Тёмный

క్రైస్తవులకు మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు...ఇది నిజమైతే 🤩  

GOD'S LAMB MINISTRIE'S
Подписаться 39 тыс.
Просмотров 128 тыс.
50% 1

క్రైస్తవులకు మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు...ఇది నిజమైతే 🤩 #andhrapradesh #ncbn #christian #india✝️🙏🏻

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 277   
@EvangelistHeman
@EvangelistHeman 3 месяца назад
దయ చేసి అందరికీ మనవి నేను ఏ పార్టీ మద్దతుదారుడను కాను కేవలం క్రైస్తవ్యం గూర్చి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని తెలియచేయటమే జర్గింది,, నేను ఏ రాజకీయవేత్తను నమ్మను..ఇపుడు ట్రంప్ కోసం నేను మాట్లాడినంత మాత్రాన నేను ఆయన అభిమానిని అయిపోను కదా??రేపు చంద్రబాబు క్రైస్తవ్యానికి వ్యతిరేకం గా ఉంటే నా స్పందన ఎలా ఉంటాడో చూడురు✝️🙏🏻 ప్రతీ దానికి తప్పు పట్టడం మానుకోండి దయ చేసి రాజకీయ నాయకులు నచ్చకపోతే వాలు ఇచ్చె పదకాలు కూడా తీసుకోకుండా పౌరుషంగా నిలపడుతారు అని ఆశిస్తునా🙏🏻
@Meghanadh276
@Meghanadh276 3 месяца назад
Naaku vundi dammu neeku vunda brother.okka patakam kooda teesukonu.devudu pynundi evvandi evvaru cheyyaleyru.tdp bajana aapesi gospel message cheysukondi.mari neeku luxury cars akkada nundi vacchindi adi cheppu first.
@simonsankili6007
@simonsankili6007 3 месяца назад
Brother are u a pastor??? Or a Christian believer??? Just for clarification......
@జీతిమోతిషెఖీనGs
@@EvangelistHeman మీరు చెప్పిన మాట లో, తప్పేమీ లేదు,కానీ, దేవుని సేవకులు అని పేరు పెట్టుకున్న కొందరు మందిరాల పునర్నిర్మాణం కోసం రాజకీయ నాయకుల దగ్గర సహాయం అడగడం నాకు ,రోతగా, ఉంది
@EvangelistHeman
@EvangelistHeman 3 месяца назад
@@Meghanadh276nuvvey konaav kada
@EvangelistHeman
@EvangelistHeman 3 месяца назад
@@simonsankili6007first meeru chepandi paul christian or servant of god??
@sanyasiraonagothi1011
@sanyasiraonagothi1011 2 месяца назад
Dear బ్రదర్స్ దేవుని చిత్తం లేనిదే ఎవరు పరిపాలకులు కాలేరు దేవుడు అన్యాయస్తుడు కాదు కనుక పరిపాలకులను నిందించకుండా వారిని గౌరణించండి మరియు వారికోసం ప్రార్ధించండి అప్పుడు దేవుడే వారికీ మంచి మనసును ఇస్తాడు మనకు మేలు జరుగుతుంది praise the LORD, may God bless you all.
@EvangelistHeman
@EvangelistHeman 2 месяца назад
✝️🙏🏻🙏🏻
@nalinisunkara9928
@nalinisunkara9928 3 месяца назад
దేవునికి స్తోత్రం. దేవుడే CM గారి మనసు మార్చి ఇవన్ని చేస్తున్నారు.
@జీతిమోతిషెఖీనGs
ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు
@chantibabumallipudi1708
@chantibabumallipudi1708 3 месяца назад
దేవుని కి విరోదంగా ఉన్నవారు వర్ధిల్లరు
@chantibabumallipudi1708
@chantibabumallipudi1708 3 месяца назад
మూడి పరిస్థి అదే 😊
@balannapangi368
@balannapangi368 2 месяца назад
ఇలాంటి అబద్ధాలు కొత్తేమీ కాదు.
