Тёмный

క్రూడ్ ఆయిల్ ఎలా కనుగొనబడింది? | Brief History Of How Oil Was Discovered? 

Think Deep
Подписаться 1,8 млн
Просмотров 198 тыс.
50% 1

క్రూడ్ ఆయిల్ ఎలా కనుగొనబడింది? | Brief History Of How Oil Was Discovered?
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com

Опубликовано:

 

1 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 81   
@jaggaraopatnala740
@jaggaraopatnala740 2 месяца назад
మంచి టాపిక్ బాగుంది ధన్య వాదాలు
@ChSumanthwww
@ChSumanthwww Месяц назад
good anyalsis
@kaladar5377
@kaladar5377 2 месяца назад
పూర్వ కాలం లో అంటే కొన్ని కోట్ల ఏళ్ళe క్రితం జీవులు , చెట్లు కాల క్రమేణా ఇసుక నెలలో కలిసిపోయి బొగ్గు పులుసుగా మరి కొన్ని లక్షల ఏళ్ళు గడిచాక చమురు గా మరుతుంది ... కొన్ని అవశేషాలు బొగ్గు గా మారుతాయి ... మరి కొన్ని చమురుగా మారుతాయి .... ఇందులో విద్యుత్ కోసం బొగ్గును భూమి నుండి ఇప్పటికే ఎనభై శాతం వాడారు... మరి బొగ్గుని బర్తి చేయాలంటే రాబోయే కొన్నేళ్లలో జీవులు , ఇంకా మానవులు చనిపోయాక rock bed ( ఇసుక లో ) కలవాలే ... ఇట్ల అయితేనే రాబోయే అప్పటి కాలానికి సరిపోయేటంతటి బొగ్గు లభిస్తుంది అలాగే చమురు లభిస్తుంది ... ఈ చమురు ను రేఫైండ్ చేస్తే ఇందులోంచి కిరోసిన్ , పెట్రోల్ , డిజిల్ etc లభిస్తాయి ... ఇప్పుడు మనం వాడే డీజిల్ , పెట్రోల్ ఒకప్పుడు జీవించి ఉన్న ఆ కాలపు జీవులు మరియు చెట్లవి అన్నమాట ! ONGC (Oil and natural gas corporation ) ఇది వెస్ట్ సైడ్ ముంబై లో గల్ఫ్ స్త్రీమ్ లో ( అరేబియా సముద్రం లో )ఉంది
@ravikumar-rc3hh
@ravikumar-rc3hh 2 месяца назад
మీ వీడియోస్ మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది బ్రో
@shaiknizam162
@shaiknizam162 5 дней назад
సర్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మన లాంటి దేశానికి ఇంధనం యెక్క పొదుపు ఆవశ్యకత గురించి వీడియో తీయండి సర్,
@yarlagaddayesudas
@yarlagaddayesudas 2 месяца назад
భూమి పైన ప్రతి జీవరాశికి కావాల్సింది నీరు మీరు చాలా ముఖ్యం కాబట్టి నీటితో నడిచే వాహనాలు రావడం ప్రమాదకరం మన గాలిలో హైడ్రోజన్ శాతం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి హైడ్రోజన్ తో నడిచే వెహికల్స్ రావడం వల్ల మనకున్న ఇప్పటి వాతావరణ పరిస్థితులు చాలా మెరుగుపడతాయి
@s.rahulkrishnareddy1832
@s.rahulkrishnareddy1832 2 месяца назад
హైడ్రోజన్ కి పేలే స్వభావం కూడా ఎక్కువ అది ఎందుకు మర్చిపోయారు మీరు..హైడ్రోజన్ బాంబ్ గురించి వినలేదా మీరు?? నీటితో నడిచే వాహనాలు అంటే తాగునీరు కాదు సముద్రపు నీరు..వాటిని పైప్ లైన్స్ ద్వారా పెట్రోల్ బంకులకి తరలించి వాటికి వేరే కెమికల్స్ కలపడం ద్వారా ఇప్పటి పెట్రోల్,డీజిల్ కన్నా ఎంతో ఎక్కువ మైలేజ్ ను పొందొచ్చు అని పరిశోధకులు చెప్తున్నారు..హైడ్రోజన్ గ్యాస్ తో ప్రమాదాలు జరుగుతాయి .వాటి తీవ్రత కూడా ఎక్కువ అందుకే అది కార్య రూపం దాల్చలేదు
@MrPoornakumar
@MrPoornakumar 2 месяца назад
@yarlagaddayesudas మీరంటున్న హైడ్రొజెన్ (ఉదజని), నీటినుండే తీస్తారు. వాతావరణంలో హైడ్రొజెన్, మన ఉపయోగానికి వీలుకానంత అతితక్కువ. నీటినుండి విడగొట్టడానికి(ఎలెక్ట్రొలైటిక్ సెపరేషన్, ప్రతినీటి అణువులో మూడోవంతు హైడ్రొజెన్), చాలా ఖర్చుతో కూడుకున్నపని. నేలబొగ్గు, పెట్రొ-ప్రాడక్‌ట్స్ కారుచవకగా లభిస్తాయి.
