Тёмный

3rd Option పెట్టుకున్నవాళ్ళకి Govt కట్టిన ఇల్లులు చూడండి ॥ 

Dwaraka Flick Creations
Подписаться 67 тыс.
Просмотров 420 тыс.
50% 1

3rd Option పెట్టుకున్నవాళ్ళకి Govt కట్టిన ఇల్లులు చూడండి ॥

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 227   
@lakshminallanchakravarthy5600
@lakshminallanchakravarthy5600 2 года назад
Super! సెంటుంబావు స్ధలం అంటేమాటలుకాదు. ఇళ్ళు చక్కని రంగులతో beautiful గా వున్నాయి వరుసాగ్గా చూడముచ్చట్లగా.
@ARB912
@ARB912 Год назад
పేదవాళ్ల కళ సొంత ఇల్లు...🤗🤗🤗 Great job my dear brother 🙏
@Dogoodbegood01
@Dogoodbegood01 Год назад
సంతోషం తల్లి.. హాయిగా సొంత ఇంటిలో జీవించండి..
@lankajayakumar6420
@lankajayakumar6420 2 года назад
Hai Bro, మీరు జగనన్న కాలనీ ల్లో కట్టిన ఇల్లు చూపించే విషయం లో చాలా కష్ట పడుతున్నారు. Great job ,keep it up
@dwarakaflickcreations
@dwarakaflickcreations 2 года назад
Videos chustu support chestu undandi sir
@lankajayakumar6420
@lankajayakumar6420 2 года назад
This is Jayakumar
@harikrishnahari5157
@harikrishnahari5157 2 года назад
కష్టపడేవాళ్లకు ఇల్లు కట్టించేవాళ్ళకే ఇంటివిలువ తెలుస్తుంది.
@gainedigrands2149
@gainedigrands2149 2 года назад
Brother మాది శ్రీకాకుళం 3 rd Option లేదు, గవర్నమెంటు House కట్టదు, మీరే ఇల్లు కట్టుకోవాలి లేదంటే మీ పట్టా తీసుకుంటామని, కలెక్టర్, సచివాలయం సిబ్బంది బెదిరిస్తున్నారు, ఇది నిజంగా గవర్నమెంటు కట్టిందా? మరి మా శ్రీకాకుళం లో ఎందుకు ఈ విధంగా గవర్నమెంటు సిబ్బంది ప్రవర్తిస్తున్నారు..
@dwarakaflickcreations
@dwarakaflickcreations 2 года назад
Guntur lo కూడా 1st అలానే అన్నారు but ఇప్పుడు కట్టుకోలేము అన్న వాలకి Govt కట్టిసుoది
@bhagyavathitalari1420
@bhagyavathitalari1420 2 года назад
మీరు చూపించిన కాలనీ చాలా బాగుంది వాళ్ల సంతోషం అంతులేనిది ఇల్లు లేని చాలామందికి ఇల్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి చూపించిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@RamKumar-qr3qq
@RamKumar-qr3qq 2 года назад
Illu ichindhi jagan mohan reddy kdhu. Govt ichindhi. It is tax payers money. Thank the tax payer not the politicians
@tatipakanitya7640
@tatipakanitya7640 2 года назад
@@RamKumar-qr3qq k
@mrmr7143
@mrmr7143 Год назад
@@RamKumar-qr3qq inthaku mundu tax lu levaa , current bill lu raaledaa,,
@lokishorts1375
@lokishorts1375 Год назад
@@mrmr7143 edsavv..mundu govt lone bill pass chesaru veetiki.. Jail reddi gadu peru veskunnadu solly gadu...waste CM
@damaladhamu1380
@damaladhamu1380 2 года назад
మీరు చూపించిన వాటిలో బడ్జెట్ నాకు నచ్చిన ఇల్లు ఇది సూపర్ భయ్యా బెస్ట్ వీడియో
@kandiraju9803
@kandiraju9803 2 года назад
థర్డ్ ఆప్షన్ చాలా బాగుంది బ్రదర్ 👌👌
@vimal01in
@vimal01in 2 года назад
ఆవిడ మొహం చూస్తేనే తెలుస్తోంది ఆవిడ ఎంత సంతోషంగా ఉందని.. Happy to see ...
