best ideas for home and kitchen cleaning reuse ideas craft ideas home maintenance home remedies kitchen tips cleaning ideas #ideas#home#tips#reuse#craft#best#useful#kitchen#maintenance#remedies#homemade#old#new#cleaning
టిప్స్ అన్నీ కూడా చాల బాగున్నాయి.ఎంత నిశిత పరిశీలన,అవగాహన ఉంటే ఇంత చక్కని ,అందరికీ నిత్య జీవితంలో అవసరమైన టిప్స్ నీ అందించ గలుగుతారు అనిపించింది. నిజంగా వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది ధన్యవాదములు మేడం గారు 👏👏🤗💐💐👌👌🌹🌹👍🤩
Wonderful.. Amazing. How much talent & knowledge God has given to you Glory to God.. God bless you mam. Keep it up. From. Usha. Sis. Pes. Hosp. Kuppam.
మీ ఓపిక కి 🙏 ... మీ చిట్కాలకి సాహో 👍 ... చాల బాగా చెప్పారు. సింపుల్ గా సుత్తి లేకుండా చీప్ అండ్ బెస్ట్ ... మరిచిపోకుండా ప్రూఫ్ తో సహా చూపారు మోస్ట్ చిట్కాలు... థాంక్స్ ఫర్ వీడియో అండ్ ఆడియో ...
నీకు 💯💯💯శత కోటి వందనాలు 🙏🙏తల్లి నీ వీడియో కు సరైన న్యాయం చేశావు కనీసమైన గాని ఒక వంద చిట్కాలు చెప్పొచ్చు ఇవన్నీ మీకు చేయాలంటే మూడు వీడియోలు అవుతుంది చాలా మంచి మంచి టిప్స్ చెప్పావు సంతోషం ధన్యవాదాలు తల్లి 🙏🙏💐💐💐