@venkatkrishna3180
@venkatkrishna3180 17 дней назад
Tayota mirai​@@s.rahulkrishnareddy1832
@mohammedjavedali8244
@mohammedjavedali8244 Месяц назад
Useful information Thank you....
@javabuvaravijaykumar4721
@javabuvaravijaykumar4721 2 дня назад
Perfect 👍 right time right message tq sir🎉🎉🎉
@nagarajuchetti832
@nagarajuchetti832 2 месяца назад
Jai Bharat Vandemataram Jai Sanatandharmam 🙏
@venkateshmuduthanapally5967
@venkateshmuduthanapally5967 2 месяца назад
Asalu point cheppatle mudichamuru bumiloki drill chesthe akkada untundani Ela thelsukunnaru bro...
@SureshKumar-lp2ey
@SureshKumar-lp2ey Месяц назад
బ్రో మీ వాయిస్ బాగుంది 🎉🎉🎉
@jannidhillirao2380
@jannidhillirao2380 2 месяца назад
I feel proud working in Refinery...
@Pvbreddy1008
@Pvbreddy1008 3 дня назад
Me voice chala bagundhi
@rajeshraj7779
@rajeshraj7779 13 дней назад
Nice information 🎉
@nagamjaneyuluk2699
@nagamjaneyuluk2699 14 дней назад
Good imparmishion
@tjohnvijaykumar1487
@tjohnvijaykumar1487 2 месяца назад
Thank you for your valuable information 🙏🏿🙏🏿
@namavenugopal8682
@namavenugopal8682 2 месяца назад
ఆయిల్ దొరికే లోతు చాలా ఎక్కువ అని ఇప్పుడు దొరికే ఆయిల్ ఫసెల్ ఫ్యూయల్ కాదు అని ఒక వీడియో చూసాను దీని మీద ఒక వీడియో చేయండి
@narasimhamurthyyellapu6486
@narasimhamurthyyellapu6486 2 месяца назад
😢😢😢
@Btboyzzzz
@Btboyzzzz 2 месяца назад
Great knowledge I'm sailing in oiltanker ship we transport crude oil from russia to different countries
@vikhyathmogili
@vikhyathmogili 2 месяца назад
hi anna recent ga vacchina guna caves matter gurinchi cheppandoi anna please
@VeeraBabu-lt7sw
@VeeraBabu-lt7sw 2 месяца назад
Tq sir tq good information ❤❤❤🎉🎉🎉
@naveen1508
@naveen1508 2 месяца назад
Bro gayana country meeda video chei bro
@sampathsiddu7315
@sampathsiddu7315 Месяц назад
Super 👌
@prbabu1255
@prbabu1255 2 месяца назад
Good video
@kalkersanju3787
@kalkersanju3787 22 дня назад
Super bhaye ne voice
@MegaSridharreddy
@MegaSridharreddy Месяц назад
Me voice chala bagundi bro🎉
@Manu-fs6hv
@Manu-fs6hv 2 месяца назад
మంచి i విషయం చెప్పావ్ బ్రో
@whitescorpio4966
@whitescorpio4966 Месяц назад
6:00
@bhaskarff7775
@bhaskarff7775 2 месяца назад
hi bro me videos super bro❤
@Lc90
@Lc90 2 месяца назад
Hi anna can you do a video on AGHARTA ‘Land of Advanced Races’ please. Thank you 🙏
@adinarayan3795
@adinarayan3795 2 месяца назад
We are working in crude oil production plant in Kuwait
@nagarjuna1354
@nagarjuna1354 2 месяца назад
@pvr1436
@pvr1436 2 месяца назад
ముడి చమురు కాకుండా నీటి వల్ల నడిచే వాహనాలు రావాలి .❤❤❤❤
@pvr1436
@pvr1436 2 месяца назад
@@sbm9063 ఈ భూమి మీద 78% నీరు ఉందండి
@pvr1436
@pvr1436 2 месяца назад
@@sbm9063 సాయిబాబా నీటి తో దీపాలు ఎలా వెలిగిచారు ?
