Тёмный

గడ్డి జాతులలో కింగ్ dairy farming fodder  

Mallesh Adla
Подписаться 221 тыс.
Просмотров 18 тыс.
50% 1

గడ్డి జాతులలో కింగ్ dairy farming fodder ‪@MalleshAdla‬
#dairyfarmingfodder #highyieldgrass #malleshadla
ఈ వీడియోలో మురళీమోహన్ గారు పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్న న్యూట్రాసిటికల్ పాడర్ గ్రాస్, తైవాన్ జెయింట్ కింగ్ గ్రాస్ల గురించి మరియు సాగు చేసే విధానం ఎకరాకు ఎన్ని క్వింటాలు రావచ్చు అనే విషయాలను వారి యొక్క అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
#naturalfarming #napiergrass #greenfodder
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక :-
----------
ఈ వీడియోలో మురళి మోహన్ గారు గడ్డి జాతుల గురించి మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి, ఎవరైనా సాగు చేయాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని సాగు చేయాలని మనవి. వీడియో చూసి మీరు సాగు చేస్తే మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
* ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
* 35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats @MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
* అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla pempakam @MalleshAdla • అర ఎకరంలో 700 నాటు కోళ...
* యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

Хобби

Опубликовано:

 

30 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 25   
@rajeshdandi6884
@rajeshdandi6884 Месяц назад
Supar brother
@anjaneyulunallagasu5495
@anjaneyulunallagasu5495 25 дней назад
Anna miru chala machiga videos cgestunnaru super anna ❤❤
@pittevinodreddy3293
@pittevinodreddy3293 Месяц назад
Super brother
@srinivasvadicharla9700
@srinivasvadicharla9700 29 дней назад
Atrazin spray cheyadi bro
@user-ld8my9sb3f
@user-ld8my9sb3f 29 дней назад
anna varsham netilo munigina chavakunda unde nipper grass yamana unnaya
@achyutareddy6246
@achyutareddy6246 29 дней назад
What is price of stems
@srdjsounds2737
@srdjsounds2737 29 дней назад
Naku kavallee
@rajashekaryadavs1508
@rajashekaryadavs1508 29 дней назад
Happy morning 🌄
@MalleshAdla
@MalleshAdla 29 дней назад
🙏
@gsreddy4056
@gsreddy4056 27 дней назад
Hi I want stems bro
@abhigoud7284
@abhigoud7284 15 дней назад
Neutra cetical enni pilkalu esthadhi antte giant grass gurinchi chepthudu? Endhi anna
@kavetimurali
@kavetimurali 13 дней назад
Giant King grass 20 to 25 pilakalu vochayi. Neutraceautical grass 12 to 15 pilakalu vochayi
@laxminarayana4209
@laxminarayana4209 29 дней назад
Anna super napair grass natukunnappudu danilo kalupu thiyadaniki emaina sray mandhulu vunnaya vente cheppandi please
@Rajasekhar-rf4lm
@Rajasekhar-rf4lm 29 дней назад
ఉన్నాయి ఆట్రాజిన్ కలుపు మందు
@laxminarayana4209
@laxminarayana4209 29 дней назад
@@Rajasekhar-rf4lm bro a sray (atrazine) image unte pettandi
@Rajasekhar-rf4lm
@Rajasekhar-rf4lm 28 дней назад
@@laxminarayana4209 fertilizer shop lo adugu vade isthadu
@ramakrishna-ou4cn
@ramakrishna-ou4cn 28 дней назад
Bro idhi yala vayali ​@@Rajasekhar-rf4lm
@bharathputta7223
@bharathputta7223 27 дней назад
Atrazen powder water lo kalipi spray chey Anna
@mudamchandan
@mudamchandan 29 дней назад
Subtitles are disturbing so much brother
@vbariki
@vbariki 16 дней назад
Off chesukondi subtitles
@anjietikepally1451
@anjietikepally1451 29 дней назад
Gaddi kg rate entha anna
@kavetimurali
@kavetimurali 13 дней назад
Farm daggara 2 Rupee/kg
@harishbhm2202
@harishbhm2202 27 дней назад
Asalu adem gaddi
@MalleshAdla
@MalleshAdla 27 дней назад
Taiwan gaint King grass bro
@anchalajagadeesh7618
@anchalajagadeesh7618 23 дня назад
Akada konali anna
Далее
кукинг с Даниилом 🥸
01:00
Просмотров 491 тыс.
СВАДЬБА МОЕГО ЛУЧШЕГО ДРУГА
0:24
Наше обычное утро 💕
0:42
Просмотров 2,1 млн