Hi andi very nice information video andi chala chala bagundi video super duper excellent andi nijam ga really hats off you madam andi eelanti vaallu kuda untara anpinche anta chala chala bagundi video thank you so much andi sampath garu
నిజo gaa గీత శర్మ గారు చాలా గ్రేట్ అండి. మొక్కలు పిచ్చి మన అందరికీ ఉంది. But గీత గారికి చాలా ఎక్కువ గా ఉంది. ఆవిడ వద్ద లేని మొక్క అంటూ లేదేమో సంపత్ గారు
మేడమ్ గారికి చాలా చాలా వందనాలు సంపత్ అన్ని మొక్కలు ఎక్కడా వుండవు ఈ విడియో తీసి చాలా మంచి పని చేసావు. గుడ్ విడియో చాలా బాగుంది. దేవగన్నేరు కాడు ఆ మొక్క పేరు దేవకాంచనం first time neeku comment telugulo pettanu
Wow...great collection ...even I didn't see or hear some of the plants....great andi I pray God to give a long life to you to give life to many plants...tq sampath Maheswari