Тёмный

కొత్త షుగర్ లెవల్స్ వచ్చాయ్.... Rules మారిపోయాయి తెలుసా? | Dr.Madhu Babu Health Trends 

Подписаться
Просмотров 810 тыс.
% 6 985

కొత్త షుగర్ లెవల్స్ వచ్చాయ్.... Rules మారిపోయాయి తెలుసా? | Dr.Madhu Babu Health Trends #Drmadhubabu
#DrMadhuBabuHealthTrends
#drmadhubabuhealthtips
#newdiabetesguidelines2022
#diabetes
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
ru-vid.com/show-UCDe0kQ21BcjkHPuPqworDxw
ఉదయాన్నే నీళ్లు ఇలా తాగక పోతే ఎన్ని తాగినా వేస్ట్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-nmjhCt3vNH8.html
చిటికెలో గ్యాస్ ప్రాబ్లెమ్ తగ్గించే బెస్ట్ టిప్ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-aZwwhPB71HM.html
ఒంట్లో రక్తం వేగంగా పెరగాలంటే ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Py8N9DnIcro.html
ఈ గింజల రసంతో ఎంతటి షుగర్ అయినా దిగొస్తుంది ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Hh2GfGczS_Y.html
డ్రై ఫ్రూట్స్ ని ఇలా తింటేనే ఆరోగ్యం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-m2VINLXPTj8.html
ఎలాంటి చర్మ వ్యాధులు అయినా దీనితో మాయం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4VoMz8zZR4I.html
అంగం సైజ్ పెరగాలంటే... ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KCqAnSb5cF4.html
నిమిషాల్లో మలం జర్రున జారిపడేలా సింపుల్ టెక్నిక్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-W0im8Td9p0g.html
కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గించే నాచురల్ చిట్కా ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-FwP_gypIl2Y.html
కండరాలు పట్టేస్తున్నాయా నిద్రలో పిక్కలు పట్టేస్తేru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-dd0ZvqAarrc.html
లేవడం తోనే మోషన్ వెళ్లే చిట్కా...సెకన్లలో మొత్తం క్లిన్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-C0EFCuZ6MDI.html
నిమిషాల్లో నిద్ర పట్టించే సింపుల్ చిట్కా ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HKEdPabrJsY.html
ఎంత తిన్నా ఒంటికి పట్టకపోతే...తినే ముందు ఇలా చేయండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-23G1PMqcb9M.html
పొట్ట ఉబ్బరం కడుపు మంట గ్యాస్ ఏదైనా ఒక్కటే చిట్కాru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-NvNLdhOjJg0.html
రాత్రి కి ఒక్క లవంగం సర్వ రోగాలు నయంru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yr_y7gR5aw8.html
క్షణాల్లో గాఢ నిద్ర పట్టించే బెస్ట్ చిట్కాru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-P35vxmRdJQM.html
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
📝హైదరాబాద్ పరిసరాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం ఉంది.
ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్న హైదరాబాద్ నగరపు ఏకైక ఆసుపత్రి సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం.
ఆశ్రమ నిర్వాహకులు డా.మధుబాబు ప్రకృతి వైద్యం (BNYS)లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో MD కోర్సు పూర్తి చేశారు. ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంలో పీజీ డిప్లొమా చేశారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సు సైతం చదివారు.
డా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు.
నేరుగా కాల్ చేసి సలహా పొందాలంటే 93593 57878 నంబర్ లో సంప్రదించండి.
వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం మీ సమస్య లేదా రిపోర్టులను
9959112982 కి వాట్సప్ చేస్తే చాలు డాక్టర్ గారు మీరు ఫ్రీగా సలహా ఇస్తారు.
📱డాక్టర్ మధుబాబు గారి ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు
Whats app: 9959112980,
Call : 9359357878 కు ఫోన్ చేయండి.