@Pendemsalomi
@Pendemsalomi 3 месяца назад
🙏 brother, ఏ ప్రభుత్వ అధికారులు అయినా మంచి మనస్సు ఉన్న పెద్ద యదార్ధ హృదయము కలిగిన వారే కానీ,, కఠినమైన హృదయము కలిగిన వారు ఎవరూ ఉండరు. మన ప్రజలు తొందరపాటు తనముతో ముందు చూపు ఆలోచనలు చేయక,, ఏ ప్రభుత్వము పరిపాలన చేసిన వారిని అర్ధం చేసుకోకుండా వారిని కించపరచి,నిందిస్తూ నిందలు వేస్తాము.అందరు పెద్ద మనస్సుతో అభివృద్ధి పథాన్ని ముందుకు నడిపించాలనే అనుకుంటారు. దేవుడు మన దేశాన్ని దేశ అధికారులను దీవించి మంచి ఆరోగ్యంలో ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాము brother 🙏
@ZIONPOWERCONTROLS-sc8bv
@ZIONPOWERCONTROLS-sc8bv 2 месяца назад
CBN IS GREAT VISONARY LEADER We will Pray for Him for Good governance, Wisdom,understanding and knowledge of GOD
@జీతిమోతిషెఖీనGs
మేం మైతే ఏ రాజకీయ నాయకుల యొద్ద ఏమీ పుచ్చుకోము, దేవుడు తన బిడ్డలకు తగిన సహాయం చేస్తారు
@DramaDream-j5c
@DramaDream-j5c 2 месяца назад
🙏🙏👍👍👍🤝🤝🤝🤝🤝🤝💙💙
@జీతిమోతిషెఖీనGs
నిజక్రైస్తవులకు ఏం భయం ఉండదు అని నా అభిప్రాయం
@malleswarigonu8409
@malleswarigonu8409 2 месяца назад
Karekt
@RatnamrajRatnamraj
@RatnamrajRatnamraj 2 месяца назад
యేసయ్య నామానికి మహిమ ఘనత స్తోత్రం కలుగును గాక 🙏🙏
@IPCCHURCHVIZAG
@IPCCHURCHVIZAG Месяц назад
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక మీరు చెప్పిన ప్రతి మాటలోనూ మన రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ మీరు వాక్యాన్ని వివరిస్తున్నారు తప్ప దేవున్ని ఇక్కడ మహిమ పరచలేదు దయచేసి ఎవరు కూడా దేవుణ్ణి తప్ప ఏ నాయకులను సేవకులను మహిమ పరుచుకున్న రాదు మైమ ఘనత ప్రభావాలు మన తండ్రి అయిన దేవునికి మాత్రమే చెల్లుతుంది ఎందుకంటే ఆది నుండి కూడా క్రైస్తవుల మీద వ్యతిరేకము వచ్చినను ఆయన ఎప్పుడు ఏ విధంగా ఆయనను మహిమ పరచుకోడానికి తెలుసు కనుక మనము దేనికి భయపడనవసరం లేదు మనము ప్రార్థనలో విజ్ఞాపనలు ఆసక్తి చూపుతూ ఆయన వైపే మనం చూస్తూ ఉంటే బల్లెము నైనను పట్టుకోకుండా యుద్ధములో జయించిన ఇశ్రాయేలులో భలే మనము కూడా ఉంటాము యుద్ధము యెహోవాదే కనుక మనము దేవుని వాక్యమును మాత్రమే విశ్వాసులకు తెలియపరచాలి దేవుని మాత్రమే మహిమ పర్చాలి అంతేకానీ మనసులను కాదు ఈ విషయాన్ని ప్రేమతో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం
@dhaanok2992
@dhaanok2992 3 месяца назад
ఈ మాటే బాబు గారు నెరవేర్చితే మరో 15సంవతరాలు సీఎం ఆయనే
@joynimshi6727
@joynimshi6727 3 месяца назад
😂😂Anni years brathukuthara ...
@kuwaitq7842
@kuwaitq7842 3 месяца назад
😂​@@joynimshi6727
@SpyScorpion7
@SpyScorpion7 2 месяца назад
​@@joynimshi6727If Almighty God Wills, Then Everything Is Possible!❤
@VijayakumariPodapati
@VijayakumariPodapati 3 месяца назад
Praise the lord 🙏Idi AP prabhutwam vari ghanatha, Devuniki mahima.pastorgarandi.
