Тёмный

భారతదేశాన్ని బానిసలుగా మార్చిన ఈ కంపెనీ నేడు ఏం చేస్తోంది? | What Is East India Company Doing Now? 

Think Deep
Подписаться 1,8 млн
Просмотров 234 тыс.
50% 1

భారతదేశాన్ని బానిసలుగా మార్చిన ఈ కంపెనీ నేడు ఏం చేస్తోంది? | What Is East India Company Doing Now?
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 287   
@AjayKumar-kv3gt
@AjayKumar-kv3gt 2 месяца назад
250 మంది బ్రిటిష్ సైన్యం, 20 వేల మంది ఇండియన్ సైన్యంతో కలిసి బెంగాల్ ని ఆక్రమించుకుంది...అంటే మన వాళ్ళే మన దేశాన్ని దోచుకొండని వారికి అప్పగించారు అన్నమాట.... ఇప్పటికి మన దేశంలో రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసమే తప్ప దేశం కోసం ఆలోచించేవారు లేకపోడం నిజంగా సిగ్గుచేటు,,
@sengotayya
@sengotayya 2 месяца назад
Telisindey kada bro . Orkey anaru manaki aasha ekkuva ani. Ee roju ki kuda paper leaks avutunnayantey mana lo unna atyashey kada
@saiganeshkishore6300
@saiganeshkishore6300 Месяц назад
JANAM KUUDA ANTHE SWARTHAM KULA GAJJI
@gugulothsanthosh2208
@gugulothsanthosh2208 Месяц назад
దేశం కోసం bjp పార్టీ ఉంది
@sengotayya
@sengotayya Месяц назад
@@gugulothsanthosh2208 okapudu antey chala value undedi. Ipudu antha selfish people tayarayyaru. Nenu okappudu abhimani ney. Kani vallalo unna mistakes anni party la tho samanam ga unnai. Asala manaki correct nijayathi unna nayakulu leru.
@srinuvas6779
@srinuvas6779 Месяц назад
​@@gugulothsanthosh2208No
@prince_premkumar
@prince_premkumar Месяц назад
ఇక్కడ ఎవరు ఎవరిని బానిసలుగా చేయలేదు. ప్రతి ఒక్కరూ మాకెందుకులే అనే స్వార్థంతో ఆలోచించారు. మనలో ఐకమత్యం లేకపోవడమే పరాయి దేశం వాడికి బలం గా మారింది
@gunababuchebrolu4118
@gunababuchebrolu4118 Месяц назад
భారత దేశం అన్నా హిందూస్తాన్ అన్నా ఇండియా అన్నా అందులో ఉన్న ప్రజలు మనమే దౌర్భాగ్యం ఎమిటంటే మన బుద్ది అప్పటికి ఇప్పటికి ఏమి మారలేదు ఇంకా స్వార్థం, కులమతాలు అనే గజ్జి ఇంకా పోలేదు జర్మనీ, జపాన్ స్వీజర్లాండ్ ఇంకా మన చుట్టూ ఉన్న దేశాలన్నీ ఎంత అభివృద్ధి సాధించినా మన దేశం రాజకీయ నాయకులకు గాని ప్రజలైన మనకి గాని సిగ్గు శరం అనే పదాలను మించిన పదం ఏదైనా ఉంటే అది కూడా తక్కువే అని గట్టిగా చెప్పాలి. మొట్టమొదటి ప్రధానిగా వల్లభాయ్ పటేల్ కి మెజారిటీ వచ్చినా స్వార్దం, అహంకారంతో గాంధీ నెహ్రూని ప్రధానిని చేసిన గాంధీ మొట్టమొదటి దేశద్రోషి మనదేశంలో ఇంకా అదే స్వార్థంతో కోట్లు కుంభకోణాలు చేస్తూన్నా రాజకీయ నాయకులకు బుద్ది చేప్పే దుమ్ము దైర్యం, చేవ లేని చేతగాని వాళ్ళం అందుకే ఎవరికీ తెలియకుండా ఇలా మెసేజ్లు పెట్టుకుంటున్నాం ఎక్కడో కొన ఊపిరితో ఉన్న దేశభక్తి కలిగిన మనం జైహింద్ జైహింద్ జైహింద్
@yaswanthkumar2198
@yaswanthkumar2198 Месяц назад
బ్రిటిష్ వారిని భారత దేశం లో కీ రానించింది మొగల్ ఆఖరి చక్రవర్తి bhadur shah.
