Тёмный

కొత్త రేగు రకంతో పంట పండింది || Success Story of Kashmiri Golden Apple Ber Farming || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 425 тыс.
Просмотров 23 тыс.
50% 1

#karshakamitra #agriculture #farming #farmer #agri #appleberfarming #appleber #kashmiri #goldenappleber #berfarming #ber #regu #farmlife
కొత్త రేగు రకంతో పంట పండింది || Success Story of Kashmiri Golden Apple Ber Farming || Karshaka Mitra
రేగు సాగులో తనదైన ప్రత్యేకతతో దూసుకుపోతున్న గొర్తి క్రీస్తురాజు కాశ్మీరీ గోల్డెన్ ఆపిల్ బెర్ రూపంలో సరికొత్త రేగు రకాన్ని తయారుచేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపహాడ్ మండలం, సారపాక గ్రామానికి చెందిన ఈయన వాణిజ్య విలువలు కలిగిన 5 రేగు రకాలను సాగుచేస్తున్నారు. వీటిన్నింటిలో కాశ్మీరీ గోల్డెన్ ఆపిల్ బెర్ శ్రేష్ఠమైనదిగా చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ రైతు మాటల్లో తెలుసుకుందాం.
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
Join this channel to get access to perks:
/ @karshakamitra
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ru-vid.com?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Хобби

Опубликовано:

 

