Тёмный

కొలువు విరిసెనిదే గోవిందుడు .....( ఏకాంతసేవ సంకీర్తన) సంగీతం &గానం శ్రీ వేదవ్యాస ఆనందభట్టర్ 

Sree Vedavyasa Ananda Bhattar
Подписаться 27 тыс.
Просмотров 1,8 млн
50% 1

అన్నమయ్య (ఏకాంతసేవ)కీర్తన నేనుస్వరపరచి గానం చేసిన. అపురూపురూప కీర్తన.

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 441   
@ketyls4266
@ketyls4266 4 года назад
రాత్రి సమయమున ఏకాంత సేవ లో తలుపు లు వేసు కుంటేను పరవ లేదు స్వామి, పగటిపూట ను నీ భక్తుల రాకుండా తల్పులు వేసుకుని వున్నవేమయ్య..నీ దర్శనము లేక నీ బిడ్డలం తపిస్తున్న మయ్య...తెర (లాక్ డౌన్ కరోనా ను పారద్రోలి) తీయగరాధ..నీ (మీ,శ్రీదేవి, భూదేవి)దర్శనం మీయగ రాధ శీఘ్రం మే.. సిరిని
@pakanatiharibabu6294
@pakanatiharibabu6294 Год назад
👌🙏నిజంగా మీరు పాట పాడిన తరువాతే స్వామి వారు నిద్ర కు ఉపక్రమించినట్లు అని పిస్తో oది మీకు 🙏🙏🙏🙏🙏
@bitravenu7851
@bitravenu7851 4 года назад
పల్లవి: కొలువు విరిసేనిదే గోవిందుడు! గోవిందుడు. . పొద్దు పోయె వెలుపక వుక్కళాలు నేగుదాక నిలువరో చ|| ఈ పొద్దుకు పోయి రారో ఇంద్రాది దేవతలు శ్రీహరి పవ్వళించెను శేషుని పైన వీపుల ప్రసాద మీరో దేవ మునులకూ నెల్ల వైపుగ తెల్ల వారగ వత్తురు గాని చ|| పాళెల పట్టుక పొరో బ్రహ్మ, రుద్రాదు లిందరు పాల సముద్రాన హరి పవళించెను వేళ కాదు లోనికి తెగి చ్చేసే హరి ద్వార పాలకులు వాకిళ్ళ పదిలము సుండో చ|| గీత మొయ్యెని పాడరో ఈతల శ్రీ వేంకటేశుడెక్కెను మేడ గాథ నెడ నెడ ఊడిగ కాండ్రు నిలువరో రాతి రెపుడైన మిము రమ్మనునో అతడూ.
@marurmurthy1649
@marurmurthy1649 4 года назад
Thank you so much Venu garu for placing of this song lyrics thanks a lot
@phanisri8291
@phanisri8291 4 года назад
Rendo charanam lo rendi line rayalandi miru
@phanisri8291
@phanisri8291 4 года назад
Geetamiyyani padaro Kinnera kimpurushadulu
@ashasuresh3194
@ashasuresh3194 4 года назад
GOVINDA GOVINDA 🙏🙏
@j.rajeshwarasharma13
@j.rajeshwarasharma13 4 года назад
thanks for littrature
@kharinadhkharinadh4715
@kharinadhkharinadh4715 3 года назад
ఎన్నిసార్లు విన్నా తనివితిరదు ఈ పాట
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 9 месяцев назад
Annamaiah Pataku Pattabhi Skhekam Chestunna Vidwamsulandari Padalaku Pranamillu Thunnanu.Om Namo Venkatesaya..❤❤❤
@gsitaramkumar3164
@gsitaramkumar3164 2 года назад
వ్యాస్ భట్టర్ గారు, గురు స్మరణ‌పూర్వక నమస్సు మీరు గానం చేసిన శ్రీవారి పవళ్ళింపు పాట అద్భుతంగా వున్నది. ఎల్లదేవతలు అనిమేషులు నిత్యనిర్ నిద్రులు కాని శ్రీవారు ‌దివి నుండి భువికి మానుష రూపంగా వచ్చారు ఆగమం ప్రకారం సుప్రభాత సేవ నుండి పవళ్ళింపు సేవలు పెద్దలు దిద్దించారు జరుగుతున్నాయి. కొన్ని కొన్ని సందర్భంలో మన అవయవాలు ఒకటి చేయవలసిన పని మరొకటి చేస్తాయి మీ లాలి గానామృతాన్ని మాచెవులు జుర్రుకొన్నాయి
