Тёмный

₹కోటితో 15.7 కోట్ల లీటర్ల నీళ్ల సంపు 1 Crore ₹ Farm Pond 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 454 тыс.
50% 1

3.5 ఎకరాల విస్తీర్ణంలో 15.7 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసే ఫామ్ పాండా ను సుమారు కోటి రూపాయల ఖర్చుతో నిర్మించుకున్న రైతుల అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడ్డిపల్లి-కుమ్మనమల గ్రామాల పరిధిలో ఈ నీళ్ల సంపు నిర్మించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ₹కోటితో 15.7 కోట్ల లీటర్ల నీళ్ల సంపు 1 Crore ₹ Farm Pond
#RythuBadi #రైతుబడి #FarmPond

Развлечения

Опубликовано:

 

21 апр 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 104   
@mohanreddymokilla4517
@mohanreddymokilla4517 Год назад
చాలా కష్టపడి నిర్మించారు చాలా ధన్యవాదములు కష్టే ఫలి 🙏🙏🙏
@TALATHOTI
@TALATHOTI Год назад
రైతులు ఆధునిక సేద్యపద్దతులను అవలంభించడం హర్షణీయం. అభినందనలు 💐
@durgad9621
@durgad9621 Год назад
వారు వ్యవసాయ చెరువు పై సౌర ఫలకాలను ఉపయోగిస్తే వారు ఎక్కువ నీటిని ఆదా చేయవచ్చు (నీటి ఆవిరిని ఆపడం ద్వారా) మరియు దాని నుండి స్వచ్ఛమైన విద్యుత్తును పొందవచ్చు.👍
@brlreddy9473
@brlreddy9473 Год назад
అది చాలా ఖరీదైన పద్దతి . అజొల్లా పెంచడం ద్వారా నీటి ఆవిరి శాతాన్ని చాలా వరకూ తగ్గించవచ్చు.
@shammyk6045
@shammyk6045 Год назад
Even more simple is, use neem oil on top of water. It reduces water evaporation .
@sunkrajesh
@sunkrajesh Год назад
Bore well recharge attaching to this farm pond will help to percolate water underground
@ravikumar-ud8zs
@ravikumar-ud8zs Год назад
మాంచి సమాచారం ఇస్తున్నావ్ తమ్ముడు. మీ లాంటి వాళ్లని కలవడం సంతోషకరంగా భావిస్త
@Navyasri2022
@Navyasri2022 Год назад
రైతు కీ మేలు జరగాలి.. ప్రజలు కు మంచి ఆహరం దొరుకుతుంది
@nsraju1386
@nsraju1386 Год назад
ఒక్క ఎకరం పొలం పండించుటకు ఎంత కష్టమౌతున్నది. వచ్చే ఆదాయం ఎంత. ఎన్ని ఒడుదుడుకులు. 😪 ఒక వైపు వేల కోట్లు easy గా ఇచేస్తున్నారు.
@ksreddy115
@ksreddy115 Год назад
పని చాలాబాగుంది 👍 ఈనీరు ఆవిరి కాకుండా ఏదయినా ఉపాయం ఆలోచిస్తే బాగుంటుంది. ప్లాస్టిక్ బాల్స్ వేస్తే బాగుంటుందేమో,లేక సోలార్ ప్యానెల్స్ బిగిస్తే బాగుంటుందేమో.
@prabhakarreddy8247
@prabhakarreddy8247 Год назад
వర్షము నీరు భుామి పై పారే దాని ఈ పారంపండ్ లోకి పంపేవిదానం కుాడ సమకుారిచి వుంటే చాల అనుకుాలత పెరిగే దని బావన యుండి గమనించాలి మనవి
@prakashvisu2149
@prakashvisu2149 Год назад
Excellent explained by anchor 👍👍👌👌🙏🙏🙏
@suddalashankar5539
@suddalashankar5539 Год назад
15కోట్ల 73 లక్షల లీటర్ల నీళ్లు అనే భారీ సంఖ్యను వాడటం రైతులకు ఒక మినీ కాలేశ్వరం ను పరిచయం చేశారు
@prakashvisu2149
@prakashvisu2149 Год назад
Great effort Rajasekhar Reddy brothers.... 🥰🥰🙏🙏🙏💐💐💐💐💐
@venkatgadireddy5798
@venkatgadireddy5798 Год назад
Thank you so much for this very useful vedio. Helps farmers on solving water problem.🙏🙏🙏
@sivaprasadk9869
@sivaprasadk9869 Год назад
Mee prasnalau adige vidhanama chala baguntundhi... Really good job sir...
