Anna nadi 16 tyre 2 vunnai anna Ashok Leyland avtar Mahimdra blazo x49 Mottam long tirugutai Root ok anna Root kanukune papistam Transportation meda bade vuntundi anns nothing side ante Chala bags cheppav anna
హాయ్ బ్రదర్ మీరు మాట్లాడే లాంగ్వేజ్ మా తెలంగాణ లాగా ఉంది మీరు విజయవాడ అని చెప్తారు ఛానల్లో బండి గురించి చాలా చక్కగా చెప్పారు కొత్తగా కొనేవాళ్లకు థాంక్యు బ్రదర్ నేను ఉండేది కువైట్ హౌస్ డ్రైవర్ మాది నిజమాబాద్ ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గర విలేజ్ మీది ఎక్కడ చెప్పండి బ్రదర్ మీ లాంగ్వేజ్ తెలంగాణలో ఉంది థాంక్యూ బ్రదర్. పేరు రమేష్ అని చెప్పారు ఒక వీడియోలో చూశాను ఆంధ్ర సైడ్ అలా పెట్టారు మ తెలంగాణలో పెడతారు పేర్లు అలా
Brother memu recent ga Ashok Leyland 14 Tyre new model bandi tisukunnam Vijayawada lone body kattisthunnam stickering manchiga undevi bandlu vedio cheyara
నమస్తే అన్న నీ వీడియో చూసిన మీరేం చెప్తే లేదు నాకు వీడియో తీస్తే లేరు లేట్ అవుతుందా ఈ బండి తీసుకోవడం దాంట్లోనే అది కూడా చెప్తా అయిపోతుంది. అశోక్ ఫ్రమ్ కామారెడ్డి
@@rameshkanukuntla5955 anna showroom nundi bandi koni body kattinchi only bandi driver thoni nadipinchi without finance bandi konte, bandi line regular ga tippite parvaleda because finance tiskom kabatti migile chace untada.driver salary vachi enta undachu per month.