@manojkumarsandiri1429
@manojkumarsandiri1429 Месяц назад
U var coment i agree with u
@ummerkhansk1668
@ummerkhansk1668 Месяц назад
👌👌👌 super
@balu6496
@balu6496 29 дней назад
అవినీతిపరులు అధికార పార్టీలో చేరి పునీతులు అయ్యే కాలం లో సామాన్యులకు న్యాయం మృగ్యం.
@vedulakameswarasharma2218
@vedulakameswarasharma2218 7 дней назад
Legislature, judicisry, admistration సమూలామైన మార్పులు చేయాలి. ఒకపార్టీ నుండి మారొకపార్టీ కి మా రితే ఆపార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేసాకే రెండో పార్టీ లో చేరాలి
@SoWhat113
@SoWhat113 2 месяца назад
బానిసత్వపు రుచి తెలియక అతి స్వేచ్ఛ అనుభవిస్తూ పిచ్చి పిచ్చిగా తయారయ్యారు ప్రస్తుత తరం.... ఆ రోజులు. ..ఆ కతే వేరప్ప
@ganesh5951
@ganesh5951 15 дней назад
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😂😅😂😅😂
@ganesh5951
@ganesh5951 15 дней назад
😅😅😅 0: 0:54 😅😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@ganesh5951
@ganesh5951 15 дней назад
😅😂😅😅😅😂😅😅😅😅😅😅😂😅
@vedulakameswarasharma2218
@vedulakameswarasharma2218 7 дней назад
నిజమే. ఇప్పటికయినా జనం బుద్ధితెచ్చికొని బుద్ధి గావుండని రాజకీయులకు బుద్ది చెప్పాలి.
@user-py7zr2mc9w
@user-py7zr2mc9w 2 месяца назад
ఐకమత్యం మే మహబలం జై హింద్
@srikrishnauniversalvlogs
@srikrishnauniversalvlogs Месяц назад
పోరాడింది - బోస్,జైలుకి వెళ్ళింది-సావర్కర్,ఉరికంబం ఎక్కింది - భగత్ సింగ్, ద్రోహుల తూటాలకు బలైంది- ఆజాద్, మెజారిటీ పొందింది-పటేల్, గద్దె ఎక్కింది మాత్రం-నెహ్రూ. ఇదే రాజకీయమంటే
@vikramreddyvicky1561
@vikramreddyvicky1561 2 месяца назад
1000ళ్లకు ముందుగానే మన కలిసి ఉన్న ఉంటే మన దేశం కన్నెత్తి కూడా చూసేవాడు కాదు ఎవడు😢
@pavanikonduru6504
@pavanikonduru6504 2 месяца назад
Ippudu maatram kalisi unnama.. north vadu south ni debba teestunnadu..
@Indian-Ap
@Indian-Ap Месяц назад
@@pavanikonduru6504 😂
@ayrustk
@ayrustk Месяц назад
Ye kotta project vachina Gujarat leda UP ki velthundi. Edi teliyaka BJP ki vote vestunnam. ​@@pavanikonduru6504
@saisiddharthagullepelly5220
@saisiddharthagullepelly5220 Месяц назад
@@pavanikonduru6504 ae fairy tale lo undhi bro ila
@Arun-vy2tz
@Arun-vy2tz 12 дней назад
Caste language region
@lrangan5753
@lrangan5753 2 месяца назад
మనలో ఐకమత్యం లేక ఇది అంత జరిగింది
@anandambhoopathi7033
@anandambhoopathi7033 2 месяца назад
చాలా మంచి ఉపయోగకరమైన విషయాలు ప్రజలకు చాలా మటుకు తెలియని విషయాలు తెలియజేశారు ధన్యవాదములు.
@RaviTimmangaari-wb1hs
@RaviTimmangaari-wb1hs 2 месяца назад
అప్పుడు వాళ్ళు ద దోచుకుని పోయారు ఇప్పుడు మన వాళ్లకు మన వాళ్ళు దోచుకుంటున్నారు
@PrasadKothamusicchanel
@PrasadKothamusicchanel Месяц назад
@@RaviTimmangaari-wb1hs ఎస్
@seetharamaiahrebbavarapu2537
@seetharamaiahrebbavarapu2537 Месяц назад
రాజుల కాలంలో పేదల రక్తం తాగారు జమిందార్ లు కావల్సిన కాడికి దోచుకున్నారు ఇప్పుడూ corporates అదేపని చేస్తున్నారు ఐకమత్యం ఎక్కడ వస్తుంది 3000కులాలు వందల సంఖ్యలో మతాలు ఈస్టిండియా కంపెనీ ఎక్కడికి పోలే అదానీ అంబానీ ల రూపంలో ఇక్కడే ఉన్నారు వీడియో చాల బాగుంది
@smartcity-news
@smartcity-news 2 месяца назад
ప్రపంచానికి నాగరికతను, విద్యను నేర్పిన దేశం భారత్.