Dr Madhu Babu | Sanjeevini nature cure hospital | Sanjeevini nature cure | Dr madhu babu health tips | Dr Madhu babu | Dr Madhubabu sanjeevini nature cure hospital | sanjeevini nature cure hospital hyderabad | Health trends channel | Madhubabu latest videos | Sanjeevani nature cure moinabad | Naturopathy treatment |
#DrMadhuBabu #DrMadhuBabuHealthTrends

Опубликовано:

 

28 сен 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 348   
@rajeswararaorsr3175
@rajeswararaorsr3175 2 года назад
మన డాక్టర్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లూ, ఇతర మెడికల్ ప్రొఫెషనల్స్ పాటించేది అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళ గైడ్ లైన్స్, ప్రమాణాలే పాటిస్తారు. మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అదే పరిస్థితి. వివిధ దేశాలకు సంబంధించిన, వివిధ వాతావరణాలలో నివసిస్తున్న, వివిధ రకాల రేస్ లకు సంబంధించిన, ఇంకా చెప్పాలంటే వివూ జీన్స్ కి సంబంధించిన వ్యక్తులందరికీ ఆ ప్రమాణాలను యథాతథంగా అమలు చేయడం సబబు కాదు. పైన చెప్పిన అమెరికన్ గైడ్ లైన్స్ కూడా ఆ విషయం స్పష్టంగా చెబుతాయి.. అయితే అంత ఓపిక ఎవరికి ఉంది? ధనార్జన కోసం ఫార్మా వారి చేతుల్లో కీలుబొమ్మలు కదా? ఎవరైనా నోరు విప్పితే అన్ని రకాలుగా దాడి చేస్తారు. కరోనా విషయంలో గత రెండేళ్లుగా జరుగుతున్న ఫార్స్ చూస్తూనే ఉన్నాం కదా!
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 2 года назад
చాలా విపులంగా షుగరు గురించి చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు🙏🙏🙏
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 2 года назад
🙏🙏🙏
@lokeshswararaoinkollu4380
@lokeshswararaoinkollu4380 2 года назад
Thank you very much my dear brother
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 2 года назад
@@lokeshswararaoinkollu4380 🙏🙏🙏
@surireddiramakrishna9674
@surireddiramakrishna9674 2 года назад
very good info Doctor garu.
@digudadisatish6561
@digudadisatish6561 Год назад
Hibiscus flower in diabetic control ...kosam explain cheyyandi
@kmkbsnl
@kmkbsnl 2 года назад
Doctor garu please post that paper or link here,so that all the doubts posted here will be cleared.
@aishashaik4854
@aishashaik4854 10 месяцев назад
Sir please answer, symptoms kanipinchi napudu matrsm tablets vesukovaccha
@hrdminds9554
@hrdminds9554 2 года назад
Good service to the society. Thank you sir
@ksrinivas6852
@ksrinivas6852 2 года назад
Good. Sir. God. Bless
@rahimshaik958
@rahimshaik958 2 года назад
Chala baga chepparusir dhanvadamulu sir
@_SHAIK792
@_SHAIK792 2 года назад
Tu bhi dekha ye video, chote .
@ravicanchi6634
@ravicanchi6634 2 года назад
Thank you Doctor garu. Am diabetic for the last 12 years. Taking allopathic medicine. Your new norms are encouraging. Noted.
@radhakishankonda3102
@radhakishankonda3102 2 года назад
🙏చాలా బాగాచెప్పారు మరి HBA1C లెవల్స్ మారాయా.
@vaidyulagsroy8127
@vaidyulagsroy8127 2 года назад
Good question
@purnachandraraolakavaram6229
@purnachandraraolakavaram6229 2 года назад
Present doctors are thinking about this. They are thinking to diagnose patients based on HBA1C.