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 3 месяца назад
Om NamO Venkatesaya.Hari Leelamruthan mee Gaanamrutham Super Ayya.Mee Padalaku Satha Koti Vandanamulu Sir.Namo Annamaiah.🙏🙏🙏 15.6.24.Frequently I Lisen this Keertana..❤🎉😊
@suribabuhari1903
@suribabuhari1903 2 года назад
ఎంత అద్భుతంగా బాణీ సమకూర్చి, మరింత మధురంగా గానం చేశారు, భట్టార్ గారు. దేవుడుకే కాదు మానవులను సహితం నిద్ర బుచ్ఛే జోల పాట ఇది. మీకు నా హృదయపూర్వక అభినందనలు 💐🙏
@prameelakanduri6742
@prameelakanduri6742 7 месяцев назад
🙏 Dhanyavadamulu
@srinivasraovaddadi7354
@srinivasraovaddadi7354 22 дня назад
ఇంత అద్భుతంగా ఆలపించిన అన్నమాచార్య కీర్తన, మీకు ధన్యవాదములు
@srinivasababuk5655
@srinivasababuk5655 3 года назад
మీరు గానం చేసిన కీర్తనల్లో మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఎన్నో కీర్తనల్లో ఇది ఒకటి. ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏 ఓ సేవకులారా!గోవిందుడు కొలువు చాలించినాడు. తెలవారుదాక మీరు వెలుపలనే యుండుడు. ఇంద్రాది దేవతలారా! శ్రీపతి శేషపర్యంకముపైపవళించినాడు. ఈనాటి కిక వెళ్ళిరండు. దేవమునులు తెల్లవారినపిదపవచ్చెదరుగాని వారి కిపుడు మధురమగు ప్రసాద మొసగుడు. బ్రహ్మరుద్రులారా! శ్రీహరి పాలసముద్రములో పవ్వళించినాడు. మీరు మీ విడిదిపట్టులకు పొండు. ఓ ద్వారపాలకులారా! శ్రీనిలయుడు లోనికి వేంచేసినాడు. వాకిళ్ళవద్ద జాగ్రత్త సుమా! వేంకటాచలపతి మేడెక్కినాడు. కిన్నరులారా!జయగీతములను గానముచేయుడు. రాత్రియెప్పుడేని స్వామి మిమ్ము పిలుచునోయేమో గాని ఓ పనివారలారా! మీరు మాత్రము ఇక్కడ నిలువుడు. (విద్వాన్ ముదివర్తి కొండమాచార్యుల వారి అమృత సారము )
@bandaruajaya5554
@bandaruajaya5554 2 года назад
Thank you sir for your translation
@gudaveenarani1745
@gudaveenarani1745 3 года назад
ఎంతో ఆధ్యాత్మికత వుట్టిపడుచున్నది,వేదవ్యాసుని గాత్రమున,వింటున్నవారి మనస్సులో భక్తి భావం వెల్లివిరుస్తున్న దన్నది సత్యం.
@priyasuri1436
@priyasuri1436 3 года назад
ఇపాటని నేను ఫస్ట్ టైమ్ వింటున్నాను నా మనసుకు చాలా హాయిగా అనిపించింది అనిపిస్తుంది ఓం నమో వేంటేశాయ అనీ నామనసులో స్మరిస్తూ వుడలని వుంది స్మరిస్తూ వున్నాను
@adithyadubagunta9045
@adithyadubagunta9045 2 года назад
మల్లి వినలుకొనే అద్భుతమైన గానము యెన్ని సారులు వినలుకొనే సుందరమైనవినులవిందుగా సాగుతున్న గానము నను మైమరిపించినసంగీతము
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 3 месяца назад
Om NamO Venkatesaya.always Guruvu gariki Padabhi Vandanamulu.Namo Annamaiah..🙏🙏🙏 10.06.24 ❤🎉😊
@prasadveeranki7554
@prasadveeranki7554 4 года назад
చాలా బాగుంది. హాయిగా ఉంది. మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది. మంచి పాట అందించినందుకు కృతజ్ఞతలు. ఓం నమో వేకటేశాయ... సర్వేజనా సుఖినోభవంతు..