@vinayguduri4003
@vinayguduri4003 Год назад
Good Job This is a great example how to save, preserve and utilize the water
@marcr2204
@marcr2204 Год назад
But i am not sure if it is the best method there could be better alternative using permaculture technology of saving water with less or no money
@vinodkumarcs119
@vinodkumarcs119 Год назад
Thanks brother for giving details and capturing details
@srinivasaraogurujala3832
@srinivasaraogurujala3832 Год назад
చుట్టూ రేకులు పెట్టినట్టైతే వర్షాకాలంలో నీటి నిల్వ చేసుకోవచ్చు రేకులు వర్షఅం నీళ్ళు పొండ్లో కి పెట్టాలి.
@MrVinilkrishna
@MrVinilkrishna Год назад
Wow. Thanks for coverage.
@manishreddy2725
@manishreddy2725 Год назад
Ongole bulls anaga pandhem eddulu panche varini interview cheyandi anna Meku deggarlo sunki surender reddy garu unnaru huzurnagar lo
@padmadevulla1979
@padmadevulla1979 Год назад
Raithanna meeku vandhanalu. Anna dhatha sukhibhava
@amarnath2082
@amarnath2082 Год назад
Great bro. good questions asked on behalf of us
@VwithNature
@VwithNature Год назад
Farmers are kings👑👆
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Год назад
Good information sir 👍
@gashokkumarreddy8953
@gashokkumarreddy8953 Год назад
Very nice information video sir
@madanareddy7452
@madanareddy7452 Год назад
Super Sir...
@venkateshmanyam2152
@venkateshmanyam2152 Год назад
Good information 👌👌👌👍
@hejsannej1737
@hejsannej1737 Год назад
Great 👍
@srikanthvemula5909
@srikanthvemula5909 Год назад
Nev Excellent bro .we love frm knr
@ravinderreddy.farmer
@ravinderreddy.farmer Год назад
Business lo pettubadi but eppudu farming lo kuda 😀❤️
@KUD6174
@KUD6174 Год назад
Amazing
@mastanminu2539
@mastanminu2539 Год назад
Nice information sir
@sudhakararao4707
@sudhakararao4707 8 месяцев назад
Good information, rajendra Reddy garu
@venkatpitti3227
@venkatpitti3227 Год назад
Exllent sir
@balanjinaik7505
@balanjinaik7505 Год назад
Super Brother 👍👍👍
@nagarajubandi3131
@nagarajubandi3131 Год назад
Nice information
@remalliboby6357
@remalliboby6357 Год назад
Dron view bagundi bro
@sudhamaninarayani6037
@sudhamaninarayani6037 Год назад
RAJENDRA GARU CAN YOU SHOW A STUDY ON BHUNGROO TYPE OF BORES. NEXT,THE PROJECTS UNDER TAKEN AT MAHARASHTRA TO PROCURE RAIN WATER BY PAANI FOUNDATION. CAN IT BE IMPLEMENTED IN RAYALASEEMA TOO?
@malleshwarreddy9576
@malleshwarreddy9576 Год назад
Sir manchi. Infarmastion. Echaru
@devraj4952
@devraj4952 Год назад
Super plan brother
@kotrangisrinivas9460
@kotrangisrinivas9460 Год назад
Waiting ❤
@chvenkatnreddy
@chvenkatnreddy Год назад
Community Farm Pond is a great concept!
@rameshagritech1707
@rameshagritech1707 Год назад
.😅…& to!.?0:
@chamanavenkatesh
@chamanavenkatesh Год назад
Bro ni videos chala chusthuna but ni voice lo chala swacham ga vasthundhi ni voice nice talking
@suprahara
@suprahara Год назад
Good 👍🏿
@tamatamt
@tamatamt Год назад
There are wholes near pond, what’s use? Great video
@mashaa6978
@mashaa6978 Год назад
great
@ad1234...
@ad1234... Год назад
👍🌹
@yanalaindrasenareddy4807
@yanalaindrasenareddy4807 Год назад
మీది భగీరథ ప్రయత్నం
@ashokreddymeka9940
@ashokreddymeka9940 Год назад
Farm bhagiradha. Bro
@jailreddy420
@jailreddy420 Год назад
Farm pond + Floating solar panels ( prevent water evaporation and give income)
@motatiarunkumarreddy6964
@motatiarunkumarreddy6964 Год назад
Nice idea. Could u have any idea about that floating solar panels, i mean can we get these panels are available like contact nunber and all.
@rajeshupparu3758
@rajeshupparu3758 Год назад
Storing the borewell water in a farm pond, doesn't help sustainable farming! Instead they should have focused on storing rainwater in farm ponds!!
@PremKumar-hs4ew
@PremKumar-hs4ew 7 месяцев назад
They are dng both see the video properly they said they r using combination of both rain water storage and pumping bore water if they rely solely on rain water it wouldn't be sufficient for 70 to 80acres as they mentioned so to meet required capacity they r using bore water also
@ravib2303
@ravib2303 Год назад
Water is very important...save water.