@badinakrishna1808
@badinakrishna1808 2 года назад
మీరు చేసిన వీడియోలు బాగుంటున్నాయి. కావున జగనన్న కాలనీ 3rd ఆప్షన్ ఫౌండేషన్ నుంచి ఉన్న వీడియో. వెంటనే. పెట్టగలరు
@gaddamjyothi1992
@gaddamjyothi1992 2 года назад
Super bayya asalu leni valaki adhe villa
@badinakrishna1808
@badinakrishna1808 2 года назад
సర్ 3rd. ఆప్షన్. గృహ నిర్మాణము. పొండేషన్. నుంచి వీడియోలు. పెట్టండి
@RavindraKumarSunkara
@RavindraKumarSunkara 2 года назад
ఫౌండేషన్ ఎత్తు ఉంటే బాగుంటుంది. వాన ఎక్కువస్తే ఇంట్లోకి నీళ్లు వస్తాయి...
@nagarjuna2332
@nagarjuna2332 Год назад
Maa Daggara tidko ఇళ్ళ కోసం 465000 కట్టించుకొని ఇల్లు ఇవ్వకుండా ఆ సొమ్మును ఇలా తన హయం లో కట్టిన ఇళ్లకోసం వాడుతున్నారు మా ఉసురు తగులుతుంది
@aadilakshmilakshmi1127
@aadilakshmilakshmi1127 7 месяцев назад
Avnna 😢
@KKoteshvari
@KKoteshvari 7 месяцев назад
Super annaasalu leni valaki adhe gopa varamlantidi Ani anukutananu 👌🙏👏🤔
@raja.sraja.s4973
@raja.sraja.s4973 2 года назад
జై జగన్ జగన్ అంటే పేదల పార్టీ
@badinakrishna1808
@badinakrishna1808 2 года назад
సర్ జగనన్న కాలనీ third ఆప్షన్ ఫండేషన్ నుంచి వీడియో చేయండి
@udayakumari6670
@udayakumari6670 2 года назад
Super nanna good information god bless you my son love you nanna
@manoharmunaga1108
@manoharmunaga1108 2 года назад
great work if u don't mind plz tell the name of organisation who involved to built houses
@rajurajalarajurajala3473
@rajurajalarajurajala3473 2 года назад
ఈ రోజుల్లో ఇల్లు ముఖ్యంఅది రోడ్డు మీద అయితే ఏంటి అడవులు అయితే ఏంటినిజంగా జగన్ రెడ్డిగారుగాడ్ ఫాదర్అలాగే అన్ని జిల్లాలకు కూడా ఆయన అర్థం చేసుకుని ఇల్లు పేద వాళ్ళందరికీ బేగి కట్టించుకోవాలి ప్రజలందరూ మనవి
@narendranarendra1179
@narendranarendra1179 2 года назад
Jagan is good and best CM,and thanks to you
@nikilnikil7509
@nikilnikil7509 Год назад
Superga cheparu. Chupincharu meeru👌👌👍👍
@rajup6104
@rajup6104 Год назад
జై జగన్ అన్న 🙏🇮🇳🇮🇳🇮🇳 Thanks Anna House చూపించునందుకు 🙏👍
@lakshminallanchakravarthy5600
@lakshminallanchakravarthy5600 2 года назад
బాబూ! మంచికాలనీచూపించావు.
@youtuberbhavya
@youtuberbhavya 2 года назад
మీ వీడియోస్ అన్ని షేర్ చేస్తూ ఉన్నాను సార్
@dwarakaflickcreations
@dwarakaflickcreations 2 года назад
Tq Andi
@sukanyad4189
@sukanyad4189 2 года назад
గవర్నమెంట్ కట్టిన ఇల్లు చూపించినందుకు ధన్యవాదములు
@koter3879
@koter3879 Год назад
Super ga chepaavu Amma jai Jagan Anna thank you
@chandunaveenkothapalli3467
@chandunaveenkothapalli3467 Год назад
Yes maku elanti vi kavali
@anithaballanki5980
@anithaballanki5980 Год назад
Jaiii Jagan sir(200 years old, u r Cm in Ap.)We want U Sir)
@ravipatibuddies6250
@ravipatibuddies6250 2 года назад
God bless you Amma
@shanu2009
@shanu2009 2 года назад
Model ippudu Bagundi bro...
@vasoochand9940
@vasoochand9940 2 года назад
Very good my dear boy. Done a good job.