@chrajeshwari7916
@chrajeshwari7916 2 года назад
చక్కగా వీనుల విందుగా వుంది ఆనంద భట్టర్ గార్కి ధన్యవాదములు
@kuntavenkatesham9733
@kuntavenkatesham9733 3 года назад
ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంది మీ పాట .పాడిన మీకూ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 4 месяца назад
Om Namo Venkatesaya.Swamy Patalu Vintu Pranamu Vidavalani Na Korika.Yenadu Na Swamy Ni Gonthemma Korikalu Koraledu.Simple Life.Satyam Satyam..NamO Annamaiah..🙏🙏🙏❤❤❤
@adithyadubagunta9045
@adithyadubagunta9045 2 года назад
చాల బాగుండి చక్కటి గానం పాడినవారికి నేను, నా కుటుంబ సభ్యులు తారపున కృతజ్ఞతలు సురేష్ దూబగుంట కుటుంబ సభ్యులు
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 4 месяца назад
Om NamO Venkatesaya.My House India.My God Lord Venkateswara Swamy.I am getting all from Birth to Death India.My Traditions Indian.My Keertanalu Annamaiah Tyagaiah Rama Dasu..🙏🙏🙏🙏🙏🙏🙏
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 6 месяцев назад
NamO Venkatesaya.Adbhutam.Guruvu gariki Vandanamulu.Naaku Ee Lokam Loo Atyanta Priyamainavi.Maa Amma Maa Akkayaiah Annamu Annamaiah Pata Alavelu Mangamma Pati.Namo Annamaiah..
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 9 месяцев назад
Guruvu garu Meeru Karana Janmulu..Annamaiah Keerthanalaku Mee Maduramaina Ganam Tho Pattabhusekham Chestunnaru..Yenni Birudulu Meeku Sarithoogavu.Nityam mee Pata Vintanu.Maru Janmaloo Naku Ee Bhagyam Kaliginchamani Naa Swamy Ni Nityam Pradhinchuchunnanu..Namo Annamaiah..
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 6 месяцев назад
NamO Venkatesaya.So Sweet and Divine mee Ganam.Dhanyavadamulu.Namo Annamaiah..🙏🙏🙏
@masthanaiahmalli2775
@masthanaiahmalli2775 4 года назад
భక్తులని కరుణించి,కటాక్షించి అలసిన నా తండ్రి హాయిగా పవళిస్తున్నాడు.
@streddys
@streddys 3 года назад
Exlent
@pavanimaram936
@pavanimaram936 2 года назад
Chala chala bagundi Chala haaiga pavvalistadu Swamy meeru inta baga paduthunnaruga
@ramamurtyg2030
@ramamurtyg2030 2 года назад
అన్మమయ్య అద్భుతాలలో ఇదిఒకటి.హాయిగా ఉన్నది ఎవరైనా పాడుకోవచ్చును. ధన్యవాదాలు. భట్టార్ గారు జి.రామమూర్తి, స్వరమాధురి హైదరాబాద్
@prasadprasadprasad56
@prasadprasadprasad56 2 года назад
JAI SREE ŔAM HARA HARA MAHADEV WATCHING FROM NEPAL LOVE THIS SONG ON NAMO SHIVIA HARA HARA MAHADEV
@satyampalli2408
@satyampalli2408 2 месяца назад
Bhattar gaaru andariki aanandam kaligetatlu padutaaru.god bless you bhattar.
