Тёмный
No video :(

గాజులు,రుద్రాక్ష,తులసిమాల వాడాల్సిన పద్ధతి!తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు! 

Govinda seva
Подписаться 138 тыс.
Просмотров 7 тыс.
50% 1

తులసి, రుద్రాక్ష మాల సందేహాలు అపోహలు, అలాగే గాజుల విషయం లో అపోహలు తొలగిస్తూ ఈ వీడియో🚩

Опубликовано:

 

9 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 107   
@natureoftheworld67
@natureoftheworld67 Месяц назад
Hare krishna Hare Rama 🙏 💐
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Месяц назад
అక్క తలిసి మాల వేసుకోవడం అంటేనాకు చాల చాల ఇష్టం❤ వెయచ లేదా అని భయం😀 కాని నేను వేసుకుంటాను కాని పూజ చేసేటప్పుడు వేసుకొని పూజ అయిపోయాక తీసి దాచుకుంటాను ఎందుకంటే మా అత్తగారు ఒప్పోకోరు కాని నాకు ఇష్టం అక్కమా శ్రీ వారిని అడిగిను తను నీ ఇష్టం అనుడు🙂🙂🙂🙂🙂
@sriramulasriramularajesh1813
@sriramulasriramularajesh1813 Месяц назад
Amma swamiki veyali miru kadu oka sari adagandi satyamanu veskovacha ani
@SunnyVs-ex2pc
@SunnyVs-ex2pc Месяц назад
నిన్న కొన్ని వీడియోస్ చూసాను, బ్రాహ్మణ కులం వాళ్ళను ఎవరో ఏదో అన్నారని వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయట, ఒక వ్యక్తి మీద కేసు కూడా పెట్టారు, మరి వీళ్ళు కొన్ని కులాల్లో వాళ్ళని శుద్రులు అని ఇంకొన్ని నిమ్న కులాలు వాళ్ళని గుడిలోకి కూడా రానికుండ కొన్ని చోట్ల ఇప్పటికి దూరం పెడుతున్నారు.వీళ్ళు తప్ప వేరే కులాల్లో వాళ్ళని నిన్న మొన్నటి వరకూ ఏమీ చదవనిచేవాళ్ళు కాదు,వీళ్ళ వల్లనే మత మార్పిడులు పెరిగిపోతున్నాయి. దీని గురించి ఒక వీడియో చేయండి సత్యభామ గారూ 🙏
@Siva-wo4vo
@Siva-wo4vo Месяц назад
వాళ్ళకోసం హిందు లందరూ ఐక్యంగా పోరాడాలంట 🤦 పతివ్రత పాయసం వండితే తెల్లారినా కూడా చల్లారలేదంట 🤦 ఇలా ఉందికదా..
@Pachi.tippesh
@Pachi.tippesh Месяц назад
ఇక్కడ జాతి కుల మతం భేదం అనేది , ఎంత తెలుసుకున్న, మనిషి లో మొలుస్తుంది, ఇది మనిషి చేసే తప్పిదం,కానీ డేవుడు సమాజ నిర్మాణానికి చాతుర్వర్ణ వ్యవస్థను ప్రవేశ పెట్టారు, దాన్ని మనిషి స్వార్థప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు, తప్ప మరేమీ లేదు, ఇక్కడ దేవుడు జాతి కులం అనేవాడికన్నా జాతి హీనుడు అను పిలువబడేవాడికే ఎక్కువ మక్కువ చూపాడు, దీన్ని బలం గా గ్రహించాలి
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Месяц назад
​@@tanajihere706.వల్ల కులని అన్నారు అనికాదు కాని తరువాత మిగిలిన అందరి కులాల ఆడవాలను అంటాడు.వాడికి పిచ్చో,వోల్లు పొగరు తెలియదు.ఇలాంటి వాడికి చట్ట పరమైన శిక్ష ఉండాలి.🤦
@Siva-wo4vo
@Siva-wo4vo Месяц назад
​@@ramesh-l1j-l1j అతను అలాంటి వారు కాదు..