@SrinivasVasuok
@SrinivasVasuok Год назад
అన్న ఎక్కడ ఉంది ఏదైనా సహాయం చేయండి వాళ్ళకి వికలాంగులకు సహాయం అందించండి ప్లీజ్ ప్లీజ్ వాలు పని చేసుకోలేరు కష్టపడలేరు కదా వికలాంగులు కూడా ఇల్లు కట్టించండి డబ్బులు పెంచండి వాళ్ళకి ప్లీజ్ ప్లీజ్
@ndevindevi190
@ndevindevi190 2 года назад
Tqq so much annaya
@ravikiran5950
@ravikiran5950 Год назад
Colnilo isanyamlo chervu taviste vananiru roadsmida vundadu Miri fish labhistai.2kichenlo exast fan compulsory. Colani badulu vepa neredu penchali Roju vokaru varini care cheyali.samisti krishi sarvulaku subham
@bhashyam6870
@bhashyam6870 2 года назад
E house leni valu chala mandhi vunnaru
@rajeshwalks
@rajeshwalks 2 года назад
Illu chala bagundhi
@lakshmibikki6469
@lakshmibikki6469 2 года назад
Sir janapadu lo apudu start chestaro chepara plzzz
@crazythuglife9845
@crazythuglife9845 2 года назад
Nice house naku nachhindi ☺️
@SureshSuresh-ts9qv
@SureshSuresh-ts9qv Год назад
Anna idi ye oorulo kattaru
@sureshnagam3720
@sureshnagam3720 2 года назад
Great team work AMMA 🤝
@dwarakaflickcreations
@dwarakaflickcreations 2 года назад
team em ledu nenu okadine tirugutunna miku manchi models chupinchadaniki
@chpavan7356
@chpavan7356 Год назад
Niku chepaledhu bro 😂amma Ki cheptundu🤣
@geetha935
@geetha935 Год назад
@@dwarakaflickcreations meru e model phone use chesthunaru andi
@Am-1111x
@Am-1111x 2 года назад
VERY GOOD.
@komulukillo1234
@komulukillo1234 Год назад
Maa arakuvalley,mandalam lo jaggananna buildings enduku leddu
@ashokmoorathoti2062
@ashokmoorathoti2062 Год назад
ఆ ఒంగోలులో టిడిపి వాళ్ళు కోర్టులకి పోయినారు పేదలకు ఇల్లు రాకుండా అడ్డుకున్నారు బ్యాచ్
@venkatalakshmikotte4635
@venkatalakshmikotte4635 2 года назад
Chala bagundi house leni vallaku ade pales
@healthyeatinggoodfood793
@healthyeatinggoodfood793 2 года назад
3rdoption annaru maku kattivaledu
@gainedigrands2149
@gainedigrands2149 2 года назад
Brother మాది శ్రీకాకుళం 3 rd Option లేదు, గవర్నమెంటు House కట్టదు, మీరే ఇల్లు కట్టుకోవాలి లేదంటే మీ పట్టా తీసుకుంటామని, కలెక్టర్, సచివాలయం సిబ్బంది బెదిరిస్తున్నారు, ఇది నిజంగా గవర్నమెంటు కట్టిందా? మరి మా శ్రీకాకుళం లో ఎందుకు ఈ విధంగా గవర్నమెంటు సిబ్బంది ప్రవర్తిస్తున్నారు..
@suvarnalathadasari1938
@suvarnalathadasari1938 Год назад
Third option vuntundi prati jagan anna houses ki
@chittadilsay1
@chittadilsay1 8 месяцев назад
Well Done . Superb Work . Anyone , Kindly provide that organization name .
@rajeshwalks
@rajeshwalks 2 года назад
Very good job bro thanks
@PushpaRani-zt9mc
@PushpaRani-zt9mc 2 года назад
Houses super ga unvi
@yenoshanchettupali3515
@yenoshanchettupali3515 2 года назад
Great news
@marceadcunha7425
@marceadcunha7425 Год назад
Super super hope it will be some thing like that in nellore also
@kdurga3930
@kdurga3930 Год назад
జగన్ అన్న మాకు. ఇల్లు కట్టి ఇవ్వలేదు. ఆలా అన్నారు. అంతే
@shaiksadik4603
@shaiksadik4603 Год назад
Brother sonth land unavariki government. house katadaniki scheme ipudu available unada.
