Тёмный

క్షుద్ర ప్రయోగాల గురించి నిజాలు-తిప్పికొట్టే విధానాలు! 

Govinda seva
Подписаться 138 тыс.
Просмотров 11 тыс.
50% 1

మన మీద చెడు ప్రయోగాలు జరిగితే భయపడతాం, అందులో వాస్తవాలు అపోహలు తెలియజేస్తూ మీకోసం ఈ వీడియో🚩

Опубликовано:

 

25 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 154   
@Meena55708
@Meena55708 Месяц назад
ఇలా తల్లి తండ్రులు కూడా చెప్పారు అక్క. నా గోవిందుడు మా కోసం ఇ యూట్యూబ్ ద్యారా మాకు పరిచయం చేశాడు. గోవిందా 🙏🙏🙏.
@SunnyVs-ex2pc
@SunnyVs-ex2pc Месяц назад
యూట్యూబ్ చరిత్ర లో ఇలా సత్యభామ గారు మాత్రమే చెప్పారు, చెప్పగలరు🙏అన్నీ భయపెట్టే వీడియోలే😢
@dharmikm4870
@dharmikm4870 Месяц назад
👌 నేను ఇంటర్ లో ఉన్నప్పుడు 35 yrs back వికెట్ లు పాతే చోట ఎవరో చచ్చిన నల్ల కోడి, నిమ్మకాయలు, మిరప కాయలు పెట్టారండి. నేను కోడిని బూటు కాలితో కొడితే 10 గజాలు దూరం వెళ్లి పడ్డది యింకా నిమ్మకాయలను బ్యాట్ తో కొట్టి తొక్కి అవతల పడేసాము. ఏమీ కాలేదు! 😊
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Месяц назад
అక్క మీ పరిచయం కాక ముందు చాలా భయపడ్డాను అన్నింటికి పైకి వెళ్ళి ఉతికిన బట్టలు తెరవడం కొన్ని విషయాలు పట్లా కాని అక్కభగవద్గీత చదివేలా మీరు నన్ను మార్చిన ఆ మదురమైన ఘట్టంరోజు అర్థం చేసుకునేలా ప్రయత్నం చేస్తున్నభగవద్గీతచదివితే నిజంగానే భయం పోతుందిఇట్స్ ఇట్స్ ట్రూ🥰🥰🥰 ఎవరు భయపడ్డ వద్దు ధైర్యం ముందుకు వెళ్లదాం🙏🙏🙏🙏🙏🙏🙏
@peddirenuka5546
@peddirenuka5546 Месяц назад
Jai Sri Ram 🚩🙏 shubodayam andi🙏👍
@madhavigajjala2862
@madhavigajjala2862 Месяц назад
ఎంత బాగా చెప్పారు భామగారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చేతనైతే ఇలా సాటిమనిషికి ధైర్యం నింపాలి ఆశతో బతికేలా చేయ్యలి ఇది గురువు స్థానం లో వుండి చేయ్యలిసిన బోధలు మంచిమాటలు మంచిఆలోచనలు గురువు అనే మాటకు నిర్వచనం అమ్మ మీరు దేవుడు అన్నిచోట్ల వుండలేక మీలాంటి వాళ్లను పింపిస్తాడు అనేమాట కు అర్ధంమీరు ఈ మీ మాటలు వింటుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి రోజు మీ వీడియోస్ చూస్తాను కానీ కామెంట్ పెట్టే టైం వుండాదు ఈరోజు మాత్రం కామెంట్ పెట్టకుండా వుండలేక పోయాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasannach3201
@prasannach3201 Месяц назад
యాద్భావం తత్బవతిః. భయపడితే భయపెట్టేవాళ్ళు ఎక్కువ అవ్తారు. పాజిటివ్ గా ఆలోచిస్తే ఏ భయం ఉండదు. జై శ్రీ రాధే కృష్ణ 🙏
@srichandanasuthram
@srichandanasuthram Месяц назад
Hare Rama Hare krishna
@ksaimahesh
@ksaimahesh Месяц назад
మాకు కూడా ఇలానే చేసారు హౌస్ rent కి ఇచ్చి పోతే 5 ఇయర్స్ తరువాత హౌస్ కాలి chairamamte గొడవ పెట్టుకున్నాడు పైగా ఒక రోజు మా intro ఒక పిండి బొమ్మ పసుపు కుంకుమ కోడి యముకలు mutakatti మా ఇంటిముందు వేసాడు. మమ్మలిని బయపెట్టడానికి intro ఘోస్ట్ వుంది హౌస్ పనికి రాదు అని పుకార్లు పుట్టించి poiradu. మాకు నవ్వు వచ్చి తిట్టి పంపించాము. ఇ మూఢ నమ్మకాలూ mamu nammamu నారాయణ అని అనుకోని హౌస్ క్లీన్ చేసుకున్నాము 😊 ఇవి anni మానసిక జబ్బు వున్నవాళ్లు నమ్ముతారు.
