అన్న నాకు బెంజ్ ఇష్టం అన్న ట్రాలీ కూడా అదే బాగుంది అన్న అన్న ఒక్క రిక్వెస్ట్ అన్న రెండు బండ్లను పక్క పక్క నా పేటి వీడియో చేయండి అన్న వీలుంటే రెండు బండ్లను ఒక్కే లోడ్ చుడండి అన్న ఒక్కదాని వెంట ఒక్కటి 👍 all the best anna
కెమెరా వ్యూ కొద్దిగా అడ్జస్ట్ చేయాలి జగన్ బ్రదర్ ఇంకోటి ఏమంటే ఫ్రంట్ సైడ్ వీడియో తీసినప్పుడు కొద్దిగా జూమ్ పెట్టుకొని తీసుకో ఎందుకంటే గ్లాస్ నుంచి క్లియర్ గా కనిపిస్తుంది ఆ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్టీరింగ్ అదిరిపోయింది కార్ల కంటే బావుంది❤️❤️❤️❤️❤️ congratulations🎉🎉🎉
Anna great🎉, Inka okati endi ante kalisi loads kottu anna. Eppudu benz truck avar naduputaru tata avaru naduputaru. Better anna rendu kalisi unte hope nuvu edi consider chestav and wishing you aa very happy journey with this