@sainathreddybojja2039
@sainathreddybojja2039 Год назад
Drone shots chupichey apudu miru matladey video oka China box lo vachey la chudandi it will be much interesting to watch
@MaheshKumar-ic4uw
@MaheshKumar-ic4uw Год назад
👌🙇‍♂️🙇‍♂️
@ramanak.v.192
@ramanak.v.192 Год назад
ఈ రైతులను అభినందనీయులు వీరు భావిరైతులకు ఆదర్శనీయం రాయలసీమ వీరి బాటలో నడిస్తే హార్టికల్చర్ హబ్ గా మారుతుంది మరో మధ్యదరా ప్రాంతం అవుతుంది.
@maheshbandari6736
@maheshbandari6736 Год назад
❤🎉
@venkateswararaoakula4584
@venkateswararaoakula4584 Год назад
floted solar panels fit cheyandi... water aviri avakunda vuntunthi yendalaku
@ravitejareddyravi5970
@ravitejareddyravi5970 Год назад
paina floating solar panels petteste current plus water loss due to evaporation kuda save avutai
@charantejavideos7241
@charantejavideos7241 Год назад
First view🎉🎉
@rajeegiri5312
@rajeegiri5312 Год назад
Nillu aviri avvakunda therma kol upayogiste baguntundi
@omprakashch
@omprakashch Год назад
🎉❤
@ravithalsani1259
@ravithalsani1259 Год назад
1st view bro
@satish2558
@satish2558 6 месяцев назад
Sir plz mske video in hindi or English to understand most audience 👌👌
@srinivassns9591
@srinivassns9591 Год назад
👌🤘😊🌍🚩
@rojarohi1815
@rojarohi1815 Год назад
ఆయన ఖర్చుపెట్టింది కొద్దిగా ఉపాధి హామీ పని తరఫున చాలా డబ్బులు వస్తాయి జాంపండు కింద
@narakatlasrikanth6696
@narakatlasrikanth6696 Год назад
Anna mi A village ma village lo kuda video thiyalli
@Chinna.nag23
@Chinna.nag23 Год назад
Rythu Raju avvali 🙏
@vijayabhaskarreddy4902
@vijayabhaskarreddy4902 Год назад
ముందుగా రైతు సాగు బడి మహేందర్ రెడ్డి గారికి అభినందనలు కాటన్ దొర కట్టినట్టు వంటి ధవలేశ్వరం డ్యాము అలాగే రాయలసీమలో రాయలేలిన చెరువులు చూస్తున్నాం మరియు వ్యవసాయం మీద వ్యామోహంతో ఇలాంటి ఔత్సాహిక మైన రైతులు మా రాయలసీమలో ఎందరో ఉన్నారని వారే అందరికీ ఆదర్శమని అలాంటి వారిలో ఇలాంటి పుట్లూరు మండల వాసి చప్పిడి ప్రభాకర్ రెడ్డి గారు అయితే నేమి తాడపత్రి మండల వాసి టీచర్ రాజశేఖర్ రెడ్డి అయితేనేమి ఇలాంటి వారు ఎందరో ఆదర్శప్రాయం ఆదర్శనీయుడు ఇటువంటి మహత్తర అధునాతన పద్ధతిలో ప్రతి పైసాను వెళ్లగొట్టిన అప్పుడే వ్యవసాయం సాయ యోగ్యంగా ఉంటుంది అనడానికి ఇదో నిదర్శనం ఇదో నిదర్శనం రైతు ఎంత కష్టం వచ్చినా రైతాంగానికి మించినది ఈ ప్రపంచంలో మరొకటి లేదు అనడానికి ఇంతకంటే ఏం కావాలి అయితే మొన్న జరిగిన అకాల వర్షం వడగండ్ల వానకు పక్క వికలమై ప్రత్యేకంగా సింగనమల నియోజకవర్గం లో అతి పెద్ద భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది రైతాంగానికి ప్రకృతి కన్నెర్ర చేసింది అయినా రైతుకు ఇది ఏమీ కొత్త ఏమీ కాదు అనడానికి కూడా భయపడకుండా ముందుకు వెళ్తున్నారు చాలా సంతోషం చాలా మంచి విషయం గర్వించదగ్గ విషయం గర్వపడే విషయం రైతు అనేవాడు పదివేలతో కష్టపడితే అయిదు వేళ్లతో ముద్ద అన్నం తింటున్నాడు అంటే ఇంతకంటే ఆనందం ఏముంది కరోనా కష్ట సమయంలో ఈ రైతాంగ మే లేకుంటే దేశం అధోగతి పాలయ్యేది ఏది ఏమైనా ఇలాంటి మంచి విషయాలు పంచుకున్నందుకు మిమ్మల్ని సగర్వంగా అభినందిస్తున్నాము
@Hindu.4442
@Hindu.4442 Год назад
Well said అన్న గారూ 👍💯✌️✌️✌️✌️✌️👏👏👏👏🙏🙏🙏🙏
@ashokreddymeka9940
@ashokreddymeka9940 Год назад
Very good messege sir
@kali786516
@kali786516 Год назад
add floating solar panels to the pond
@Manojkumar-rk8mz
@Manojkumar-rk8mz Год назад
Pond board details pettandi sir.