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Месяц назад
ముడనమ్మాకాలతో భయపెట్టె వాళ్ళు ఈసమాజంలో చాలామంది ఉన్నారు,మనం భయపడితే ఆభయంలోనే అన్ని మనల్లి భయపెడతాయి, ఎంత కష్ఠం వచ్చిన మనోధైర్యాన్ని కోల్పోకుడదు ఆలోచించాలి సమాదానం దోరుకుతుంది ఓం ప్రశాంతిః 🚩🌹🙏
@manirrr5564
@manirrr5564 Месяц назад
మేము.చెన్నై లో.ఉంటాము.అమావాస్య వస్తే చాలు.రోడ్డు మీద మొత్తం దిష్టి గుమ్మడికాయల ఉంటాయి.దాటి.నడవడం.తప్పా వేరే మార్గం లేదు.ఇంకా ఘోరం ఏంటంటే రోడ్డు మీద వెళ్తుంటే దిష్టి తీసిన ఎర్ర నెర్లు కూడా మనం వెళ్లే వరకు కూడా ఆగరు మీద.పోసినంత పని చేస్తారు మొదట్లో విచిత్రం గా ఉండేది ఇప్పుడు అలవాటు అయిపొయింది.ఇంకా నయం మనకి ఎలా చేయరు.సంతోషం.
@satyagowriballa7913
@satyagowriballa7913 Месяц назад
చక్కగా చెప్పారు సత్యా...జై శ్రీ కృష్ణ 🙏
@tadepulakshmi513
@tadepulakshmi513 Месяц назад
నిజం చెప్పారు అమ్మ గోవిందాయ నమః 🙏
@MouniMounika-sg9dm
@MouniMounika-sg9dm Месяц назад
సత్యభామ అని నామకరణం చేసిన మీ తల్లి తండ్రుల కు నమస్కారం ముందు గానే గ్రహించారు కాబోలు తల్లి ను సత్యమే చెబుతావని సమాజంని మేలుకోల్పుతవని నిజం గానే మీరు అలానే ఉన్నారు తల్లి ధైర్యే సాహసే లక్ష్మిమీరు ఎలాంటి విషయాన్ని అయినా ముక్కు సూటిగా నిజం నిర్భయంగా చెబుతున్నారు నిండు నూరేళ్లు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను
@duddasathyamsathyam
@duddasathyamsathyam Месяц назад
జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్
@Sunil50946
@Sunil50946 Месяц назад
చేతబడి, బాణామతి, చెల్లంగి ఇవన్నీ చేసేంత లేదా తీసేంత విద్యా నేర్చిన వాళ్ళు ఎవరు లేరు అక్క. మొత్తం వ్యాపారం వ్యాపారం డబ్బు కోసం అది ఉంది ఇది ఉంది తీసెయ్యాలి అని డబ్బు బాగా సంపాదిస్తున్నారు. అమ్మవారి పూనకం వచ్చేవాళ్ళ దగ్గరకి ఏదైనా అడగటానికి పోతే అది పట్టింది ఇది పట్టింది ఆ మందు పెట్టినారు ఈ మందు పెట్టినారు ఆ ప్రయోగం జరిగింది ఈ ప్రయోగం జరిగింది అని విరుగుడు చెయ్యాలి అని అంత కర్చు అవుతుంది ఇంత కార్చు అవుతుంది అని డబ్బు బాగా సంపాదిస్తున్నారు అక్క. శక్తి (అమ్మవారి) పేరు చెప్పుకొని డబ్బు బాగా సంపాదిస్తున్నారు అక్క.
@Trivikram226
@Trivikram226 Месяц назад
Jai Sri Ram 🙏🙏🙏🙏
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 Месяц назад
👏👏 Satyabhama garu - The Voice of Bhagavad Gita Jai Shree Ram 🙏🙏🙏
@peddirenuka5546
@peddirenuka5546 Месяц назад
Idi kada maa Sathya amma ante hats off thalli amma❤❤🥰 meeru matlade prathi vishayam kaanivvandi, bhagavad geetha gurinchi kaanivvandi maaku unna entha pedda samasyalu aina maaku mee videos dwara chaala chakkaga clarity isthu adyathmikam vaipu adugulu veyeesthunna maa brunda Sathya bhama thalli padalaku naa sirassu vanchi namaskaristhunnanu🙏🙏🙏😢😢
@bharathinarayana9938
@bharathinarayana9938 Месяц назад
అమ్మా మీకు శతకోటి ధన్యవాదాలు, అందరినీ జ్ఞానం వైపు నడిపిస్తున్నారు, దీర్ఘసుమంగళీభవ🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐.