@VKR.M
@VKR.M 2 месяца назад
నీటి తో నడిచే వాహనాలు వస్తే నీకు నీకు తగ్ దానికి దొరకదు రా భాయ్
@samdurgam
@samdurgam 2 месяца назад
అప్పుడు తాగడానికి నీళ్లు ఉండవ్
@pvr1436
@pvr1436 2 месяца назад
@@samdurgam 100 lo 80 % water & 20 % crude oil .మనం ఎన్ని ఏళ్ళు వాడుకోవచ్చు .వచ్చే 50 ఏళ్ళల్లో అభివృద్ధి చాలా ఎక్కువ గా ఉంటుంది మన ఊహకి అందని కొత్త ఆవిష్కరణలు వస్తాయి
@user-xf4up2he4c
@user-xf4up2he4c 2 месяца назад
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@rajupoudam2899
@rajupoudam2899 Месяц назад
❤😮🙏
@praveen97040
@praveen97040 2 месяца назад
Hi Brother
@srs-3.o729
@srs-3.o729 2 месяца назад
Hi
@cuteboyramesh27
@cuteboyramesh27 2 месяца назад
Anna kerosene edhi varaku yekkada chusina mana India lo kanapadedhi but vuppudu saradhaga chuddham anna kanapatledhu yendhukani oka video cheyyava please 🥺
@Lordreelz-dharma
@Lordreelz-dharma 2 месяца назад
Mee bgm title name please
@copy_the_facts
@copy_the_facts 2 месяца назад
Sir kerala alians antha varaku nijam, idhi chepu
@praveenkumar-ro4xu
@praveenkumar-ro4xu 2 месяца назад
మన ఆయిల్ ఎప్పుడూ తీస్తారో మనం ఎప్పుడు ఎగుమతి చేస్తామో,
@kishoretalks9024
@kishoretalks9024 2 месяца назад
ఇప్పటికే తీస్తున్నారు. రిలయన్స్, ONGC ఆ పనిలో ఉన్నాయి
@malleshyalavarthi367
@malleshyalavarthi367 2 месяца назад
India lo dorakaleda oil
@MrPoornakumar
@MrPoornakumar 2 месяца назад
@malleshyalavarthi367 ఇండియాలో ఉత్పత్తయ్యే ముడిచమురు, దేశావసరాల్లో ఐదోవంతుకి వరకే తీర్చగలదు. ఎక్కువగా "బోంబే హై" అనబడే సముద్ర మధ్యభాగము (గుజరాత్) నుండి తీస్తారు. నేలమీద నిక్షేపాలు కొంత రాజస్థానులో వున్నై. ఇలాంటి off-shore చమురునిలవలు ఆంధ్రప్రదేశ్ (తూర్పుగోదావరి సముద్రతీరం: కృష్ణా-గోదావరి బేసిన్)లో, అంతకు యెక్కువగా అండమాన్స్ లో కనుగొన్నారు, వెలికి తీయాలి.
@mohan-krishna
@mohan-krishna 2 месяца назад
Dorikindi. Mari anta ga kadu.