@rameshbabuchepuri583
@rameshbabuchepuri583 Год назад
Sir నేను 6 సంవత్సరముల నుంచి డయాబెటిక్. నా వయస్సు 50. నేను ఇంతవరకు మెడిసిన్స్ వాడలేదు. నేను ప్రతి 3 నెలలకోసారి blood tests చేయిస్తాను. నేను డైట్ కంట్రోల్ చేయడం వలన ఇంతవరకూ నాకు 6.7 నుండి 7.0 వరకు వుంటుంది. నేను Veterinary Doctor ను. Animal Nutrition లొ specialization చేశాను. నేను మందులు వాడాలా లేక ఇలానే మందులు లేకుండా డైట్ కంట్రోల్ చేస్తే సరిపోతుందా?
@krishnamarneni3287
@krishnamarneni3287 Год назад
Thank you doctor garu
@sharathkumarmanupati7874
@sharathkumarmanupati7874 2 года назад
Very informative doctor. It relives great amount of tension. Thank you sir
@KrishnaMurthy-jh9xh
@KrishnaMurthy-jh9xh 2 года назад
Thank you enlightening us.I am suffering from diabetes neuropathy have problem at bottom of my feet
@subbarayudukothapalli140
@subbarayudukothapalli140 2 года назад
Dr garu meeru antha children's and ladies gurinche chepparu kani gents above 50-60-and60 above valla gurinchi cheppandi please
@sunithanalini1431
@sunithanalini1431 2 года назад
👌sir chalabaga explain chasaru
@hemasundararaopydipati5143
@hemasundararaopydipati5143 Год назад
Excellent information quite useful
@vijayakumar446
@vijayakumar446 2 года назад
Excellent. Unfortunately there r many restrictions from various forces to express views by professionals like u. During covid very very few of patients with socalled chronic diseases related to heart and sugar suffered - without intervention of doctors
@moglaltafbaig8610
@moglaltafbaig8610 Год назад
GOOD INFORMATION DR.
@srikala18
@srikala18 2 года назад
What about Hba1c sir?
@mannemraveendra9776
@mannemraveendra9776 2 года назад
Hb a1c ante mudu nelala sugar levels
@ravielijah2022
@ravielijah2022 2 года назад
Good evening Sir. I thank you for clearing many doubts. Many will be at ease now.
@miryalavenkatesham5859
@miryalavenkatesham5859 Год назад
Good night sir My fasting sugar 97 Post lunch after 2hours 144 My age 58years Is normal sir I want to any medicin Please tell me sir
@madhurim33
@madhurim33 2 месяца назад
Sir plz tel about hba1c levels
@bhaskarmani3983
@bhaskarmani3983 2 года назад
TQ so much sir, good information
@PraveenKanduri
@PraveenKanduri Месяц назад
Super. Sir
@kommurajendraprasad6090
@kommurajendraprasad6090 2 года назад
Your dedication in sharing good information to all is highly appreciated and it can help people live happy and comfort
@varalakshmigovindu5837
@varalakshmigovindu5837 Год назад
Namaste Doctor. Amerika sugar.levels Indians falo avavacca. Iam a dibetik peshant.Pless give answers.
