Тёмный

కోడి గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా?|Eggs good for you?|Dr Manthena Satyanarayana Raju|Good Health 

GOOD HEALTH
Подписаться 2,8 млн
Просмотров 3,8 млн
50% 1

కోడి గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా?|Eggs good for you?|Dr Manthena Satyanarayana Raju|Good Health
మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • ఒంట్లో రక్తం అమాంతం పె...
మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
|manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|
#DrManthena#DrMantenaAshramam#
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు.

Опубликовано:

 

29 ноя 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,9 тыс.   
@maheshjesus7414
@maheshjesus7414 3 года назад
Marvelous sir.good thought.
@naveenkumar-sr4jv
@naveenkumar-sr4jv 3 года назад
What
@venkateshmoheni1640
@venkateshmoheni1640 3 года назад
@@naveenkumar-sr4jv,, bev seen y by you yvvvvv
@nagabushanamdomakonda1028
@nagabushanamdomakonda1028 3 года назад
@@naveenkumar-sr4jv q
@ladduchathri7031
@ladduchathri7031 3 года назад
@@naveenkumar-sr4jv dear
@balajimarisetty6704
@balajimarisetty6704 3 года назад
@@naveenkumar-sr4jv wwwwwwwwwwwwwwwwwwwwwwwwwww3wwwwwwwwwwww5wwwww2wwwwwwwwwewewwwwwwjb
@chandrasekharj6604
@chandrasekharj6604 3 года назад
కోడి గుడ్లను చాలా ఎక్కువ హైప్ చేసి అమ్మే విధంగా చేసింది, ప్రభుత్వమే. గుడ్లకు గిరాకి రావటానికి జరిగిన ఈతతంగాన్ని ప్రజలు అర్ధంచేసుకునే లాగా చెప్పినా డా. Raju🙏గారికి కృతజ్ఞతలు 🙏
@venkataramanavegulla3979
@venkataramanavegulla3979 2 года назад
Good 👍
@gsk4
@gsk4 2 года назад
పెసలు ,నువ్వులు ,రాగులు తినమనిచెప్తే రైతులు పండించే వీటికి ధరలు పెరిగిపోయి రైతులు పెద్దోలు అయిపోతారు అని ప్రభుత్వం భయం 😡😡😡😡
@dharmendhardhannu4408
@dharmendhardhannu4408 2 года назад
@@gsk4 oó lol
@Nonameta
@Nonameta Год назад
@@gsk4 🤣🤣🤣
@gopalakrishnasrigakollu.8669
@@gsk4 son Karthik
@ramramlu7540
@ramramlu7540 4 года назад
ఆరోగ్యమైన జీవితంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న అందుకు ధన్యవాదాలు
@latha1983
@latha1983 4 года назад
0
@dsaichary9421
@dsaichary9421 3 года назад
Huruthik roshan msg chusthe chasthadu
@jayajayaabbina3274
@jayajayaabbina3274 Год назад
Hi... .
@BullemmaMaddineni
@BullemmaMaddineni 6 дней назад
Ĺpò9p nb😊.​@@jayajayaabbina3274
@shivaprasadgonela7017
@shivaprasadgonela7017 3 года назад
Jym లల్లో గుడ్డు గుడ్డు తినమంటే ఇన్ని రోజులు తిన్నాను.. ఇప్పటినుంచి గింజలు తింటా ...జై మంతెన
@vinnupadma9286
@vinnupadma9286 3 года назад
Ginjalu roju tintey vaatham vachhi dhaggu lesi sattav raa ayya
@prk6883
@prk6883 Год назад
డాక్టర్ గారు మీరు మా తెలుగు సమాజానికి లభించినటువంటి వరమండి మీకు వందనము
@sbalex1970
@sbalex1970 4 года назад
Sir వందనాలు థాంక్స్ అయ్య ముఖ్యంగా మీ వీడియో లో చాలా బాగా నచ్చిన విషయం , యూట్యూబులో ఎక్కడ కనిపించని విషయం , మీ మాటలలో నాకు నచ్చిన విషయం , నచ్చితే వీడియో ను like చేయండి Coment చేయండి Share చేయండి అని అనరు కారణం , మీ మెసేజ్ లో విషయం ఉంది
@guruprasad521
@guruprasad521 4 года назад
I
@akhilesh1296
@akhilesh1296 4 года назад
Share chesi knowledge panchaali manam friends ki relatives ki....