@user-ie8mp9ff5d
@user-ie8mp9ff5d Месяц назад
ధన్యవాదాలు అమ్మ తులసి మాల గురించి ఒక వీడియో చేసి అందరకు తెలుగు చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j Месяц назад
మంచి విషయం గురించి వివరించి చెప్పావు తల్లి నీకు ధన్యవాదములు 🌹🌹🙏
@VnavadeepVnavadeep
@VnavadeepVnavadeep Месяц назад
@@user-mc6zj5bw3j 🌹
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 Месяц назад
Om namo narayana nenu ee sandeham adiganu teliyachesinanduku thank you sathya garu 🙏🙏🙏🙏🙏
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 Месяц назад
Jai Shree Ram 🙏🙏🙏
@madhavigajjala2862
@madhavigajjala2862 Месяц назад
నా ఆలోచనలో ఉదయం ఇదే సందేహం కలిగింది దిని గురించి మీరు చెప్పితే బావుండు అనుకుంటున్నాను చానల్ ఓపెన్ చెయ్యగానే అదే విషయం గురించి వీడియో వుంది చాలా సంతోషంగా వుంది సత్యభామ గారు నా మనసులో మాట తెలిసినట్టే చేశారు వీడియోలో మంచి విషయం తెలియచేశారు🙏🙏 9:16 🙏🙏🙏🙏🙏🙏🙏
@Venkateshwara868
@Venkateshwara868 Месяц назад
నమో వేంకటేశాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@duddasathyamsathyam
@duddasathyamsathyam Месяц назад
జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్
@bhairuaruna5075
@bhairuaruna5075 Месяц назад
🙏🙏 jai sri ram
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Месяц назад
హరేకృష్ణ 😊❤
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 Месяц назад
ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ
@Lathapundla
@Lathapundla Месяц назад
hare Krishna Jai sriram 🙏🙏🙏
@sangeethabrahmaroutu8531
@sangeethabrahmaroutu8531 Месяц назад
Thank you for this video.. nenu request chesanu.
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx Месяц назад
Jai shree Ram akka
@laxmigopal3560
@laxmigopal3560 Месяц назад
Subhodyam brunda garu🌹
@mucharlabharathi94
@mucharlabharathi94 Месяц назад
జై శ్రీరామ్ సత్యభామ గారు
@srichandanasuthram
@srichandanasuthram Месяц назад
Hare Rama Hare krishna
@indu3988
@indu3988 Месяц назад
Jai srimannarayana andi I asked chinna jeeyar swamy varu directiy about wearing tulasi mala. He said that we need not take it out even during asoucham. Since he is my acharya, I just follow what he said
@padmakarun1070
@padmakarun1070 Месяц назад
Jai Shree Ram
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Месяц назад
Jai sreeram 🙏 subhodayam andi 🌺🌺
@Siva-wo4vo
@Siva-wo4vo Месяц назад
​@@user-jh9bp1um8r జై శ్రీరామ్ 🌹🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
​@@user-jh9bp1um8r జై శ్రీరామ్ 🌹 🌹🙏
@asgangadhar584
@asgangadhar584 Месяц назад
Jai shree ram
@kanugulasabithasabbu2362
@kanugulasabithasabbu2362 Месяц назад
Nàaku epatinundo undi akka tulasi mala vesukovadam kaani bayam
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er Месяц назад
Jai srimanarayana🙏🙏🙏🙏🙏🙏 namaskaram akka
@janakikandula286
@janakikandula286 Месяц назад
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@LakshmiMeghan-ln5ri
@LakshmiMeghan-ln5ri Месяц назад
Jai Sri Ram🙏🙏🙏
@jayasettipalli6520
@jayasettipalli6520 Месяц назад
Satya bhama garu namaskaaram amma maa vaaru chanipoyi moodu savtcharamulu avutundi aayanaku rudraaksha medalo vunnadi rudraakshani entilo vunchukovacha please cheppandi amma
