చాలా మంది తల్లి తడ్రి కూతురు కన్నా కొడుకే పెంచుతాడు కూతురు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది అని తనకు చదువు కూడా ఆపేసి పెళ్లి చేస్తారు కొడుకుని గారాబం గా చూస్తారు కూతురిని చులకనగా చూస్తారు ఈ సినిమా బాగా తీశారు గుడ్ మూవీ 🙏🙏🙏🙏...
Ma neighbour vallaki 3 sons one daughter 2nd son pelli chesukunna within 3 months lo chukkalu chuyinchadu valla parents ki mukhyanga valla amma ki na bharya ni special ga treat cheyali kodali kallu pattali kodaliki anni tiskellu bedroom lo ivali ala ante valla amma ni oka maid ga chesesadu durmargudu a aunty chala manchidi
Ask the value of parents and grand parents who don't have them .I lost my both parents and my grand parents .without mother and father there is nothing called unconditional love, without love of mother along with love and support of father in the form of courage there is no sensible life including for birds and insects .Its all parental love which is total unconditional.I miss you amma nana.please spend quality time and give them utmost respect cause they will be with you for only short time .when they disappear it's hard to get their love . Lucky are those you can hold their parents in their arms everyday 😭
ఈరోజుల్లో తల్లితండ్రులను అలాగే పంచుకొని అనాధాశ్రమంలో చేరుస్తున్న వాళ్లకి ఈ సినిమా ద్వారా అయినా సిగ్గు రావాలి తల ఉంచుకోవాలి తల్లిదండ్రులను పంచుకునే కొడుకులు ఉన్న ఈ రోజుల్లో నిజంగా ఆ రోజుల్లో ముందే ఊహించి ఈ రాసిన ఈ రచయితకు దర్శకుడికి నా పాదాభివందనాలు
ఈ రోజు చూసినవి రేపు వుండటం లేదు కానీ మనుషుల ఆలోచనల్లో గానీ బుద్ధుల్లో గానీ ఆ నాటి నుండి ఈ నాటి వరకు మార్పే లేదు ఎందుకని మనిషన్నాకా మార్పు సహజం అంటారు కదా అంటే ఆ మాట అబద్ధమా? ఇలాంటి గొడవలు ప్రతి ఇంట్లో వున్నాయి
బాధ పడకండి సంధ్య గారూ....చాలా చోట్ల బిడ్డలు తల్లిదండ్రులను బాధ పెడుతుంటారు....కాని కొన్ని చోట్ల పెద్దవారు బిడ్డలను.... ముఖ్యంగా చదువుకుని ఉద్యోగం చేస్తున్న ఆడబిడ్డలను...వాళ్ల డబ్బులతో అవసరాలు తీర్చుకుంటూ....వాళ్ల పట్ల బాధ్యత లను కూడా విస్మరిస్తూ బాధ పెడుతుంటారు.....కన్నవారు కాబట్టి లైట్ తీసుకోండి....మీ నిర్ణయాలు మీరు బాగా ఆలోచించి తీసుకుంటూ అందమైన జీవితాన్ని మలచుకోండి.,.. ఆల్ ది బెస్ట్
Manchi stories lenappudu old stories malli movies ga vachina kaneesam present generation pillallaku manchi viluvalu telustai kada dantlo yenti problem copy copy anadam tappa
@@anupamagunta1477Meeru 'present generation pillalaku' use avutundi ane point of view lo chusaru- well: Nenu 'current generation story writers novelty' point of view lo aa comment post chesa. I appreciate your concern though! By the way, if their intention is to teach good ethics to the present generation kids, they shouldn't boast about their box office earnings... I still believe that their motto is just to bag millions just by investing a few pennies while simply copying the story lines from the old-golden super hit movies. 'Ala Vykuntapuramlo' story is 90% similar to an Sn NTR's old movie named 'Manchi Manishi' released in 1964'... I may need an additional sheet to complete the list like this 🎃🎃🎃🎃🎃.
@@breakmeifyoucan sir..both the story lines are completely different...bahudurapu batasari climax revolutionaryga untundi...shatamanam bhavati story line veru...vallu ekkada money issue undadu...its about spending time with parents...both are diff lines...ala chustupote prati family movie okela anipistayi
@@9lirika If I understand correctly, you were comparing 'red grapes with green grapes' and saying that they are com.. com.. completely different 🤗. Okay, if we compare at micro level, even remaked movies also look different.