Тёмный

కొబ్బరి తోట కాయలేదు.. తీసేస్తున్నం.. ₹కోటి నష్టపోయాం | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 328 тыс.
50% 1

కొబ్బరితోటను పదేండ్ల పాటు పెంచినా ఎలాంటి దిగుబడి రాకపోవడంతో.. ఆ తోటను తొలగిస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. తమ ప్రాంతంలో కొబ్బరి సాగుకు అనుకూల వాతావరణం లేదని.. ఫలితంగానే తాము నష్టపోయామని తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంగా ఈ రైతు కొబ్బరి సాగు చేశారు. వీడియోలో తన పూర్తి అనుభవం పంచుకున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : కొబ్బరి తోట కాయలేదు.. తీసేస్తున్నం.. ₹కోటి నష్టపోయాం | రైతు బడి
#RythuBadi #రైతుబడి #కొబ్బరితోట

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 99   
Далее