@madhavichintalapudi4367
@madhavichintalapudi4367 2 года назад
Chala Baga cheparu sir mari HBA1c levels Ela undalo chepande sir plz
@sivasankarvelivela6055
@sivasankarvelivela6055 2 года назад
Nice info. Thank you Sir
@vijayajyothimantripragada9844
@vijayajyothimantripragada9844 2 года назад
Pre diabetic valla readings cheppaledu sir, please okasari Adi kooda cheputhara🙏
@नमामिनव्यभारतीम्
ఈవిషయం గూర్చి ఖాదర్ వలీ గారు ఎన్నో మార్లు తెలిపారు ధన్యవాదాలు
@vaddimalleswararao1389
@vaddimalleswararao1389 Год назад
ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏
@naveenchowdary598
@naveenchowdary598 Год назад
I appreciate your efforts
@padmapriya509
@padmapriya509 2 года назад
Thank you soooo much Sir. 🙏🙏🙏🙏
@gurramdamodarrao9121
@gurramdamodarrao9121 2 года назад
Good morning taken foods what
@gannusampathkumar8950
@gannusampathkumar8950 2 года назад
Danyavadalu
@ashalatha1593
@ashalatha1593 2 года назад
Thanqu sir nenu chala bhadapade danni
@perlachenchaiah6867
@perlachenchaiah6867 Год назад
ENKA. EM. TECNALIGI. VASTUNDHO. DR. GHRU
@atluribhavani5090
@atluribhavani5090 2 года назад
ఇండియా లో కూడా ఇట్లాంటి research and studies జరిగితే...బాగుంటుంది....Endocrinologist లు ఈ విషయాలను acknowledge చేయాలి....జనానికి కళ్లు తెరిపించు మీ ప్రయత్నం అభినందనీయ..ము
@lavanyanuti9361
@lavanyanuti9361 Год назад
M
@kalad7565
@kalad7565 2 года назад
Chala clear ga cheppaaru. Thnq.,, but fasting readings gurinchi cheppaledu🤔
@PraveenKanduri
@PraveenKanduri 4 месяца назад
super..sir
@mettasatishkumar
@mettasatishkumar Год назад
Please put the information in a TABLE FORMAT
@msrajuraju9356
@msrajuraju9356 Год назад
Good information 👌
@minemadhavi8477
@minemadhavi8477 2 года назад
Chala baga chepparu
@srinivasaraot3084
@srinivasaraot3084 2 года назад
Dactor garu meru cheppindi ladies gurichi Mari jents gurinchi daibetes age ni batti cheppandi sir please
@arunakumari8202
@arunakumari8202 2 года назад
Okasari heart blocks gurinchi kuda chapandi
@suryaprakasaraovishnuvajha2048
@suryaprakasaraovishnuvajha2048 2 года назад
What about people who are older than 50 years, who are having Diabetes type II for over 10 years? How about HbA1C ?
@murthygolagani2965
@murthygolagani2965 Год назад
వీడియో మొత్తం....post sugar కోసమే చెప్పారు... అదంతా వాళ్ళు ఎంత వరకు food తీసుకున్నారు...heavy గా తిన్నారా...light గా తిన్నారా...అసలు ఎలాంటి food తీసుకున్నారు...అనే చాలా విషయాలు మీద ఆధారపడి ఉంటుంది...its not correct para metre....fasting మాత్రమే కొంత కరెక్ట్...
@venkateshambellakanti9447
@venkateshambellakanti9447 2 года назад
U r great madhu garu gave clear latest Picture
@risingkids7748
@risingkids7748 2 года назад
I appreciate ur efforts sir .... thank u for sharing new guidelines on diabetic levels 🙏
@marafeeq1170
@marafeeq1170 2 года назад
Kindly clarify type 1&2 super
@venkateswararaoummentala1742
@venkateswararaoummentala1742 2 года назад
చాల కృతజ్ఞతలు
@venkataiahbobbisetty1985
@venkataiahbobbisetty1985 2 года назад
There is no much difference from the existing norms..ie; below 110 empty stomach below 160 Post lunch..
@rathnakarreddydhodda4938
@rathnakarreddydhodda4938 Год назад
Shakthi leka ika manishi naduvadu.ivi anny dhonga lekkaley.
@madhugotti1
@madhugotti1 2 года назад
Good information. Thank you Doctor garu.
@vemuriravi6524
@vemuriravi6524 2 года назад
Thankes doctor gaŕu.
@rajeswaridupakuntla4284
@rajeswaridupakuntla4284 2 года назад
Thanks,sir good information.
@arunakumari8202
@arunakumari8202 2 года назад
Nanu mee suchanalu eppudu patisthsnu dhanyabadamulu
@MDRafiq-rx8ii
@MDRafiq-rx8ii Год назад
Clear ga ardamaiyela board mida reading tho choinchandi clear gavontathi
@malayaputhri6659
@malayaputhri6659 2 года назад
Namasthe Guruvu Garu.
