సూపర్ బ్రో ఎక్సలెంట్ నువ్వు ఇంత ముందు ట్రాక్టర్ నడిపావు కదా దాని రివర్స్ ఎలా కొడుతుందో దీనికి అలాగే కొట్టాలి కాకపోతే ట్రాక్టర్ దానికి ముందు టైర్స్ కనిపిస్తే బెంజ్ దీనికి కనబడవు అంతే బ్రదర్ థాంక్యూ
బ్రదర్ మీరు నడిపిన బ్రాండ్ సిస్టం సూపర్ ఇంకొకటి మీరు తల తిప్పిన నిద్రపోయిన అది హారన్ మోగుతుంది అది మాత్రం ఎక్సలెంట్ ప్రతి బండికి రావాలి అలాంటి చిన్న హరన్
బ్రో, ఆ పిల్ల కోతి వల్ల ప్రమాదం జరిగే అవకాశం చాలా ఉంది. అది అనుకోకుండా మీరు సరిగ్గా బ్రేక్ తొక్కే సమయంలోనే మీ కాళ్ళ దగ్గర ఉందనుకో... అదెక్కడ నలిగిపోతుందో అనే మీ ఆలోచన, మొత్తం డ్రైవింగ్ విధానాన్నే మార్చేయడమే కాకుండా, తృటిలో తప్పించుకోగల ప్రమాదాలను కూడా నివారించలేరు.. దయచేసి గుర్తించండి.. 🙏🏾🙏🏾🙏🏾 డ్రైవర్ అన్నలకు.. మీ కాళ్ళ దగ్గర ఉండే ఏమైనా బాటిల్స్ లాంటివి కూడా ప్రమాదకరం.. బ్రేక్ తొక్కడానికి అడ్డుపడొచ్చు...