Тёмный

గంగపుత్రులను అవమానించిన మత్స్యశాఖ కమిషనర్ 

GANGAPUTHRA SANGAM TELANGANA
Подписаться 511
Просмотров 450
50% 1

#gangaputra #fisherman #gpcs #cmo #cmrevanthreddy #kishanreddy #pmo #bc #besta
గంగపుత్రులను అవమానించిన మత్స్యశాఖ కమీషనర్ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన మత్స్యకారులను ఉదయం నుండి రాత్రి 7 గంటల వరకు గేట్లకు తాళం వేసి గేటు బయట నిల్చోబెట్టి అధికార ధర్పాన్ని ప్రదర్శించిన మత్స్యశాఖ కమీషనర్ లచ్చిరాం భూక్యాను వెంటనే విధుల నుండి తొలగించి తను కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటినుండి మత్స్యశాఖలో జరిగిన ప్రతీ అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్.మత్స్యశాఖ మంత్రి,మత్స్యఫెడరేషన్ చైర్మన్ పదవులు చేపట్టే వరకు నూతన సభ్యత్వాలు గానీ,నూతన సొసైటీలు గానీ చేయవద్దని కోరారు.లేని పక్షంలో అవినీతికి అలవాటు పడిన అధికారులు, కమీషనర్ లంచాలకు కక్కుర్తి పడి అర్హత లేని వాళ్ళకు నూతన మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు, సభ్యత్వాలు చేసి అర్హులైన వారికి అన్యాయం చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి గారికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర చైతన్య సమితితో పాటు వివిధ రాష్ట్ర సంఘాలు, నిజామాబాద్ జిల్లా గంగపుత్ర చైతన్య సమితి, జిల్లా గంగపుత్ర అభివృద్ధి కమిటీ, జిల్లా మత్స్యఫెడరేషన్ ప్రమోటర్లు రాంపూర్ గ్రామ గంగపుత్రులు పాల్గొన్నారు.

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
Далее
БЕЛКА РОЖАЕТ?#cat
00:20
Просмотров 362 тыс.
NTV Telugu News LIVE | Ntv Telugu Live
Просмотров 2,1 тыс.