@9912408880
@9912408880 2 года назад
చాలా చాలా అద్బుతంగా👌 పాడేరు. మనసంతా మీ గాన మాధుర్యం నిండిపోయిందని. ఆ భగవంతుడు మిమ్ములను చల్లగా చూడాలని ప్రార్థన🙏
@rajeshkumar-qk6qt
@rajeshkumar-qk6qt Год назад
Chaala baaga padaaru
@induraagamaalika4554
@induraagamaalika4554 Год назад
Naa thandri ki chakkati Laali paata paadaru guruji meeku namasumanjali
@kharinadhkharinadh4715
@kharinadhkharinadh4715 3 года назад
ఈపాట తేన కంటే ఎంత మధురమో 🙏🙏🙏
@mallid3938
@mallid3938 4 года назад
చాలా చక్కగా గానం చేసిన వారు కి ధన్యవాదాలు, గోవిందా గోవింద🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@trosojuramachary7600
@trosojuramachary7600 4 года назад
🙏🙏🙏🙏🙏
@as.bindu108
@as.bindu108 4 года назад
ఆనంద భట్టాచార్య గారు పాడినదే ఈ పాట
@janibasha637
@janibasha637 4 года назад
Bnnnm
@biramvirareddy7672
@biramvirareddy7672 3 года назад
🙏🙏🙏🙏@@trosojuramachary7600
@biramvirareddy7672
@biramvirareddy7672 3 года назад
🙏🙏
@dsnandham6989
@dsnandham6989 2 года назад
Enni saarlu vinna visugu raadhu entha vinasompuga mee gaatraanni maaku vinipinchi punyam kattukunnaaru meeru nijangaa dhanyulandinenu prathi roju udhayam sayantram vinakunda naaku rou gadavadhu vinaniroju edho velithiga untundhi vini aanandhinche bhagyam kaliginandhuku memu dhanyulam thank you 🙏
@malleshgoudj6646
@malleshgoudj6646 2 года назад
Wow wow mind blowing tune and lyrics... Anand sir...u r always blessed by Govindudu🙏
@vishwanathamponuganti2803
@vishwanathamponuganti2803 Год назад
Deeply touched my heart what a melody and spiritual song. My pranams goes to Bhattar sir. Atleast 4 to 5 times I listen this song every day.
@krishSundar
@krishSundar 3 года назад
(॥పల్లవి॥) కొలువు విరిసె నిదె గోవిందుఁడు పొద్దువోయ వెలుపట నుక్కళాలు వేగుదాఁకా నుండరో (॥కొలు॥) యీ పొద్దుకుఁ బోయిరారో ఇంద్రాది దేవతలు శ్రీపతి పవ్వళించెను శేషునిమీఁద తీపులఁ బ్రసాదమీరో దేవమునులకు నెల్ల వైపుగఁ దెల్లవారఁగ వత్తురుగాని (॥కొలు॥) పాళెలపట్టుకుఁ బోరో బ్రహ్మరుద్రాదు లిందరు పాలసముద్రాన హరి పవ్వళించెను వేళగాదు లోనికిట్టె విచ్చేసె హరి ద్వార- పాలకులు వాకిళ్ళఁ బదిలము సుండో (॥కొలు॥) గీత మొయ్యనే పాడరో కిన్నర కింపురుషులు యీతల శ్రీవేంకటేశుఁ డెక్కెను మేడ ఘాత నెడనెడ నూడిగకాండ్లు నిలువరో రాతిరెప్పుడైనా మిమ్ము రమ్మనునో యతఁడు
@530marampranith9
@530marampranith9 2 года назад
Good morning sir good writer
@seshagiriraocheedella2216
@seshagiriraocheedella2216 2 года назад
Om Namo Venkatesaya 🙏🙏🙏💐💐💐
@rajuharanath1077
@rajuharanath1077 4 года назад
చాలా చక్కటి పాట... ఎక్కడ వెతికినా ఈ పాట సాహిత్యం దొరకలేదు.దయచేసి సాహిత్యం కూడా ఇవ్వండి...
