మీ సుస్వర మైనవ్యాఖ్యానం ద్వారా .. గరుక్మంతుని జీవితగాధ.. వివరించారు. తల్లిదాస్యాన్ని విముక్తి కలిగించి, తీరని మాతృ ఋణం కొంత తీర్చుకున్న ధన్యజీవి గరుక్మంతుడు.. ఆ అవతారం కృష్ణ పరమాత్ముడే, పక్షులలో గరుక్మంతుడు నేనే అని గీతాచార్యుడు ప్రభోదించాడు.. ధన్యోస్మి :