@Govindaseva
@Govindaseva Месяц назад
కృష్ణార్పణం🙏
@SanathanaDharmam971
@SanathanaDharmam971 Месяц назад
Akka your great woman in the world Akka Love youuu so muchh Akka❤️🙏🙏 nice information Akka👌hare krishna🙏🙏
@Sanvekadance
@Sanvekadance Месяц назад
Jai Shree Ram
@laxmigopal3560
@laxmigopal3560 Месяц назад
Subhodyam brunda garu🌹
@Venkateshwara868
@Venkateshwara868 Месяц назад
నమో వేంకటేశాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@arunagandla2015
@arunagandla2015 Месяц назад
hare Krishna amma thanku 💐💐💐💕💕❤️❤️
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 Месяц назад
బాగా చెప్పారండి, మీకు ధన్యవాదములు
@ramasiva953
@ramasiva953 Месяц назад
మూడు దారులు కాడ ఒక 2అడుగుల బొమ్మను చేసి పూజలు చేశారు,అది morning 11 am ki ma పోలం ki వెళ్తూ చూసాను ఆ బొమ్మ నను చూసి నవ్వినటు వుంది, నా కళ్ళు లో కి లాగినటు వుంది ఆ రోజు నుండి e roju వరకు నాకు పొలం పండదు, కోది పంట పడుతుంది 😢😢😢, నా హెల్త్ బాగుండదు, a hospital ki వెలిన Ami ledu aani reports వస్తవి, సైక్రైటిస్ట్ nu కలిశాను బనెవునారు ఆని చెప్పినారు 😢😢😢, నా బాధ కి సొల్యూషన్ చేపండి, చెప్పుకోలేని చోట నొప్పి, హార్ట్ లో pain, right hand , right leg modubarinatu vuntavi నొప్పి,, please remedy evandi na Pina 5members అదర పడిఉన్నారు 😢😢😢😢😢
@thejaswipujari
@thejaswipujari Месяц назад
Ayya...first e feeling vadileyandi....mi mind strength penchandi...devudi stotralu vintu undandi....positive dyvabakthi vishayalu vinandi ..varahi Devi kavacham sradda ga vinandi...11 days taruwata Mike marpu kanipistundi
@thejaswipujari
@thejaswipujari Месяц назад
Bayam vadilite ne brathuku....bayam chavu kante goram...dyryame brathuku
@JaiHind-qr7di
@JaiHind-qr7di Месяц назад
అంత శక్తి వున్నవాడు ఏ పెద్ద రాజకీయ నాయకుడి మీదనో, ఓ పెద్ద రౌడీ మీదనో ప్రోయోగించ వచ్చు కదా? మీలాంటి సామాన్యుల మీద నే ఇలాంటివి ఎందుకు పని చేస్తాయి?
@rajyambadisa7562
@rajyambadisa7562 Месяц назад
మీకు ఏమీ లేదు అదంతా మీలోనే భయం
@Sunil50946
@Sunil50946 Месяц назад
​@@thejaswipujariఆంజనేయ స్వామిని పూజిస్తే చాలు. ఆలయానికి వెళ్లి ఆంజనేయ స్వామిని చూస్తు నామ స్మరణ చేస్తే అన్నీ పోతాయి. లేదా నరసింహ స్వామి దేవాలయంకి వెళితే చాలు. నరసింహ స్వామిని చూస్తు నామ స్మరణ చేస్తే అన్నీ పోతాయి.
@srinivassraovelpula284
@srinivassraovelpula284 Месяц назад
Jai Shree Krishna
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@KotiEswari
@KotiEswari Месяц назад
Annayya gaaru meeku telusa my gov ane app nunchi MSG chesthe modi gari ki sandesam veltundanta okka sari gamaninchandi 🙏Jai shree Raama 🌹🌹🌹🙏🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
​@@KotiEswari మోడీ గారి మెయిల్ చెయ్యడం 2014 నుండి ఉంది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినదేం కాదు. ఇప్పుడు బిజెపికి సొంత మెజారిటీ లేదు. సొంత మెజారిటీ ఉన్నప్పుడే గోవును జాతీయ జంతువుగా గుర్తించలేదు! ఇప్పుడు తమది మెజారిటీ లేని ప్రభుత్వం. అలాంటప్పుడు గోవును జాతీయ జంతువుగా ప్రకటించే అవకాశమే లేదు. కాకపోతే మన పోరాటం మనం చేస్తూ ఉండాలి. అది తీవ్రరూపం దాలిస్తేనే గోవును జాతీయ జంతువుగా ప్రకటించే అవకాశం ఉంటుంది. దీనికోసం దేశంలోని హిందువులందరూ రోడ్డు మీదకు వచ్చి పోరాడాలి, ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి అప్పుడే ఫలితం ఉంటుంది.
@sreepadmasangam7662
@sreepadmasangam7662 Месяц назад
Bhagavavthudi namam japinche vallani, ee prayogam touch kuda cheyalevu..