@newsavala5119
@newsavala5119 3 года назад
Google lo search cheyandi undhi nenu chusanu
@krishSundar
@krishSundar 3 года назад
(॥పల్లవి॥) కొలువు విరిసె నిదె గోవిందుఁడు పొద్దువోయ వెలుపట నుక్కళాలు వేగుదాఁకా నుండరో (॥కొలు॥) యీ పొద్దుకుఁ బోయిరారో ఇంద్రాది దేవతలు శ్రీపతి పవ్వళించెను శేషునిమీఁద తీపులఁ బ్రసాదమీరో దేవమునులకు నెల్ల వైపుగఁ దెల్లవారఁగ వత్తురుగాని (॥కొలు॥) పాళెలపట్టుకుఁ బోరో బ్రహ్మరుద్రాదు లిందరు పాలసముద్రాన హరి పవ్వళించెను వేళగాదు లోనికిట్టె విచ్చేసె హరి ద్వార- పాలకులు వాకిళ్ళఁ బదిలము సుండో (॥కొలు॥) గీత మొయ్యనే పాడరో కిన్నర కింపురుషులు యీతల శ్రీవేంకటేశుఁ డెక్కెను మేడ ఘాత నెడనెడ నూడిగకాండ్లు నిలువరో రాతిరెప్పుడైనా మిమ్ము రమ్మనునో యతఁడు
@indrareddytalakanti
@indrareddytalakanti 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ueFUns70Ti4.html with lyrics
@jayapradha6534
@jayapradha6534 2 года назад
Pavvalimpu sevalo swamini sakshatkarimpachesaru battargaru meeru dhanyulu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 9 месяцев назад
Dhanyavadamulu Guruvu gariki.Govindudu Govindudu..❤🎉😊
@lathav8716
@lathav8716 10 месяцев назад
Sri Lakshmi Narayana 🙏🙏🙏👌👌👌
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 11 месяцев назад
Adbhutham Guruvugaru..Namo Annamaiah..
@venkataramanavr3315
@venkataramanavr3315 3 года назад
Melodious devotional song supebly rendered. God bless him. My pranams. 🙏
@badrimuvva1704
@badrimuvva1704 10 месяцев назад
కొలువు విరిసె నిదె గోవిందుఁడు పొద్దువోయ వెలుపట నుక్కళాలు వేగుదాఁకా నుండరో (॥కొలు॥) యీ పొద్దుకుఁ బోయిరారో ఇంద్రాది దేవతలు శ్రీపతి పవ్వళించెను శేషునిమీఁద తీపులఁ బ్రసాదమీరో దేవమునులకు నెల్ల వైపుగఁ దెల్లవారఁగ వత్తురుగాని (॥కొలు॥) పాళెలుపట్టఁ బోరో బ్రహ్మరుద్రాదు లిందరు పాలసముద్రాన హరి పవ్వళించెను వేళగాదు లోనికిట్టె విచ్చేసె హరి ద్వార- పాలకులు వాకిళ్ళఁ బదిలము సుండో (॥కొలు॥) గీత మొయ్యనే పాడరో కిన్నర కింపురుషులు యీతల శ్రీవేంకటేశుఁ డెక్కెను మేడ ఘాత నెడనెడ నూడిగకాండ్లు నిలువరో రాతిరెప్పుడైనా మిమ్ము రమ్మనునో యతఁడు
@maheshas5879
@maheshas5879 Год назад
Extraordinary sir, no words
@P.Stalinmouni
@P.Stalinmouni 2 года назад
Nice song peace of mind om Namo venkateshaya Namaha🙏
@pokaladasharatha410
@pokaladasharatha410 Год назад
.Om. namo. narayanaya
@purushothamreddyp4591
@purushothamreddyp4591 4 года назад
ఈ కీర్తన ను తొలిసారిగా వింటున్నాను. ఎక్కడా వినలేదు.
@thirumalareddykunnam8218
@thirumalareddykunnam8218 4 года назад
Om namho venkateshahaya
@KumarKiran-ux9md
@KumarKiran-ux9md 4 года назад
Excellent song
@daramanikanta249
@daramanikanta249 4 года назад
Super song
@devalamadhu4991
@devalamadhu4991 9 месяцев назад
Om namo venkatesaya🙏🙏
@satyaprasad37
@satyaprasad37 2 года назад
Thrilling Melody from Divine Gifted Tone 🙏🙏🙏🙏🙏
@durgaramprasadandraju1394
@durgaramprasadandraju1394 Год назад
Very good very good song
@YELURIVEERAREDDY
@YELURIVEERAREDDY 5 месяцев назад
Guruji,.more, &more sing a songs, v.good.voice,.iam expected new songs.lord.venkateswara.swamy,
@gonellagayathri6282
@gonellagayathri6282 3 года назад
Very deeply touched my heart tnks to sribhatar vvyas gariki
@jayapradha6534
@jayapradha6534 2 года назад
Govinduduùuu govinduduuu💐💐💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@satyaprasad37
@satyaprasad37 2 года назад
Thrilling Melody from Gifted Tone of Sri.V.A.Bhattar _GOVINDA GOVINDA 🙏🙏🙏🙏🙏🙏🙏
@mallikarjunaraom5107
@mallikarjunaraom5107 Год назад
జైశ్రీమన్నారాయణ.