@Ind9405
@Ind9405 Месяц назад
haha
@ssr3459
@ssr3459 Месяц назад
ఊక్
@Arun-vy2tz
@Arun-vy2tz 12 дней назад
Yes Olympics
@anandambhoopathi7033
@anandambhoopathi7033 2 месяца назад
మనకు ఇంగ్లీష్ వారు విద్య నాగరికత నేర్పింది అనడం తప్పు అంతకు మొదలే మన దగ్గర నలంద తక్షశిల లాంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఉండేవి. ప్రపంచానికి నాగరికతను విద్యను నేర్పిన జాతి దేశం మనది.
@d.lokanadharaju6546
@d.lokanadharaju6546 Месяц назад
Yes excetely
@cbtwarangalanilakinapelly4891
@cbtwarangalanilakinapelly4891 8 дней назад
But చదువు అందరికీ అందలేదు
@INDIANDen3691
@INDIANDen3691 3 дня назад
@@anandambhoopathi7033 but appud caste discrimination chupincharuley
@kennyjo9616
@kennyjo9616 2 месяца назад
Corrupt Politicians and Government Employees వారి కన్నా ఎక్కువ దోచుకున్నారు.
@anilpatibandla4051
@anilpatibandla4051 Месяц назад
Correct sir
@ayyagariprasad6083
@ayyagariprasad6083 3 дня назад
చాలా క్లుప్తంగా మొత్తం చరిత్రను వివరించారు చాలా బాగుంది వీడియో. ఇంకా ఇటువంటి వీడియోలు ఒక సీరియల్ కింద ప్రకటించండి. ఒక భారతీయుడుగా ఒక హిందువుగా మన చరిత్ర తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అప్పుడు మాత్రమే మీరు చెప్పినట్టుగా మనం జాగరుగతతో ఉండగలుగుతాం.
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te 2 месяца назад
మొఘలులు ఎంత కొ్ల్లగొట్టారో కూడా చెప్పండి!
@mdnjohnnybasha5809
@mdnjohnnybasha5809 Месяц назад
బ్రదర్ మొగల్తూరు దోచుకోలా... మన దేశానికి ఆర్కిటెక్చర్ని పరిచయం చేసారు.. ఇవ్వాల ఏవే మన దేశ ప్రతీక అయ్యాయ్ .. వాళ్ళు ఇక్కడ చనిపోయారు ఈ భూమిలోనే కలిసారు
@yaswanthkumar2198
@yaswanthkumar2198 Месяц назад
బ్రిటిష్ వారిని భారత దేశం లో కీ రానించింది మొగల్ ఆఖరి చక్రవర్తి bhadur shah.
@talamarlaravi9403
@talamarlaravi9403 Месяц назад
Vallu em kollagottinadi dochukunnadi ekkadiki poledu, antha ikkadane undipoyindi. Ye desaniki taralinchaledu. English vallu antha kollagotti vatini thama deshaniki teesuku poyaru. Aa sampada antha ala british vallu teesukelli povadam tho ikkada daridram tandavam chesindi.
@INDIANDen3691
@INDIANDen3691 3 дня назад
@@yaswanthkumar2198 Dutch valani rapinchindi evaru ni hindukings eh malli Britishers nu vadukunaru rajyalanu akraminchukodaniki mundu adi teluskoo
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 месяца назад
అన్న గారి గాత్రం అభిమానులు 👍
@sureshboddu-ns8fk
@sureshboddu-ns8fk 2 месяца назад
హాయ్ బిగ్ థింక్ మొగల్స్ ఇండియా లో కి ఎలా వచ్చారో డీటెయిల్ గా ఒక విడియో చేయండి మొగల్స్ రాకముందు ఎలాగా ఉండేది వారు వచ్చివీ విధంగా కన్వర్ట్ చేశారు వాళ్ళ సంతతి ఎలా పెంచారు
@skthoughts8263
@skthoughts8263 Месяц назад
700 years పరిపాలించి న ఇంకా ఇండియా లొ 15% మాత్రమే ఉన్నారు
@syamukkuable
@syamukkuable Месяц назад
Mee voice chala bagundi. Powerful, commanding, base And smoothing.
