Namaste sir నాకు2020 లో 9 లారీలు ఉండేవి. ఒక ఇల్లు ఉండేది.2 ఎకరాల భూమి ఉండేది.5lakhs Balance ఉండేది Now ఇల్లు తాకట్టు లో వుంది భూమిని అమ్మేసి అప్పు కట్టినను ఒక్క లారీ కూడా లేదు eeppudu
Nenu jest udaharana cheppanu 19 model 19.5 lo kuda teesukuravachu Cheppevadu bagane cheptadu kani kone vadu chusi konali Nice meeting you Manikanta Gary🤝🤝
ఇండియా లో డ్రైవింగ్ చెయ్యడం కష్టం అన్న rto లు police లు బోర్డర్ చెక్ పోస్ట్ వాళ్ళు రౌడీలు టోల్గెట్ లు పంచాయతీ వాళ్ళు బైక్ ఆటో కార్ వాళ్ళు కమిషన్ ఏజెంట్ల మోసాలు అందరూ లారీ నడిపే వాళ్ళని ఇబ్బంది పెట్టె వాళ్ళే మళ్ళీ లోడింగ్ అన్లోడింగ్ చేసే వాళ్ళు కుడా ఇన్ని బరిస్తూ లారీ నడిపే అన్నలకి వాళ్ళకి హ్యాట్సాఫ్ అన్న ఒక్క విధంగా ఇండియా నీ తన నిద్ర హారాలు మానేసి కళ్ళను ఆరోగ్యన్ని తన ఫ్యామిలీ నీ కుడా వదిలి ప్రాణాన్ని పణంగా పెట్టి లారీ డ్రైవర్ అన్నలని అందరు గౌరవించాలి జోహార్లు అన్న మీకు 🚚🚛జై లారీ డ్రైవరన్నలు 🤝👏✊️