Тёмный

ll Konaseema Maryadalu ll Konaseema in Oneday ll 

harshasriram77
Подписаться 408 тыс.
Просмотров 75 тыс.
50% 1

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 252   
@kalyanicreations1644
@kalyanicreations1644 2 месяца назад
మీరు మీ స్నేహానికి విలువ ఇచ్చి మన కోనసీమ జిల్లాలోని పిండివంటలను పరిచయం చేస్తూ వివరించిన విధానం చాలా బాగుంది హర్ష గారు😊
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@mallareddy4977
@mallareddy4977 2 месяца назад
Yes
@godarodiprayanam
@godarodiprayanam 2 месяца назад
Happy friendship day 🎉 హర్ష 77 మన గోదావరి జిల్లాలోని సంప్రదాయాలను తెలియజేస్తూ వీడియో బాగా చేశారు. మీరు ఎప్పుడూ ఇలా మంచి వీడియోస్ చేస్తూ వుండాలి అని కోరుకుంటూ మీ గోదారోడు...✍️
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much bro
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 месяца назад
చక్కన ఆదిత్యం చాలా బాగుంటాయి అండి మంచి స్నేహం గోదావరి జిల్లాల రుచులు మంచి సాంప్రదాయం గోదావరి జిల్లా మజాకా
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@SB7Channel
@SB7Channel 2 месяца назад
❤❤❤ మీలో ఓ కొత్త కోణాన్ని చూసాను సార్ ఈ వీడియోలో
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 2 месяца назад
మీరు మీ ఫ్రెండ్స్ తో చేసిన వీడియో చాలా బాగుంది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 😊
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Happy friendship day
@vijaykumar-cw4ir
@vijaykumar-cw4ir 2 месяца назад
hi Harsha garu. I'm Vijay from Telangana. But I'm in Eluru. Me videos regular ga chusta. Nice video
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@plokanadham2960
@plokanadham2960 2 месяца назад
బ్రదర్ నిజంగా చెప్తున్న నాకు చాలా అంటే చాలా ఇష్టం అయింది మీ కోనసీమ ప్రాంతాలు అంటే , మాటల్లో చెప్పలేను నిజంగా ఒక్కసారి అయినా జీవితంలో ఆ ప్రాంతాలను చూడాలని చాలా ఆశగా ఉంది కానీ ఆ టైం ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. మీరు తీసే ప్రతి వీడియో అలాగే ఆ ప్లేసెస్ గురించి ఎక్సప్లెయిన్ చేయడం మాటలు లేవు బ్రదర్ నేను మీకు పెద్ద అభిమానిని బ్రదర్.
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much andi
@muralikrishna-wp7pr
@muralikrishna-wp7pr 5 дней назад
Excellent vlog, the voiceover you gave is very nice
@GeddamSrinivasReddy
@GeddamSrinivasReddy 2 месяца назад
Super super super brother.... మన గోదరోళ్ళు అంటే... మర్యాధకి మారు పేరు.... తగ్గేదెలే ❤❤❤ చాలా చాలా బాగుంది అన్న వీడియో.... I'm srinivas Reddy from అమలాపురం
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much bro
@YVSArts
@YVSArts 2 месяца назад
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు బ్రో🤝🤝🤝💐💐💐
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Happy friendship day Happy friendship day
@nmuralikrishnan4466
@nmuralikrishnan4466 2 месяца назад
హై హర్ష శ్రీ రామ్ గారు ఇప్పటి వరకూ చేసిన వీడియోలు ఒక యెత్తు ఈ వీడియో మరో యెత్తు ఫ్రెండ్షిప్ డే కి ఆహ్వానం పలుకుతూ ఆంధ్రుల అన్నపూర్ణమ్మ. గా పిలవబడే శ్రీ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి జ్ఞాపకాలు కొని ఆడిన తీరు అద్భుతం అలాగే గోదావరి జిల్లాలో వరద జ్ఞాపకాలు గోదావరి రుచులు పరిచయం చేస్తూ నే రుచి చూపిస్తూ అదిత్యం రక రకాల వంటకాలతో వెదురేశ్వరం శ్రీ శ్రీమతి సుభద్రమ్మ గారి చేతి వంట తో వీడ్కోలు పలుకుతూ నిజంగానే మరుపు రాని జ్ఞాపకాలతో ఆ సముద్ర తీర ప్రాంతంలో కొలువైన శ్రీ అంతర్వేది శ్రీ లక్మి నరసింహ స్వామి వారి దర్శనం చాలా అద్భుతం శ్రీ రామ్ గారు మీరు ఇలాంటి మంచి వీడియో స్ తో వివర్స్ మనసుల్ని కట్టి పడేసారు సార్ ❤❤❤❤ మీకు మనస్పూర్తిగా హృదయ పూర్వక అభినందనలు. ❤❤ ఏమిచ్చినా వెల కట్టలేని ది స్నేహ బంధం మరియు అభిమానం ❤❤ ఫ్రమ్. మురళీ కృష్ణ ఎన్ సిద్ధాంతం.