@nareshk1383
@nareshk1383 Месяц назад
వాళ్ళని అనడానికి ఏముంది మన బంగారం మంచిది కానపుడు. పన్నులు అప్పటికంటే ఇప్పుడే ఎక్కువ కడుతున్నాము కదా. ఆ కంపెనీ కంటే ఈ కంపెనీ ఇంకా ఎక్కువ దోచుకుంటుంది
@ashokraja8520
@ashokraja8520 2 месяца назад
😱😱 🤔🤔🤔 అంతా బాగుంది కానీ నాకూ ఒక సందేహం 🤔🤔 😱😱😱భాష ఎలా వచ్చింది భారత్ వచ్చిన వాలు అందరికీ 🤔🤔🤔🤔
@surendermuthineni
@surendermuthineni 2 месяца назад
Mee voice base bagundi bayya , God gifted Voice 👍, inka manchi series lu cheyalani korukuntunnanu 🎉🤝
@BHUPATHIRAMU_
@BHUPATHIRAMU_ Месяц назад
ఇప్పుడు కూడా అలాంటి విధివిధానాలు మన భారతదేశంలో కొనసాగుతున్నాయి అధికారం కోసం రాహుల్ గాంధీ లాంటి మూర్ఖులు విదేశాలతో చేతులు కలిపి భారతదేశంలో విషం చిమ్ముతున్నారు భారతదేశ ప్రజలు మాత్రం ఇది గమనించడం లేదు ఎవరు మంచి చేస్తున్నారు ఎవడు చెడు చేస్తున్నారని గుర్తించలేని స్థితిలో ఉన్నారు ఈ ధోరణి వల్లే గతంలో 200 సంవత్సరాలు భారతదేశ ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు మన ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు మరో రూపంలో అలాంటి పరిస్థితి రాబోతుందని నేను అనుకుంటున్నాను భారతీయులంతా ఐక్యంగా ఉండి బిజెపి పార్టీకి అధికంగా సపోర్ట్ చేయాలి ముఖ్యంగా హిందువులు
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u 2 месяца назад
700 సంవత్సరాలు ముస్లిమ్స్ దగ్గర బానిసలుగా ఉన్నారు భారతీయులు 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో ఇది భారతీయుల చరిత్ర అంటే
@yaswanthkumar2198
@yaswanthkumar2198 Месяц назад
బ్రిటిష్ వారిని భారత దేశం లో కీ రానించింది మొగల్ ఆఖరి చక్రవర్తి bhadur shah.
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u Месяц назад
@@yaswanthkumar2198 మొగల్ ని ఈ దేశంలోకి రాణించింది ఎవరు
@yaswanthkumar2198
@yaswanthkumar2198 Месяц назад
@@user-kl4bh7by8u మొగలులు వ్యాపారం కోసం వచ్చారు, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నారు, వారి సంఖ్య అధికముగా ఉన్న చోట రాజ్యలు ఎలారు, హిందువుల పై మిగితా అరబ్ దేశం ల వారి సహాయం తో మతోన్మాద యుద్ధం ప్రారంభించారు, శివాజీ మహారాజ్ వారిని ఎదిరించి నిలిచారు 👈🏻👈🏻👈🏻
@Padma511
@Padma511 5 дней назад
Nikemi telusu bro...bharatha Ghana charithra.....
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u 5 дней назад
@@Padma511 nunv cheppu sister.........?
@ganeshvarma6334
@ganeshvarma6334 Месяц назад
EIC has become INC.
@srinivasaroanakka6790
@srinivasaroanakka6790 2 месяца назад
ముస్లిం పాలనకన్న బ్రిటీషు పాలన చాల మంచిదే.
@PathanJaanu-kt6jr
@PathanJaanu-kt6jr 8 дней назад
Nidra lechinappatinuchi muslims de goodu Nuvvu nee modi😂
@yaswanthkumar2198
@yaswanthkumar2198 Месяц назад
బ్రిటిష్ వారిని భారత దేశం లో కీ రానించింది మొగల్ ఆఖరి చక్రవర్తి bhadur shah.
@davuluruashok9724
@davuluruashok9724 28 дней назад
Akbar
@nwesgk
@nwesgk 17 дней назад
స్వాతంత్రానికి పూర్వం ఉన్నది సిగ్గులేని భారతీయుల చరిత్ర.. అని ఎందుకు అంటున్నాను అంటే.. భారతీయుని భారతీయులు మోసం చేశారు.. బయట వచ్చిన వాడు దాన్ని అవకాశంగా నేను మాత్రమే చూశాడు.. ఆ చూసే గుణం ప్రతి మనిషికి సహజ గుణమా అది.. అది ఎవరు తప్పు పట్టలేరు.. ఇక్కడ అంటే చరిత్రలో మంచి వారు చెడ్డ వారు ఇద్దరు లేరు... అవకాశం అదృష్టం రెండే..