@marriashok6655
@marriashok6655 2 месяца назад
ప్రభుత్వ లను నిరాఏకరించరాదు. యూదా: 1 : 8....... ప్రభుత్వాల కొరకు ప్రార్ధన చేయాలి. ❤, 🙏✝️🛐🙏
@AnanadaraoGorra
@AnanadaraoGorra 3 месяца назад
మనమందరము దేవుని చేతిలో ఉన్నావు అని గుర్తుపెట్టుకోవాలి ఏ నాయకుడి చేతిలో కాదు వాళ్లు కూడా దేవుని చేతిలో ఉన్నారు దేవుడు అనుమతి ఇస్తే ప్రతీది జరుగుతుంది అంతేతప్ప ఎవడు ఎక్కితే ఈ భయపడడం అనేది తప్పు
@kingdanieldavidakashjcnm7362
@kingdanieldavidakashjcnm7362 3 месяца назад
I'm Christian nd i support tdp
@SpyScorpion7
@SpyScorpion7 2 месяца назад
Me Too! ❤💙🙏🇮🇳👍👌😊
@YR__1234
@YR__1234 3 месяца назад
ఏరోజు ఎసేవకుడూ ఏపార్టీ నిబట్టీబయపడలేదు బ్రదర్ అలాంటివిచెప్పితేఎవరూబయపడరూఏవరికీబయపడీ దేవుని సేవ చేయటంలేదు క్రైస్తవ్యం కుఏప్పడూస్వేచ్చ లేదురాదుఅలాచేసేదినాలుకాదు ఊరటకలిగించేమాటలుచేప్పచున్నారు తప్పలేదు దేవుని సువార్తను ఏవరిఅఃడదండలనుబట్టీప్రకటించటంలేదు దేవుడు మనకుపిరికిఆత్మనుఇవ్వలేదు
@chinnimudiya6709
@chinnimudiya6709 3 месяца назад
బ్రదర్ ఏది ఏమైనా క్రీస్తుని దరిన్చేవాళ్ళు ప్రభువు మాటమీద ఆశ పెట్టుకొని బ్రతకడం. ఆత్మని ఏమి చేయలేని మనుష్యులు కి కాక యేసు క్రీస్తు కి లోబడడమే ఇవి చివరిదినాలు సిద్ధపడడమే ప్రతి క్షణం
@venkateswararao7197
@venkateswararao7197 3 месяца назад
Yes bro
@halleluyakancharla591
@halleluyakancharla591 3 месяца назад
Praise the Lord brother, I believe you what you say about our CM each and every word is exactly correct.
@k.sattibabu1681
@k.sattibabu1681 2 месяца назад
దేవునికి స్తోత్రాలు అండి అలాగే సీఎం గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చాలు అలాగే గ్రామాలలో సువార్త ప్రకటించినప్పుడు అలాగే సువార్త ప్రకటించే తప్పుడు ఆటంకాలు లేకుండా సీఎం గారు చూడాలి
@sureshbabuvattikuti2646
@sureshbabuvattikuti2646 3 месяца назад
దయచేసి ఏ ఎండాకాగొడుగు పట్టే రాజకీయనాయకుల గురించి దేవుని సేవ చేసే మీ సమయాన్ని వృధా చేసుకొకండి..
