Тёмный
No video :(

కోకోపీట్ వాడకుండా కంపోస్టు చెయ్యకుండా మొక్కలు పెంచే విధానం 

ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)
Просмотров 240 тыс.
50% 1

కోకోపీట్ వాడకుండా కంపోస్టు చెయ్యకుండా మొక్కలు పెంచే విధానం#మాబుజ్జితోటఛానల్ #gardening

Опубликовано:

 

1 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 117   
@asdasd-pt9ph
@asdasd-pt9ph 7 месяцев назад
నమస్తే అమ్మా, చాలా చక్కగా వీడియో చేశారు అమ్మా మీరు. వీడియో లో సోది చెప్పకుండా ఉపయోగపడే విషయాలు మాత్రమే తెలియచేశారు.
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 7 месяцев назад
ఇదంతా నామీద నా అభిమానం చాలా చాలా సంతోషం తల్లి థాంక్యూ
@user-us4hm9ly9q
@user-us4hm9ly9q 6 месяцев назад
❤ ​@@mabujjithotamadhavi6543
@dr.peddirajukolati4693
@dr.peddirajukolati4693 2 месяца назад
​@@mabujjithotamadhavi6543the
@powerstarnaidu5571
@powerstarnaidu5571 10 дней назад
Good job
@eshwarammajannu2407
@eshwarammajannu2407 2 месяца назад
చాలా బాగుందండి...మీ మిద్దె తోట .. పర్యావరణానికి హాని కలుగకుండా వేస్ట్ వస్తువులను, ఉపయోగించి కంపోస్టు తయారు చేస్తూ ఒక తోటను సృష్టించడం అంటే మామూలు విషయం కాదు మీరు నిత్యకృషీవలురు.... మీ ఓపిక సహనానికి అభినందనలు.... ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన మీరు ధన్యులు🎉🎉
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 месяца назад
చాలా సంతోషం అండి అందరిలోనూ మార్పు తీసుకురావాలి ఎన్నో కొన్ని మొక్కలు పెంచుకునేలా చేయాలి. ఇదేనండి మా సంకల్పన మా వీడియో చూసి కొందర అయినా మార్పు తెచ్చుకొని వారికి అవసరమైన మొక్కల్ని పెంచుకుంటారని థాంక్యూ అండి
@UmaDevi-rz8tu
@UmaDevi-rz8tu Месяц назад
Informetive vedio good bagundi
@JavvadiGauravi
@JavvadiGauravi 5 месяцев назад
అబ్బా ఎంత బాగా చెప్పారండి .... మీ గార్డెన్ కూడా మీలాగానే చాలా బాగుంది 👌
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 5 месяцев назад
థాంక్యూ అండి
@VanisriAnanthoju
@VanisriAnanthoju Месяц назад
చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 Месяц назад
థాంక్యూ అండి 🌹
@jyothiarnold1476
@jyothiarnold1476 11 месяцев назад
వీడియో చాలా బాగుంది మంచి ఉపయోగ కరమైన వీడియో... తల్లీ
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 11 месяцев назад
థాంక్యూ అండి
@venugopalkatakota4239
@venugopalkatakota4239 10 месяцев назад
Super Akka idea అదిరింది
@lotus4276
@lotus4276 5 месяцев назад
Well done
@bikumandlapavitra2445
@bikumandlapavitra2445 Месяц назад
Super 👍
@kamalacopparapu5628
@kamalacopparapu5628 11 месяцев назад
Good idea 👍
@Lovely3DModel-to9hg
@Lovely3DModel-to9hg 7 месяцев назад
Chaala baaga present cheysaarandi👌
@vijayalaxmigajula2462
@vijayalaxmigajula2462 11 месяцев назад
Very nice
@nattanirmalarani9142
@nattanirmalarani9142 5 месяцев назад
Sister super gaa chepparu❤
@sujathareddy6328
@sujathareddy6328 11 месяцев назад
వెరీ నైస్ అండి 🎉