@safemakerreddy7255
@safemakerreddy7255 Месяц назад
ఆంధ్ర ప్ర దేశ్ లో ఇప్పుడున్న ప్రభుత్వం ఈస్ట్ ఇండియన్ పాలనే కదా??
@rmcp132
@rmcp132 Месяц назад
బ్రిటీష్ వాళ్ళ వల్లే ఇండియా ఏర్పడింది, లేదంటే చిన్న చిన్న రాజ్యాలుగా, చిన్న చిన్న దేశాలు గా ఉండేది.
@ajmirabhangilal9154
@ajmirabhangilal9154 2 месяца назад
అప్పటికంటే ఎక్కువే టాక్స్ లు కడుతున్నాము ఇప్పుడు.
@TheProdigyChild95
@TheProdigyChild95 2 месяца назад
Edi correct
@ajmirabhangilal9154
@ajmirabhangilal9154 2 месяца назад
@@TheProdigyChild95 అదే అర్థం కావడం లేదు బ్రో...
@purethoughtts638
@purethoughtts638 2 месяца назад
అప్పుడు కట్టిన టాక్ లు బ్రిటన్ లో ఖర్చుపెట్టారు.ఇప్పుడు కడుతున్న టాక్స లు మన కోసం మనం కర్చుపెట్టుకుంటున్నం.ఫూల్స్.ఒక్క బెంగాల్ కరువులో నే 40 లక్షల మంది చనిపోయారు.
@suresh_sanathan
@suresh_sanathan 2 месяца назад
కాళీ గా కుర్చుని ప్రభుత్వం ఇచ్చే 1/-బియ్యాన్ని 15/-రూపాయిలకు అమ్ముకునే వాళ్ళుంటే tax అలాగే పెరిగి పోతాయి..
@jaykoppada7
@jaykoppada7 2 месяца назад
Gorri appudu inflation enti....ippudu inflation enti?
@tssnaidu
@tssnaidu 2 месяца назад
Good information provided for us. if Modi ji exists for us everything is possible for us
@kishoremeruga7481
@kishoremeruga7481 Месяц назад
అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ కి దేశాన్ని సహజ వనరులను అప్పగిస్తే , నేడు అంబానీ అదానీలకు మరి కొన్ని కార్పొరేట్ సంస్థలకు దేశాన్ని దోచి పెడుతున్నారు, కార్పొరేటికరణ, ప్రైవేటికరణ ముసుగులో ప్రజలను, వనరులను వ్యవస్థలను దేశ ప్రజల పైన పెత్తనం చెలాయిస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం కంటే ఘోరంగా తయారు చేస్తున్నారు
@pradeepmugi
@pradeepmugi 2 месяца назад
వీర్ సావర్కర్ గురుంచి true kavali
@thummalapraveenkumar5076
@thummalapraveenkumar5076 Месяц назад
No true
@KirankumarValireddi
@KirankumarValireddi 2 месяца назад
🚩🇮🇳జయహో భారత్🇮🇳🚩🙏🙏
@PrasadKothamusicchanel
@PrasadKothamusicchanel 2 месяца назад
ఇప్పుడు మన పాలకులు వాళ్ళ కంటే ఎక్కువే దోచుకుంటున్నారు.
@kameswarraoyalagala988
@kameswarraoyalagala988 2 месяца назад
ఇప్పుడు కూడ వారినే పరిపాలించ మందామా
@PrasadKothamusicchanel
@PrasadKothamusicchanel 2 месяца назад
@@kameswarraoyalagala988 nenu pettina comment meeku ardam kaledu anukuntaa
@ssr3459
@ssr3459 Месяц назад
100%😢
@PrasadKothamusicchanel
@PrasadKothamusicchanel Месяц назад
@@kameswarraoyalagala988 ఇప్పటి మన పాలకులు దోచుకోవడం లేదు అందరు నిజాయితీ పరులు అంటారు అంతేగా!!!