@kalpanabandari3921
@kalpanabandari3921 Месяц назад
Hare.krishna
@jampamahalakshmi7079
@jampamahalakshmi7079 Месяц назад
Kalabarivaastam hintlo chadhuvukovacha
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 Месяц назад
హరేరామ హరేకృష్ణ ❤❤
@venkateshbantu6410
@venkateshbantu6410 Месяц назад
Yjanthi mala gurenchi chappandi
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne Месяц назад
ఓంశ్రీ మాత్రే నమః 🚩🌹🙏
@Poornima_Messy_world
@Poornima_Messy_world Месяц назад
Akka pls ramakoti gurunchi cheppandi
@sandhyavegesna3903
@sandhyavegesna3903 Месяц назад
Govinda Govinda 🙏
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 Месяц назад
Good morning akka 💐🙏
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 Месяц назад
🙏🙏🙏
@srilakshmipopuri2596
@srilakshmipopuri2596 Месяц назад
Hi akka dasamahalakshmi Pooja cheyavachha cheppu akka plz
@mahavarshinilifestylesnaps1571
@mahavarshinilifestylesnaps1571 Месяц назад
Amma shubhodayam marugumandu video cheyara amma
@shivaleelashiva61
@shivaleelashiva61 Месяц назад
అమ్మా శుభోదయం నాకు తెల్లవారుఝామున మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నానాము అని కల వచ్చింది కాని మా ఇల్లు కట్టుకొన్నాం కాని ప్లాస్టేరింగ్ చెయ్యలేదు కాని నాకు కల వచ్చింది మంచిదేనా చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shivaleelashiva61
@shivaleelashiva61 Месяц назад
@@tanajihere706 ధన్యవాదాలు అండీ
@karunazannu5625
@karunazannu5625 Месяц назад
తులసి మాలతొ వితంతువులు జపం ఎలా చేయాలి చెపండమా
@editingman9669
@editingman9669 Месяц назад
Madam Thumbnails Designs And Channel Intro And Channel Logo And Channel Banner Kavalante Cheppandi,
@Vsvanithacreations9966
@Vsvanithacreations9966 Месяц назад
నమస్కారం అక్క 🙏 లలిత త్రిశతి నామాలు గృహణిలు పాటించవచ్చా అక్క. శని వక్ర గమనం లో ఉన్నపుడు లలిత త్రిశతి చదవమని యూట్యూబ్ లో ok స్వామి గారు చెపుతున్నారు ఇది ఎంత వరకు సత్యం దయచేసి నా message కి reply ఇవండీ akka 🙏
@sruti918
@sruti918 Месяц назад
Please do a video after watching Maharaja movie in Netflix this is another one which I feel hurting Hinduism
@wolff_gaming
@wolff_gaming Месяц назад
జై శ్రీరామ్ అమ్మ
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er Месяц назад
Akka nalini durgamma ane channel chudandi ameku chala manchi followers vunaru eppudu marutharo mana hendhuvulu 😢😢😢😢😢😢😢😢😢
@Smilee4
@Smilee4 Месяц назад
Papam Ame m chsindhi andi
@freefiregamer7150
@freefiregamer7150 Месяц назад
అమ్మా నాకు జంట పాములు కల వస్తున్నాఏదైనా సమస్య దానికి పరిష్కారం చెప్పవా అమ్మ
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er Месяц назад
Akka vendi gajulu bhartha chanepothe veyali ataru kadha
@Govindaseva
@Govindaseva Месяц назад
అవి తెల్లగా ఉంటాయి కాబట్టి దక్షిణదిలో అలా అంటారు, ఉత్తరదిలో చాలా మంది వెండి గాజులు వేసుకుంటారు, రాజస్తాన్, గుజరాత్ లో ఎడారి ఎక్కువ కనుక అక్కడ అందరూ వెండి నగలు ఎక్కువ వాడతారు ❤️
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er Месяц назад
Thank you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 akka
@Vimala_90
@Vimala_90 Месяц назад
Mahabharatham chadavali anukuntunna..publisher edaina suggest cheyandi..
