కొంచెం మీరు తొవ్వల పడ్డట్టు అనిపించింది..... ఈ వీడియో సూత్తే.... ఎక్కువ తిండి ద్యాస లేకుండా.... ఇంకొంచెం సమాజ హితవు......ఇలానే నడపడానికి ప్రయత్నం చెయ్యండి..... God bless...... 🌹🌹...
గతంలో నీ వీడియో సీన్ బాగుండేది. కాని డబ్బారొట్టె కింద తెప్పిలాగుంటుత్తన్నది. కనీసం నీ వీడియోలో సమాజానికి ఉపయోగపడే ఒక్క వీడియో చేయరాదు. కెసిఆర్ కుక్క లెక్క చేస్తున్నావ్.