Тёмный

టీ, కాఫీ తాగుతున్నారా?మీ లోపల ఏంజరుగుతుందో తెలిస్తే జన్మలో తాగరు|Manthena Satyanarayana|GOOD HEALTH 

GOOD HEALTH
Подписаться 2,8 млн
Просмотров 1,4 млн
50% 1

టీ, కాఫీ తాగుతున్నారా?మీ లోపల ఏంజరుగుతుందో తెలిస్తే జన్మలో తాగరు|Manthena Satyanarayana|GOOD HEALTH
మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • ఒంట్లో రక్తం అమాంతం పె...
స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
|manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|
#DrManthena #DrMantenaAshramam #Manthena

Опубликовано:

 

17 дек 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 727   
@svinhoddkumaarsamareddi3565
@svinhoddkumaarsamareddi3565 3 года назад
Thank you sir good information.
@ultapalta2507
@ultapalta2507 4 года назад
నమస్కారం సార్ మీరు చెప్పినట్టు ఉదయం లీటరు నీరు తాగుతున్నాను నా మలబద్ధక సమస్య పోయింది
@chandramoulichaganti9572
@chandramoulichaganti9572 4 года назад
మీరు చెప్పింది వాస్తవం.నేను కూడా కాఫీ,టీ లు మానేశాను.అప్పటినుంచి కడుపులో మంట అలాంటివి తగ్గినవి.
@srinusingam1695
@srinusingam1695 Год назад
నమస్కారం సారు మా అమ్మ కి ఒక నెల నుంచి ద్రవ పదార్థలు మింగుతుంది కానీ ఘన పదార్థలు మింగాలేక పోతుంది సారు దినికి దయ చేసి కారణం ఏమిటీ చెప్పండి సారు
@vasantha552
T taguthuuune e video ne chustunnaru kadha
@decentboynani5832
@decentboynani5832 2 года назад
కాఫీ , టీ లు మానేసి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలు తాగవచ్చా చెప్పండి సర్.
@k.tharesh
@k.tharesh 3 года назад
సార్ నాకు బాడీ హిట్ అవ్వడం ఎక్కువ అవుతుంది వర్షాకాలంలో కూడా ఎండ బాగా వస్తే నా బాడీ హీట్ అయ్యి చెమట బాగా వస్తుంది చెమట కూడా చాలా మా ఫ్రెండ్స్ అందరి కంటే చెమట నాకే ఎక్కువ వస్తుంది బాడీ హీట్ అవడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా ఒకవేళ ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ చెప్పండి
@sampathemmadi3171
@sampathemmadi3171 4 года назад
నేను కూడా ఎక్కువ సార్లు టీ తాగుతున్న ఇక మానేయాలి. కృతజ్ఞతలు సార్.
@chraju6272
@chraju6272 Год назад
మీరు మాకు దేవుడు ఇచ్చిన సంజీవని వంటి వారు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.
@alekhyachinni3842
@alekhyachinni3842 Год назад
సర్ బియ్యం తింటే ఏమౌ తుంది
@haribabu4283
@haribabu4283 3 года назад
సార్ నాకు కూడా టీ తాగడం బాగా అలవాటు ఉంది, కానీ ఈరోజు నుంచి మానేస్తా. Thank you sir.
@damojipurapupaparao4991
@damojipurapupaparao4991 3 года назад
కాఫీ టీ వల్ల కలిగే నష్టాలు బాగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు.
@thoutamramprasad2092
@thoutamramprasad2092 3 года назад
సర్ 100 % correct నేను ఈ Video ద్వారా చాలా తెలుసుకున్న..
@maheshbonthu4745
@maheshbonthu4745 4 года назад
మంచి ఆరోగ్య సూత్రాలను మాకు అందిస్తూ మా జీవనశైలిని, ఆరోగ్యన్నీ మార్చుకునే అవకాశం అందించినందుకు మీకు ధన్యవాదాలు...
@shankarrsp695
@shankarrsp695 Год назад
మీరు ఇచ్చే మంచి సూచనలు మా జీవితాల్లో ఎంతో మార్పు తెచ్చుకోని మా ఆరోగ్య లో ఎంతో బాగుపడుతున్నాము. Sir మీకు ధన్యవాదములు 🙏🙏
@gvchandrasekhar
@gvchandrasekhar 4 года назад
I'm 29yrs old and I'm addicted to watch your videos regularly which is helping me a lot.. we r so lucky to have such a person like u in this generation, thankyou raju garu
@aswinikumarodugu8344
@aswinikumarodugu8344 3 года назад
సార్ మీరు ఏ విషయం అయినా చాలా బాగా
@rameshtadi6178
@rameshtadi6178 3 года назад
మీకు నా ప్రత్యేకమైన అభినందనలు 🌹🌹🌹
@sreekanthkanth9016
@sreekanthkanth9016 4 года назад
ధన్యవాదాలు🙏🙏
@priyaraman60k
@priyaraman60k 4 года назад
14:00
Далее
7 AM | ETV Telugu News | 13th July 2024
23:00
Просмотров 91 тыс.
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Просмотров 34 млн
🎙ПЕСНИ ВЖИВУЮ от КВАШЕНОЙ🌹
3:09:38
ШОКОЛАДКА МИСТЕРА БИСТА
00:44
Просмотров 1,4 млн