@Govindaseva
@Govindaseva Месяц назад
గీతాప్రెస్, గోరఖపూర్ వారివి తీసుకోండి 🚩
@Vimala_90
@Vimala_90 Месяц назад
​@@Govindasevatq😊
@vrchannel3629
@vrchannel3629 Месяц назад
అమ్మ నాకు తులసి చెట్టు కి పూజా చెయ్యాలని వుంది కానీ మా ఇంట్లో అనానవయితి లేదు చేయకూడదు అని చెపుతుంటారు😢ఎలా🙏 చెప్పండి అమ్మ
@Govindaseva
@Govindaseva Месяц назад
@@vrchannel3629 అందరూ చేయవచ్చు ❤️
@vrchannel3629
@vrchannel3629 25 дней назад
ధాన్య​వాదాలు🙏 అమ్మ@@Govindaseva
@VnavadeepVnavadeep
@VnavadeepVnavadeep Месяц назад
సత్యభామ గారు మా అబ్బాయి మెడలో రుద్రాక్ష వేసాము కొంతమంది రుద్రాక్ష వేసుకున్నారు కదా చికెన్ అవి తినకూడదు తినేటప్పుడు తీసి పెట్టి తినాలి అని చెప్తున్నారు మీ అభిప్రాయం చెప్పరా
@sriramulasriramularajesh1813
@sriramulasriramularajesh1813 Месяц назад
Thine roju matram pakkana pettali tharuvatha poojachesetapudu vesukovachu ani na abhiprayam amma
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
వైష్ణవులు అంటే కేవలం బ్రాహ్మణులేనా? వైష్ణవులు అంటే కేవలం బ్రాహ్మణులే అని కొంతమంది మేతావులు అంటున్నారు 🤔 వైష్ణవుల ఇంట్లో పుడితే వాళ్ళు జన్మతః వైష్ణవులు అయిపోతారా? జన్మతః వైష్ణవులు అని చెప్పుకునే కొంతమంది కృష్ణుడుని తప్ప, ఇతర దేవతల భజనలు చేస్తుంటారు 🤦 అలా చేయవచ్చా 🤔 అంతేకాదు సచ్చిపోయిన పీఠాధిపతులను దేవుళ్ళు అనేస్తున్నారు! కామాక్షి దేవి, మహాశివుడు అనేస్తున్నారు! ఇంకొక చిలక జ్యోతిష్యరాలు సచ్చిపోయిన పీఠాధిపతిని కృష్ణుడు అని కూడా అంటుంది 🤦 వీళ్ళు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు! దేవుళ్ళను అవమానిస్తున్నారు! వీళ్ళమీద లీగల్ చర్యలు ఎందుకు తీసుకోకూడదు?
@Siva-wo4vo
@Siva-wo4vo Месяц назад
​@@tanajihere706 మాకు వేదం ప్రమాణం కాదు! రాంబాబు చెప్పిందే మాకు చతుర్వేదం 🤯 మాకు మేమే బ్రాహ్మణులం, వైష్ణవులం అని ప్రకటించుకుంటాం! ఇతరులందర్నీ శూద్రులు అంటాం! పైకి మాత్రం దేవుళ్ళంతా ఒకటే అని చెప్తాం! కానీ మనుషులు మాత్రం ఒకటి కాదు అని అంటాం 🤯 మేము చెప్పిందే మీరు వినాలి అంటాం! ఇతరులందర్నీ శూద్రులు అంటాం! పూజలు చెయ్యకూడదు అంటాం! గుడిలోకి రానివ్వం! హరిజనులను, గిరిజనులను అసహ్యయించుకుంటాం! వాళ్ళు మా కంటికి కూడా కనిపించకూడదు అనుకుంటాం! ఆహా స్వామే మాకు దేవుడు అని అంటాం!
@Siva-wo4vo
@Siva-wo4vo Месяц назад
​​@tanajihere706 మాకు వేదం ప్రమాణం కాదు! రాంబాబు చెప్పిందే మాకు చతుర్వేదం 🤯 మాకు మేమే బ్రాహ్మణులం, వైష్ణవులం అని ప్రకటించుకుంటాం! ఇతరులందర్నీ శూద్రులు అంటాం! పైకి మాత్రం దేవుళ్ళంతా ఒకటే అని చెప్తాం! కానీ మనుషులు మాత్రం ఒకటి కాదు అని అంటాం 🤯 మేము చెప్పిందే మీరు వినాలి అంటాం! ఇతరులందర్నీ శూద్రులు అంటాం! పూజలు చెయ్యకూడదు అంటాం! గుడిలోకి రానివ్వం! హరిజనులను, గిరిజనులను అసహ్యయించుకుంటాం! వాళ్ళు మా కంటికి కూడా కనిపించకూడదు అనుకుంటాం! ఆహా స్వామే మాకు దేవుడు అని అంటాం!