@revathipotnuru9029
@revathipotnuru9029 4 года назад
Thank you so much sir
@aadiramesh4153
@aadiramesh4153 2 года назад
Tp
@rajanipatil6221
@rajanipatil6221 3 года назад
నిజమే sir. గుడ్డు వద్దు అంటే నన్ను తిడుతున్నారు.నేను Full veg. నాకు పిల్లలు కూడా చాలా healthy గా పుట్టారు. Doctor same question. only veg tho ఇంత healthy ga ఎలా పుట్టారు .అంటారు.🙏
@gundlashivarani1789
@gundlashivarani1789 3 года назад
We r also pure vegetarian
@ebinezer2577
@ebinezer2577 2 года назад
👍
@vsatyanarayanach6664
@vsatyanarayanach6664 3 года назад
30 సంవత్సరాల నుండి ప్రతీ రోజు మాకు ఆరోగ్య సమస్యల పరిష్కారా లు చెబుతున్న మా బుద్ధి మారడం లేదు.. మేమూ నీచమైన ఆహారమే రుచిగా ఉంటుంది. అని భ్రమ లోవున్నాము..డాక్టరు గారు...మా కర్మ....
@ranirajesh2133
@ranirajesh2133 Год назад
మీరు ఎంత చెప్పినా జిహ్వచాపల్యం మీ మాట వినకుండా మాంసాహారం వైపే పరిగెడతారు అది శ్రేష్టమైనది గౌరవప్రదమైనది కూడా ఎవరైనా అతిధులు వస్తే మర్యాద కూడా దురదృష్టకరం
@GoodHealthh
@GoodHealthh 4 года назад
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
@ssandeep7357
@ssandeep7357 4 года назад
7702327279
@srikanthreddytalla2184
@srikanthreddytalla2184 4 года назад
9112299693
@bala2368
@bala2368 4 года назад
White hairs block kavadaniki food cheppandi sir
@nandakishorevibrant
@nandakishorevibrant 4 года назад
phytates oxalates, ilaa chalaa absorbing factors aaputhayi bodylo! so discuss these factors between veg and non veg!
@jayakrishnabogi7192
@jayakrishnabogi7192 4 года назад
9299701701
@Vijay55777
@Vijay55777 4 года назад
రాజు గారు నేను జిమ్ కి వెళ్తున్న మీరు చెప్పే వాటిని ఫాలో అవుతున్న... ఇప్పుడు బెటర్ గా ఉంది..నా బాడీ
@glvijay9312
@glvijay9312 4 года назад
ఖచ్చితంగా మీకు మొలకలు మీకు చేస్తాయి
@creativezoomin119
@creativezoomin119 4 года назад
Eat eggs to grow muscles.
@prabhastylishstar8931
@prabhastylishstar8931 4 года назад
Ur All HEALTH VIDEOS SOO SPRRR SIR.. SPRR And GOOD HEALTH TIP,S Chebuthuntaru.. Tnq u Sir
@sreepaljsp
@sreepaljsp 4 года назад
@@creativezoomin119 eat a egg every day, within one year you will ger cancer..because of dangerous steroids injecting into chiicken for rapid growth & more eggs in less time... but country chicken's eggs are safe..
@nanich2363
@nanich2363 4 года назад
ginjalu manchive Egg manchidhe Egg jeevini puttinchedhi kaabatti manchidhi egg
@kumarraja140
@kumarraja140 Год назад
I am normal doctor. General medicine. Aster hospital bangalore. My father was suffering synus. I used so many English medicine. Finally he ready to go surgery. Last he saw ur video synus treatment. He followed your suggestion. Now he recovered completely. Sir you d best in say one word. Our medicine is temporary. Your lecture and suggestions permanent
@neelu1966
@neelu1966 Год назад
Sinus
@Anz3048
@Anz3048 Год назад
doctor ha..but ur english is so weak.thats also in Bangalore.. nijam cheppu
@kumarraja140
@kumarraja140 Год назад
@@Anz3048 ok young lady. Come to our hospital. Come and take treatment if you have any problem. Later you have to confirm weather am a doctor or not.
@Anz3048
@Anz3048 Год назад
@@kumarraja140 😀its ok...now u r perfect... aythu bidi sir nambike bandhaythu...