@bhaskarKodellibhaskar-ed2eb
@bhaskarKodellibhaskar-ed2eb 3 месяца назад
200% కరెక్ట్ మీరు కూడా నమ్ము తున్నారు అంటే 😭😭😭😭😭🤣🤣😭😭🤣🤣😭😭🤣🤣😭😭🤣😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😭😭😭🤣🤣🤣😭😭😭😭😭😭
@srinivasaraodigumarthi5735
@srinivasaraodigumarthi5735 3 месяца назад
Praise the lord🙏🙏
@hepsim2331
@hepsim2331 3 месяца назад
Brother ఒకప్పుడు అదే వ్యక్తి క్రైస్తవ మతాన్ని అసహ్యించుకున్నాడు. ఇప్పుడు ఉన్న ఆస్తుల్ని అమ్మకుంటే చాలు🙏
@ylakshmi2740
@ylakshmi2740 3 месяца назад
Nenu kuda okappudu devunni dushinchina danne bro , kaani eppudu ayane jeevam gala devudani nammi rakhana pondina danni , andaru mare roju vastundi bro
@srikanth4018
@srikanth4018 3 месяца назад
Jagan ammesadu asthulne. inkem vnnai ammadaniki
@mohanaraot69-jt8je
@mohanaraot69-jt8je 3 месяца назад
తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకు మేలు చేస్తాడు ఆయనకి ఆ లక్షణాలు ఉన్నాయి ఆ అనుభవం ఉంది దేవుడు చంద్రబాబు నాయుడు గారిని ఏర్పాటు చేసుకున్నాడు
@chinayachina6916
@chinayachina6916 2 месяца назад
Adi doop
@SpyScorpion7
@SpyScorpion7 2 месяца назад
​@@ylakshmi2740👌👍🙏💙🇮🇳❤️
@John-kz9wy
@John-kz9wy 3 месяца назад
Tq jesus
@SureshSetty117
@SureshSetty117 3 месяца назад
Praise The Lord Brother 🙏🙏🙏❤❤❤
@MarriNaresh-p.t.g.
@MarriNaresh-p.t.g. 3 месяца назад
ఇది జరుగును గాక..
@bethelprayerfellowship8048
@bethelprayerfellowship8048 3 месяца назад
నేను TDP వచ్ఛిన నాటినుండి నేను ఎరుగుదను, నారా చంద్రబాబు నాయుడు గారి పాలన ఎరుగుదును ఆ పార్టీకే చేసాము.
@bhaskarnagoore5031
@bhaskarnagoore5031 3 месяца назад
మీ నమ్మకము నిజమవుతుందని మేము భావించడం లేదు ఆయన గారు ఏది చేసినా స్వార్థంతో తనకు కలిగే ప్రయోజనాన్ని దృష్టి లో పెట్టుకొని ఏదైనా చేస్తాడు. అది ఇష్టపూర్వకంగా కాదు కానీ స్వార్థంతో చేస్తాడు
@chinayachina6916
@chinayachina6916 2 месяца назад
Mari correcta
@VardhanapuSujathamohan
@VardhanapuSujathamohan 2 месяца назад
DevunikistotramMeeru CheppinamattlakuNenu Chalasantosinchuchunnanu AmenAmenAmenI❤India
@palaji-pp9ij
@palaji-pp9ij 3 месяца назад
మీరెంత క్రిస్టియన్ కు చేసేది.ఆ గొప్పదేవునికృప .
@addalanaveena5tha972
@addalanaveena5tha972 3 месяца назад
పాస్టర్ గారు వందనాలు మీరు బాగా చెప్పారు కానీ మన పాస్టర్లు అందరూ జగన్ నెగ్గాలని ప్రార్థనలు చేశారు కానీ బాబుగారు క్రీస్తు నిరణించారు అంటే అందరికి మంచేజరుగుతుంది ఈ పాస్టర్స్ వేస్టే
@NagaraniKalasthi
@NagaraniKalasthi 3 месяца назад
Praise tha lord devuniki mahima kalugunu gaaka Amen shalemu
@korukondabindu3967
@korukondabindu3967 3 месяца назад
Praise the Lord god bless you thanks for good news
@Ronaldosuiiiii862
@Ronaldosuiiiii862 2 месяца назад
అధికారాలు న్నీ యెహోవా సాయానికి అప్పగించాడు.ఎదేనుతోటలోవచ్చినవివాదాన్ని నిరూపించుకోవడానికిసాతానుకిదేవుడేపరిపాలనని అనుమతింఛాడుఅంతేగాని ఆయన పరిపాలన కాదు.మానవులనిపాలించడానికిఅనుమతిస్తున్నాడుఅంతేగానీదేవునిపాలనకాదు నిజక్రైస్తవులుఏప్రభుత్వాలకిమద్దతివ్వకూడదు.దానియేలు 2:44ప్రకారంమానవప్రభుత్వాలుశాశ్వతంకాదు.