@KotiEswari
@KotiEswari Месяц назад
Amma vellu nijamga eppati ki kuda thakkuva kulam vaaru ani chinna chupu chustunnara​@@tanajihere706
@KotiEswari
@KotiEswari Месяц назад
​@@tanajihere706amma antha gattiga manchi maatalu cheppthu thakkuva kulam vaaru ani chinna chupu chustunnara gudi lo ki raanivvra
@KotiEswari
@KotiEswari Месяц назад
@@tanajihere706 alage Amma 🙏 Jai shree Raama 🌹🌹🌹🙏🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
దేవుళ్ళంతా ఒకటే అని ఊదరగొడతారు 🤔 కానీ మనుషులు మాత్రం ఒకటి కాదంటారు 🤦 బ్రాహ్మణులు తప్ప అందర్నీ శూద్రులు అంటారు 🤦 శూద్రులు పూజలు చెయ్యకూడదు అంటారు 🤦 వీరు గుడికి కూడా వెళ్ళకూడదు అని అంటారు 🤦 కానీ వీళ్ళకి ఏదైనా చిన్న సమస్య వేస్తే మాత్రం, దానిని హిందువుల సమస్యగా చూడాలంటారు 🤦 హిందువులంతా పోరాడాలని సిగ్గులేకుండా చెప్తారు 🤔 ఇలాంటి వాళ్ళకి మనం ఎందుకు గౌరవం ఇవ్వాలి? మనల్ని మనుషులుగా కూడా గుర్తించన ఇలాంటి వాళ్ళని మనం మాత్రం మనుషులుగా ఎందుకు గుర్తించాలి?????
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Месяц назад
Karktenandi ee bedam enduku chupistaro ardham kadu okavela poni annitinevalle anukundam mamsam tintunnam kadani dummulu meello vesukoru kada. Ma oklone unnaru kontamandi brahmalu malatkvallani mustivallakante hinamga chustarandi mammalne kadu chalamandini matam marutunnaru ante idi oka pedda Karanam.
@Siva-wo4vo
@Siva-wo4vo Месяц назад
​@@user-jh9bp1um8r ఈమధ్య తండూరి మామయ్య గారు చికెన్ షాపులో, చికెన్ కోసం నిలబడే వాళ్ళని, ముక్కకోసం ఎదురు చూస్తున్న కుక్కలు అని పోల్చాడు 🤔
@rajeshltv
@rajeshltv Месяц назад
బ్రాహ్మణులు శుద్ధ శాకాహారం తింటారు, ఉదయం 4 నిద్ర లేచే నదిలో కార్తీక మాసం మరియు మాఘమాసంలో నదిలో స్నానం చేస్తారు,నిరంతరం విష్ణు నామం జపిస్తారు .
@SureshDeepa-qu5og
@SureshDeepa-qu5og Месяц назад
అమ్మ నమస్కారం 🙏ఆంజనేయుని సిందూరం ఏ నూనె లో కలిపి పెట్టుకోవాలి కొబ్బరి నూనె లో పెట్టుకుంటే దురద వచ్చి ఉబ్బిపోతుంది
@mukundafreefire8955
@mukundafreefire8955 10 дней назад
Aavu neyyi vadali
@satyagowriballa7913
@satyagowriballa7913 Месяц назад
మట్టి గాజులు అలంకరణ కోసం వేసుకోవచ్చా...