@kumarraja140
@kumarraja140 Год назад
@@Anz3048 👍😊
@gopiredk
@gopiredk 4 года назад
గుడ్డు కంపు గింజలు ఇంపు ...చాలా మంచి విషయాలతో మా ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు రాజు గారూ! ఈ వీడియో చూశాక మొలకలు తింటే గుడ్దుకన్న రుచికరంగా అనిపిస్తోంది.
@GoodHealthh
@GoodHealthh 4 года назад
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు.
@jyothikandula5094
@jyothikandula5094 4 года назад
Rajugarukithanks padabivandanamulu
@ravitejammp7456
@ravitejammp7456 4 года назад
Meeru eppudaina super sir...meeru kalakaalam brathakaali..mammalni arigyavanthulni cheyali...thank you
@kvr4494
@kvr4494 4 года назад
Namasthe Dr Satyanaraya Raju garu Very important massage 👌👍
@jkaranjirao2652
@jkaranjirao2652 4 года назад
మీరు ప్రకృతి వైద్యశాస్త్ర పితామహులు.. 🙏🙏🙏🙏🙏
@kakmca
@kakmca 4 года назад
ఎంత బాగా చెప్పారు సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్.
@paparaob5281
@paparaob5281 4 года назад
మీ అనుభవాలు చెప్ప్తు ఉన్నందుకు ధన్యవాదాలు
@srikanthpotti7740
@srikanthpotti7740 4 года назад
సర్ మీరు మంచి మెసేజ్ వచ్చింది గూడు గురించి చాలా విషయాలు చెప్పారు థాంక్స్ 🙏🙏🙏
@ROMEO-xx9lp
@ROMEO-xx9lp 3 года назад
Chala thanks sir,Chala mukhyamaina information cheppaaru.
@raghavsetty2423
@raghavsetty2423 4 года назад
Thanks you very much sir for sharing this....
@starborn8382
@starborn8382 3 года назад
Just simply amazing explanation 👏🏻👏🏻🤗🤗🤝🤝
@k.ravikumar7822
@k.ravikumar7822 3 года назад
మీరు చెప్పే ఈ విషయాలు చాలా గొప్పవి సార్, నిజంగా ప్రతి దానికి ఉదాహరణలు చాలా బాగా చెప్తారు, అందుకే మిమ్మల్ని మా టీ వి లో చెప్పినప్పటినుండి అనుసరిస్తున్నాను సార్ థాంక్స్, 🙂👋👏
@vemayyareddy2503
@vemayyareddy2503 4 года назад
Sir మీరు చాలా గొప్పవారు.... ఈ రోజు నాకు జ్ఞానోదయం అయింది... ధన్యవాదాలు....
@pratap3027
@pratap3027 4 года назад
Dr,Garu testosterone levels in man oka video చెయ్యండి
@rajakennedy7942
@rajakennedy7942 4 года назад
Nicely told sir
@shwetakirti617
@shwetakirti617 3 года назад
Superb sir meeku sata kotti danaalu
@veeraloki8476
@veeraloki8476 4 года назад
సూపర్ సార్ థాంక్యూ నాకు తెలియని విషయాన్ని చాలా మంచిగా తెలియజేశారు సూపర్🙏🙏🙏🙏🙏❤❤
@joshisaragadam
@joshisaragadam 4 года назад
GOOD information sir
@Kamakshibhaskarla.polimera2
@Kamakshibhaskarla.polimera2 4 года назад
Sprouts ( molaka pesalu) of 50gms has just 1.5gms of protein. Yes pesalu has more protein than 1 whole egg, but also has 3 times more carbs compared to egg. Our country is leading in both obesity and diabetes , due to over intake of carbohydrates and lipids. So any given day we will have to choose eggs over pesalu.
@kausarsulthana1406
@kausarsulthana1406 4 года назад
Raju gariki namaskaralu.Sprouts lo corbohydrated ekkuva antunnaru kada.sugar patients sprouts thinala vadda....? Raju garu answer ivvali.
