బ్రదర్ మీరు అయితే సేవ్ కదా సిమ్లా లో బాగా కొండలు గుట్టలు మొత్తం కూలిపోయాయి అని న్యూస్ పేపర్ వచ్చేసింది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤ లవ్ యు బ్రదర్ బి హ్యాపీ
మహేష్. మంచిర్యాల్ లో కొంత అన్లోడ్ అన్నారు కదా. మంచిర్యాల తర్వాత గోదావరి నది తర్వాత. గోదావరిఖని తర్వాత NTPC. RAMAGUNDAM POWER PLANT వస్తుంది చూడడానికి చాలా చాలా బాగుంటుంది video లో చూపించు. మా proper రామగుండం. ప్రస్తుతానికి హనుమకొండలో ఉంటున్నాము. మహేష్.. అనుమకొండ కు ఏ రోజు ఏ time కు వస్తున్నావు దయచేసి చెప్పగలవు. ఈ రోజు మీ వీడియోస్ చాలా చూస్తుంట చాలా బాగుంటుంది. హనుమకొండలో కలుస్తావా మహేష్.
హలో బ్రదర్, జాగ్రత్తగా రండి అయినా నీవు చాలా డేరింగ్ పర్సన్వి భయం లేదు. నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి బ్రదర్.ఓకె. బ్రదర్ జర భద్రం హేపీ జర్నీ గుడ్ లక్ ధన్యవాదములు. రమణ కొత్తగూడెం.
Great brother నాకు కూడా లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టం.మా నాన్నగారు ప్రైవేట్ బస్ డ్రైవర్ గా చేశారు.తమ్ముడు డ్రైవర్ అయ్యాడు నేను మాత్రం govt officer గా చేసి రిటైర్ అయ్యాను ఓ రెండు నెలల క్రితమే.నా కార్ హోండా amaze 2014 model.North side long distance travel చేద్దాం అనే passion ఉంది. సరైన కంపెనీ ఉంటే try చేస్తాను నెక్స్ట్ సీజన్ లో.....మీ efforts great. మీరు ఇంకా అనేక అద్భుతాలు చెయ్యాలి అని ప్రేమతో
Nice bro Malli Naku ma lorry guthukochindhi bro nenu Karimnagar lo chesa bro 2016 lo vidichi pettanu malli ni videos tho patharojulu guruthukochai ok brother sefe drive cheyyandi all'the best 👍
This year monsoon in hp has damaged 90 percent roads, Highways are blocked or badly damaged truckers are risking their lives on driving narrow and dirt roads, apple season on peak salute to all truck and jeeps drivers who are coming hp and transporting apples across India . I salute truckers who are the real hero and backbone of India.
హాయ్ అన్న నా పేరు దశరథ్ మీ డ్రీమ్ చాలా బాగుంటది మీరు చూపించే డ్రైవింగ్ కానీ మీరు చెప్పే మాటలు విధానంగానే మీరు చెప్పే డ్రైవింగ్ జాగ్రత్తగా గాని చాలా బాగుంటాయి అన్న మా ఊరు వచ్చేసి షాద్నగర్ పక్కన బాలానగర్ అన్న టైముంటే నాకోసం ఏమైనా చెప్పన్నా నేను ఆటో నడుపుతున్న 🙏🏽
అన్న ప్లీజ్ మీరు మంచిర్యాల .గోదావరిఖని వచ్చాక చెప్పండి.నేను మిమ్మలిని పెద్దపల్లి పట్టణం లో తప్పకుండా కలుస్తా ప్లీజ్ మహేష్ అన్న. మిమ్మలిని కలవాలని చాలా రోజుల నుండి చూస్తున్న. ❤❤❤❤❤ జర మెల్లిగా రా అన్న హ్యాపీ జర్నీ ❤❤❤❤❤
Hari truck volgs కీ కాల్ చేయి రూట్ చెప్తాడు ఆతను ఆ దారి లో చాలా తిరిగాడు ఎక్కడ ఎలా ఉటుంది చెప్తాడు Up mp borderslo జాగ్రత్త ఆ రూట్ లో lorry డెకరేషన్ షాప్స్ చాలా ఉంటాయి నచ్చినవి తీసుకో లకడకొట్ (ఛంద్రపుర్) లో దొరుకుతాయి సేఫ్ గా డ్రైవ్ చేయి