@Govindaseva
@Govindaseva Месяц назад
వేసుకోవచ్చు ❤️
@ankamchitti9346
@ankamchitti9346 Месяц назад
​@@Govindasevaహాయ్ అక్క బాగా చేప్పారు 🦚🦚
@alliswell466
@alliswell466 Месяц назад
Amma magavallu alcohol thagadan valla enno kutumbalu nashanam vuthinnayi manashanthi ledhu meeru konchem dheeni gurinchi matladandi
@monikasatish4355
@monikasatish4355 Месяц назад
Kottaga indra keeladri lo kooda varahi navaratrulu chestunnaru ta emito ardma kavadam ledu gupta navaratrulu kasta andariki telisela chesesaru
@Siva-wo4vo
@Siva-wo4vo Месяц назад
వారాహి బ్రాండ్ అంబాసిడర్ గా DCM అదేనండీ మన మ్యారేజ్ స్టార్ వారాహి పూజలు, దీక్షలు చెప్పులు వేసుకుని చేస్తున్నాడుగా! అది చూసి కలెక్షన్స్ కోసం ఇంద్రకీలాద్రి వాళ్ళు కూడా మొదలెట్టుంటారు! రేపు ప్రత్యంగిరా, చినమస్తాని, దూమావతి నవరాత్రులు కూడా చేస్తారు 🤔
@Siva-wo4vo
@Siva-wo4vo Месяц назад
వారాహి బ్రాండ్ అంబాసిడర్ గా DCM అదేనండీ మన మ్యారేజ్ స్టార్ వారాహి పూజలు, దీక్షలు చెప్పులు వేసుకుని చేస్తున్నాడుగా! అది చూసి కలెక్షన్స్ కోసం ఇంద్రకీలాద్రి వాళ్ళు కూడా మొదలెట్టుంటారు! రేపు ప్రత్యంగిరా, చినమస్తాని, దూమావతి నవరాత్రులు కూడా చేస్తారు 🤔
@monikasatish4355
@monikasatish4355 Месяц назад
@@Siva-wo4vo asalu ee paddatini modali pettinodini tannali
@satyanaryana1975
@satyanaryana1975 Месяц назад
Amma nenu widow amma naku gold ledu nenu tulasi mala vesukanu
@Govindaseva
@Govindaseva Месяц назад
వేసుకోవచ్చు ❤️
@MalliGeetha-vq2hu
@MalliGeetha-vq2hu Месяц назад
అమ్మ చిన్నా పిల్లలు కు నిరంతరం రుద్రాక్ష వేయవచ్చు నా
@Govindaseva
@Govindaseva Месяц назад
వేయవచ్చు ❤️
@Balatripuramatha
@Balatripuramatha Месяц назад
అమ్మ దాస్ పైలా అనే ఒక త్రాష్టుడు. బ్రామ్మ ణ స్త్రీ లను వేశ్య లు అని తిడుతున్నాడు వాడి మీద వీడియో చెయ్యండి వాడు వాడెవరో మీకు తెలిసివుంటుంది 🙏🏻
@Siva-wo4vo
@Siva-wo4vo Месяц назад
అతను అలా ఎందుకన్నాడో పూర్తిగా తెలుసుకుని మీరు స్పందిస్తే బాగుంటుందేమో...
@Siva-wo4vo
@Siva-wo4vo Месяц назад
అతను అలా ఎందుకన్నాడో పూర్తిగా తెలుసుకుని మీరు స్పందిస్తే బాగుంటుందేమో...
@Balatripuramatha
@Balatripuramatha Месяц назад
​@@Siva-wo4vo అవునా అన్నీ తెలిసి ఇంత దుర్మార్గం గా మాట్లాడు తుంటే చూస్తూ కుచ్చోవాలా
@Balatripuramatha
@Balatripuramatha Месяц назад
​@@Siva-wo4vo వాడు మీ ఫ్రెండ్ ఆ
@Balatripuramatha
@Balatripuramatha Месяц назад
ఆడవాళ్ళని ఎంత దారుణంగా మాట్లాడితే చూస్తూ కూర్చోవాలా
@shanvi5581
@shanvi5581 Месяц назад
ఈ వారాహి దేవి పూజ చాలా ఎక్కువ అయిపోయింది అసలు వారాహి కి పూజ చేయకుంటే అదేదో దోషం అన్నట్లు తయారయింది. పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టిన దగ్గర నుంచి జనాలకి ఈ పిచ్చి ఇంకా ఎక్కువ అయింది 🤦‍♀️🤦‍♀️
@Sanvekadance
@Sanvekadance Месяц назад
Jai Shree Ram
Далее
Surxondaryoga biz chempionlarimiz bilan yetib keldik!
00:55