@Kamakshibhaskarla.polimera2
@Kamakshibhaskarla.polimera2 4 года назад
@@kausarsulthana1406 carbohydrates are high in comparison to egg. Carbs are not bad for body when taken in required portion. Any simple carbs will spike your insulin level immediately. Mostly diabetes patients are suggested to eat complex carbs. Sprouts comes under complex carbs, which will only increase insulin level gradually without any sudden spike. Just read journals on difference between simple and complex carbs effect in diabetic patients. Thank you. -kamakshi bhaskarla (MBBS)
@Kamakshibhaskarla.polimera2
@Kamakshibhaskarla.polimera2 4 года назад
@Bubbly Srinath fairly spoken 👍
@jowharshaik3580
@jowharshaik3580 3 года назад
Chana mandiki baga use avutondi me explanation sir
@smk6038
@smk6038 3 года назад
Good infermation sir👍🏾👍🏾
@navantanava9029
@navantanava9029 4 года назад
wow rajugaru glory to god 🙏great tq 😍
@surveysy7561
@surveysy7561 Год назад
Please insert English subtitles to this great video as I want you show it to my American friends. I live in Texas
@syamalamindi6279
@syamalamindi6279 3 года назад
Thank you guruvu garu 🙏🙏🙏
@KvijayKvijay-er5ef
@KvijayKvijay-er5ef 4 года назад
Sir excellent logic sir
@pavansamrat1496
@pavansamrat1496 4 года назад
మంచి సమాచారం ఇచ్చారు సార్... ధన్యవాదాలు... నేను ప్రతిరోజూ 2 ఎగ్స్ నా ఆహారం లో బాగంగా తిస్కుంటాను... పెసర్లు అప్పుడప్పుడు మాత్రమే... కానీ మీరు ఇచ్చిన సమాచారం తో ఎది తినాలి ఎంత తినాలి అని అర్థమయ్యింది....
@alabdulkreemkhan487
@alabdulkreemkhan487 4 года назад
ఆయనే గుడ్లని వదిలేసి గింజలను తినండి అని చెప్తే మళ్లీ నువ్వు గుడ్లని రోజు తింటాను అంటావ్ ఏంది వయ్యా
@pavansamrat1496
@pavansamrat1496 4 года назад
@@alabdulkreemkhan487 ఇంతకముందు గురించి చెప్పాను బ్రదర్, ఇంతకముందు అలా తినేవాడిని కానీ సార్ చెప్పాక ఏమి తినాలి ఎంత వరకు తినాలి అని అర్థమయ్యింది అని చెప్తున్నాను
@maheshkolagani7274
@maheshkolagani7274 4 года назад
n
@cnarasimhareddy8244
@cnarasimhareddy8244 4 года назад
pl
@linustrainyourbrain2465
@linustrainyourbrain2465 4 года назад
@@alabdulkreemkhan487 hahaa
@solomonpeter8033
@solomonpeter8033 Месяц назад
Super ayyagaaru congratulations God bless you accordion peter potla
@subhashpatriji6924
@subhashpatriji6924 3 года назад
Vegetarian gurinchi chala baga chepparu jai shakahara jagath🍆🍆🍆🍓🍉🍅🍅🥕🥔🧅👌👌👌👌👌👌👌👌
@abhimerugu
@abhimerugu 4 года назад
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ధన్యవాదాలు
@manjunathamvmanjmv1990
@manjunathamvmanjmv1990 3 года назад
👍 you really need help ing tips sir
@lavanyajalli5988
@lavanyajalli5988 3 года назад
Good information sir........thank you so much
@nimmalurisriramakrishnamur6528
@nimmalurisriramakrishnamur6528 2 года назад
Chala baga cheppedi sir. Principles holders ki chala satisfaction
@giri_urs2832
@giri_urs2832 2 года назад
Great sir, గ్రుడ్డికి మరియు గింజలకు మధ్య ఉన్న వేత్యాసాన్ని చాలా చక్కగా అర్ధమయ్యేలా చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు. 🙏🙏🙏
@SathaiahMerugu-wl9pj
@SathaiahMerugu-wl9pj 29 дней назад
😊
@Arjun-vt3rn
@Arjun-vt3rn 4 года назад
Thank you sar
@harithav289
@harithav289 3 года назад
Meru chala baga cheperu sir......