@harshasriram77
@harshasriram77 2 месяца назад
thankyou so much sir
@saradavani789
@saradavani789 2 месяца назад
Super వుంది brother చాలా బాగుంటయ్ మీ వీడియో స్ హరీష్ గారు 🎉
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@saiprasanna4277
@saiprasanna4277 2 месяца назад
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు, మీకు మీ స్నేహితులకు 💐💐💐💐💐💐
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Happy friendship day
@nithyavenky9820
@nithyavenky9820 2 месяца назад
Soooooooo nice Harsha Garu Take Care All 🙏👌👌👌💕💕💕
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much 🙂
@vijaymurthy2619
@vijaymurthy2619 2 месяца назад
చాలా అద్బుతంగా ఉంది బ్రదర్.. మనగోదావరి జిల్లాలు అభిమానం .. ఆప్యాయత, ప్రేమానురాగాలు మీ మాటల్లో వర్ణిస్తుంటే..గోదావరితీరంలో చల్లగాలులు తాకుతున్నంత ఆనందంగా ఉన్నాయి. సూపర్బ్ హర్ష భాయ్..
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much andi
@schantisliner-gv7so
@schantisliner-gv7so 2 месяца назад
Food! Super combinations tho
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@madhubabupeela2929
@madhubabupeela2929 2 месяца назад
డొక్కా సీతమ్మ గారి కోసం మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీరు చేసిన ఈ వీడియో వల్ల చాలామందికి తెలుస్తుంది మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much andi
@rupasuresh965
@rupasuresh965 2 месяца назад
హర్ష అన్నయ్య వీడియో చాలా బాగుంది మన కోనసీమ మర్యాదలు అంటే ఏమిటో మీ స్నేహితులకి చూపించారు డొక్కా సీతమ్మ గారి ఇల్లు సుభద్రమ్మ గారిని చూసి చాలా సంతోషపడ్డాను మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నయ్య మేము డైలీ చూస్తూ ఉంటాను 😊😊
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much
@krishnaacharya5038
@krishnaacharya5038 2 месяца назад
Beautiful voice with beautiful video. Ur presention is amazing dear.
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thanks a lot
@ukavitha8641
@ukavitha8641 2 месяца назад
Wow super deepak garu 🥰🥰🥰🥰🥰
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@padminijaddu5558
@padminijaddu5558 2 месяца назад
హర్ష ఫ్రెండ్షిప్ డే రోజు బాహుబలి రేంజ్ లో వీడియో చేసావు చాలా హ్యాపీగా ఉంది🎉
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@maheshkumar.8516
@maheshkumar.8516 2 месяца назад
Excellent video sir
@harshasriram77
@harshasriram77 2 месяца назад
So nice of you
@prakash4919
@prakash4919 2 месяца назад
Good vlog I'm die hard fans for godavari culture & tradition....❤❤❤❤
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much andi
@munishashaik8018
@munishashaik8018 2 месяца назад
మీరు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీతో పాటు మేము కూడా ఉన్నాము అన్న ఫీలింగ్ కలిగింది
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much andi
@krakeshrake5768
@krakeshrake5768 2 месяца назад
One of the best video bro
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much
@koneyvsp1792
@koneyvsp1792 2 месяца назад
Malli malli malli chudalanipinchey adbhuthamaina video.... Deepak and friends ki kuda Thank You, mee valla maaku intha manchi video vachindhi. Aaa vantalu chusthutene noruripoindhi..... Thanks, bro.... Wishes and BEST....
