Тёмный

కొత్తిమీర అన్ని సీజన్లలో పండిస్తం | Coriander Cultivation | రైతుబడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 168 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 133   
@muppaneniasharani4940
@muppaneniasharani4940 2 года назад
రైతులతో మీరు కలిసి వారి సాధకబాధకాలు అడగటం, మీ మాట తీరు చాలా బావుంటుంది తమ్ముడూ... అభినందనీయం.
@hanestconfidence3420
@hanestconfidence3420 2 года назад
మదిలో మెదిలే ప్రశ్నలన్నీ మీ నోట్లో నుండి వస్తున్నాయి.. సూపర్ సర్
@pothireddygali6509
@pothireddygali6509 2 года назад
అన్న మీరు రైతుని ప్రశ్నలు అడిగిన విధానం అలాగే రైతు సమాధానం వివరించిన విధానం చాలా బాగుంది అన్న
@vrcreations7862
@vrcreations7862 2 года назад
Superrrrrrr అన్న 🙏🙏🙏 మీ వీడియోస్ చాలా usefull and క్లారిటీ గా ఉంటాయి . ఒక రైతు బిడ్డ గా చాలా ఆనందంగా ఉంది అన్న.
@basheeruddinmohammad3589
@basheeruddinmohammad3589 2 года назад
ఇటువంటి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఇవ్వాలి,
@shaikkhadharbasha6567
@shaikkhadharbasha6567 2 года назад
కొత్తిమీర సాగు చేయడం బెస్ట్. వరి కన్నా
@jagannadharaoloka7417
@jagannadharaoloka7417 2 года назад
పంట ప్లాను చాలా బాగుంది పదిమందికి ఉపాధి రైతు మల్చింగ్ వేసుకొని ప్రతీ కన్నంలో రెండు విత్తనములు చల్లితే కలుపు తగ్గుతుంది దుబ్బు ఏపుగా పెరుగ వచ్చు అని సూచన సార్
@kbhogi9903
@kbhogi9903 2 года назад
Mee videos chala use fulll anni bhaguntaayi continue cheyyandi😍😍☺
@rajendra6211
@rajendra6211 2 года назад
అన్న మీ విడియోలు అన్నీ చూస్తుంటాను చాలా బాగుంటాయ్
@RythuBadi
@RythuBadi 2 года назад
ధన్యవాదాలు అన్నా..
@gaddabhasker5325
@gaddabhasker5325 2 года назад
Rajendra anna me video lo chala clarity vuntadi anna tq bro
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
మంచి విడియో రెడ్డిగరు 👍
@MdSharfuddin-v9r
@MdSharfuddin-v9r 8 месяцев назад
Very good supper
@ravikumargantla7998
@ravikumargantla7998 2 года назад
Clear ga explain chesaru anna super.😊
@gunnamahenderreddy129
@gunnamahenderreddy129 Год назад
Thanks baga teliparu
@syed_najma
@syed_najma 2 года назад
మీ బ్లాగ్స్ ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి ధన్యవాదాలు
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 2 года назад
Summer lo kuda chala hard work Reddy garu, great job
@ismartsivavlogsmamadurabba5262
@ismartsivavlogsmamadurabba5262 2 года назад
Anna ananthapuram dictric ki vachinaduku meeku mee channel ki Very good thanks meeru kothga vachevallaku manchi information Istharu
@manoharreddy123
@manoharreddy123 9 месяцев назад
Very nice information brother....... excellent videos
@mamidijagadeesh3761
@mamidijagadeesh3761 Год назад
Very informative & motivated video sir, thank you for this services to providing us
@narsimhareddybendram5894
@narsimhareddybendram5894 2 года назад
రాజేందర్ రెడ్డి అన్న సూపర్
@kondapallikranthikumar8366
@kondapallikranthikumar8366 2 года назад
Brother your efforts are very useful and informative...efforts never fail..good luck 👍 and thanks
@javvajivenkatramreddy4910
@javvajivenkatramreddy4910 Год назад
Good information brother
@babajigurnule8052
@babajigurnule8052 2 года назад
సూపర్ మార్కెట్ కోసం 🥀
@gpragrifarm8979
@gpragrifarm8979 2 года назад
అన్న అతను కొత్తిమీర రేటు ఎక్కువ గా చెప్పారు, ప్రతి పంట కి అంత మొత్తం రాదు ,రైతు సోదరులు గమనించగలరు
@ravitejareddy8578
@ravitejareddy8578 2 года назад
Correct rate bro
@bandarivenkateshfarmer2870
@bandarivenkateshfarmer2870 2 года назад
అవును ఆన్న
@kkenguva
@kkenguva 2 года назад
అదే అనిపించింది ..ఇంత income రాదు
@kraju2286
@kraju2286 Год назад
@@bandarivenkateshfarmer2870 TV.