@sunandaninagnur6488
@sunandaninagnur6488 3 месяца назад
We should not worry about Christians in Andhra Pradesh. As a CM Chandra Babu garu very decent and dignified person. Remember when he elected first time he brought the mud from various places, including Medak Church also to inauguration ceremony of Amaravati. I used observe his leadership even before separation. Once Hyderabad was different, but after he became chief minister of united Andhra Pradesh, he improved lot. Still telangana people remembering him. His vews, thoughts and dreams are very different. He is always thinking about the people and to do good.😊 Our responsibility is pray for him, his health and family. May God give him Goldy wisdom and knowledge. Amen 🙏
@NeeluBiddika-x9q
@NeeluBiddika-x9q 2 месяца назад
Aprardana makosame chesaru annayya agopaa chevakulu thank you amen amen
@suneethat4323
@suneethat4323 3 месяца назад
జగన్ గారి ప్రభుత్వం క్రైస్తవులకు ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ అయితే మేలు చేస్తుందని మీరు డైరెక్టర్ గానే చెప్తున్నారు మనకి ఎవరూ ఏమీ చేయరు దేవుడే మనకు మేలు చేస్తాడు
@sukanyaruth1943
@sukanyaruth1943 2 месяца назад
Shalom praise the lord 🙏🙏
@hufhjhj
@hufhjhj 3 месяца назад
Praise the Lord🙏🙏🙏🙏 jesus cbn visionary leader
@sunil7933
@sunil7933 3 месяца назад
ఎవర్ని నమ్మినా నమ్మకపోయినా అతన్ని (బాబు గారిని) 100% నమ్మలేము..
@suneethat4323
@suneethat4323 3 месяца назад
S
@nagendrapindi8740
@nagendrapindi8740 2 месяца назад
Chalaa chakkaga maku vunna doubts anni clear chesavu brother tq
@vanidoppalapudi3424
@vanidoppalapudi3424 2 месяца назад
Nenu Christian brother Kani state bhagupadalani cbn sir CM avalani prayer chesanu brother mana prayer s jesus vinnaru thankq jesus 🙏
@MarriNaresh-p.t.g.
@MarriNaresh-p.t.g. 3 месяца назад
ఆమెన్..
@munipallikoteeswararao9133
@munipallikoteeswararao9133 2 месяца назад
క్రిస్తవ్యానికి ఏ మనుషుల సహాయముతో అభివృద్ది చెందదు దేవుడు దానికి వృద్ది కలుగచేయువాడు
@padmanabhankrishnan4587
@padmanabhankrishnan4587 3 месяца назад
Great CM, please keep up your promises without fail. Premalatha
@KommunuriSubbaiah
@KommunuriSubbaiah 3 месяца назад
బ్రదర్ మీరు టైటిల్ శుభవార్తను పెట్టారు నిజంగా అది నమ్మొచ్చా మేము ముఖ్యంగా చంద్రబాబును నమ్మొచ్చా
@thanetistephen9528
@thanetistephen9528 3 месяца назад
అతను చాలా చెబుతాడు కానీ చెయ్యడు.చాలా ఇయర్స్ నుండి చూస్తాన్నం.
@joynimshi6727
@joynimshi6727 3 месяца назад
💯
@jayatirumalasetti8693
@jayatirumalasetti8693 3 месяца назад
మరి జగన్ చేశాడా చాలా రోజులనుండి ఆగిపోయాయి అని brother చెప్తున్నారు గా మరి మీ నాయకుడిని చెయ్యమనలేదా 5 years జరగాలి గా వాడు చేస్తే ఆతను చెయ్యడా చేస్తాడో చెయ్యేరో చూడండి
@lillymarybellamkonda1602
@lillymarybellamkonda1602 3 месяца назад
Emi cheyyali meeku?