@tannirushivaleela8464-oy2pc
@tannirushivaleela8464-oy2pc 11 месяцев назад
Super video for everyone
@sowjanyasow8479
@sowjanyasow8479 11 месяцев назад
Super super 👌👏
@saralareddy1378
@saralareddy1378 11 месяцев назад
సూపర్
@sharadhajaligama-um6ko
@sharadhajaligama-um6ko 10 месяцев назад
Ee vedio super ga vunnadi aunty❤
@vadlamudivanaja7346
@vadlamudivanaja7346 11 месяцев назад
Madhavi garu❤❤❤super👀👉👀👉👀👉 happy 🏡garden
@mendisudhakar80
@mendisudhakar80 5 месяцев назад
Mee తెలివికి నమస్కారం సూపర్
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 5 месяцев назад
థాంక్యూ అండి
@yadammabanda6217
@yadammabanda6217 11 месяцев назад
Super aunty ❤❤
@janakip897
@janakip897 Месяц назад
Super Baga chepparu,gulabi kommala tho Ela mokkalu vasthayo cheppandi mas
@RamsaiSanghavi
@RamsaiSanghavi 5 месяцев назад
👍👌🎉🎉🎉 amma
@dasamvaralaxmi8343
@dasamvaralaxmi8343 2 месяца назад
👌
@shaikmahabubi5683
@shaikmahabubi5683 Месяц назад
Super akka mi home planting Naku planting istam kani place ledu
@vanibonthuchanal1374
@vanibonthuchanal1374 11 месяцев назад
మంచి మంచి ఐడియా లతో వీడియోస్ చేస్తున్నారు అండి మీరు
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 11 месяцев назад
థాంక్యూ అండి
@durgakumarikonduri2184
@durgakumarikonduri2184 11 месяцев назад
చాలా మంచి వీడియో చేశారు మాధవి గారు చాలా బాగుంది
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 11 месяцев назад
థాంక్యూ టీచర్ గారు
@himagiri8685
@himagiri8685 10 месяцев назад
Meeru chala easy ga nerpistharu chala thanks Madhavi
@himagiri8685
@himagiri8685 10 месяцев назад
Chala bagundhi Mee channel na favorite madhavi🎉🎉
@crazybhavanivlogs-zo5rx
@crazybhavanivlogs-zo5rx 11 месяцев назад
👌👌👌👌❤❤❤
@himagiri8685
@himagiri8685 10 месяцев назад
Naku chtlu penchadam chala istam❤❤
@sharadaganta4967
@sharadaganta4967 11 месяцев назад
Nice pot mixing andi,kitchen West veste cheemalu vastunnae andi
@pesalasuryanarayana8405
@pesalasuryanarayana8405 11 месяцев назад
మహేశ్వరీ
@GardenStorieswithRashmi
@GardenStorieswithRashmi 7 месяцев назад
Nice👌
@lovethegarden.kumariyeline4835
@lovethegarden.kumariyeline4835 11 месяцев назад
బాగుందమ్మా మీ తోట మరియు ఆలోచనలు.
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 11 месяцев назад
థాంక్యూ అండి
@dasamvaralaxmi8343
@dasamvaralaxmi8343 9 месяцев назад
👌💐💐 super
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 9 месяцев назад
థాంక్స్ అండి
@kvkrishnaveni2659
@kvkrishnaveni2659 11 месяцев назад
హాయ్ అండి గుడ్ మార్నింగ్ నైస్ వీడియో అండి మా కనకాంబరం ఒకటి అడగనా ఎండుటాకులు వేసి పెట్టాను. కొంచెం కొంచెం నీళ్ళు పోసి nagani అడుగున తేమ ఎక్కువ ఉండటం వల్ల మొక్క చనిపోయింది. కారణం ఏంటని మట్టిని తిరగేసాను అడుగున ఆకులు మధ్యలో సన్నని నుసుములు ఉన్నాయి.