@vallakavikalavathamma
@vallakavikalavathamma Месяц назад
మీరు చెపినది నిజమే
@janakikandula286
@janakikandula286 Месяц назад
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@user-vv5ov5eu7v
@user-vv5ov5eu7v Месяц назад
Superb Great explanation. Realistic Situation analysation 🙏🙏🙏🙏🙏Om namo bhagwate vasudevaya 🙏🙏🙏
@KowshikAnumolu
@KowshikAnumolu Месяц назад
🙌🙌🙌
@kalpanabandari3921
@kalpanabandari3921 Месяц назад
Hare krishna
@ravisankar9122
@ravisankar9122 Месяц назад
Good info for those who have such fobias ❤
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm Месяц назад
Good morning amaa 🙏🏼 Krishnam vande jagadgurum. Thank you so much amma for good information and motivation video 🙏🏼🚩
@swathi.k2310
@swathi.k2310 Месяц назад
చాలా బాగా చెప్పారు🙏🙏
@divyatalluri5931
@divyatalluri5931 Месяц назад
Jai shree Ram.
@bhairuaruna5075
@bhairuaruna5075 Месяц назад
🙏🙏 jai sri ram
@mahi4387
@mahi4387 Месяц назад
Baga chepparandi. Okavela negative energy vasthundhemo ani anumanam unte uppu tho chuttu thippi padeyandi drainage hole lo health ki kuda manchidhe meeru nijamga maalo karigipovadaniki sidhamga unna dhairyanni melkoluputhunnaru thanks andi
@gowthamiganta446
@gowthamiganta446 Месяц назад
చాలా ధన్యవాదాలు అక్కా, మీరు చదివిన కామెంట్ నాదే, నిన్న కామెంట్ పెట్టింది నేనే,నా కోసం విడియో చేసినందుకు ధన్యవాదాలు,నిన్నటి నుండి మా అత్త గారు చాలా కంగారు పడుతున్నారు గుండెల్లో దడ, హై బీ పీ వచ్చాయి,ఎవరు చేశారు ఏంటీ అని మీరు చెప్పినట్టు మన బయమే మన శత్రువు భయంతో హెల్త్ పాడుచేసుకోవడం ,ఎవరు దగ్గర కీ వెల్లాలి ఏ మాంత్రికుడు నీ కలవాలి అని ఆలోచిస్తూ వుండే నిన్న night ఎవ రూ పెట్టారో తెట్లిసిందే మా ఇంటి పక్కనే ముస్లిం పిల్లలు ఉన్నారు వాళ్ళు ఒక షాప్ లో బయట పడేసిన గోధుమ పిండి తెచ్చి బయట ఒక కట్టెల పొయ్యిలో ఉడక పెట్టి ముద్దలు చేసి పాత గుడ్డ లో కట్టి వాటికి పసుపు అదే వేసి ఆడుకున్నరంట మా ఇంట్లో కే వచ్చి మా రోలు మీద వేసి ఆడుకొని వెల్లిపోయారంట మేము అనవసరం గా ఏదో అనుకోని బయపడ్డం వాళ్ళు అని తెల్లిసిందే కాబట్టి సరిపోయింది లేదంటే మా అత్త గారు హాస్పిటల్ లో జాయిన్ అవ్వల్సి వచ్చేదే ,మన భయమే మనకు పెద్ద శత్రువు అని పించిందే నాకు
@Govindaseva
@Govindaseva Месяц назад
భయమే అష్ట దరిద్రాలకి మూలం😄
@gowthamiganta446
@gowthamiganta446 Месяц назад
@@Govindaseva అవును అక్క నిన్నటి నుండి మా చుట్టాలు ఇరుగు పొరుగు మీకు ఏదో అవుతుందే, చేతబడి చేశారు అని భయపెట్టారు జోతిష్కులు దగ్గరకే veylleyde మా అత్త గారు దేవుడు దయతో నిజం teylisinde
@ridhithyeligeti6713
@ridhithyeligeti6713 Месяц назад
Exactly I'm following in this way
@GundaAlekhya-pn3dm
@GundaAlekhya-pn3dm Месяц назад
Chalabaga vivarincharu satyabhama gaaru 🙏
@mahavarshinilifestylesnaps1571
@mahavarshinilifestylesnaps1571 Месяц назад
Amma naadoo vinnapam marugumandu gurinchikudaa naaku sarina avagaahana kalpinchagalaraa naaku chala bhayamgaa vundi marugumandhu peru vinte amma dayachesi repati videolo cheppagalaru
@Anu3051
@Anu3051 Месяц назад
ధన్యవాదములు 🙏
@sureshvarikuppala9686
@sureshvarikuppala9686 Месяц назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 akka namaskaram Jai shree Ram 🎉🎉🎉🎉🎉meru chepedhi maa Amma laga anipisthundhi akka 👌👌👌👌
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Jai sreeram 🌹🙏 shubhodayam thalli🌹🙏
@KotiEswari
@KotiEswari Месяц назад
Amma 🙏 my gov ane app nunchi MSG chesthe modi gari ki sandesam veltundanta okka sari gamaninchandi hinduvulu andaru msg pedutunnaru amma govu ni jatheeya janthuvu prakatinchandi ani meeku telisindo ledo ani chepptunna amma Jai shree Raama 🙏🙏🙏🌷🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Tq thalli mana andarikorika nerveruthundhi le​@@KotiEswari
@vanivani9727
@vanivani9727 Месяц назад
Amma chala diryam gaa vundi mee matalu vintunta maa bavagariki maaku asthi godavalu vunyi maa varu chalamanchivaru oka mataloo chapalanta davudu maa bavagaru matram elanti panulu akkuva gaa chastharu amma enti mundu akathalu nimakayalu pasupu kumkuma anithachi vasthadu rathri samyam loo chala bayapadi poya nenu
@MahaLakshmi-qo9kg