@lillymarybellamkonda1602
@lillymarybellamkonda1602 3 месяца назад
Jagan kuda 5 years chethulu kalipi cases maaphi kosam thirigadukada
@lillymarybellamkonda1602
@lillymarybellamkonda1602 3 месяца назад
Last 5years lo enni churches construction chesadu mari Jagan?
@yrrao6290
@yrrao6290 3 месяца назад
మత swacha దేశానికి శుభ పరిణామం. రేవంత్ రెడ్డి గారు కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. We pray.
@SubhaSubha-iw7lw
@SubhaSubha-iw7lw 3 месяца назад
Prisa the lord pasterr gaaru 😊😊😊😊😊
@arunasridowrladowrla5698
@arunasridowrladowrla5698 3 месяца назад
Praise the Lord
@SYRAJU
@SYRAJU 2 месяца назад
ప్రభుత్వం ఏదైనా... దేవుడు తన బిడ్డలకు ఏం చేయాలనుకుంటాడో అది మాత్రం ఆపలేరు...
@prabhudaskuraganti364
@prabhudaskuraganti364 3 месяца назад
Praise the lord pastor garu from guntur 🙏🙏 AMEN 🙏❤️🌹🌷🙏
@జీతిమోతిషెఖీనGs
చర్చీలు బాగు చేయుటకు రాజకీయ నాయకుల సహాయం అడగడం అది వాక్యానుసారం కాదు,
@haipothuraj6644
@haipothuraj6644 3 месяца назад
Extreme happy god is great
@Amruth-r8l
@Amruth-r8l 3 месяца назад
2014 నుండి 19 వరకు చేయనిది ఇప్పుడు చేస్తారా
@arunasridowrladowrla5698
@arunasridowrladowrla5698 3 месяца назад
God bless you babu
@pidathalasumathi2837
@pidathalasumathi2837 3 месяца назад
Praise the lord pastor garu, Good information, T.q.,God bless your family abundantly. Amen. ❤❤❤
@luckythemusician6442
@luckythemusician6442 3 месяца назад
praise the lord brother
@vijayabharathim2170
@vijayabharathim2170 2 месяца назад
Rajulanu Asrainchuta kante yehovanu Ashrainchuta melu
@Rama-kt4mn
@Rama-kt4mn 2 месяца назад
Pradhana mantrini marchalani prardhana cheyyamani brathimaladi vedukontunnau
@ramkumarambati4998
@ramkumarambati4998 3 месяца назад
Praise the lord sir.
@srinivasvamsi143
@srinivasvamsi143 2 месяца назад
God bless you cbn
@RajashekharRajashekhar-n5e
@RajashekharRajashekhar-n5e 3 месяца назад
Praise the lord 🎉
@AnanadaraoGorra
@AnanadaraoGorra 3 месяца назад
మనమందరం దేవుని చేతిలో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఏ నాయకుడి చేతిలో లేవు దేవుడు అనుమతి ఇస్తే ప్రతిదీ జరుగుతుంది అంతే తప్ప ఏమి రాజకీయ నాయకుడు ఎక్కితే క్రైస్తవులకు ఇబ్బంది
@kkmusiclearning5591
@kkmusiclearning5591 3 месяца назад
Emo brother aayana chesthaaro ledho gaani.. mee support aythe baagane vundhi.
@Rama-kt4mn
@Rama-kt4mn 2 месяца назад
Andharu moshe lanti nayakudu kavali ani andharu prardhana chesaru devudu manaku anugrahinchadu andhuku devuniki lekkalenanni kruthagnatha sthuthulu chellinchukontunnanu
@sudheerkumarbojja9062
@sudheerkumarbojja9062 3 месяца назад
I think, it would be better to make an appreciation video after the fulfilment of his promises to the Christian society. A good news is that, when a promise becomes reality.
@EvangelistHeman
@EvangelistHeman 3 месяца назад
Yes sir
@yuvarajucalvarykrupaminist2774
@yuvarajucalvarykrupaminist2774 2 месяца назад
రాజకీయం అంటేనే బొంకటం నమ్మకండి
@sandeep-ps1dh
@sandeep-ps1dh 3 месяца назад
Amen 😊😊
@anthonyreddy7947
@anthonyreddy7947 3 месяца назад
ఉత్తుత్తి హామీలు. ఇవన్నీ ఇక్కడ చెప్పకండి. మీకు ఏమైనా అందిందా. ఇంతకు ముందు ఏమి మాట్లాడారో ఒకసారి చూడండి. దయచేసి ఇటువంటి videos చేసి పెట్టకండి. ప్లీజ్.