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 11 месяцев назад
హాయ్ కృష్ణవేణి గారు వాటి వల్ల మొక్కలు చనిపోవండి మనం పూర్తిగా కంపోస్ట్ కాకుండా మొక్క పెడితే దాని నుంచి వచ్చే వేడికి మొక్కలు చనిపోతాయి అంతే పురుగుల వల్ల కాదు మట్టిలో ఎన్నో రకాల పురుగులు ఉంటాయి అంత తొందరగా మొక్కలు చనిపోవు కిచెన్ వేస్ట్ నేరుగా మొక్కకి వేస్తున్నాం కదా అది ఎక్కువైనా మొక్క చనిపోతుంది థాంక్యూ అండి
@vimalaprasad6332
@vimalaprasad6332 7 месяцев назад
Same nenu anthe yedhi waste avvanivvanu.
@venkateswarigouni616
@venkateswarigouni616 11 месяцев назад
చాలా భగూంది అండీ
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 11 месяцев назад
థాంక్యూ అండి
@kvijayabhanu2726
@kvijayabhanu2726 9 месяцев назад
Wow super msg ma'am 👌💐
@himagiri8685
@himagiri8685 10 месяцев назад
Super madhavi 👍👍👍
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 10 месяцев назад
థాంక్యూ అండి
@shaikroshan384
@shaikroshan384 10 месяцев назад
Super idea madam.
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 10 месяцев назад
మేడం వద్దు అక్క అని పిలవండి థాంక్యూ
@lakshmik29372
@lakshmik29372 8 месяцев назад
మీవన్నీ సూపర్ అయిడియాలు
@tcsamazingfactsinworld5744
@tcsamazingfactsinworld5744 7 месяцев назад
@ruchi3838
@ruchi3838 Месяц назад
👍👍👍👍
@pesalasuryanarayana8405
@pesalasuryanarayana8405 11 месяцев назад
హాయ్, మాధవి గారు చాలా రోజులు అయింది. మీతో మాటలాడి, ఈ వీడియో చాలా బాగుంది అండీ. మీ ఊరి లో అన్ని తక్కువ రేటు కే ఇస్తారు. మా యానాం లో పాత సామాను షాప్ వారే కట్ చేసి ఒకే ముక్క 100 రు. అమ్ముతున్నారు అంట. 5లో. ఆయిల్ కెనే 10 రు. కి కొన్నాను.
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 11 месяцев назад
హాయ్ అండి ఎలా ఉన్నారు అవునండి మా ఊర్లో చాలా తక్కువ రేటు ఉన్నాయి అయితే మా ఊరు వచ్చేయండి ఒక వ్యాన్ వేసుకుని వెళ్లిపోదురు గాని థాంక్యూ అండి గుడ్ నైట్
@krishnaprasadmynampati634
@krishnaprasadmynampati634 10 месяцев назад
చక్కగా వివరించార.కృతజ్ఞతలు.టెంకాయ డిప్పలు 20రోజుల్లో మట్టిలో కలుస్తుందా...
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 10 месяцев назад
20 రోజులకే మట్టిలో కలవదండి మొక్కకి అణువుగా మారుతుంది మీ అభిప్రాయం తెలియజేసినందుకు థాంక్యూ అండి
@mounikaashok7087
@mounikaashok7087 11 месяцев назад
🙏🙏🙏🙏🙏
@sarojaravva9072
@sarojaravva9072 2 дня назад
Thankyou
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 дня назад
థాంక్యూ అండి
@anu-111
@anu-111 11 месяцев назад
కంపోస్టు ఈజీగా బలే చేశారండి నేను అను
@qwert543
@qwert543 11 месяцев назад
Matti baruvuku aa plastic muuta virigi potadi aunty.aluminium old plate vunte veyandi aduguna
@himagiri8685
@himagiri8685 10 месяцев назад
Naku thamara pula mokkalupenchali AA vedio cheyyara
@ahalyathookapatanalugukabr9663
@ahalyathookapatanalugukabr9663 9 месяцев назад
Amma 30days ala chesinstharuvatha vadileyyali. Lekapothe lopala nunchi vachhe heat ki mokka chachhi potundi.