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much
@bharathichakravaram3595
@bharathichakravaram3595 2 месяца назад
Meru yentha manchi videos thestunaro..yentha famous avthunnaro...Harsha garu...ilage inka manchi videos.chestu.......prajala kastalni.. Theliyachestu...me vanthu..sayam chestunnaru. U r.Really Great sir🙏🙏🙏👏👏👏
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@viswanathammuralasetti9720
@viswanathammuralasetti9720 2 месяца назад
Congratulations 👏 Harsha garu v.good job Harsha garu very nice 👍
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much
@d.ch.e
@d.ch.e 2 месяца назад
Hatsoff to Godavari zilla vaari affection ,hospitality , n great DokkaSitammagari house chudatam chaala happy ga undi. N 🙏to that amma ,her house is so beautiful n receiving you all is so heart touching.
@jpsekhar321
@jpsekhar321 2 месяца назад
Video super brother
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 2 месяца назад
సుభద్రమ్మ గారికి పాదాభవందనాలు 🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much andi
@YoshithaM-r2d
@YoshithaM-r2d 2 месяца назад
హలో హర్ష గారు గుడ్ మార్నింగ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Happy friendship day
@kanakadurga9880
@kanakadurga9880 2 месяца назад
Chalaa chalaa bavundi video.
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@lemuyl8192
@lemuyl8192 2 месяца назад
I appreciate your friendship bro. Really excellent video. Thank you bro
@syamsundarsuri1165
@syamsundarsuri1165 2 месяца назад
స్నేహమేరా జీవితం స్నేహమేర పెన్నిధి అని నిరూపించారు హర్ష చాలా, చాలా ధన్యవాదములు ఎందుకుఅంటే మీరు తెలంగాణ, ఆంధ్ర వ్యత్యాసం చూపకుండా ప్రేమానురాగాలతో మీరు చూపిన ప్రేమ.. మీరు ఓసారి మా తెలంగాణ రండి మా అతిధిగా ఆతిధ్యం స్వికరించి మమ్ములను అనదింపచేయాలి మరి సుస్వాగతం హర్ష గారు ❤❤🎉🎉🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much andi
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 месяца назад
సుభద్రమ్మ తల్లి కి ధన్యవాదాలు 🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much
@RaviVarma-hu4kv
@RaviVarma-hu4kv 2 месяца назад
Vallu chala happy
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@అమలాపురం
@అమలాపురం 2 месяца назад
Super ok thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 Месяц назад
Welcome
@rkr130
@rkr130 2 месяца назад
డొక్కా సీతమ్మ గారు లాంటివారుగురించి ఆంధ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాలి
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@saiprasanna4277
@saiprasanna4277 2 месяца назад
So sweeeeet of u & u r friends , Happy friendship day హర్ష గారు....💐💐💐💐
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Happy friendship day
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 2 месяца назад
Simply superb Harsha garu 🎉🎉🎉
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much andi
@sanjaydasari7387
@sanjaydasari7387 2 месяца назад
Super Harsha garu chala Baga chupincharu vallaki ❤❤
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@nallisudheerpandu8302
@nallisudheerpandu8302 2 месяца назад
Super Harsha garu
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@rajuraju-jn6ec
@rajuraju-jn6ec 2 месяца назад
రాష్టాలు వేరు కానీ మనషులు అంత ఒకటే కదా బ్రదర్ కోనసీమా మర్యాద హమోహం 🙏🙏
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much
@Dilipbuilders
@Dilipbuilders 2 месяца назад
కొనసీమ అందాలు సూపర్
@geethalakshmis79
@geethalakshmis79 2 месяца назад
Good hospitality. 👏👏🙏
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@satishpolisetty4267
@satishpolisetty4267 2 месяца назад
Harsha, this video is somehow next level. Emotional with the love from Konasima
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@lakshmigadiraju3426
@lakshmigadiraju3426 2 месяца назад
Very Nice Harsha Garu Super 😊❤
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@sarathpotturi9086
@sarathpotturi9086 2 месяца назад
Definitely you will go to next level brother
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much
@netajibadugu3206
@netajibadugu3206 2 месяца назад
మీ అతిద్యం చాలా బాగుంది
@kanumurivikramadevavarma2457
@kanumurivikramadevavarma2457 2 месяца назад
Excellent
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you! Cheers!