3 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 39   
@bhaskarreddyb5055
@bhaskarreddyb5055 5 месяцев назад
నేను 300 మొక్కలు కొన్నాను ఈయన దగ్గర... 2 ఏళ్లు దాటింది... కనీసం చెట్టుకు 1 కాయ కూడా కాయలేదు... అన్ని మొక్కలు.. అన్ని ప్రాంతాల్లో పెరగవు.. మీ నేల స్వభావం, వాతవరణం అనుకూలిస్తుందో లేదో చూసుకోండి..
@jmjagrifarms6511
@jmjagrifarms6511 5 месяцев назад
Meeku kaayalu kaapinchukovadam chethakaaledhu, daaniki aayana ichina plants ni endukantaaru, meeku ichina mokkalega aayana thotalo vesukoni kaayalu full ga kaayinchi live lo chupisthunnaru kadandi ,andariki clear ga kanipisthundi kadha
@gowthamreddyravi5409
@gowthamreddyravi5409 5 месяцев назад
​​@@jmjagrifarms6511last two lines chadavandi first, maa village lo one person batthaayi(citrus) thota vesthe after 3 years kaapu ki vachhaaka chanipoyinay, reason enti ani soil testing ki ichhaaru , ah soil vaatiki set avvadhu Ani report ichhaaru horticulture vaallu, soil test chepinchukuni fruit plants vesukovaali
@Lingalagarden
@Lingalagarden 4 месяца назад
Thanks for information andi
@kusumakannavaram593
@kusumakannavaram593 4 месяца назад
Namaste Sir please naaku seeds kaavali ealaga Sir
@ManaArogyam2
@ManaArogyam2 4 месяца назад
Baga chepparu, first soil test cheinchukoni, complete ga analysis chesi, manaki saripothunda Leda anni chuskoni, pettukovali
@Turlapatihus
@Turlapatihus 5 месяцев назад
1kg 5rs kuda manakada Konaru bro 3 Erc esi loss vachi tisi vaisanu frist market chusukoni vaiyalli
@prashanth_official1783
@prashanth_official1783 5 месяцев назад
Nice infaramation
@KarshakaMitra
@KarshakaMitra 5 месяцев назад
Thank you
@saikasarla695
@saikasarla695 5 месяцев назад
Nice
@KarshakaMitra
@KarshakaMitra 5 месяцев назад
Thank you
@meegadautf
@meegadautf 4 месяца назад
ఈ కాయలు ప్రకాశం జిల్లా కనిగిరి లో నేను kg ₹100 కొని తిన్నాను.అయితే మీరు చెప్పే ప్రకారం ఇది నాటడానికి ఎటువంటి నేల కావాలి,నెలకు ఎన్ని తడులు నీళ్ళు పెట్టాలి , పూత వచ్చినప్పుడు పురుగు మందులు కొట్టలా అనేది తెలిస్తే బాగుంటుంది.కాయలు taste మాత్రం సూపర్ .
@KarshakaMitra
@KarshakaMitra 4 месяца назад
Nice. You will get answers soon. Watch KARSHAKA Mitra
@govardhanreddy2832
@govardhanreddy2832 4 месяца назад
Ekkada narasari sir
@maniruchi1224
@maniruchi1224 4 месяца назад
Sir మాకు రేగిపళ్ళు కావాలి మేము బెంగళూర్ లో ఉంటాం ఎలా konukkovali plz
@user-sw8pg1kb7b
@user-sw8pg1kb7b 5 месяцев назад
Nakku seeds pampandi sir
@dasharatharamaiahyalala7071
@dasharatharamaiahyalala7071 5 месяцев назад
Naku Seed Kavali
@Zeal_of_God
@Zeal_of_God 4 месяца назад
ఈ మొక్కలు ఎక్కడ కొన్నారు? ఎక్కడ ఏ నర్సరీలో దొరుకుతాయి?
@srinuyadav618
@srinuyadav618 4 месяца назад
Kg 15 ku estunaru Nuvu amo 100 antunnav
@user-sw8pg1kb7b
@user-sw8pg1kb7b 5 месяцев назад
Please pampandi sir
@eesarisankararao6123
@eesarisankararao6123 5 месяцев назад
మొక్క నాటిన నుండి ఎన్ని నెలలలో దిగుబడి వస్తుంది
@manoharkandakatla7181
@manoharkandakatla7181 5 месяцев назад
8months ki
@chgangstarbunny6699
@chgangstarbunny6699 5 месяцев назад
Sir plants now available.
@KarshakaMitra
@KarshakaMitra 5 месяцев назад
Not yet
@banjaraashoklakavath336
@banjaraashoklakavath336 5 месяцев назад
Mokhalu kavvalante ela. ।।।
@KarshakaMitra
@KarshakaMitra 5 месяцев назад
Call farmer
@pragathigorle780
@pragathigorle780 2 месяца назад
సార్ మాది v zm నేను జామి పెట్టాను కానీ నిమటోడ్ వచ్చి మొక్కలు కానీ చనిపోతున్నాయి అయితే ఇందులో 6గ్రీన్ ఆపిల్ బేర్ పెట్టాను దిగుబడి వస్తుంది అదే కాశ్మీర్ ఆపిల్ పెడితే మా నేల పని చేసే అవకాశం ఉంటుందా దయచేసి సలహా ఇవ్వగలరు
@KarshakaMitra
@KarshakaMitra 2 месяца назад
Please go a head
@prathapreddy3256
@prathapreddy3256 5 месяцев назад
Nenu kashmir Apple bear pettanu plant ki 10 kg pina crop vachindi kani okka kaya kuda tindaniki avvaledu, fruit fly attack aindi one lakh loss
@jayzz2451
@jayzz2451 4 месяца назад
Chemical fertilizers vadakandi, next year crop baga vastundi don’t worry
@user-qb4gj5yd1b
@user-qb4gj5yd1b 4 месяца назад
Ma village lo same situation, first year it was good later they didn't even pluck one fruit, too much pest. Don't fall into the trap. Not all the places and weather is good for these kind of farming
@dasharatharamaiahyalala7071
@dasharatharamaiahyalala7071 5 месяцев назад
Naku Seed. Kavali
@chennakesava.b4310
@chennakesava.b4310 5 месяцев назад
Seed vaddhu plant best
@KarshakaMitra
@KarshakaMitra 5 месяцев назад
Call farmer
@nadimpalliKesavaraju-nm5wv
@nadimpalliKesavaraju-nm5wv 5 месяцев назад
M.noplease
@ravinderbairi9287
@ravinderbairi9287 4 месяца назад
Phone.number.pettu
Далее
ШОКОЛАДКА МИСТЕРА БИСТА
00:44
Просмотров 926 тыс.
Каха и суп
00:39
Просмотров 3,2 млн
Il n'a pas aimé la technique 😂 #firefighter
0:13