@pricillam2957
@pricillam2957 11 месяцев назад
చాలా బాగా చెప్పారు వానపాములు కోసం వస్తాను మాధవి గారు ❤❤
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 11 месяцев назад
వరలక్ష్మీ గారేనా చాలా సంతోషం అండి రండి
@pricillam2957
@pricillam2957 11 месяцев назад
@@mabujjithotamadhavi6543 అవును అండి
@MADHU-xg6ry
@MADHU-xg6ry 15 дней назад
Hii
@lakshmiakula3061
@lakshmiakula3061 Месяц назад
Vanapamulu ela vastYandi
@plantales7314
@plantales7314 10 месяцев назад
Mulaga chettuki bontha purugulu vasthay kadha
@sharadaganta4967
@sharadaganta4967 11 месяцев назад
Big tyres ni ala cut chesaru?
@GardenStorieswithRashmi
@GardenStorieswithRashmi 7 месяцев назад
Nice
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 7 месяцев назад
థాంక్యూ అండి
@bommaravenikanakaiah593
@bommaravenikanakaiah593 8 месяцев назад
Vattiga beding nashanam iyethadhi.......
@himagiri8685
@himagiri8685 10 месяцев назад
Manchiga meethota dwara channel Baga improve cheyyandi bye andi❤❤
@srinumamidisetti5497
@srinumamidisetti5497 7 месяцев назад
నమస్తే అండి నేను ధర్మకోల్ బాక్సులలో చిక్కుడు వేసాను అండి అది బాగానే ఎదుగుతుంది పువ్వులు కూడా బాగానే వచ్చాయి అయితే మొదలనే కాయలు వచ్చేయండి మొదట వచ్చిన కాయలు లావుగా వచ్చాయి పొడవుగా రాలేదు ఎన్ని రోజులైనా ఆ కాయలు గింజలు పెద్దవి కాలేదు అలాగే ఉన్నాయి పైనున్న కాయలు మాత్రం పొడవుగా వస్తున్నాయి అండి కింద కాయలు చాలా రోజులు అవుతున్నా కూడా అవి ఎదుగుదల లేదు అలాగని లేత గానే ఉన్నాయి పెద్దవి కావటం లేదు వాటిని కోస్తే బాగుంటుంది అంటారా
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 7 месяцев назад
హాయ్ అండి కోసేయండి పరవాలేదు వాటికి సూర్యరశ్మి తగలక అలానే ఉంటాయి ఎండ తగిలినవి మనకి గింజలు రెడీ అవుతాయి థాంక్యూ అండి
@raoshomeandgarden
@raoshomeandgarden 11 месяцев назад
Hi mam ❤❤🎉👍👍
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 11 месяцев назад
💐🌹🤝🙌
@sharadaganta4967
@sharadaganta4967 11 месяцев назад
Vanapamu ala vastae andi anni?
@jyothiboddu3859
@jyothiboddu3859 11 месяцев назад
Tyre chala weight
@epcservices6018
@epcservices6018 9 месяцев назад
వామ్మో ........మీది మామూలు బ్రెయిన్ కాదండీ బాబూ....... మిమ్మల్ని కట్టుకున్న జీవుడు మాత్రం మహా అదృష్టవంతుడే! మిమ్మల్ని చూస్తుంటే......... పుణ్యం కొద్దీ పురుషుడు అనేది సగం మాత్రమే కానీ ' అదృష్టం కొద్ది అర్ధాంగి ' అని జోడించి చెప్పుకుంటేనే అది సంపూర్ణం అవుతుంది ! మీ ఉపాయం ఎంతో మందికి ఉపయోగం!
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 9 месяцев назад
చాలా సంతోషం అండి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్
@maddakondayya8926
@maddakondayya8926 8 месяцев назад
​tgggggggggggggggggggggggggggggGGHGFFGxGFveercgeeegcegccescdeecddeeeveecf
@pleelaed5615
@pleelaed5615 10 месяцев назад
మునగ చెట్టు కు బొంత పురుగులు వస్తాయి గదా దానిని ఎలా పోగొట్టు తారు చెప్పండి దాని వలన మేము పెంచుటలేదు . Please reply.