@trivikram2079
@trivikram2079 2 месяца назад
Sir, you interest on our history and on sharing your experinces with other people is admirabale
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Wow, thank you
@venkateshbraou4538
@venkateshbraou4538 2 месяца назад
happy Friendship Day Harsha Anna
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Happy friendship day bro
@sudhamentey5050
@sudhamentey5050 2 месяца назад
Nice vlog Deepak ki marchipoleni memories create chesaru
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much andi
@eravathi7769
@eravathi7769 2 месяца назад
Super Happy friendship day Andi ❤❤❤❤❤
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much 🙂
@arunaayalasomayajula
@arunaayalasomayajula 2 месяца назад
Super sir meeku me friends ki happy friend ship day 🙏🙏🙏🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Happy friendship day
@munna378
@munna378 2 месяца назад
Wow sir friends celebrates unaru normal valu kuda unaru antha una kuda simple ga undadam sir gopadanam sir ke ramchara garu jr ntr lanti valatho kuda tirugutaru normal people tho kuda friendship unde great sir meru
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much
@kavitichandrarao8907
@kavitichandrarao8907 2 месяца назад
సూపర్ హర్ష...
@engilirajanna8644
@engilirajanna8644 2 месяца назад
Happy friendship Day Harshasriram Garu💕💕💕
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Happy friendship day
@malasakamma673
@malasakamma673 2 месяца назад
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు సార్
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Happy friendship day andi
@rajupenmetsa3392
@rajupenmetsa3392 2 месяца назад
మీ వీడియోలు చాలా బావుంటాయి, ఆ ప్రాంత అందాలు చాలా బాగా చూపిస్తున్నారు. చాలా సంతోషం. కానీ మీరు చూపించే గ్రామము పేరును వందల సార్లు చెప్పి విసిగిస్తున్నారు అది కొంచెం తగ్గించండి బాగుంటుంది, లేకపోతే వినలేక చస్తున్నాము. పదే పదే చెప్పి చంపకు 🙏🙏🙏 స్వామి.
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much for your valuable feedback
@chinthalapallyrajagoud1128
@chinthalapallyrajagoud1128 Месяц назад
👌👌👌👌🎊🎉
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much andi
@ravikanthbalabadra3641
@ravikanthbalabadra3641 2 месяца назад
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు హర్ష గారు
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Happy friendship day
@ramusanboina9122
@ramusanboina9122 2 месяца назад
Very nice video brother❤❤
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much 😀
@trivikram2079
@trivikram2079 2 месяца назад
Very good Sir
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@Prasanth-hl7su
@Prasanth-hl7su 2 месяца назад
Happy friendship day
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@balegangaraju1809
@balegangaraju1809 2 месяца назад
సూపర్ అన్న
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much bro
@ShaikRaheemunissa
@ShaikRaheemunissa 2 месяца назад
Me vallu Naku patakalam ellu manduva logillu chusy bhagym caligemd Naku alantive chudalanna akkady undalanna chala estam naynu me chanal chusena tarvata eppatikina conasema chudalani unde canievaru chupestaru maku me chanal antychala estam endukamty elamtive evaru ekkuvaga chanal pettaru ade kaka meru explain cheadam mi gomtu bagumdi thanku so mach❤❤❤
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much andi
@ramusanboina9122
@ramusanboina9122 2 месяца назад
Very nice brother❤❤
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much 😀
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 месяца назад
Good friends super
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much
@AJ89932
@AJ89932 2 месяца назад
Ni matalaki ni apyayathaki kallalo nilu tiruguthunai Anna ...love u ❤
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much bro
@Maha-y5i
@Maha-y5i 2 месяца назад
Madii sidantham ❤
@trivikram2079
@trivikram2079 2 месяца назад
Harshaa Sir.... Invite us also..... i am fan of Konaseema
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Always welcome andi
@TenaliRajaTenaliRaja
@TenaliRajaTenaliRaja Месяц назад
నెల్లూరు కోనసీమ అందాలు చూడండి. నెల్లూరు సిటీ నుండి మైపాడ్ బీచ్ వెళ్లి దారిలో ఇందుకూరుపేట అందమైన కొబ్బరి చేట్లు పచ్చని పొలాలు ఉండే ఇందుకూరు పేట నే నెల్లూరు కోనసీమ అంటారు.