@krishnam5466
@krishnam5466 Месяц назад
Good information
@user-qz5ne8ym8v
@user-qz5ne8ym8v Месяц назад
యెందుకురా British వాళ్లు India ni దోచుకున్నారు, మత మార్పిడి చేశారు అని ఏడుస్తారు. వాళ్లు చేసిన మంచి పనులు education లేని India ki schools, colleges, universities కట్టినవి మాత్రం చెప్పరు. మొగుడు పొతే తెల్ల చీర కట్టి మూలన పడేసే మన దేశ దరిద్రం కూడ చెప్పు bro. 1856 lo వితంతు పునర్వివాహ చట్టం చేసి ఆడవారిని మనిషిగా చూసింది British వల్లే అని యెందుకు చెప్పరు. British వాళ్లు కట్టిన bridges, buildings ఇప్పటికీ ఉన్నాయి. మరి India వాళ్లు కట్టినవి యెందుకు కూలిపోతున్నాయి. British వాళ్లు 560 సంస్థానాలని యేకం చేయకపోతే ఇపుడు India ఉండేద. 560 దేశాలుగా ఉండేది. History సరిగా చడవడం నేర్చుకొ
@banothsurender3148
@banothsurender3148 2 месяца назад
👌 చరిత్ర అనేది హెచ్చరిక💪🇮🇳
@srinivasujyosyula9281
@srinivasujyosyula9281 2 месяца назад
టీ ప్రొడక్షన్ 1837 లో స్టార్ట్ చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ. దానికి కూడా పెద్ద హిస్టరీ వుంది. ఒక full video చేయచ్చు దానిమీద.
@sinivassravuri3631
@sinivassravuri3631 2 месяца назад
superb information. Thanks.
@MrMSRao
@MrMSRao 2 месяца назад
THANKS FOR THIS CO. .. NOW INDIA IS UNITED .BHARATH
@nwesgk
@nwesgk 17 дней назад
మీరు ఎలా ఉంది అంటే తెలివి గలిగిన వాడిని తెలివి లేని వాడు తిట్టినట్టు ఉంది.. ఎప్పుడు కూడా ఎవరు ఎవరిని మోసం చేయరు.. ఎప్పటికీ మోసపోయిన వాడిదే తప్పు..
@subbareddycv8208
@subbareddycv8208 Месяц назад
Indians are naturally innocent and helping nature. This make us to adjust. Business dominant and turned as power and rule. This is all past. Now what we know all. Thank you.
@bvraorao1022
@bvraorao1022 2 месяца назад
Good narration.thank you.
@ssr3459
@ssr3459 Месяц назад
ఇప్పటి కి భారత్ లోనే ఉంది పేరు మార్చుకొని, 😭😭😭
@sirivellaamarnath7001
@sirivellaamarnath7001 17 дней назад
Chala Baga chepparu
@kantharaomallavarapu8508
@kantharaomallavarapu8508 2 месяца назад
Very good information .
@gowrishankernemani9611
@gowrishankernemani9611 2 месяца назад
GOOD INFORMATION WITH IN SHORT TIME. THANKING YOU SIR NGS ADVOCATE HYDERABAD
@muralikunapareddy8714
@muralikunapareddy8714 2 месяца назад
Well said about the British Rule.
@rambabukonisa310
@rambabukonisa310 2 месяца назад
Ippudu unna politicians tho compare chesukunte vallu chala batter
@KarthikReddy-lk9qe
@KarthikReddy-lk9qe 2 месяца назад
Correct ga chepavu bro
@manjula454
@manjula454 2 месяца назад
RESPECTED SIR YOUR VIEWS 100/_ PERCENT CORRECT THOSE FOUGHT FOR INDIPENDENCE LOST PROPERTY AND THEIR LIVES BUT TODAY POLITICIANS IS HIGHLY PUBLIC LOOTERS THANKS
@Sunil-gv8rr
@Sunil-gv8rr 2 месяца назад
Good subject
@jujaresridhar1018
@jujaresridhar1018 Месяц назад
Excellent video
@nitheshvetty6184
@nitheshvetty6184 2 месяца назад
❤ my favourite RU-vid channel deep think❤ nice voice bro I am big fan of you 🥰
@Venkata.Desai9891
@Venkata.Desai9891 2 месяца назад
Nice 👍 Jai Hind 🙏
@user-ct7pt7be2t
@user-ct7pt7be2t 2 месяца назад
Very good sir
@ravikumargadupu9019
@ravikumargadupu9019 Месяц назад
ఈ కామర్స్కు east india బుద్దులు లేవా మల్లి ఏమైన రాజ్యల పైన దందయాత్ర చెయవా!
@maripadigavijayalaxmi988
@maripadigavijayalaxmi988 Месяц назад
Hands of to u super explanation
@XYZDNNIA
@XYZDNNIA Месяц назад
Bro nadhoka chinna suggestion...me videos chala baguntayi with clear explanation and voice tone....meru history geography vati medha separate videos cheyandi brother.... aspirants ki kuda use avthundhi.
