@@nravichaitanya గుంటూరు బస్టాండ్ ఏరియా ఒరిజినల్ గుంటూరు సార్ AC కాలేజ్ , బ్రాడి పేట , లార్డ్జ్ సెంటర్,అలా హాస్పటల్,.నగరాలు,చిల్లిస్ సెంటర్,.గోరంట్ల ఇవ్వన్నీ టౌన్ ఔట్స్ కట్ సార్.. కాకపోతే టౌన్ పెరుగుతూ పోతుంది. కాబట్టి టౌన్ అంటున్నాము.. అక్కడ బాగా డెవలప్ అయింది..