Тёмный

గరుడగమన రారా | SRI RAMA BEST DEVOTIONAL BHAJANA SONGS IN TELUGU  

Bhajana TV
Подписаться 10 тыс.
Просмотров 40 тыс.
50% 1

గరుడగమన రారా | SRI RAMA BEST DEVOTIONAL BHAJANA SONGS IN TELUGU ‎@bhajanatv
#bestbhajan
#sriramadevotionalsongs
#sriramanavami
#devotionalsongs
#bhajanatv
#youtube
#ram
#bhaktisagar
#shiva
గరుడ గమన రారా సాంగ్ లిరిక్స్
గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా
(గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా) పరమ పురుష ఏ వెరపు లేక నీ మరుగుజొచ్చితిని అరమర
గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా
పిలువా గానే రమ్మీ అభయము తలపగానే ఇమ్మి (పిలువా గానే రమ్మీ అభయము తలపగానే ఇమ్మి) కలిమి బలిమి నా కీలలో నీవని పలువిరించితిని నలువను గన్నయ్య
(గరుడ గమన రారా నను నీ కరుణనేలుకోరా)
పాల కడలిశయన దశరథ బాల జలజ నయన (పాల కడలిశయన దశరథ బాల జలజ నయన) పాలముంచు నను నీళ్ళముంచు నీ పాల బడితి నికజాలము సేయకు
(గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా)
ఏల రావు స్వామీ నన్నీపుడేలుకోవదేమి (ఏల రావు స్వామీ నన్నీపుడేలుకోవదేమి) ఏలువాడవని చాల నమ్మితిని కెలా రావు కరుణాలవాల హరి
(గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా)
ఇంత పంతమేలా భద్రగిరీశ వర కృపాలా
(ఇంత పంతమేలా భద్రగిరీశ వర కృపాలా) చింతలణచి శ్రీరామదాసుని అంతరంగపతివై రక్షింపు మీ
గరుడ గమన రారా నను నీ కరుణనేలుకోరా (గరుడ గమన రారా నను నీ కరుణనేలుకోరా) పరమ పురుష ఏ వెరపు లేక నీ మరుగుజొచ్చితిని అరమర సేయక
(గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా గరుడ గమన రా రా నను నీ కరుణనేలుకోరా)

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 28   
@dasarathamdasaratham984
@dasarathamdasaratham984 3 дня назад
👌👌👍👍🙏🙏💯
@ChepuriRajanarsu
@ChepuriRajanarsu 3 месяца назад
Ok,bajn,aya,నమస్కారం
@bhajanatv
@bhajanatv 3 месяца назад
ధన్యవాదాలు గురూజీ థాంక్యూ యువర్ సపోర్ట్
@RajuDuqm
@RajuDuqm 5 месяцев назад
Anna.... Piluvagane. Rammu Abayamu. Taluvagane. Emmu
@sampangisathyam9016
@sampangisathyam9016 2 месяца назад
పాట ఏరాగంలో ఉందిి గురువుగారు ఏ శ్రుతి నుంచి స్టార్ట్ స్వరాలతో ఉంటే పెట్టగలరు
@BeetiRamappa
@BeetiRamappa 6 месяцев назад
Supar voice garudagamanararabestsongverigod
@kummarishanthkumar1954
@kummarishanthkumar1954 Год назад
స్క్రీన్ పైన అక్షరాలు రావాలి బాగుంటుంది
@buchaiahamradi8237
@buchaiahamradi8237 Год назад
Jaisreram
@bhajanatv
@bhajanatv Год назад
Jai Sri Ram
@venkatakaramchedu5868
@venkatakaramchedu5868 Год назад
Super...chaala bagundi mee bhagavanthuni pata 🙏
@venkatakaramchedu5868
@venkatakaramchedu5868 Год назад
Yilanti bhakthi patalaku viluva lekunda potundi...melukondi bhakthulara, pracharam cheyyandi. Jai Shriram.🙏
@venkysartworld7040
@venkysartworld7040 Год назад
Chala, bramdamuga, padaru, meku, ramuni, ashisulu, undalani,korukuntunnanu
@bhajanatv
@bhajanatv Год назад
Thank you so much for your blessings
@kammaramohan3521
@kammaramohan3521 Год назад
Very nice
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@bondlasathyanarayanasathya7184
Chala, bramdamuga, padaru,meeku,nayokka,vandanam,aaramuni,ashissulu,undali
@bhajanatv
@bhajanatv Год назад
థాంక్యూ సర్ ఫర్ యువర్ సపోర్ట్
@srinivassrinivas3153
@srinivassrinivas3153 Год назад
Super ga padaru gurubhar ,🙏🙏🙏🙏
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@ayyagallakankappa-ux7mf
@ayyagallakankappa-ux7mf Год назад
🎉supargiruvugaru
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@gunavanthp6457
@gunavanthp6457 Год назад
Super guruvu garu🎉
@KrishnaK-bs6mk
@KrishnaK-bs6mk Год назад
అన్నగారు ఛాల బాగా పాడారు సూపర్ 👌👌👌👌👌
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@jithenderprince2947
@jithenderprince2947 Год назад
చాలా అద్భుతంగా పాడారు అన్నగారు
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
@muraleekrishnaadapa9011
@muraleekrishnaadapa9011 Год назад
ఆర్తి తో భగవంతుని దరిచేర్చే మధుర కీర్తన..... విన్నవారికి వీనులవిందు గల కీర్తన... అందరి కీ ఆమోదమైన కీర్తన భగవంతుని లీలలు అమోఘము ఆయన దృష్టి అందరి పై వర్షించాలని భగవంతుని కోరుతూ ప్రార్ధిస్తున్నాను. ధన్యవాదాలు.‌🎉
@bhajanatv
@bhajanatv Год назад
Thank you sir for your support
Далее
🎙Пою РЕТРО Песни💃
3:05:57
Просмотров 1,3 млн
БАГ ЕЩЕ РАБОТАЕТ?
00:26
Просмотров 153 тыс.
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19