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 10 месяцев назад
నాలుగు సంవత్సరాల నుంచి ములగ చెట్టు పెంచుతున్నానండి కానీ ఇప్పటికీ నాకు అలాంటివి ఏమీ లేవు ఇవి పట్టకుండానే అప్పుడప్పుడు వెల్లుల్లిపాయి అల్లం కషాయాలు కొడుతూ ఉంటాం కొడుతూ ఉంటే ఇవ్వు ఎప్పుడు రావండి
@annapurnav690
@annapurnav690 9 месяцев назад
Surf water spray cheste chachhi potayi
@pittavisweswararaopittaviswesw
@pittavisweswararaopittaviswesw 2 месяца назад
😍💪🌾🪴🌱🌿☘️💐
@himagiri8685
@himagiri8685 10 месяцев назад
Hi andibujji thota kadhu andi peddha thota😂
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 10 месяцев назад
ప్లీజ్ తెలుగు కామెంట్ చేయండి
@jyothiboddu3859
@jyothiboddu3859 11 месяцев назад
Medi e vurandi
@dcpani
@dcpani Месяц назад
Sodi ykkuvaga vundi
@aparna3174
@aparna3174 4 месяца назад
నాకు ఒక డౌట్, మనం కుండిలో మొక్క penchalante kinda plate kachithanga ఉండాల daaba పైన
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 4 месяца назад
ఇంగ్లీష్ చదవలేను తెలుగులో రాయండి
@SantoshKumar-r7u
@SantoshKumar-r7u 16 дней назад
​@@mabujjithotamadhavi6543కుండీలో మొక్క పెంచాలి అంటే కింద ప్లేట్ ఉండాలా కచ్చితంగా డాబా పైన అంటున్నారు
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 15 дней назад
టెర్రస్ మీద మొక్కలు పెంచేటప్పుడు పెద్ద సైజు కుండీలో వాటర్ కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది అందుకే ఒక చిన్న డబ్బా అయితే ఏర్పాటు చేస్తాం అంతే ఇంకేమీ లేదు
@karunagujjukaruna258
@karunagujjukaruna258 11 месяцев назад
We want breef information
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 11 месяцев назад
తెలుగులో కామెంట్ చేయండి
@amruthadhara7982
@amruthadhara7982 6 месяцев назад
మా కంపోస్టు లో పుట్ట గొడుగులు వచ్చాయి ఏం చేయాలో చెప్పరా
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 6 месяцев назад
పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉన్నాయండి అవి ఏంటో తెలిసిన వారికి చూపించి అప్పుడు ఉండొచ్చు అంటే వండుకోండి
@user-li6ux9uy8w
@user-li6ux9uy8w 10 месяцев назад
Over ga undhi
@guruvijayalakshmiyadavalli4074
@guruvijayalakshmiyadavalli4074 5 месяцев назад
మేడం బ్లాక్ టాబ్బులకి హోల్స్ పెడతారా అసలు హోల్స్ ఎందుకు పెట్టాలి పెడితెయ్ ఏమవుతుంది నాకు తెలీదు cheppara
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 5 месяцев назад
తల్లి ఏ మొక్క కైనా నీళ్లు అవసరం అవి ఎక్కువైతే చనిపోతుంది అందుకే ప్రతి కుండీకి హోల్ పెడతాం అంతే మన ఛానల్లో ఉన్న కొన్ని వీడియో చూడండి మీకు కొన్ని ఐడియాస్ వస్తాయి థాంక్యూ తల్లి
@SSSS-G1989
@SSSS-G1989 7 месяцев назад
మొక్కలు లో వెజిటబుల్ వేస్తే పందికొక్కులు వచ్చి లాగేస్తున్నాయి అక్కా.ఏమైనా పరిష్కారం చెప్పు ఈ పందికొక్కులు తరిమి కొట్టడానికి..
@janakik5371
@janakik5371 5 месяцев назад
మూత పెట్టాలి అప్పుడు దానిలో ఏముందో పంది కొక్కుకు తెలియదు అవి రావు
@karunagujjukaruna258
@karunagujjukaruna258 11 месяцев назад
Work.తక్కువ sollu ఎక్కువ
@leelamaheswar2202
@leelamaheswar2202 10 месяцев назад
Avunu andi😂
@chandramallanirmala8663
@chandramallanirmala8663 11 месяцев назад
Very nice
Далее
how to make kitchen waste compost at home in telugu
9:10