@nurjahansk5806
@nurjahansk5806 2 года назад
Thank u sir.
@sitapisipati5047
@sitapisipati5047 2 года назад
Dear ramanaiah garu in any country any food food will turn into sugar except water
@sivalakshmin651
@sivalakshmin651 2 года назад
Excellent presentation
@srinivasaraochalla7665
@srinivasaraochalla7665 2 года назад
But latest what is HbA1c. Which is very important.
@ynvsmurthy1060
@ynvsmurthy1060 Год назад
It will be better u please give all these readings in a tablet form which is very much useful for all to follow.
@raghavendragandhi5238
@raghavendragandhi5238 2 года назад
Please post the link for the paper you are referring
@raghavendragandhi5238
@raghavendragandhi5238 2 года назад
Sir, Please post the link for the paper from ADA in the video description. I couldn't locate it.
@chandrasekhararao7490
@chandrasekhararao7490 2 года назад
thankq sir
@someshandavilli2073
@someshandavilli2073 2 года назад
Gd video sir , gentski cheppaledu plz cheppandy
@raghuk3141
@raghuk3141 2 года назад
Super Information Dr.
@sureshg3474
@sureshg3474 2 года назад
Good sagistion
@cdp8414
@cdp8414 6 месяцев назад
Chalaa confusion . Food antey ? Manamu food lo yemi tintamo dani meeda adharapadi untunndhi
@SaiSeshadrischoolRampakhana
@SaiSeshadrischoolRampakhana 2 года назад
Thanks a lot doctor... What you said is exactly correct in my issue. I am increasing my dose due to fear..
@appurao964
@appurao964 2 года назад
Mee too .😂
@kslksarma4352
@kslksarma4352 2 года назад
Thankyousir
@falgunarao2073
@falgunarao2073 Год назад
Doctor garu. 2011 lo road accident ayyindi internal bleeding avuthundi ani naku spleen. Remove chesaru. 3 months back sugar teste chepinchanu fasting lo 150 vuntundi thinna taruvatha 2 hours ki 180 vuntundi hbc1 kuda chepinchanu edhi 7.3 vundi nenu sugar ki medication teesukovala. Please sir reply evvandi
@GodiEphraium
@GodiEphraium 2 года назад
We need fasting levels information...
@ramineniraji862
@ramineniraji862 2 года назад
Hba1c entha undali sir?
@seshasai7676
@seshasai7676 2 года назад
You are giving very useful information and advice Doctor .Great. One request to you. For individual issues general vedios are not useful sometimes. I tried to consult you directly but failed. When contacted Given numbers the staff are advising us that you are not available for everybody. Other routine doctors only will see they said. This is disappointing To me . After seeing many Doctors we want to consult you. Why this restriction. Very disappointed. Sorry to say. But fact is this. Regards.
@tvaraprasadnlr
@tvaraprasadnlr Год назад
Dr.Sir, it is better if these rules are shown in PDF format. It is very useful. what do you say?
@saibaba4466
@saibaba4466 Год назад
Meeru ladies korake chapparu. What about male patients.... Pl. Confirm.....
@gopalakrishnaguru4973
@gopalakrishnaguru4973 2 года назад
Very good 👍
@kumarimangipudi1790
@kumarimangipudi1790 2 года назад
Dr. Prediabetic gurinchi readings cheppaledu
@HONEY68429
@HONEY68429 2 года назад
neku ntha vundhi reding
@rajaraoakurathi9017
@rajaraoakurathi9017 2 года назад
Excelent informtion
@kesavulunaidu6315
@kesavulunaidu6315 Год назад
నావయసు 87+. కాళీకడుపు (ఫాస్టింగ్ రీడింగ్ ) 118 నుంచి 145 mgrs.వుంటున్న ది . 22 సంవత్సరాల నుండి మాత్రలు వాడినాను. ఇప్పుడు సుమారు 6నెలలు గా యేదీ తీసుకోవడంలేదు. అయితే ఉదయం ఓట్స్ గంజి, మధ్యా హ్నం భోజనం (అన్నం) తీసుకొనుచు రాత్రి పూట రాగి,సజ్జన లజ్జ లేక జొన్న పిండి జావ, రొట్టె లో దోసలో తీసికొనుచున్నాను. మీరేమంటారు?.