@cmallesh7571
@cmallesh7571 10 месяцев назад
Anna అని పోను 30000 వొచ్చిన లాభమే ఖధా నాకు అయితే చాలా మేలు అనిపిస్తుంది
@thippabathinijyothi4812
@thippabathinijyothi4812 2 года назад
Your Interview super .
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you
@boyaraghunath7489
@boyaraghunath7489 2 года назад
Super Anna 🌹🌹💐💐
@3yambakareddys478
@3yambakareddys478 2 года назад
Top 1 farmer's in my rural...
@anilkotagalla4138
@anilkotagalla4138 2 года назад
Very useful information anna 🙏🙏
@ramkumarreddygowni1673
@ramkumarreddygowni1673 2 года назад
Super
@maheshprince4820
@maheshprince4820 Год назад
Superb
@boinenarendar4984
@boinenarendar4984 2 года назад
సూపర్ అన్న
@swamygangaram9613
@swamygangaram9613 2 года назад
Super plane brother your plane about corinde cultivation oll year thanks mr rajender Reddy your collective aggri information boath states.
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks and welcome
@shivagupta9119
@shivagupta9119 2 года назад
Nice sir
@chalapathivlogs1504
@chalapathivlogs1504 2 года назад
Nice
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@gnvvalaanjaneyulu2823
@gnvvalaanjaneyulu2823 2 года назад
Nice.video
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you
@chandrakanth3567
@chandrakanth3567 2 года назад
కౌజు పిట్టల మీద వీడియో చై బ్రో. Plz.......
@subashgundarapu3243
@subashgundarapu3243 2 года назад
Wel Don sir thank u Telugu raitu badi
@RythuBadi
@RythuBadi 2 года назад
Welcome sir
@sravankumaradla7147
@sravankumaradla7147 2 года назад
Good video bro
@kkenguva
@kkenguva 2 года назад
Brother Rajendra Reddy garu...bagundi video... interesting. I hope many will get motivated by watching your videos. Natural calamities vaste raitu ki kastam adi okati support unte baguntundi
@ninginelacreations
@ninginelacreations 2 года назад
రాజెందరనన్న 🙏🙏నేను ఈ మే నెలలో ఇప్పుడు టమాట పంట సాగు చేయవచ్చ 😊
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 года назад
Very good video sir 👍
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks and welcome
@Lakshmikumar08
@Lakshmikumar08 2 года назад
Good information bro..
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much 🙂
@gousebasha3076
@gousebasha3076 2 года назад
అన్న బసుమతి పంట గురించి ఒక్క వీడియో చేయండీ ప్లీస్
@Bujammalaxmi456
@Bujammalaxmi456 2 года назад
Anna nice video 👍
@RythuBadi
@RythuBadi 2 года назад
Thank you so much 🙂
@bhanuprasad9704
@bhanuprasad9704 2 года назад
ఈ రైతన్న మొబైల్ నెంబర్ ఉంటే నాకు ఒకసారి ఇవ్వగలరా నేను కొత్తిమీర వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్న మీరు చేసే సహాయం నాకు చాలా యూస్ అవుతుంది
@RythuBadi
@RythuBadi 2 года назад
వీడియోలో నంబర్ ఉంది. చూడండి.
@uppalasivakumar5065
@uppalasivakumar5065 2 года назад
Bro number pettandi
@ramesh.v4933
@ramesh.v4933 2 года назад
👌👌 bro....