@goodfriends9962
@goodfriends9962 3 месяца назад
😂😂దానికోసమేమో ఈ వీడియో
@Rama-kt4mn
@Rama-kt4mn 2 месяца назад
Chala baaga cheppavu nana
@JTVTeluguNews9
@JTVTeluguNews9 2 месяца назад
విశ్వాసంతో ముందుకుపోయే ప్రతి విశ్వాసికి ఎవరు వచ్చినా భయపడరు అన్నది నా విశ్వాసం... Peter Paul, kavali
@nbr1790
@nbr1790 3 месяца назад
దయచేసి చంద్రబాబు గారికి ఎవరు నమ్మకండి🙏
@lillymarybellamkonda1602
@lillymarybellamkonda1602 3 месяца назад
Ninni nammala mari
@nbr1790
@nbr1790 3 месяца назад
@@lillymarybellamkonda1602 రాజకీయ నాయకుడు మీద ఉన్న శ్రద్ధ నమ్మకం దేవుని మీద పెట్టండి చాలు. మీరు క్రైస్తవులకు ఏమి నేర్పిస్తారు మారండి ?
@SrideviKakarla-gy7hq
@SrideviKakarla-gy7hq 3 месяца назад
Jagan garini nammandi
@sumanaarja6321
@sumanaarja6321 3 месяца назад
​@@SrideviKakarla-gy7hqJohn(యోహాను సువార్త) 10:10 10. this is for Jagan garu.
@gershonjayadanam1670
@gershonjayadanam1670 2 месяца назад
దేనికి.విగ్రహలకు మొక్కి గుళ్ళు గోపురాలు తిరిగి, మోడీ కాళ్ళు పట్టుకుని, మోసాలు చేసి, కోట్లు మింగిన గొప్ప అహంబావి, నేరగాడు.అమ్మ, చెల్లి నమ్మవద్దని చెప్పారు 😅😅​@@SrideviKakarla-gy7hq
@jandra1674
@jandra1674 2 месяца назад
🙏📖🙏🙏🙏💐💐💐💐
@ratnakumari14-sy3vy
@ratnakumari14-sy3vy 2 месяца назад
Agrigold mny ippinchamani cheppandi pls.
@Sreenu7777
@Sreenu7777 3 месяца назад
మనవారు వెళ్లి అడిగితే చేస్తాను అని చెప్పడం మాములే కానీ చేయరు ఆయనే ప్రజలముందు మాట్లాడితే అవి ఖచ్చితంగా జరుగుతాయి
@panduinturi1047
@panduinturi1047 3 месяца назад
మాట చెప్పటంవేరు నెరవేర్చటత్టంవేరు
@sukanyaruth1943
@sukanyaruth1943 2 месяца назад
Good evening
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 2 месяца назад
WORDS WITHOUT DEEDS ARE DEAD.
@PrasadMiracle
@PrasadMiracle 2 месяца назад
❤❤❤
@tcrbadboy2473
@tcrbadboy2473 3 месяца назад
👌👌👌👌👌👌👌
@chantibabumallipudi1708
@chantibabumallipudi1708 3 месяца назад
బాగా చెప్పారు
@srinivasaraokolakaluru6198
@srinivasaraokolakaluru6198 2 месяца назад
చంద్రబాబు గారి వాగ్దానం వల్ల దళిత క్రైస్తవులు ధనవంతులు అవ్వడం ఖాయం. ఆంధ్ర రాష్ట్రాన్నీ గ్యారంటీ గా పరలోకము గా మారిపోయింది. ఆయన క్రైస్తవ సంఘాలకు పెద్దగా మారిన ఆశ్చర్య పడ వలసిన విషయం కాదు
@srinivasaraokolakaluru6198
@srinivasaraokolakaluru6198 2 месяца назад
తమ్ముడూ, చంద్ర బాబు కి అంత సీన్ లేదని చరిత్ర చెబుతున్నది. రాజశేఖర్ రెడ్డి గారిని మించిన పరిపాలన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ చేయలేరు.