@MahaLakshmi-qo9kg Месяц назад
👏👏👏👏👏
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
నిత్యం దైవ ఆరాధన చేసేవారికి ఇటువంటి ప్రహోగాలు ఏమిచేయవు.కలికాలం లో ఇవియేమి అంతగా పని చేయవ్.అదర్వణ వేదం లో ఈ తంత్ర,ఖుద్ర విద్యలు గూర్చి తెలపబడింది.దుష్ట విద్యాలు నేర్చు వారు వాటిక బలి అవుతారు.నిత్యం.ఎల్లపుడు కుడ భగవంతుడు స్మరిదం.శివ,దుర్గ,నారాయణ,రామ,కృష్ణ,గణేశ,కార్తికేయన్ సనాతన దేవతలలో మీకు నచ్చిన వారిణిపూజించి, అయ్యా ధ్యైవం కృపా,కరుణ కటాక్షాలు కు ప్రాత్రులు కండి.🕉️🕉️🕉️🙏🙏🙏
@yogendran890
@yogendran890 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍😉🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Thank you Amma for giving good information 🙏
@sujathachindam1692
@sujathachindam1692 Месяц назад
జై శ్రీరామ 🙏🙏🙏
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx Месяц назад
Jai SriRam 🙏🚩
@purrasuji5066
@purrasuji5066 Месяц назад
Nijame ma life lo jarigindi ma homelo akshinthalu vesaru kani vesina vallake jarigindi
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z Месяц назад
Tqu so much🤝 Amma
@surathpriya7795
@surathpriya7795 Месяц назад
Tq. Namasthe. ❤❤❤
@jaganmohan2222
@jaganmohan2222 Месяц назад
Nice🎉🎉
@vallakavikalavathamma
@vallakavikalavathamma Месяц назад
🙏అమ్మ
@vasavichintha2161
@vasavichintha2161 Месяц назад
Jai Srimannarayana🙏🙏
@laughwithme380
@laughwithme380 Месяц назад
అక్క super❤❤❤
@kadigarisujitha9032
@kadigarisujitha9032 Месяц назад
🙏
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 Месяц назад
🙏🙏🙏
@pillirajeshweri6640
@pillirajeshweri6640 Месяц назад
Manatho ela vunte manam valla tho alage vindalani Bhagavtgeetha lone vundhi kadhamma. Manam sahayam chesnavalle manalni avamanisthe anni muskoni silent ga ela vundamantavu
@asgangadhar584
@asgangadhar584 Месяц назад
Jai shree ram
@niharikagangireddy1563
@niharikagangireddy1563 Месяц назад
Super akka
@srivathsava1756
@srivathsava1756 Месяц назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lakshmiprasannakarapa5268
@lakshmiprasannakarapa5268 Месяц назад
Correct .it
@srujanasandhupatala5485
@srujanasandhupatala5485 Месяц назад
🙏👌👍super chypaaru chylli🙏
@sreegiriyoutubechannel8929
@sreegiriyoutubechannel8929 Месяц назад
👏👏👏🙏❤️
@wolff_gaming
@wolff_gaming Месяц назад
జై శ్రీరామ్ అమ్మ
@KotiEswari
@KotiEswari Месяц назад
Govu ni jatheeya janthuvu ga prakatinchali ani. my gov ane app nunchi MSG chesthe modi gari ki cherutundi anta okkasari andaru gamaninchandi plss 🙏🙏 Jai shree Raama 🙏🙏🙏🙏🌷🌷
@madhaviraj5911
@madhaviraj5911 Месяц назад
Madam ma inti mundhata ilana chesaru 3mnts back red colour rice black colour rice goat mamsam kallu ivanni isthar lo petti pettaru
@sriramulasriramularajesh1813
@sriramulasriramularajesh1813 Месяц назад
Amma e roju andari anumanalu bhayalu tholigincharu dhanyavadalu
@Govindaseva
@Govindaseva Месяц назад
కృష్ణార్పణం 🙏
@sriramulasriramularajesh1813
@sriramulasriramularajesh1813 Месяц назад
@@Govindaseva shivarpanam amma
@priyaperla1335
@priyaperla1335 Месяц назад
Mam please make a video on naradisti
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o Месяц назад
నిన్ను నేను కూడా పట్టించుకోను ఇలాంటివన్నీ నమ్మ నమ్మ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో నారాయణ నమః లక్ష్మీ వెంకటేశాయ నమః 🙏🙏
@mamathaozili3924
@mamathaozili3924 Месяц назад
Akka hayagreeva swami gurinchi cheppandi .. na pillalaki nenu cheppali ayana gurinchi
@phimabindu191
@phimabindu191 Месяц назад
After marriage nalla bottu pettukovacha nuditi meeda pls chepandi
@divadarshanamDevotional
@divadarshanamDevotional Месяц назад
👍👍🙏
@luckylakshmi7688
@luckylakshmi7688 Месяц назад
Good morning akka
@Dharmadvajam
@Dharmadvajam Месяц назад
Meru cheppindi abaddam nijamga mavallaki aastulu kosam blackmagik chesi champesaru smasanamlo Kati kapariki prati roju Aatmalu legustu deyyalu kanipistayi ivanni unnayi jarugutayi pichivallala maradaniki kooda prayogalu chestuntaru 🤦marugumandulu kooda pedataru sskhudra saktulu Chala pramadakaramu.