@DAILYMARKET
@DAILYMARKET 2 года назад
thank you bro
@RythuBadi
@RythuBadi 2 года назад
Welcome
@mollibalaji264
@mollibalaji264 2 года назад
Dairy farming పొటేలు pempakam videos chiy bro please
@KavyaTejakoti
@KavyaTejakoti 11 месяцев назад
కాకపోతే మెంతికూర కు పురుగు మందులు వాడేది ఏం లేదు గానీ కొత్తిమీర కు పురుగు మందులు అంతగా ఏం ఉండదు. కలుపు మందు మాత్రమే.వాడేది. నార్మల్ గా ఒకటి రెండు సార్లు తెగులు మందులు వాడకం వుంటుంది, గుంటూరులో వున్న నాయుడు పేట గ్రామంలో ఉన్న మా ఊరు రైతులు కు గడిచిన ఐదు తరాలుగా క్రితం నుండి మెంతికూర కొత్తిమీర ఆకుకూరలు పెంచి మార్కెట్ చెయ్యడం లో అనుభవం వుంది మా పొత్తూరు , నాయుడు పేట రైతులకు, కష్టం చాలా వుంటుంది. రైతులు చెమటోడ్చి పండించిన కూడా పంట కు మార్కెట్కు వచ్చే విధానాన్ని బట్టి ధరలు మారుతుంటాయి. బళ్ళారి, తిరుపతి నుంచి కొత్తిమీర గుంటూరు కు దిగుమతి అవుతున్న మాట వాస్తవమే. చాలా వరకు గత ఇరవై సంవత్సరాలుగా. అంతకు ముందు చిన్న కొత్తిమీర చాలా ఎక్కువగా మార్కెట్ కి తీసుకొని వచ్చి అమ్మేవాళ్ళం గుంటూరు లో మా ఊరి నుండి (నాయుడు పేట నుండి)మెంతికూర ఇప్పటి కు కూడా, ( pvk naidu market గుంటూరు) మార్కెట్ చేస్తున్నాం.
@rajendarmudiraj6135
@rajendarmudiraj6135 2 года назад
Telugu raithubadiki namaskaralu
@RythuBadi
@RythuBadi 2 года назад
నమస్కారం అన్నా..
@c.pushpalatha3426
@c.pushpalatha3426 2 года назад
మెంతి కూర గురించి క్లియర్ గ వీడియో చేయండి pls
@RythuBadi
@RythuBadi 2 года назад
Sure
@kkenguva
@kkenguva 2 года назад
Where can I meet you andi Rajendra garu? Are you in Hyderabad?
@kalebu7638
@kalebu7638 2 года назад
Nice brother
@sommasekkarmla4036
@sommasekkarmla4036 2 года назад
Summer lo panta radu only cool season lo vastadhi
@maheshaaray9351
@maheshaaray9351 2 года назад
Anna karivepaku panta paina video cheyandi
@subbaiahgarithota4631
@subbaiahgarithota4631 2 года назад
అన్న మా తోట కు ఒక్కసారి వస్తావా. కదిరి, దగ్గర పల్లె మాదిఅల్లునేరుడు తోట వుంది..
@RythuBadi
@RythuBadi 2 года назад
Sure Anna
@kirangaming5139
@kirangaming5139 2 года назад
Rajender reddy garu kumkuma rogam nivaranaku manduperu raythu cheppadu kani clearga vinapadaledu clearga telapandi broder
@ravikumargantla7998
@ravikumargantla7998 2 года назад
Bro nijanga raithula topic choose cheskuni manchiga video chesthunnaru
@ramanarao32
@ramanarao32 2 года назад
ఇప్పుడు మార్కెట్లో అమ్మే కోత్త్తి మీర వాసనే రాదు!! ఇది కరోనా ఎఫెక్ట్ నా లేక మరేమైనా ? రెడ్డి గారు !!
