ములికిపల్లి నుంచి కవర్ చేసుకుంటూ వివరించిన తీరు బావుంది. 👌👌👌ఊరంతా కవర్ చెయ్యకపోయినా గూడపల్లి శివాలయం, కేశనపల్లి శివాలయం, బీచ్ వరకూ బాగానే చూపించారు. మధ్యలో అమ్మవారి గుడి దగ్గర్నుంచి నాగన్నగారి మెరక వైపు వెళ్ళకుండా ఉంటే ఇంకా మెయిన్ కేశనపల్లి ఎక్కువ కవరయ్యేది. ఆల్ ద బెస్ట్. 👌👌👌👏👏👏
Kesinapalli Akula Bhuvaneswar(Bhanu) &Khanna, Gudapalli (Akkaya Dorababu) my school friends. Sobhana EM school razole! Melo ee vedeo chusinollu respond avandi my dear friends!! Sweet memories