@ramakoteswararaokaredla3396
@ramakoteswararaokaredla3396 4 года назад
Valuable information sir, thank you
@rockyonemanarmy1893
@rockyonemanarmy1893 4 года назад
Thank you Sooo much sir Mela cheppevallu leka innallu mosapoyam sir tappakunda Memu inka ive tintam
@regatimuraliregatimurali1182
@regatimuraliregatimurali1182 4 года назад
Good mourning andi. Sir na age 46 years weight 94kga height 5"4 vuntanu actival ga 105 vunde vadini aitha last 4 mounths nundi me programs chustu honey inca lankanam rise controlchastu koddiga waight thagganu sir naku kallu viparitham ga laguthunnai parishkaram chappansi
@mannenageswararao8562
@mannenageswararao8562 4 года назад
Thanks Raju garu , give more knowledge
@ganapathi6910
@ganapathi6910 4 года назад
se
@mandasandhya526
@mandasandhya526 3 года назад
I almost following your diet ....I have changed a lot.....tq so much for awaring us ....but I have 2 problems ..1. ring worm 2. Bp down.... please make a vedio for these 2 problems. I am 28 years old
@elurusaicreativeman3486
@elurusaicreativeman3486 3 года назад
Guruvu garu meru super sir. Love you. Pesalu atlu vesukoni tinachah sir. Balamena ?
@dhanalakshmigurana4346
@dhanalakshmigurana4346 3 года назад
Very good information sir. Nice explaining sir. Very useful information doctor garu. Tq so much sir. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@vijayap6587
@vijayap6587 4 года назад
Well said sir👌
@govindswamy2576
@govindswamy2576 2 года назад
Meeru pette messages very good and healthy sir thanks 🙏
@budifood2094
@budifood2094 3 года назад
Thank you sir
@shekaramantrivenkatrao9061
@shekaramantrivenkatrao9061 4 года назад
Good advice. Super Sir Dr. Satyanarayana garu.
@anwarpasha5761
@anwarpasha5761 4 года назад
Mostly important advice sir
@srinivasdalja
@srinivasdalja 3 года назад
Thank you very much sir 🙏
@simplenagalakshmi5videos312
@simplenagalakshmi5videos312 3 года назад
Super memu baga falo avuthunamu sir
@chvjayadurgacharychirravur5727
@chvjayadurgacharychirravur5727 4 года назад
Super..chala baga chepparu...
@bhagathreddykampati5304
@bhagathreddykampati5304 4 года назад
మంచి విషయం చెప్పారు, మీలాంటి వారందరికీ ధన్యవాదములు..
@worldforeverything9579
@worldforeverything9579 2 года назад
Valuable information Sir Tqq soo much🤗🤗
@vindhyanakkanaboina7501
@vindhyanakkanaboina7501 Год назад
Very good chelamanchi vishayalu telusukunnamu Tq 🙏
@sreenuenjoyment
@sreenuenjoyment Год назад
Great comparison, Doctor gaaru
@rameshanmukharam5775
@rameshanmukharam5775 3 года назад
గుడ్ గుడ్డు ఇన్ఫర్మేషన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mallelabigil9889
@mallelabigil9889 4 года назад
మీరు మాకు జీవితాల్లో అయ్యూసు ని పెంచుతున్నారు.... మీరు దేవుడు స్వామి...
@M.r.reddy114
@M.r.reddy114 3 года назад
Tq sir meru maku theliyani vishayslu enno cheptharu tq very much sir neenu meru cheppe chala vishayalu follow avthanu sir
@puspaitikala5367
@puspaitikala5367 3 года назад
Thank you sir maku kotthakotthavishayallanu chepthunnanduku
@philemonbabu3273
@philemonbabu3273 3 года назад
good suggestion...sir....:)
@Varmaraj07
@Varmaraj07 4 года назад
Super sir...
@aproopkumarroopkumar5401
@aproopkumarroopkumar5401 3 года назад
Sar meru chala baga message estaru super meru
@gamingwithff327
@gamingwithff327 3 года назад
Thanks so much sar
@gollanarayana4261
@gollanarayana4261 4 года назад
Sir, simple logical thinking humanity forgotten...