@kaluvehallinaveensp7908
@kaluvehallinaveensp7908 2 года назад
బ్రో కుంకుమ రోగంకి వాడే మందు పేరు ఏమి క్లియర్ గా చెప్పండి బ్రో
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 23 дня назад
@@kaluvehallinaveensp7908 sprint 👍🏾 కొట్టు bro
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 23 дня назад
@@kaluvehallinaveensp7908 red ml gold👍🏾
@AMREDDY10
@AMREDDY10 2 года назад
This video is from my village
@narayananari7195
@narayananari7195 2 года назад
plz send farmer numbers
@srinu3132
@srinu3132 2 года назад
Bro farmer number send cheyandi plz
@ganeshr7656
@ganeshr7656 Месяц назад
Bro kothimira kavalla​@@srinu3132
@shivabikki4135
@shivabikki4135 2 года назад
Anna miru entha kastapaduthunaru.mi kastaniki thagina palitham vasthundha Anna
@rrkenterprises9273
@rrkenterprises9273 2 года назад
🙏🙏
@surendharbasakunda7961
@surendharbasakunda7961 2 года назад
Madhe nezembad (dist) mimu veyalanukutunna entha motham ekkada ammavachu
@mastermallanna6140
@mastermallanna6140 10 месяцев назад
Anna market ela chayali
@uppalasivakumar5065
@uppalasivakumar5065 2 года назад
Anna wait lekkana rate undada
@Yamaguchi-jl7yr
@Yamaguchi-jl7yr 2 года назад
Antha Speed Speed ga mataldukuturuu.. rap battle ah
@rpsalusgt4738
@rpsalusgt4738 2 года назад
Ulligadda sagu gurinchi cheppandi sir
@kanavarlapudinarayana6785
@kanavarlapudinarayana6785 2 года назад
Hi
@ramuram4997
@ramuram4997 2 года назад
Seed company and model name nti
@KavyaTejakoti
@KavyaTejakoti 11 месяцев назад
వీడియో లో చూపించినంత రేట్ లు అన్నీ రోజుల్లో ఉండదు. సీజన్ బట్టి, పంట మార్కెట్ లో వచ్చే విధానాన్ని బట్టి ధరలు మారుతుంది.
@nizamlivenewspsm8458
@nizamlivenewspsm8458 2 года назад
రాజేందర్ రెడ్డి గారు రైతుల మొబైల్ నెంబరు 100% పెట్టండి సార్
@nagireddy214
@nagireddy214 2 года назад
రైతు నెంబర్ పెట్టండి సోదరా
@Teluguchanel13
@Teluguchanel13 6 месяцев назад
Anna april last week kotheera veyavacaha
@syed_najma
@syed_najma 2 года назад
మేము ఇళ్లలో వేస్తే కొత్తిమీర రావడం లేదండి.
@jaipalsjaipal58
@jaipalsjaipal58 Год назад
Anna my name jaipal
@srinu3132
@srinu3132 2 года назад
Anna farmer number send cheyandi &tq for this video bro
@egandhi8754
@egandhi8754 2 года назад
Tell me a little about yourself brother
@boddusaidulu3586
@boddusaidulu3586 2 года назад
Anna రైతు no పెట్టండన్న
@uppalasivakumar5065
@uppalasivakumar5065 2 года назад
Anna raithu number pettanna
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 9 месяцев назад
శంకర్ పల్లి లో 90 rs kg🤣అన్న ధనియాలు
@sreenukucherlasreenu5080
@sreenukucherlasreenu5080 23 дня назад
నాకు కావాలి విత్తనాలు మి దగ్గర దొరుకుతుంద
@sreenukucherlasreenu5080
@sreenukucherlasreenu5080 23 дня назад
మి నెంబర్ ఉంటే పెట్టండి
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 23 дня назад
@@sreenukucherlasreenu5080 బ్రో శంకర్ పల్లి lo మీడియం క్వాలిటీ 90 high quality100
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 23 дня назад
@@sreenukucherlasreenu5080 మీది ఏ జిల్లా bro
@bandarivenkateshfarmer2870
@bandarivenkateshfarmer2870 2 года назад
Very nice anna please nombar send me anna
@keerthang.n2880
@keerthang.n2880 2 года назад
Phone no former di
@swamynaidu2811
@swamynaidu2811 2 года назад
sIr. Mobail no pettali.
@ravishanker9542
@ravishanker9542 2 года назад
Nee video yeedhi choosina full video choosthstanu mariyu nuvvu prasnalu adige vidhaanam and samaadaanamu raabatte vidhaanaamu naaku nachindi, nenu neeku nee email id ki ok mail pampichaanu please follow chai andarki upayogam authundi
@soorasaidulu897
@soorasaidulu897 2 года назад
Nice
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@sathishgoskula3585
@sathishgoskula3585 2 года назад
Super
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@raorao2111
@raorao2111 Год назад
Good
@padmag5303
@padmag5303 2 года назад
Good
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@sharfuddin5677
@sharfuddin5677 2 года назад
Good
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
@nandigamarajireddy6462
@nandigamarajireddy6462 2 года назад
Nice
@RythuBadi
@RythuBadi 2 года назад
Thanks
Далее
ŠKODA не перестает удивлять
00:48
Просмотров 379 тыс.
Гаджет из даркнета 📦
00:45
Просмотров 125 тыс.
He went ALL in 😭
00:12
Просмотров 1,9 млн
ŠKODA не перестает удивлять
00:48
Просмотров 379 тыс.