KCR గారు అంత బలహీనుడు కాడు నెక్స్ట్ 5దేండ్ల ఎన్నికల్లో పోటీకి కె సిద్ధం నెక్స్ట్ 20ఏండ్లు BRS గ్యారంటీ అనే విషయం ఆయనకు బాగతెలుసు నెను 74 ప్లస్ అన్నీ చూసిన వాన్ని
kcr garu telangana ki manchi matrame chesaru, bjp revanth kalisi kcr ni ebbandi peduthunnaru, malli gelipinchukuntam kcr ni, jai telangana, jai jai telangana.
కాకతీయ ప్రతాపరుద్రుడి ని ఓడించిన వారెవరు?ఓడిపోయివెళ్ళిపోయిన ఢిల్లీ సుల్తాన్ ను తిరిగి వచ్చేలా చేసిందెవరు?కాకతీయ ప్రతాపరుద్రుని ఇంటి దొంగలే?బీజెపీ,బీ ఆరెస్ లో మధ్య ఏ బంధము లేకుండానే 8 మంది MP లు గెలిచారా?ఏమాత్రం రాజకీయాల గురించి తెలిసిన వాడికైనా కుమ్మక్కు రాజకీయాలు అర్ధంకావా?
Kavitha gari vishayam lo mee analysis thappu. Kavitha garu liquor scam lo 100% unaru, KCR garu 100% mallj CM avutharu, epudu elections vochina KCR gare cm
ఈయన గారికి తెలంగాణ విద్యార్థులు కెసిఆర్ పాలనలో మోసపోయినపుడు విద్యార్థులు చనిపోయినప్పుడు తెలంగాణ సెంటిమెంట్ గుర్తుకు రాలేదు కానీ కెసిఆర్ పదవి పోగానే ఈయనకు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ మీ ఛానల్ వాళ్లకు సెంటిమెంటు అన్ని గుర్తుకు వస్తాయి ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా నీ కన్నా బాగా ఆలోచించగలను ఓటు ఎవరికి వేయాలి
ఈయన గారు కూడా ఆంధ్ర వాళ్ళు తొక్క చేస్తున్నారని తెలంగాణ ఉద్యమం చేశాడు ఇప్పుడు వీళ్ళు కెసిఆర్ తో కలిసి మా తెలంగాణ విద్యార్థులను తొక్కేశారు మళ్లీ ఎప్పుడు దోచుకోవాలని ఆలోచిస్తున్నారు ఐ డ్రీమ్స్ బాగా సపోర్ట్ చేయండి ఆయనకి
kcr unani rojulu kutumba palana anaru kada ra.. vala ki mla, mlc padavulu unde.. ipudu kondal reddy ki aus povadaniki em padivi undi.. tirupathi reddy assembly committee hall speakr adykshthana meeting lo etla kusuntadu raa.. evadana ans ivandi ra Scamgress baktas
kcr unani rojulu kutumba palana anaru kada ra.. vala ki mla, mlc padavulu unde.. ipudu kondal reddy ki aus povadaniki em padivi undi.. tirupathi reddy assembly committee hall speakr adykshthana meeting lo etla kusuntadu raa.. evadana ans ivandi ra Scamgress baktas
ప్రకాష్ అన్నా నమస్తే. మీ ఆలోచన విధానం, మీ వామపక్ష విధానం మార్చుకోండి. మార్చుకోవడం కష్టంగా ఉండొచ్చు కానీ అబద్ధాలను నిజాలు చేయడం కోసము మీకున్న మంచితనాన్ని పోగొట్టుకోవద్దని మనవి. బిజెపి గురించి మీకు ఏమీ తెలియదు. బిజెపి సిద్ధాంతం గాని బిజెపి ఆలోచన విధానం గాని బీజేపీ పని విధానం గాని మీకు అస్సలు అవగాహన లేదు. పైపైన చూసి మాత్రమే మీరు మాట్లాడుతున్నారు. మీకు ఊహకు ఎలా వచ్చింది? బీర్ఎస్ బిజెపి విలీనం అవుతాయని ఆర్ టీవీ రవి ప్రకాష్ ఒక ఊహాజినితమైన ఆవాస్తవన్ని తనకున్న యుట్యూబ్ ఛానల్ పట్టుకొని పదేపదే పని కట్టుకొని దాన్ని ప్రజల మధ్యకు తీసుకొస్తున్నాడు. బహుశా ఇందులో కాంగ్రెస్ హస్తం ఉండుంటదని భావించవచ్చు. బిఆర్ఎస్, కేసీఆర్ కేటీఆర్ కవితలు పీకల లోతు అవినీతిలో ఉన్నారు. రేపు తెలంగాణ ప్రజలకు బిజెపి ఏం చెప్తుంది? . ఎట్టి పరిస్థితుల్లో విలీనం జరగదు. 2029లో కచ్చితంగా తెలంగాణలో ప్రభుత్వంలోకి వస్తుంది.
Nobody pressure so called family owned brs..lost moral rights on TG..Mr.V.prakash.dont lie on TV. Your Duel tongue people knows,BJP kick you out,Your kalvakuntla with begging bowl for liquor.kavitha.Bail..you are No.1 lier of Telangana..talk of phone tappings,power,kaleshwaram..your age wont suit to talk lies..dont call him for Analysis.people wont watch your TV..all dongalu.
kcr unani rojulu kutumba palana anaru kada ra.. vala ki mla, mlc padavulu unde.. ipudu kondal reddy ki aus povadaniki em padivi undi.. tirupathi reddy assembly committee hall speakr adykshthana meeting lo etla kusuntadu raa.. evadana ans ivandi ra Scamgress baktas
మీరు ఇంకోసారి ఈయనతో ఇంటర్వ్యూ చేస్తే.. I dream unsubscribe చేస్తా.... ఈయన ఉచ్చ' హం ఎంటో అర్థం కావట్లే.. 10 యేండ్ల తాగి పండినదుకే లేపి తన్ని పంపింది. మల్ల ఇపుడు పులి వస్తుంది . దాని తోక వస్తుంది అని ఈయన జోకుడు ఎందో.... ఆయన పికుడు ఎందో
Prakash Anna meeru public opinion telusukondi . till date kCR Sir pyna ematram sympathy antama ledhu ippatikantey kCR rulling manchigundey aney feel ledhu.
Prakash garu nizaniki meeru ekdum fevarate TRS.Papam mimmalini kCR sir endhuku recognise cheyaledho. Prakash sir ippudu meeru tappithey kCR sir ki Pro ga matladey person evvaru leru.RAJYASABA MPS silent and MLA sirs thi sarey sari. Prakash Anna Ravi prakash cheppindhi abaddamani anukovaddu