@srikrishnauniversalvlogs
@srikrishnauniversalvlogs 2 месяца назад
Recently dorikindhi
@swamireddyvoodem894
@swamireddyvoodem894 2 месяца назад
Background lo aa irritating music endi bro
@amarbhai9000
@amarbhai9000 Месяц назад
Bible lo rasi nandhuku Britishers kanugonaru they r greate
@balram1541
@balram1541 Месяц назад
Naa bochhu gaysu
@yellakamal6655
@yellakamal6655 2 месяца назад
Air tho nadiche vehicles raavali
@gakil3753
@gakil3753 2 месяца назад
Inkaa....
@yellakamal6655
@yellakamal6655 2 месяца назад
Kudirithe cup coffee
@mrdevil3709
@mrdevil3709 2 месяца назад
Veelaithe naalugu maataltho nadiche vehicles raavali 😂
@srinivasreddy2319
@srinivasreddy2319 Месяц назад
Manavaallu ginjalatho nune tayaru chesaru
@MrLaxman007007
@MrLaxman007007 Месяц назад
Bro electronic Vehicle kaadu, electric Vehicles...
@pinjarihussain6655
@pinjarihussain6655 Месяц назад
india lo Hindu Muslim
@sureshchatriya1848
@sureshchatriya1848 Месяц назад
When crude oil is available in every country, why are only Arabs leading luxurious life 🤔❓ Why was America-Iraq war happened ❓ We are making energy from sunshine and energy from air related turbines. Then, why should we depend on crude oil only ❓
@TitllaNew10
@TitllaNew10 7 дней назад
ప్రపంచంలో తొలిసారిగా తిమింగలాలను వేటాడింది వాటి కోసం ఫ్యాక్టరీలు పెట్టింది జర్మనీ, హిట్లర్ మాత్రమే ఎందులో చూసావ్ బాబు చరిత్ర..... వినే వాళ్లకు తెలియకపోతే ఏమైనా చెప్తారు మీలాంటి వాళ్ళు యూట్యూబ్లో
@mobileclixz
@mobileclixz 22 дня назад
Saddam ni lepindi andke
@DevenderReddy-ct6qm
@DevenderReddy-ct6qm 2 месяца назад
Incomplete information..
@kishoretalks9024
@kishoretalks9024 2 месяца назад
మోసెస్ కలాం లోనే (1500BC) ఈజిప్ట్ దేశం లో ముడి చమురు గురించి ప్రాథమిక సమాచారం ఉంది. బైబిల్ చాల గొప్ప.
@YoursD-fr2os
@YoursD-fr2os 2 месяца назад
YES 🙇TRUTH 🙏✋👍
@rajunaidupeddireddi3708
@rajunaidupeddireddi3708 2 месяца назад
😂😂😂
@NeworldOrder-1
@NeworldOrder-1 2 месяца назад
Show me book
@kishoretalks9024
@kishoretalks9024 2 месяца назад
@@NeworldOrder-1 look at Bible during Moses child hood days he was packed in a grass and box locker with coal taar. Which is a form of crude oil.
@amarbhai9000
@amarbhai9000 Месяц назад
Yes ur right
@madhu3706
@madhu3706 Месяц назад
మీరు ఈ టాపిక్ లోని టోటల్ స్క్రిప్ట్ , ప్రతీ ఒక్క మాట e content మొత్తం మైటీ మంక్ అనే యూట్యూబ్ చానెల్ నుండి కాపీ కొట్టి నట్టు క్లియర్ గా అర్థం అయ్యింది బ్రో.....😂😂😂 మరీ ఇంత గుడ్డిగా కాపీ కొట్టవెంటి బ్రో.....😂😂😂
@vikhyathmogili
@vikhyathmogili 2 месяца назад
hi anna recent ga vacchina guna caves matter gurinchi cheppandoi anna please
@Dear999
@Dear999 Месяц назад
Good video
Далее
ЛУЧШАЯ ПОКУПКА ЗА 180 000 РУБЛЕЙ
28:28
O-Zone - Numa Numa yei на русском!🤓
00:56
Просмотров 177 тыс.
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Просмотров 1,3 млн
ЛУЧШАЯ ПОКУПКА ЗА 180 000 РУБЛЕЙ
28:28