@bhavanivendra6120
@bhavanivendra6120 Месяц назад
Devudu vunnadani nammite dayyalu kuda nijamani nammaali. Ika prayogalu anyayam ga cheyiste chesinollaki edokati roju tappaka tagili tirutundi.. Dharmo Rakshita Rakshitaha ani peddalu oorike analeru.
@KumarK-jy2bt
@KumarK-jy2bt Месяц назад
అబ్బా సాయి రామ్ 😅! ఈ ఒక్క కామెంట్ నన్ను bathikichindi. కామెంట్స్ అన్ని బజానా sorry TO say this. Memu 25 years nundi prayogala valla suffer avuthunnam. Veella kante darunam ga NASA scientists maadiri edi namme vallam kaadu. Nanna గారిని pogottukunnaam. కష్టాలు ithe ఒక స్క్రిప్ట్ rasinatte వచ్చేవి, ఎప్పుడు ఎవరో okaram Hospital లో vundevallam. 2 Years back naku oka call vachindi,ఫలానా వాళ్లు cheinchuthunnaru జాగ్రత్తగా వుండండి అని. Then we went to some remedy now somehow OK. Chesevadiki, అనుభవించే వాడికి మాత్రమే తెలుసు. ఇవి vunnayi అని. 2020 corona నుండి ప్రయోగాలు ekkuvayyayi. Thelusukondi jagrathaga padandi. ఇలాంటి పిచ్చి మాటలు cheppakandi. Memu 25 years back తెలుసుకో గలిగి వుంటే, మా లైఫ్ verela వుండేది. Ledu, ఇవి ప్రయోగాలు అన్నీ లేవు, memu scientist lamu, ilane dairyam ani కష్టాలు padathamu అంటే ఎంజాయ్ ది Fun.
@bhavanivendra6120
@bhavanivendra6120 Месяц назад
@@KumarK-jy2btnijame okkosari utti punynike amanushanga jarige sanghatanalu chustunte ee prayogalu gatra nijamani nammaka tappadu.
@KumarK-jy2bt
@KumarK-jy2bt Месяц назад
​@@bhavanivendra6120maa intlo చిన్నపాటి vitala chaari సినిమా చూశా. Maa relatives okkalu regular ga 3 months maa intiki vachchi వెళ్లే వాళ్లు. Memu పిచ్చి moham gallam మా meeda prema anukunnam. Aa tharuvatha maku సినిమా నే. Correct ga vllu vachindi amavasya ki 2 rojulu mundu. ఒకసారి ithe coincident మరి 4 సార్లు? Then మా కష్టాలు, aarogyalu అండ్ మాకు వచ్చిన ఫోన్ కాల్? వాళ్ళు thinnaga వల్ల ఇంటి నుండి మా ఇంటికి రారు, వల్ల ఊరి నుండి వేరే ఊరికి వెళ్లి అక్కడ నుంచి మా ఇంటికి. దేవుడు వుంటే దయ్యం వుంది. +ve energy వుంటే - energy vundi. Inka marugu mandu aa concept next level.... Ila దైర్యం గా వుండండి అవి ఏమీ చేయవు అనే బ్యాచ్ కి ఒక dannam. Dairyam ga vundandi AT the same time velli devullu vache valla daggariki velli baguchyinchukondi
@venukomala5326
@venukomala5326 Месяц назад
Thankssogood❤❤🎉🎉😂
@civilashokkumar282
@civilashokkumar282 Месяц назад
Amma namaste Nanduri srinivas gaaru jantu vadha unna chota kalipurushudu untaadu ani chepparu. Ante chicken shop lu, mutton shop la daggara. Amma konni taaralugaa kondari jeevana adharam jantu vadha gaa undhi. Memu kooda pouldry farm avi unnai. Kalipurushudu akkada untaadu ani cheppparu. Idhi vinna daggara nunchi chicken shop ki vellalanna bayam vestundhi. Office ku velle route lo chicken mutton shops meedugaa vellali tappadu. Inni years gaa chicken shop ki velli papam chesaamu anna feeling vastundhi. Nanduri srinivas laanti vaaru cheppaka inka bayam pattukundhi
@Govindaseva
@Govindaseva Месяц назад
