Тёмный

కోకో సాగుతో రాజుగా మారిన కొబ్బరి రైతు || Cocoa Beans Prices Creating History || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 440 тыс.
Просмотров 15 тыс.
50% 1

#agriculture #farmer #farming #coconut #cocoaprices #intercropping #coconutfarming #coconutfarmer #coconutfarm #cocoabeans #coconutcultivation #coconutoil #cocoacake #cocoaprices #successstory
కోకో సాగుతో రాజుగా మారిన కొబ్బరి రైతు || Cocoa Beans Prices Creating History || Karshaka Mitra
అంతర్జాతీయంగా పెరిగిన కోకో ధరలతో ఈ ఏడాది కొబ్బరి రైతు పంట పండింది. గత 35 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా కోకో ధరలు అనూహ్యంగా పెరగటంతో రైతులు మంచి లాభాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు.
పాక్షిక నీడలో పెరిగే కోకో పంటకు కొబ్బరి తోటల్లో అత్యంత అనుకూలమైన వాతావరణం వుంది. కోకోను అధికంగా చాక్ లెట్స్, బట్టర్ తయారీలో ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొబ్బరి విస్తీర్ణం 2.5 లక్షల ఎకరాలకు పైగా వున్నప్పటికీ కోకో విస్తీర్ణం చాలా తక్కువ వుంది. ఒక్కసారిగా కిలో కోకో బీన్స్ ధర 850 రూపాయలకు చేరుకోవటంతో ఇప్పుడు అందరి దృష్టి కోకో పంటపై పడింది. ఈ నేపధ్యంలో కర్షక మిత్ర ఏలూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో కొబ్బరి కోకో సాగు స్థితిగతులను పరిశీలించింది. పెదవేగి మండలం, రాట్నాలకుంట గ్రామంలో కొబ్బరిలో కోకో పండిస్తున్న అభ్యుదయ రైతు సింహాద్రి గోపాలకృష్ణను కర్షక మిత్ర పలకరించింది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
రైతు చిరునామా
సింహాద్రి గోపాలకృష్ణ
ఏలూరు
ఏలూరు జిల్లా
సెల్ నెం : 76750 88694
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 26   
@srinivasaraorao4339
@srinivasaraorao4339 5 месяцев назад
ఫోన్ నంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి
@kesavaraobala8342
@kesavaraobala8342 5 месяцев назад
Very useful information for formers . Thank you Sri Gopala Krishna.
@KarshakaMitra
@KarshakaMitra 5 месяцев назад
Nice
@MRROrganics-ly9vf
@MRROrganics-ly9vf 5 месяцев назад
Excellent farmer
@KarshakaMitra
@KarshakaMitra 5 месяцев назад
Thank you
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 5 месяцев назад
Very good farmer ❤
@KarshakaMitra
@KarshakaMitra 5 месяцев назад
Thank you
@magantienterprises3328
@magantienterprises3328 5 месяцев назад
Cocoa is a trending crop today
@SatishP-px3uz
@SatishP-px3uz 5 месяцев назад
900Rs kg
@KarshakaMitra
@KarshakaMitra 5 месяцев назад
Great
@GopalK-bg8gk
@GopalK-bg8gk 4 месяца назад
​@@KarshakaMitra Telangana lo coco farming vundha ??
@CricketEditsForYou
@CricketEditsForYou 5 месяцев назад
Good content
@KarshakaMitra
@KarshakaMitra 5 месяцев назад
Thank You
@UshaRani-st5fc
@UshaRani-st5fc 5 месяцев назад
Good video sir
@KarshakaMitra
@KarshakaMitra 5 месяцев назад
Thank you
@vinaykumarpadala323
@vinaykumarpadala323 5 месяцев назад
Sir me vedio challabaguntaye sir dairy fram godavari district vedio chyyandi sir😊
@KarshakaMitra
@KarshakaMitra 5 месяцев назад
Sure. Thank you
@RajuSokku
@RajuSokku 5 месяцев назад
Good
@KarshakaMitra
@KarshakaMitra 5 месяцев назад
Thank you
@munnibarlingmunni1450
@munnibarlingmunni1450 5 месяцев назад
Sheep goat videos cheyandi sir
@KarshakaMitra
@KarshakaMitra 5 месяцев назад
Okay
@GVNaidu153
@GVNaidu153 2 месяца назад
Plants ekkada untay.. Visakhapatnam area lo ekkada untay
@thedesibalak36
@thedesibalak36 5 месяцев назад
@YernenaYernenadeepak
@YernenaYernenadeepak 4 месяца назад
Hy uh
@dhanakumarchithala8898
@dhanakumarchithala8898 2 месяца назад
Urueiie
Далее
Учёные из Тринидад и Тобаго
00:23
🦊🔥
00:16
Просмотров 765 тыс.