@paladugularavi4595
@paladugularavi4595 3 года назад
Excellent song.... Om namo Venkatesha namah...🙏🙏🙏⛱️⛱️🏖️🏖️
@umadasa8226
@umadasa8226 3 года назад
I hear this song daily I feel very happy
@choppavarapuvenkateswarlu4352
Namasthe Guruvu Garu..
@pavanimaram936
@pavanimaram936 2 года назад
Ekanta seva choopincharu Swamy dhanyavadamulu
@satyanarayana7729
@satyanarayana7729 3 года назад
ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం అచ్యుతాయ నమః ఓం అనంతయా నమః ఓం గోవందాయ నమః ఓం నమో వేంకటేశాయ
@parnapallidamodharprasad2133
@parnapallidamodharprasad2133 2 года назад
Adbutamaina keerthana
@sreeramyarlagadda5136
@sreeramyarlagadda5136 4 года назад
Excellent don't have words to express
@srinarayanapilla738
@srinarayanapilla738 2 года назад
Govindha govindha chala bavundhi
@vijayalakshmi-yt1zc
@vijayalakshmi-yt1zc 2 года назад
Namaste sir. Excellent rendition 👌👌👌🙏🙏
@satyaprasad37
@satyaprasad37 2 года назад
Thrilling Melody 🙏🙏🙏🙏🙏
@englishforschoolstudents
@englishforschoolstudents 4 года назад
మధురమైన పాట, పాడినవారికి నమస్సులు.
@kadudhulasrinivasreddy6427
@kadudhulasrinivasreddy6427 4 года назад
బాలకృష్ణ ప్రసాద్ లా చాలా బాగా పాడినారు
@sombhotlapadma4459
@sombhotlapadma4459 4 года назад
పాడిన వారు శ్రీ వేదవ్యాస ఆనంద భట్టార్ 🙏🙏
@madhureddy2296
@madhureddy2296 4 года назад
Om namovenkantesh om srinuvas om namo goomathaa govida om namo annamaya swami nevu leni na genmaa sunnyam swami ne sagetham madhuramm swami om namovenkantesh
@addandisuman8828
@addandisuman8828 3 года назад
Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏
@balachandrudubangi2752
@balachandrudubangi2752 Год назад
Sweet Voice
@amulyanavuluru9729
@amulyanavuluru9729 3 года назад
🙏🙏🙏 entha madhuram GA undhi🙏🙏🙏 thank u sir
@adayakar1164
@adayakar1164 3 года назад
Hare Krishna Prabhuji 🙏. Chala brahmanandam ga Padaru Sir. Excellent. I have no words to explain. It is too good Sir.
@annareddysailakumari9340
@annareddysailakumari9340 3 года назад
Qq
@kharikrishna2865
@kharikrishna2865 2 года назад
Govinda Govinda Govinda Govinda
@harikesavadevarakonda6231
@harikesavadevarakonda6231 3 года назад
Ohm namo venkatesaya
@ratnavaliadari9031
@ratnavaliadari9031 Год назад
Happiest song evermemoryTqu sir
@n.narendrababu8626
@n.narendrababu8626 2 года назад
Sir wonderful thank 🙏 you so much Iam very very happy jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏
@ysagar3511
@ysagar3511 3 года назад
Nice song Ananda. Bhattargaru
@vmnaidu5426
@vmnaidu5426 3 года назад
Govinda Govinda Govinda Om Namo Venkatesha
@CR7LOVER576
@CR7LOVER576 Год назад
Om namo venkatesaya namaha 🙏🏻
@pavanraju6485
@pavanraju6485 3 года назад
అమ్మా, గోవిందా ఏమి మాకు ఈ మహద్భాగ్యం....
