కొత్త బండి కంటే పాత బండి కొంచెం బాగుంది చూడడానికి కొత్త బండి లాగా వస్తలేదు స్టిక్కరింగ్ ఫ్రంట్ సైడ్ పాత బండి కట్టలతో కొత్త బండి కూడా అంతే చేపి అన్న బాగుంటది చూడ్డానికి రెండు బండ్లు సేమ్ ఉన్నట్టు ఉంటాయి❤😢
అన్న మాది వికారాబాద్ జస్ట్ ఇప్పుడే ఎక్సడెంట్ జరిగింది ధన్నారాం దగ్గర సిమెంట్ ట్యాంకర్ &ఆటో అక్కడ చుస్తే తప్పు ఆటో వాడిదే అనిపిస్తుంది. నేను కూడ ఆటో డ్రైవర్ కానీ తప్పు తప్పే. ఇద్దరు చనిపోయారు ఆటోలో వారు. అక్కడ జనాలు మాత్రమే లారీ వాళ్లదే అంటున్నారు. కొంచం జాగ్రత్త అన్న మీరు కూడా.
మహేష్ బ్రో ఆ షెటర్ కి మాత్రం జేబులో ఎప్పుడు పెట్టుకొని మర్చిపోకు ఎందుకంటే దాని వల్లనే నాకు చాలా అనుభవం అయింది ఆ షెటర్కి వల్ల పెద్ద యాక్సిడెంట్ అయింది చాలా బాధపడ్డాను
మహేష్ క్యాబిన్ గురించి అడిగావు కదా క్యాబిన్ అయితే మస్తు ఉంది అసలు చాలా బాగా పెట్టావు , ఇంకొక విషయం ముఖ్యమైనది ప్రతి ఒక్క బండి కి తాళాలు డూప్లికేట్ గాని లేదా ఒరిజినల్ గాని నీ దగ్గర ఒక సేట్టు కచ్చితంగా ఉండాలి ఆ విధంగా చూసుకో ఎందుకంటే ఎప్పుడు ఎక్స్ట్రా ఆ తాళాలు చేయాలంటే నీ దగ్గర ఉంటే సేఫ్ తొందరగా చేసుకోవచ్చు నీ ఆరోగ్యం అవి జాగ్రత్త అందరూ ఆరోగ్యాలు బాగుంటాయి అలాగే ఆ దేవుని ఆశీస్సులు కూడా ఎప్పుడు నీకు ఉంటాయి తొందర్లో ఇంకొక పదిమందికి ఉద్యోగ ఆధారణ చూపించాలని కోరుకుంటున్నాం మహేష్ మరొకసారి చెప్తున్నా ఆరోగ్యం జాగ్రత్త 🪷🇮🇳🪷🇮🇳🪷🇮🇳🪷
యాదన్న నిమ్మకాయలు పెట్టడం తెలియదా నీకు ప్రతి ఒక్క చక్రం కింద నిమ్మకాయలు పెట్టి నడిపితే చివరిదాకా ఎటువంటి ఎదురు కాకుండా ఉంటుంది ఈ విషయం ఎలాగా మర్చిపోయావు యాదన్న ఆయన ఏం కాదులే నువ్వు ఎలాగో పెద్దవాడివి కదా అంతా శుభమే కలుగుతుంది జై భజరంగబలి జైహింద్ జై భారత్ ఎటువంటి కష్టం లేకుండా సుఖంగా సునాయాసంగా గడిచిపోతుంది రెండు మనసు తోటి ఇంకా ఎదగాలి అని కోరుకుంటూ మహేష్ కి శుభాకాంక్షలు 🇮🇳🪷🇮🇳🪷🇮🇳🇮🇳🇮🇳🪷
congratulations మహేష్ యదన్న బ్రో కొత్త లారీ ఓపెన్ చేసిందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఇంకా లాంగ్ రైడ్ చేయాలని కోరుకుంటున్నాను బండి కి మంచి స్టిక్కరింగ్ చేయండి మంచి లుక్ వస్తుంది సూపర్ ❤❤❤❤❤❤❤
క్యాబిన్ కి ఫైబర్ ఫుట్ బోర్డులు వేయాలి అది వేయించలేదు అది వేపించండి చాలా బాగుంటుంది లుక్కు వస్తుంది క్యాబిన్ బ్యాక్ మడ్గర్ కూడా ఫైబర్ వేయించండి కంపెనీ క్యాబిన్ లాగ బాగుంటుంది
హాయ్ మహేష్ bro బండి చాలా సూపర్ గా చేయించారు ❤❤❤. స్టీరింగ్ కి ఏమైనా కవర్ టైప్ డిజైన్స్ వచ్చేలా వేయిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం వీడియో లో చూడ్డానికి చాలా అందం గా ఉంటుంది అని.నా ఉద్దేశం
Anna I have big respect on you... Sometimes you helped others it shows that you have kindness . But please stop betting promotions it's indirectly motivate in a bad way so please stop betting promotions. Thanks 😊