Тёмный

మామిడి పండ్లకు ఫ్రూట్ బ్యాగ్స్ కడితే అధిక దిగుబడి| Mango Agri Livestock Integration | Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 425 тыс.
Просмотров 7 тыс.
50% 1

#agriculture #farmer #farming #mango #mangofarming #mangovarieties #integratedfarming #integratedfarm #mixedfarming #mangofarmer #mangofarm #mangogarden
మామిడి పండ్లకు ఫ్రూట్ బ్యాగ్స్ కడితే అధిక దిగుబడి| Mango Agri Livestock Integration | Karshaka Mitra
మామిడితోటలో సమగ్ర సాగు విధానాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు ఏలూరు జిల్లా, కామవరపు కోట మండలం, కంఠమనేని వారి గూడెం గ్రామ రైతు ఉండవల్లి నరసింహ మూర్తి. 15 ఎకరాల్లో మామిడి సాగుచేస్తున్న ఈయన బంగినపల్లితోపాటు మరో మూడు రకాలను సాగుకు ఎంచుకున్నారు. తోటలో పాడి పరిశ్రమతోపాటు, నాటుకోళ్లను పెంచుతూ సత్ఫలితాల దిశగా ముందడుగు వేస్తున్నారు. ఈ ఏడాది మామిడి కాపు పెద్దగా లేకపోయినప్పటికీ వచ్చిన కాపును ఫ్రూట్ బ్యాగ్స్ తో కాపాడుకుని అధిక రేటు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ రైతు అనుభవాల ద్వారా తెలుసుకుందాం.
రైతు చిరునామా
ఉండవల్లి నరసింహ మూర్తి
కంఠమనేని వారి గూడెం
ఏలూరు జిల్లా
సెల్ నెం: 94947 18198
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ru-vid.com?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Хобби

Опубликовано:

 

3 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 22   
@maruthichowdary2146
@maruthichowdary2146 2 месяца назад
Innovative farmer❤👍
@MRROrganics-ly9vf
@MRROrganics-ly9vf 2 месяца назад
Good video. BSF Natukollu video pettandi
@y.vijaykumar9972
@y.vijaykumar9972 2 месяца назад
Narsimha Murphy Garu gret job
@gsnaidu5135
@gsnaidu5135 2 месяца назад
Anjaneyalu garu you are great we learnt good knowledge from good videos from vizag ,,,, good information and inspiring
@y.vijaykumar9972
@y.vijaykumar9972 2 месяца назад
Nice Video
@CricketEditsForYou
@CricketEditsForYou 2 месяца назад
Good content
@ShaikSaidavali-nn1ei
@ShaikSaidavali-nn1ei 2 месяца назад
Good farmer super
@sureshb3244
@sureshb3244 2 месяца назад
Cover తీసిన తరువాత ఎన్ని రోజులకు కాయలు కోయాలి
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 2 месяца назад
Good videos
@KarshakaMitra
@KarshakaMitra 2 месяца назад
Thank You
@pushpap5976
@pushpap5976 Месяц назад
Kavaru eppudu kattali
@remalliboby6357
@remalliboby6357 2 месяца назад
Good video sir sheep goat videos cheyandi
@KarshakaMitra
@KarshakaMitra 2 месяца назад
Thank you
@jagangenji6070
@jagangenji6070 2 месяца назад
online lo pampu taaraa
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 2 месяца назад
Frist comment anna garu
@KarshakaMitra
@KarshakaMitra 2 месяца назад
Thank You Very Much
@yasodreddy1
@yasodreddy1 2 месяца назад
Karshaka Mitra it’s not a Cover It’s a bag please let your representative know the fact.
@CricketEditsForYou
@CricketEditsForYou 2 месяца назад
Both are same Please watch the video title 🙌
@సంగారెడ్డి6174
@సంగారెడ్డి6174 2 месяца назад
He knows well that both means one and the same.
@yasodreddy1
@yasodreddy1 2 месяца назад
@@సంగారెడ్డి6174 Nope.. just now I checked in Oxford dictionary a Bag is not a Cover
@yasodreddy1
@yasodreddy1 2 месяца назад
@@CricketEditsForYou you better please google it both are not same,these two words are there for a reason but they won’t share the same meaning
@srikanthkandula6199
@srikanthkandula6199 2 месяца назад
Vote for telugudesam and janasena
Далее
Дарю Самокат Скейтеру !
00:42
Просмотров 1,5 млн