAstrology
@SVVAstrology 3 года назад
ఏ గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేస్తారో ఆ దంపతులు లేదా తండ్రి కన్నా పెద్దవారైన పెద్ద తండ్రి దంపతులు చేయవలెను
@srinivastangella
@srinivastangella 3 года назад
@@SVVAstrology దన్యవాదములు అండి 🙏
@lovefood6736
@lovefood6736 2 года назад
sir maku aa book kavali ekada dorukutundi?
@chilukuriaparna5553
@chilukuriaparna5553 Год назад
శ్రీమాత్రే నమః స్వామి, కవచాయ హుం అన్నప్పుడు, భుజాలను ముట్టుకోవాలని మా గురువులు చెప్పారు. చెవులను కూడా పెట్టుకుంటారా ? కాస్త వివరించండి. యేమి అనుకోవద్దు శర్మ గారు. జయ శ్రీ సీతారామ్ హనుమాన్
@vedha-vc5lj
@vedha-vc5lj Год назад
My friend no clarity in chanting.tell loudly.why means you are making relay
@sunilsspokenenglish5015
@sunilsspokenenglish5015 2 года назад
in phone no one number missing
@ballapuramgayathri4887
@ballapuramgayathri4887 2 года назад
Guru garu me numder pampeandi
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 Год назад
అయ్యా కాలాతిక్రమన పరిహా రార్డం అర్ఘ్యం లేదా.
@jaikumarsharma4128
@jaikumarsharma4128 3 года назад
Your pronoceation should be . make slow when you are making videos
@SVVAstrology
@SVVAstrology 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-1NBRWeT_FaA.html
@verilog123
@verilog123 Год назад
why are putting these things as video..? why cant you teach directly.
@sathyaprasadati8578
@sathyaprasadati8578 4 дня назад
You, pls go to his place and learn. This is for Those, who can't go personally for them
@nkarthikeya8113
@nkarthikeya8113 Год назад
Thank you 💖
@sahigow1454
@sahigow1454 Год назад
🙏
@madhusudhanarajuguduru3077
@madhusudhanarajuguduru3077 Год назад
🙏🙏🙏🙏🙏
@DVaranasi
@DVaranasi Год назад
Thank you 🙏
@vellankichandrasekhar356
@vellankichandrasekhar356 5 месяцев назад
Thank you ....
@penunartiphanikumar5350
@penunartiphanikumar5350 2 года назад
🙏🙏🙏🙏
Далее
Мои РОДИТЕЛИ - БОТАНЫ !
31:36
Просмотров 403 тыс.
Пчёлы некроманты.
00:46
Просмотров 22 тыс.
Sandhya vandanam(morning
30:53
Просмотров 424 тыс.
Мои РОДИТЕЛИ - БОТАНЫ !
31:36
Просмотров 403 тыс.