ఒక ఇరవై సంవత్సరాల తరువాత ఒక్కసారిగా మీరు తిరిగి చూస్తే మీవల్ల బాగుపడ్డ జీవితాలు వేలల్లో ఉంటాయి.... మీరు సూపర్ మేడమ్.... మీ ముక్కుసూటి తనం సూపర్.... Keep going
సినిమా షూటింగ్ ని చూసినట్టు చూస్తున్నారే ఆ ఊరిలో ఎంతమంది ఉన్నారు ఆమెకి న్యాయం చేయకూడదా శ్రీదేవి గారు వచ్చే సహాయ పడే వరకు ఎవరూ పట్టించుకోరు ఆ మహాతల్లి వచ్చి ఇలాంటి వారిని దృష్టించు సహాయ పడుతుంటే ఏదో వింత గా చూస్తారే తప్ప సహాయపడ్డారు
Akka nenu daily chustanu mi video s chala great akka miru 🙏🙏🙏 ma friend kuda chala kastallo vundi akka ame ki emaina help cheyagalara ame husband enka hospital lone vunnaru eppatike 40 locks iyyae ina enka manchiga kaledu vallaki house kuda ledu akka ameku parents kuda leru ame ki oka papa vudi chala mandi help chesaru ina money saripoledu akka enka hyd lone vunnadu valla husband miru emaina help chestarani oka chinna hope tho msg chesanu akka