@srinivasraoanugutalaw6345
@srinivasraoanugutalaw6345 Месяц назад
Ultimately people victory people's are also gods ever
@karanshinde1949
@karanshinde1949 2 месяца назад
Still people not believe in nationalism.pls wake up support our country support modi ji
@sikhamanigangapatla6841
@sikhamanigangapatla6841 2 месяца назад
బ్రిటీషు. భారత దేశాన్ని మాత్రమే బానిసలుగా. చేయలేదు. ప్రపంచ. దేశాలను. బానిసలుగా. చేసికొని 2 ప్రపంచ యుద్దాలు చేసింది. అమెరికా ఆప్రికా. రస్యా దేశాలు కూడా బ్రిటీషు వారి ఏలుబడిలో ఉన్నవే. ప్రపంచయుద్దాలలో అపారనష్టము వలన ఆయా దేశాలకు స్వాతంత్ర్యం ఇచ్చినది. ప్రపంచాన్నే దోచుకొన్నది. ఆ కాలము. ఆ సమయము. బ్రిటీసుదే. అందుకే ప్రపంచ దేశాలలో ఇంగ్లీషు. భాష ను. అభివ్ృద్ది చేసింది. ఒకప్పుడు సూర్యుడు అస్తమించని దేశముగా. ఉన్నది. నేడు. పిల్లపిల్లలాగా ఉంది ఇదీ చరిత్ర
@annangianilkumar1261
@annangianilkumar1261 2 месяца назад
Appudu earnings ledhu but kattali, eppudu Anni vunai kattalikuda(tax limited ga unte chalu)
@DeputyExecutiveEngineer-c5t
@DeputyExecutiveEngineer-c5t Месяц назад
వాళ్లు ఉండి ఉంటే ఈరోజు ఇంక బాగుండేది...
@BHUPATHIRAMU_
@BHUPATHIRAMU_ Месяц назад
మీ ఆలోచన చాలా తప్పు వాళ్ళు ఉండి ఉంటే ఈరోజు నువ్వు ఇలా మాట్లాడే వాడివి కాదు
@manojkumar-tu4fk
@manojkumar-tu4fk 2 месяца назад
Ni work ki super bro nice editing
@golluriswamy7221
@golluriswamy7221 Месяц назад
Super
@saradac4940
@saradac4940 Месяц назад
Sir, your explanation is excellent in telugu
@freecontent11
@freecontent11 2 месяца назад
Hi bro kunchum IAS gurinchi cheppu bro UPSC ni Crack cheyyadaniki maku motivate cheyu and dani importance gurinchi explain cheyu
@bodigekishorekumar2148
@bodigekishorekumar2148 2 месяца назад
East india ippudu ekkada undo cheppaledu. Gatham Lo jarigindi matrame chepparu. Idantha telisinde kada.
@premkumarinapanuri6760
@premkumarinapanuri6760 Месяц назад
ఏలూరు లో వుంది ఈస్ట్ ఇండియా జుట్ మిల్
@ramadaskanakala8373
@ramadaskanakala8373 2 месяца назад
వివేకానందుడు , బాల గంగాధర్ తిలక్, లాలాలజపాతిరోయ్ వీరు గాంధీకన్నా ముmదే ఉన్నారు
@manoharreddy123
@manoharreddy123 2 месяца назад
Amazing information brother... thankyou
@Sathish6156
@Sathish6156 2 месяца назад
Ippudu Congress ayi India lone undi!!
@krishnaghanta3340
@krishnaghanta3340 Месяц назад
Useless fellows today modi is doing something everything giving to Adani
@AnjaneyuluChapparapu-hb8ip
@AnjaneyuluChapparapu-hb8ip Месяц назад
విదేశీయులకంటె స్వదేశీ స్వార్ధపరులె కారణం
@jujaresridhar1018
@jujaresridhar1018 Месяц назад
Very nice video
@paarthivshreesoma4233
@paarthivshreesoma4233 2 месяца назад
చంద్రబాబు వాళ్ళను చూసి నక్కజిత్తుల పరిపాలన సాగిస్తోంది
@baburao684
@baburao684 2 месяца назад
Some corporate industrialists in india are walking in.the footsteps of east india company.
@laxmanbandari5341
@laxmanbandari5341 Месяц назад
అసలు విషయం వదిలేసి చరిత్ర చెప్పారు.
@nunechinnivenkatanagalaksh9739
@nunechinnivenkatanagalaksh9739 22 дня назад
Hai sir meeru mana nunchi bangaram&silver manugulalo tisukuvellaru annaru okka manugu=11, 200 kgs
@NameisAnitha
@NameisAnitha 2 месяца назад
10 years school lo ardam kani e secret 14:30 minutes lo ardam ayyela chepparu thank you ❤.