@sivamanimani8055
@sivamanimani8055 Год назад
CPR అన్నా 🎉🎉🎉
@naveenkumarmm2234
@naveenkumarmm2234 Год назад
Will water doesnt evoporate?
@NaganjiPoleboina-zi9tt
@NaganjiPoleboina-zi9tt Год назад
😮😮😮😮😮
@Ravitutions
@Ravitutions Год назад
Fish or prawn penchandi andulo.extra income vuntundemo .just suggestion.
@vijaybathula725
@vijaybathula725 Год назад
water evaporate avvakunda thermacol balls
@marcr2204
@marcr2204 Год назад
there has to be a better way . Cost is high and also water get evaporated? Rather i would have first tried using the permaculture technology to drain the waiter into ground so the water level rises and can easily be used using borewell? plus the life of the liner is less after 5 years you have to do the layering again? So much space is also wasted
@manchimaatalu7189
@manchimaatalu7189 Год назад
Kinda a floor [ gachchu] enduku veyya Leduc?
@thirumalakonda8184
@thirumalakonda8184 Год назад
Cheepa lu Penchithe Adhayam kuda Vastundhi think
@mahipalreddy2663
@mahipalreddy2663 Год назад
ఫిష్ ఫౌండ్ గా చెయ్యచ
@abhilashpavan7093
@abhilashpavan7093 Год назад
S chaivachu
@kalendarbanoth3058
@kalendarbanoth3058 Год назад
Fishing forming kuda petukovachu ga anna
@munafshaik2652
@munafshaik2652 Год назад
Yes,you can do both
@dasarinarendar5209
@dasarinarendar5209 Год назад
ఖర్చు ఎక్కువ అన్న
@m.b.bhargav902
@m.b.bhargav902 Год назад
Yes
@indiansaree9492
@indiansaree9492 Год назад
Dilla fishes ni pechuthey labam inka untundhi ga
@polemicist2419
@polemicist2419 Год назад
Aa board meeda motham karchu 20 lakhs ane undi..meeru emo 1cr antunaru
@narendranamburi110
@narendranamburi110 Год назад
chandrababu naidu garu ప్రభుత్వ రుణం 90% సబ్సిడీ ఇచ్చారూ
@avenkateswarareddy5509
@avenkateswarareddy5509 Год назад
దీనిలో చేపల పెంపకం చేపట్టవచ్చు కదా
@malleshwarreddy9576
@malleshwarreddy9576 Год назад
Meechanal. Chuste. Etv annadata. Avasaram. Ledu
@srikanthvajjapally3606
@srikanthvajjapally3606 Год назад
ఈ ప్లాస్టిక్ కావరు ఎక్కడ దొర్కుతుంది చెప్పండి అన్న నేను ఒక చిన్న కుంట వేస్కుంటా
@yugandharreddy5241
@yugandharreddy5241 Год назад
Enta expensive farming cheste ela
@yugandharreddy5241
@yugandharreddy5241 Год назад
Omg 26 lac only for cover
@manojkumarzxwe
@manojkumarzxwe Год назад
I think it's not worth doing
@sri482
@sri482 Год назад
అదేదో చెరువే తవ్వితే బాగుండేది లేదా చిన్న చిన్న కుంటలు తవ్వుకుంటే బాగుండేది
@ashokreddymeka9940
@ashokreddymeka9940 Год назад
Water storege reserve pond
@brlreddy9473
@brlreddy9473 Год назад
ఆయన రాజకీయ నాయకులు కాబట్టి అంతమొత్తం మంజూరు చేశారు. ఇప్పుడు చిన్న ఫార్మ్ పాండ్ కూడా మంజూరు కావడం లేదు. అందులో చేపలు వదిలితే వాటి వ్యర్థాల నీరు పంటలకు ఇంకా మంచిది. చేపల నుండి కూడా కొంత ఆదాయం పొందవచ్చు.
@manjusake-fu5ch
@manjusake-fu5ch Год назад
Nadi.ku da anathapur
Далее
Что не так с воздухом в Корее?
00:45
Ещё и в кредит
1:01
Просмотров 780 тыс.
Разговор на Патриках
1:01
Просмотров 2,7 млн
Утонуть НЕВОЗМОЖНО 😱 #Shorts
0:19