మహాభారతం లో మాంసం అమ్ముకునే ధర్మ వ్యాధుని వృత్తాంతం చదవండి, ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది రాముడు కూడా వేటాడి మాంసం తిన్నాడు అని వీళ్ళు చెప్తారు అంటే రాముడి దగ్గర కూడా కలి పురుషుడు ఉన్నాడా? కోళ్ల ఫారాలు ఆక్వా సాగుబడి చేస్తూ లక్షలాది రైతులు బ్రతుకుతున్నారు, దేశానికీ వేల కోట్ల లాభం వస్తుంది, కెమెరా ముందు కూర్చొని మాలాంటి వాళ్ళు చెప్పే ఉపన్యాసాల వలన పేద వాడి కడుపు, రైతు కడుపు నిండదు, మనుషులను దేవుళ్ళని చేసి, భక్తి ముసుగులో వ్యాపారాలు చేసి, పూజలు వ్రతాలూ అన్నీ అద్భుతాల కోసమే అని ప్రచారం చేసి చచ్చిపోయిన వాళ్ళ సమాధులు మొక్కండి మీరాకిల్స్ జరుగుతాయి అని చెప్పేవాళ్ళే పెద్ద కలిపురుషులు😄❤️🙏🚩
@Govindaseva
@Govindaseva Месяц назад
​@@tanajihere706కృష్ణార్పణం🙏
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
ఆవిధంగా చెప్పే వాళ్ళే అసలైన కల్తీ పురుషులు 🤦 వారి సామాజిక వర్గంలో మాంసం తినేవారు, మద్యం సేవించేవారు, వేశ్య వృత్తి చేసేవారు, వేశ్యా గృహాలు నిర్వహించే వారు, అబద్ధాలు చెప్పేవారు, దొంగతనాలు చేసేవారు కోకొల్లలుగా ఉన్నారు 🤔 కావాలంటే నేను నిరూపిస్తాను. అప్పుడు వీళ్ళని ఏమనాలి 🤔 సంకరజాతి అనాలా???
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
​@@Govindaseva 🙏🙏
@malleswarim9057
@malleswarim9057 Месяц назад
Amma meeru cheppevanni nijale . But maa annaya 18 year nundi manasi badanu anubavistunnadu. Family antha ibbandi paduthunnamu . 45 year's maa annaya ki. Ilane chesaru. Solution cheppagalaru. 🙏
@jayasettipalli6520
@jayasettipalli6520 Месяц назад
Amma nenu na కొడుకు కోడలు మనుమడు మనుమరాలు అరుణాచలం వెళ్లి వస్తూ దారిలో చింత చిగురు కోసుకొని వచ్చాము మా పక్కింటి వాండ్లు అలా కోయకూడదు నెగిటివ్ enrje వస్తుంది అన్నారు నిజమా చెప్పండి అమ్మ
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
పర్వాలేదు ఎం కాదు మీరు ఎవరి తోటలోని కొయ్యలేదుగా రోడ్డు సైడ్ వుండే చెట్టలవే కథ భయపడకండి
@bharathikolamudi3791
@bharathikolamudi3791 Месяц назад
☺️✊✊👊👊👊🙏🚩🏹
@Haanumaansriraama
@Haanumaansriraama Месяц назад
Paday vaariki telusthadhi edhi
@viprasree3037
@viprasree3037 Месяц назад
Meeru చెయ్యని కంటెంట్ లేదు అమ్మమీరు వెలు పెట్ట నీ సబ్జెక్టు లేదు వీరనారి భయ్యం లేని ఝాన్సి న అసిప్సులు ప్రొసీడ్ till socitey reforms sattya gi
@Govindaseva
@Govindaseva Месяц назад
కృష్ణార్పణం🙏
@user-ll4sd4zs6e
@user-ll4sd4zs6e Месяц назад
ಅಮ್ಮ ನಿಮ್ಮ ಮಾತು ನಿಜ .
@itsmemilky6847
@itsmemilky6847 Месяц назад
Amma naku reply ivvandi please. Ippudu manaku anni attached bathrooms lopale kada. Chanipoina vari shavanni muttukoni vachhi intlo emi tagalakunda velli snanam cheyala please 🙏🏼 cheppandi.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Miru mundhugane bayata vaka backet water pettukuni velli వచ్చినతరువాత తమీద నుండి పోసుకుని లోపలికి వెళ్ళవచ్చు మీరు మి ప్రహరిలో వక tap pettinchavalasindhi
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x Месяц назад
Satya garu 🙏🙏🙏🙏🙏 Naku oka problem undhi metho personal ga ela contact avali Satya garu🙏🙏🙏 please
@Govindaseva
@Govindaseva Месяц назад
govindaseva@proton.me
@veladimalleswararao2156
@veladimalleswararao2156 Месяц назад
ఏమి కాదమ్మా. ప్రతి శుక్రవారం, శనివారం, కొన్ని షాప్ ల వాళ్ళు రాత్రి షాప్ మూసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు కొబ్బరి కాయలు దిష్టి కొడతారు. వెంటనే ఒక రిక్షా బ్యాచ్ అన్ని తీసుకొని పోతారు. వాటిని ఉదయం హోటల్ వాళ్లకు అమ్ముతారు. మన భయమే మనకు చావును తెస్తుంది. అంతే. శ్రీ మాత్రే నమః
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
😄😄😄😄👍
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
​@@prasaddasarp114.ఛీ అలాంటి హోటల్స్ మనం తినాలిసి వస్తుంది.
