#kothimeeranilvapachadi #kothimeerauragaya #pachadirecipe కొత్తిమీర నిల్వ పచ్చడి ఇలా చేసుకోండి ఎండలో ఎండ పెట్టాల్సిన అవసరం లేదు ఆరు నెలల వరకు నిల్వ ఉంచ వచ్చు Thank You. Kritika's Vantalu
Hi. Mam. కొత్తిమిర ఎక్కువ గా ఉంది. ఏం చేయాల అని చూస్తే మి vdo కన్పించి, నచ్చి, ట్రై చేసా.. సూపర్ గా వచ్చింది. మా husband ki నచ్చి ఇంకా వేయమని తిన్నారు. Thank you soo much