@rajasekhar994
@rajasekhar994 3 месяца назад
Chandrababu gaaru yeppudu ye mathaniki vyathireki kaadhu.ayana stithapragnudu,manavatwam,manchithanam unna goppa nayakudu .dhachesi mana Christians guruthu pettukoni undadam manchidhi.
@xaviersuhaas25110
@xaviersuhaas25110 2 месяца назад
Jai TDP
@sheelabyra
@sheelabyra 3 месяца назад
Praise the Lord Brother 🙏ఇదంతా ప్రజలను నమ్మించి మోసం చేయడం కోసమే ఇవన్నీ. మరి ఇంతకుముందు 9 yrs పరిపాలనా సమయంలో ఎమ్ చేశాడు?
@saripallibabji5506
@saripallibabji5506 2 месяца назад
Jai tdp jai janasena tanq c m sir
@christiantigerbabu7759
@christiantigerbabu7759 3 месяца назад
ఆయన మాట ఇస్తాడు నువ్వు నమ్ముతావు.
@gershonjayadanam1670
@gershonjayadanam1670 3 месяца назад
తగ్గు😮
@JamesSodadasi
@JamesSodadasi 3 месяца назад
Super bro
@Srilatha-hd4tc
@Srilatha-hd4tc 2 месяца назад
😊😊😊😊😊😊😊😊😊😊😊
@palaji-pp9ij
@palaji-pp9ij 3 месяца назад
వోట్ కు మోసకు మాటలు చెప్పే వదిన నీవు పొగుడుతున్నావు.నీవు దేవుని బిడ్డవ .ఆలోచించుకో.దేవుడు నీకు తీర్పు తీర్చును
@vanidoppalapudi3424
@vanidoppalapudi3424 2 месяца назад
Mana STATE bhagupadali brother
@pastorstephen1633
@pastorstephen1633 3 месяца назад
పాస్టర్ గౌరవేతను అందజేస్తారా బ్రదర్
@pagidivenkatesh360
@pagidivenkatesh360 3 месяца назад
Anna ami cheyyadu e topic gurinchi cheppadam kuda West anna
@SaiKumar-id7fz
@SaiKumar-id7fz 3 месяца назад
నువ్వు చేసావర
@RR-zg7bu
@RR-zg7bu 3 месяца назад
CBN manchi vaade but pakkanunna vaallu bayankarulu. CBN haamilu nammalem
@Rama-kt4mn
@Rama-kt4mn 2 месяца назад
Aamen aamen aamen aamen aamen aamen
@Rajubabu_Bonthu
@Rajubabu_Bonthu 2 месяца назад
Chepputhadugani Emicheyyadu
@poojamerugu5881
@poojamerugu5881 3 месяца назад
Meeru baagane butter raasthunnaare rendu nalkala dhorani maarchandi nijalni cheppandi
@paulsudhakar5477
@paulsudhakar5477 3 месяца назад
Praise the Lord 🙏 brother. చంద్రా చంద్రబాబు నక్క ఇవన్నీ రాజకీయ ఎత్తులే. మీరు చెప్పినట్లు క్రిస్టియన్ కి సమాధులు కొట్టిస్తారు పైన BJP వుంది.వారిని వ్యతిరేకిస్తే చంద్రబాబు జైలుకు పోతాయి. పురంధరేశ్వరి నీ PM నీ చేస్తారు.
@FabiolaSister
@FabiolaSister 3 месяца назад
Exellant message Babu.Godbless you..
@gaddamnagarjuna41
@gaddamnagarjuna41 3 месяца назад
Are you pastor TDP activist
@jesusgraceministries6547
@jesusgraceministries6547 3 месяца назад
మరి గౌరవ వేతనం సంగతి ????
@Devil-0714
@Devil-0714 3 месяца назад
When the give to pastors honorarium in 24
Далее
Песня РАСПУТИН на русском!🔥
00:56