@user-wt7ob8gf5e
@user-wt7ob8gf5e 2 месяца назад
Nijanga
@user-wt7ob8gf5e
@user-wt7ob8gf5e 2 месяца назад
🤔
@narasingaraj7689
@narasingaraj7689 Месяц назад
Not only that East India company of Britishers, converted our indians to Christianity and attached millions of millions of miles of landed properties to the churches, constructing lakhs ,crores of Churches in India,which remain with those churches and our Christian brothers and thier families .
@user-zu8rk1vp3h
@user-zu8rk1vp3h Месяц назад
British government more then helping on india ❤❤❤
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u 2 месяца назад
ఈస్టిండియా కంపెనీ వలన కొన్ని లక్షలు మంది రోజు ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ నేర్చుకొని బ్రతుకుతున్నారు
@shabbeerali3564
@shabbeerali3564 2 месяца назад
Evarayya nuvvu intha depth and detail ga explain chesav
@gantavenkateswarareddy7527
@gantavenkateswarareddy7527 2 месяца назад
First like🎉
@rajsekhar7938
@rajsekhar7938 Месяц назад
మొగల్స్ ని ఎవరు రాణించారు
@MBSYED
@MBSYED 2 месяца назад
సర్ జూలియన్ అసాంజ్ రిలీజ్ అయ్యారు ఈయన జీవితం పైన ఒక బయోగ్రఫీ ఉంటే బాగుండు❤
@sudarsanaraokomma9244
@sudarsanaraokomma9244 2 месяца назад
eppatiki videsi pettubadulu korukuntunnaruga ?
@ramamohangudimetla
@ramamohangudimetla 2 месяца назад
గాంధీ జీ నాయకత్వం వచ్చేవరకు మనం ఓకే దేశం అన్న భావన లో లేము.
@balanagupuppala2118
@balanagupuppala2118 Месяц назад
Akbar yekkada nundi dochukumnado cheppaledu....?
@ramarajuborukati1340
@ramarajuborukati1340 Месяц назад
Original company ni రద్దు చేశారు అప్పటి బ్రిటిష్ government
@AnilKumar-vc2tk
@AnilKumar-vc2tk Месяц назад
Appudu British vallu pannula rupam lo money vasulu chesavaru eppudu mana vallu gst rupam anni rates panchasi money vasulu chesthunnaru pedavadu inka peda vaduavuthunnadi danavanthudu inka danavanthudu avuthunnadu
@yadanagamutheswarrao7233
@yadanagamutheswarrao7233 Месяц назад
🙏 MANA HINDHUVULU AA ROJULLO MOGALULANU VACHHINA VADINI VACHHINATLU NARIKI PARESI VUNTEY MANAKU EE DHARIDRAM VUNDEDHI KADHU 🙏 JAI SRI RAM 👏 BHARAT MATA KI JAI 💪 VANDHE MATARAM 👏
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 5 дней назад
ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చాలామంది మోడ్డ కుదువతానికి రీడీగావున్నారు
@vsrmurty9215
@vsrmurty9215 8 дней назад
EICom pension పెట్టడు, ఇప్పుడు bjp govt ( మన దేశంలో మన వారే) pension తేలవేస్తూ న్నారు. ఖర్మ ఖర్మ ఖర్మ 😁
@rameshsubbaiah3400
@rameshsubbaiah3400 2 месяца назад
Today's politicians r no less than mir jaffer , any day country may be pledged part by part
@premajoyice_thummuru7374
@premajoyice_thummuru7374 Месяц назад
ఈ చరిత్ర బీడీ గాడికి తెలుసా?
@ramaraoyasarapu1516
@ramaraoyasarapu1516 2 месяца назад
Unless we know how we become slaves, and again how we were struggled and fought for independence present generation may not be careful.Hence everybody should know the original history.
@kokkiligaddanancharaiah4689
@kokkiligaddanancharaiah4689 2 месяца назад
Manalo manam kottuku chavadam mana Indian blood undi Dani valane mana brathukulu nasanam ayyae
@user-wt7ob8gf5e
@user-wt7ob8gf5e 2 месяца назад
Idhi correct
@user-wt7ob8gf5e
@user-wt7ob8gf5e 2 месяца назад
E-video ni BBC channel (India) lo pani chestunna mana desha bhaktulaku chuppali cheppali
Далее
Can You Bend This Bar?
01:00
Просмотров 3,9 млн
How Manmohan Singh changed Indian Economy ? #india
18:33
Can You Bend This Bar?
01:00
Просмотров 3,9 млн