@SindhuPulamolu
@SindhuPulamolu 2 месяца назад
Super happy friendship day
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Happy friendship day
@bhagyalakshimiisukapatla2407
@bhagyalakshimiisukapatla2407 2 месяца назад
Happy friendship day Harsha 🍫🍫💐💐👑
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Happy friendship day
@raoyelluri1681
@raoyelluri1681 2 месяца назад
Naa manasu nindipoyindi Harsha Sai. Maadi bhimavaram daggara gollapalem village. Hyd vachi 55 years aindi
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@Himasri1234Pasupulati
@Himasri1234Pasupulati 2 месяца назад
Very nice andi
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much 🙂
@shaikbasheerun754
@shaikbasheerun754 2 месяца назад
Jai warahee matha ❤🙏🌹🪔🌹🙏🧕🙏🌹🪔🌹🙏🏆🌟💥🌹🪔🌹🪔🌹🙏🙏🙏🙏🏆jai janasana🏆🏆🏆🏆 Pavan kalyan garu caparuga anna cante to patu docka setamagari paru patamanaru ❤
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much andi
@venkataramanadommeti-f5h
@venkataramanadommeti-f5h 2 месяца назад
Harsha garu.... mana konaseema sampraday Yani yakkadako tesukelleru....thanks
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@jyothihelenrose1681
@jyothihelenrose1681 2 месяца назад
Happy friendship day 💐
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Happy friendship day
@meghanawonders5270
@meghanawonders5270 2 месяца назад
I lov ur channel my ammamma from amalapuram I miss so much me chanl chusi aa lotus tagindhi but Inka Inka choodalamivundi good work bro
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@saikrishna7364
@saikrishna7364 2 месяца назад
Konaseema tourism sector lo develop cheyyali particularly film industry. Shooting chesukoni Hyderabad vellipovadam kakunda
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@arunak1689
@arunak1689 2 месяца назад
Suuper sir mana godarolla maryada kuda ruchi chupincharu❤
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@MohanRaoMelam
@MohanRaoMelam 2 месяца назад
Nice video.. Naaku back ground music nachakapoyinaa. .. Long Live Subhadhramma garu...
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@suryanarayanaraju8803
@suryanarayanaraju8803 2 месяца назад
Supar video s
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@BSaiKumar-o7d
@BSaiKumar-o7d 2 месяца назад
Entha unaa odegi undadam sir ke okareke sadyam down to earth 🌎 untaru sir tanaki rich ka undadam telusu normal person la undam telusu always grant person ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much andi
@radhakrishnamurthygunnam8527
@radhakrishnamurthygunnam8527 2 месяца назад
Nice video
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Very nice
@Srinivasu143
@Srinivasu143 2 месяца назад
Vaadapalli vellina every Saturday sitra pakka 👌
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Ra bro
@villagehikerofficial
@villagehikerofficial 2 месяца назад
Happy Friendship day bro ❤
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Happy friendship day
@srinivasm1512
@srinivasm1512 2 месяца назад
🙏🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@mylife85818
@mylife85818 2 месяца назад
Depak sangati eamogani bhayya nenu matram ne friend kanna baga enjoy chesa ne video life lo nuvvu kuda Secaucus avvalani devudini korukuntunna
@dasariramajyothi4016
@dasariramajyothi4016 2 месяца назад
Super 👌👌
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you! Cheers!
@appariramesh6827
@appariramesh6827 2 месяца назад
🎉🎉
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@sujathammaaddanki4090
@sujathammaaddanki4090 2 месяца назад
Nee videos nachakunda ala untayi harsha? Naku chala chala chala eshtam nanna 😊❤
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@venkateswarluvattem7942
@venkateswarluvattem7942 2 месяца назад
❤🎉
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much andi
@madhud8715
@madhud8715 2 месяца назад
🎉❤
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@pavantammisetti7736
@pavantammisetti7736 2 месяца назад
Mee voice Super Anna
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Happy friendship day bro
@VijayChinthu
@VijayChinthu 2 месяца назад
@harshasriram77
@harshasriram77 2 месяца назад
Thank you so much andi
@kshatriyamohan2992
@kshatriyamohan2992 2 месяца назад
Harsha, నువ్వు టాప్ మీద టాప్.
@harshasriram77
@harshasriram77 Месяц назад
Thank you so much
Далее
He went ALL in 😭
00:12
Просмотров 1,3 млн
Team Spiderman True Or False Mask,nono #Shorts
00:37
He went ALL in 😭
00:12
Просмотров 1,3 млн