@venkateshkothuru4651
@venkateshkothuru4651 3 года назад
Naynu egg tinatlaydu anay digulu tholagincharu Danyawadalu Satyanarayana garu.M. Very much useful for all vegetarians
@ranjithkumar6912
@ranjithkumar6912 4 года назад
Hi sir nenu koddhiga dhoddu kavali sir plz cheppandi
@rajapotladurthi4389
@rajapotladurthi4389 3 года назад
Super ga chepparu chepparu ...Full clarity ga chepparu
@shivajanagani2871
@shivajanagani2871 2 года назад
Chala baga chepparu sir
@dineshchandra4185
@dineshchandra4185 4 года назад
అయ్యా మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు బాగుంటాయి, అందులో నిజం ఉందనిపిస్తుంది. 👍
@gongatinagendraprasad8264
@gongatinagendraprasad8264 3 года назад
Nijame untundi brooooo
@Pasupula1338
@Pasupula1338 4 года назад
సార్,,మీరు అచ్చం క్రిస్( హిందీ )మూవీ హీరో ల ఉన్నారు.
@sveerraghavareddy6702
@sveerraghavareddy6702 3 года назад
😂😂😂,eye sight improved avvadaaniki videos chudadandi
@dheerajpasula1578
@dheerajpasula1578 3 года назад
@@sveerraghavareddy6702 hahahahaha
@study-lh7lp
@study-lh7lp 3 года назад
Koncham alage untaru
@sreenivasbabuyenugupalli4127
@sreenivasbabuyenugupalli4127 3 года назад
@@sveerraghavareddy6702 😂😂😂
@tadepallikamalakumari5774
@tadepallikamalakumari5774 3 года назад
Jaiysr
@joshigeethageetha5756
@joshigeethageetha5756 3 года назад
Super information sir....👏👏🙏🙏
@krishna-wx4vv
@krishna-wx4vv 3 года назад
Very valuable information. Thank you sir.
@gopisettisuresh8877
@gopisettisuresh8877 2 года назад
😀👏👏👏👏👏👏👏👏😊😊😊
@gangadhark6772
@gangadhark6772 4 года назад
Thanks sir samajani elanti mesg kavali sir
@mahendravarma3005
@mahendravarma3005 2 года назад
Sir Super chepparu ....tqx
@INRDADARLING
@INRDADARLING 4 года назад
Good information sir
@misspriyadsouza5968
@misspriyadsouza5968 4 года назад
Assalu entha machi awareness esthunaru sir meku na padhabi vandhanam,,god bless you sir
@saiphani8406
@saiphani8406 4 года назад
1:42 navvaleka sachaa... What a timing
@PawanKumar-cc2dd
@PawanKumar-cc2dd 4 года назад
Haha
@nischalhomey
@nischalhomey 4 года назад
Super😁
@vijayphany8705
@vijayphany8705 4 года назад
😂😂😂😂
@tbabunaidunaidu2299
@tbabunaidunaidu2299 4 года назад
Sai Phani ml
@keerthireddy6164
@keerthireddy6164 3 года назад
Tq sir egg gurinchi cheppinanduku
@rajareddy6702
@rajareddy6702 3 года назад
Tq sir me thoughts ki 👌🙏
@basha_shaiknagur
@basha_shaiknagur 4 года назад
Super sir
@NarendraBabu895
@NarendraBabu895 4 года назад
E taraniki me avasaram bhaga vundi sir, meru kalakalam bhagundali
@shamshusk591
@shamshusk591 4 года назад
Thank you very much for this valuable information sir
@krishnamrajunanduri8222
@krishnamrajunanduri8222 4 года назад
Satyanarayana raju Garu... Pl. Suggest.. to decrease serium creatinine levels...
@pavanimurthy2178
@pavanimurthy2178 4 года назад
God bless you Raju Garu 🙏🙏 meeru healthy ga vundi maa andarini guide cheyandi
@chaitanyabakaram7867
@chaitanyabakaram7867 2 года назад
Spr sir
@makvideos0014
@makvideos0014 4 года назад
Abbbahhh... Em cheper sir🙏
@SureshS-vz2wt
@SureshS-vz2wt 4 года назад
Chala baga chaparu
@srinukeths9596
@srinukeths9596 3 года назад
Good health
@anandbovihalli1200
@anandbovihalli1200 3 года назад
Absolutely you are right sir 🙏
@k.srinivasgoud805
@k.srinivasgoud805 3 года назад
Anna garu shugar video pies ✍♥️🙏🙏🙏
@alugubellilaxmi8289
@alugubellilaxmi8289 3 года назад
God given best doctor💐💐💐💐
@budalasambasivarao993
@budalasambasivarao993 4 года назад
Suproo
@anilanirudh3862
@anilanirudh3862 3 года назад
Wonderful 👏 👏 sir
Далее
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00