@sivasankar4631
@sivasankar4631 4 года назад
ఎంతో హాయిగా ఉంది ఎంతో రుచిగా ఉంది
@bharathiammu7613
@bharathiammu7613 11 дней назад
Excellent song super sir
@streddys
@streddys 3 года назад
Govindha govindha.....
@thirupathireddyrekula7322
@thirupathireddyrekula7322 4 года назад
Swami paichala bhakti tho keerthincharu guru Garu,meku ela kruthagnathalu chepalo kuda theliyatledu, me padhalaku shathakotidandalu Ma amma gariki Chala Istam Aanamacharya gari keerthanalu OM NAMO SRI VENKATESHAYA
@potharajuvenu5764
@potharajuvenu5764 4 года назад
Bowled by the surrender and devotion in voice. Listened and shared to many. So nice and big thanks!
@jayadevajayadeva1459
@jayadevajayadeva1459 4 года назад
మా మనసుకు లాలీ పాట అయింది
@gaddipatikoteswararao2329
@gaddipatikoteswararao2329 3 года назад
i do not have that much ability to appriciate you sir, well well performed
@adithyadubagunta9045
@adithyadubagunta9045 6 месяцев назад
Good morning to all my friend's daily at Brahmi Muhurat time I am writing Sri Ram koti at Brahmi Muhurat time this is my daily activity atleast two hours once upon time I am I was bedridden onthat times I am praying sree rama I was suffered Sugar Blood pressure Kidneys problem I don't know how recovery of my health present condition is condition is very nice on that time My mrs and my son was services are appreciated to my life long time this is my daily activity atleast two hours I am one of the Membor at senior citizens office Nagavaram Dammaiguda daily playing carroms practice and chatting friends and relatives and much more interesting of old films and songs mythological social fantasy films this is my daily activities watching cricket with my son u also and enjoying the match sorry if any grammar mistakes Jai Shree Ram survey Jana Sukhino Bhavanthu have a nice day
@arundathireddy5729
@arundathireddy5729 2 года назад
Jai srimanarayana 🙏🏻🙏🏻
@govindaraobeesetty
@govindaraobeesetty Год назад
బట్టర్ గారికి నమస్కారం సమర్పించుకుంటూ 🌷🌹🙏👏👌👍✌️
@naveenkumarmaccha6940
@naveenkumarmaccha6940 3 года назад
🙏 om namo Venkatesha 🙏🌹
@prabha9606
@prabha9606 Год назад
Mi mipatalu chala బాగుంటాయి మీరు మరిన్ని పాటలు పడలి
@jayanteeaurtaram2788
@jayanteeaurtaram2788 3 года назад
I LIKE THIS MELODIOUS SONG AND THE SINGER VOICE ALSO BERY V NICE
@sampathreddy5682
@sampathreddy5682 4 года назад
This song amazing sweet voice om namo vekatashaya 🙏🙏🙏🙏🙏
@padmaa9943
@padmaa9943 3 года назад
గోవిందా గోవిందా, జో జో జో 🙏🙏🙏
@varaprasadaraoalapati4725
@varaprasadaraoalapati4725 3 года назад
J ttd
@daroorivenkatacharyulu6746
@daroorivenkatacharyulu6746 5 лет назад
పాట చాలా బాగుంది చక్కని సంగీతం
@choppavarapuveena4063
@choppavarapuveena4063 Год назад
Very Sweet Song Sir..
@seetaramaraoapuru4377
@seetaramaraoapuru4377 3 года назад
Melodiously sung by Anand bhattar garu.
@rangaswamy374
@rangaswamy374 Год назад
Sir! Nice voice 👍👍
@kesanakrishnaveni7958
@kesanakrishnaveni7958 4 года назад
Vinadaniki chala aahladam ga undhi . sri venkateswaruni blesings mana andhariki undani korukuntu govindha govindha govindha govindha govindha govindha
Далее
లాలనుచు నూచేరు
8:34
Просмотров 72 тыс.