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@ramesh-l1j-l1j 👍
@AffectionateBeaver-jw7sj
@AffectionateBeaver-jw7sj Месяц назад
Akka namaskaram akka chala mandhi valla chese pani valla feelings social media lo pedatharu edhi entha varuku correct akka cheppindi akka
@Govindaseva
@Govindaseva Месяц назад
సోషల్ మీడియా లో ఎవడి గోల వాడిది 😂
@kalpanabandari3921
@kalpanabandari3921 Месяц назад
Entha baga chepprandeee
@Sanvekadance
@Sanvekadance Месяц назад
Amma trafficdaggra hijralaku aa samyamlo kudaraka dabbulu evakapote vallu baga tidataru danigurunchi Kuda Medio chyandamma
@Sunil50946
@Sunil50946 Месяц назад
అవును అక్క రోజు రోజుకి హిజ్రాల (నపుంసకుల) దౌర్జన్యం పెరిగిపోతుంది అక్క. రౌడీల కంటే గోరంగా తయారవుతున్నారు అక్క. డబ్బులు ఇవ్వకుంటే శాపాలు పెడుతున్నారు. హిజ్రాల (నపుంసకుల) శాపాలు నిజంగా తగులుతాయా అక్క ?? హిజ్రాలు దివిస్తే నిజంగా మంచి జరుగుతుందా అక్క ?? కొన్ని చోట్ల విన్న శ్రీ రాముడు హిజ్రాలకి వరం ఇచ్చాడు అని అన్నారు. నిజంగా శ్రీ రాముడు హిజ్రాలకి వరం ఇచ్చాడా అక్క ?? నిజంగా హిజ్రాలు దిష్టి తిస్తే దిష్టి పోతుందా అక్క ?? హిజ్రాల (నపుంసకుల) గురించి మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అక్క ?? హిజ్రాల (నపుంసకుల) గురించి మన శాస్త్రాలలో ఏం రాసి ఉందొ చెప్పు అక్క.
@SanthuVanitha-ev9jn
@SanthuVanitha-ev9jn Месяц назад
Ma amma vallintlo kuda guddu daniki nallagitalu enka nimmakayalu pasupu kunkuma rlentimundara pettaru avarooo
@pinkyhoney5005
@pinkyhoney5005 Месяц назад
Mari nara drushti untunda andi😊
@ShivaniSadanandam
@ShivaniSadanandam Месяц назад
Akka nakoka doubt pls riply evvandi avaranna chanipothe 11 mailu untu dhikadha a days lo mailu lo unnavallu vadukunna water ni manam vadukunte thappa cheppandi pls dayachedu reply evvandi plls
@Govindaseva
@Govindaseva Месяц назад
ఏమీ కాదు ❤️చెరువుల్లో నదుల్లో నీళ్లు అందరు వాడతారు, అతిగా ఆలోచిస్తే ఉన్న మతి పోతుంది 🙏
@sirikiran4949
@sirikiran4949 Месяц назад
Amma nenu miku mail chesanu. Srilakshmi. Miku tarvata chala mails send chesanu. Miru reply ivvatledu. Send ane vastundi naku. Dayachesi reply ivvandi 🙏
@Govindaseva
@Govindaseva Месяц назад
నాకు రాలేదమ్మా, మరలా మెయిల్ చెయ్యగలరు 🙏
@Haanumaansriraama
@Haanumaansriraama Месяц назад
Naamaskaaram Andi gangapuram lo rod lu akutha vuntaaru andhuku ama gaaru
@Govindaseva
@Govindaseva Месяц назад
గన్గా పూర్ పెద్ద వ్యాపార కేంద్రం, అసలు దత్తాత్రేయ స్వామి కి ఉపావతరాలు లేవు, పావలా గాళ్ళను కాకుండా ఎవరైనా వేద పండితులను సంప్రదించి తెలుసుకోండి❤️
@Haanumaansriraama
@Haanumaansriraama Месяц назад
Healing hynotism chesi marusthunaara
@deepthikiran8555
@deepthikiran8555 Месяц назад
amma ee madhya oka youtuber mamagaru chanipoyaru, vaalla mamagari karyakramalu anni aipoyaya, athagarini aa youtuber intiki theesukochi oka Tuesday roju avidani video lo choopincharu, comments section lo ee "so called ladies" antunnaru Tuesday widow ni enduku choopincharu ani aduguthunnaru, atla undi mana daridram, avida already husband poyi badhapaduthunte, ee comments avasarama, etu pothunnam manam, entha natural thing ni unnatural ga choosthunnaru
Далее
❌Разве такое возможно? #story
01:00