@chmanikyamchmanikyam5637
@chmanikyamchmanikyam5637 2 года назад
Thanks you sir
@tdprasad07
@tdprasad07 2 года назад
Sir Thank u for your information. But please let me know what is the new recommended HB1AC readings
@ramachandranps4229
@ramachandranps4229 2 года назад
Thanks Dr I heard some other news that the maximum level after 2hrs is 100+age Is it correct? Next time you please elucidate
@pushpakumari5506
@pushpakumari5506 2 года назад
👍👍 correct
@basabathinimallikharjuna1219
Suger random reading level
@vindhyathammireddy6247
@vindhyathammireddy6247 2 года назад
Good information
@dsraju1234
@dsraju1234 2 года назад
Hope all Doctors are observing these new Diabetic levels and guidelines....
@sandeepgoud5077
@sandeepgoud5077 2 года назад
Guruvu gaaru troponin gurinchi oka video cheyandi..... please
@vasanthkumarpakki4836
@vasanthkumarpakki4836 2 года назад
మీరు fasting sugar levels పెద్దవారి కి వివరంగా చెప్పండి
@vanterunageshwarao3690
@vanterunageshwarao3690 Год назад
Sir 60 Years vallaku cheppandi
@rojaramani2923
@rojaramani2923 Год назад
Dr Madhubabu Gaaru, can we take medicines from you for diabetic control by stopping Allopathic medicines.
@kkollu2390
@kkollu2390 2 года назад
Sir Hba1c entha unndali chepandi pl .
@KrishnaMurthy-jh9xh
@KrishnaMurthy-jh9xh 2 года назад
I am diabetic 73 yrs.suffering from diabetes for the last 30 yrs.on insulin last 20 yrs. Pl clarify the readings we have to take on fasting and after taking insulin before lunch and dinner as usual. I take korra biyyam or samalu for lunch and dinner
@guptakandukuri4235
@guptakandukuri4235 2 года назад
Doctor garu namaskarams. Thanks for your very useful information..also pl clarify whether American standards apply to Indians also..chalaa bagaa cheepu, maa doubt clear chesaru. But why this inf is not come into light so far...Gupta KRKK, Vizag.
@suribabuvalluru3897
@suribabuvalluru3897 2 года назад
డాక్టర్ గారు మూడు నెలల యావరేజ్ ఎంత ఉండాలి,చెప్పే గలరు
@RK-wf7re
@RK-wf7re 2 года назад
HbA1c levels yela vundalo cheppandi.
@jaganmohansarma7668
@jaganmohansarma7668 Год назад
What about HBA1c?
@sundariallam5323
@sundariallam5323 Год назад
Naku skin pina reddaddulu vachai cihi kuda undi deniki solution chepandi
@srinu3018
@srinu3018 Год назад
Sir, Nenu 2days mundu randam suger cheyinchaanu. 1 hour mundu maaza taaganu. Naaku 160 vacchindi. Please cheppandi.naa age 34.
@sujibalu8912
@sujibalu8912 Год назад
అమెరికా లో fasting సుగర్ 250 వున్నా కూడా నార్మల్..మన ఇండియా లో అంతా మెడికల్ మాఫియా..100 వస్తె సుగర్ వచేసినట్టే
@marojusravanthi3838
@marojusravanthi3838 Месяц назад
Is it true