@bkvsatyanarayana7745
@bkvsatyanarayana7745 Год назад
చాలాబాగుంది. 👍
@Varun93566
@Varun93566 Год назад
ఎక్కడా ఏ కాలనీలోనో థర్డ్ ఆప్షన్ లో ఇండ్లు లేవు ఉండే పట్టాలే పెరికేస్తామంటూ కలెక్టర్ గారు చెప్పినారని హౌసింగ్ ఏఈ గార్లు సచివాలయ సిబ్బంది చెప్తూ ఇచ్చిన పట్టాలే క్యాన్సిల్ అవుతాయంటూంటే త్రాడ్ యాక్షన్ లో ఇల్లు ఎక్కడ కడతారు అయ్యా ప్రజల్ని దయచేసి పేద వాళ్ళని తప్పుదోవ పట్టించవద్దు ఆశలు పెట్టవద్దు
@dwarakaflickcreations
@dwarakaflickcreations Год назад
ఒక్క ఆరునెలల్లో ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్ళు కొన్ని 1000 లో నేను మీకు చూపిస్తాను ... ఇప్పుడే స్టార్ట్ చేశారు తప్పకుండా మీకు వేలల్లో చూపిస్తాను
@jithinrajarao12345
@jithinrajarao12345 2 года назад
Ma vuru lo kuda house ledu anna
@veerababumerla2570
@veerababumerla2570 Год назад
Avaraina House's ammakaniki unte chepandi
@narsimhanarsimulu1273
@narsimhanarsimulu1273 2 года назад
Anna maku y Anna govt vi emi ravatle Anna naku e rajakiyalanu chaste visugostundi 11years Anna rent ki untunnam house ledu job ledu place ledu ela untam Anna life antene visukostundi okkosari brathakalani undadu
@buntyStreetdog
@buntyStreetdog 6 месяцев назад
Na bada ade
@khajabee8789
@khajabee8789 2 года назад
Maku eepateki chupincha ladu stalalu😭😭eeka eelu kata sareku mamuu potamu piki 🙏🙏
@funvideos3951
@funvideos3951 Год назад
e jilla e mandal e village bro edi
@sowmyan5604
@sowmyan5604 Год назад
1st option lone ivvaledu
@KrishnaVeni-zd6vc
@KrishnaVeni-zd6vc Год назад
God Blessyou
@Rangacharan2222
@Rangacharan2222 2 года назад
Nice..❤️❤️❤️
@ManjunathEgavolla
@ManjunathEgavolla Год назад
Konchem lip movment ayina Baga edit cheyyi bro sink avvatledu
@narsimhanarsimulu1273
@narsimhanarsimulu1273 2 года назад
Anna Narayankhed lo y kattivatle Anna
@venkybuddi
@venkybuddi 2 года назад
Bro tidco house gurinchi video cheyandi
@MPK_updates
@MPK_updates Год назад
Option wise houses Ela vastai videos cheyamdi
@padmapriya1565
@padmapriya1565 2 года назад
bagunayyi❤️❤️
@annapurnak1749
@annapurnak1749 9 месяцев назад
Beautiful home
@ksrinivas6852
@ksrinivas6852 Год назад
God. Bless. All
@muralikrishnaakella4067
@muralikrishnaakella4067 Год назад
Jai annajagan🌹
@singleking987
@singleking987 2 года назад
Appart ment house endhuku ala chesaru bro maa money neellalo posaru kadha worst cm in the country
@indupurilokesh8781
@indupurilokesh8781 Год назад
🌿🌷🙏🙏సుఖీభవ ✋️
@narsimhanarsimulu1273
@narsimhanarsimulu1273 2 года назад
Maku emi ledu Aena maku house take😭
@pathanrahamathbi5232
@pathanrahamathbi5232 Год назад
హెల్పఫుల్ విడివో
@pulivartinagalakshmi4287
@pulivartinagalakshmi4287 8 месяцев назад
మాది మోపర్రూ మాకు ఈ ఇల్లు కట్టించుకుంటాం ఎలా ఈ ప్రాసెస్ ఎవరిని కలవాలి ఎక్కడ ఉంటారు ఫోన్ నెంబర్ ఉంటే పెట్టండి సార్
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc Год назад
Vote bank kosam chesthunnademo jagan anna.. Pedhala kosam alochinche vaadu ayithe tidco houses yeppudo pedhalaku ichevaadu kadha?
@dwarakaflickcreations
@dwarakaflickcreations Год назад
Adi kuda nijame tidco houses echi unte bhagundedi
@chaitanyachay-gc5rv
@chaitanyachay-gc5rv Год назад
Ma vizag lo 3rd option vallaku kattaledhu
@raguvarsuresh8320
@raguvarsuresh8320 2 года назад
Anna... Yelugu..Banda..rajhamundry.. Ekkada...roadlu...bagolevu.. please 🙏... video...tise...pettu..Anna.. please 🙏
@dwarakaflickcreations
@dwarakaflickcreations 2 года назад
Try chwstanu andi
@suhana1631
@suhana1631 6 месяцев назад
Anna Amma nannaku oka chinna house oka attach bathroom bedroom lo and oka hall plan cheppava
@dwarakaflickcreations
@dwarakaflickcreations 6 месяцев назад
మన దాంట్లో చాలా ఉన్నాయ్ చూడు బ్రో
@darsisekharsir5027
@darsisekharsir5027 Год назад
Samastha number vivaralu chipande please Makuu house ledu Jagan Anna colony loo maku place icharu 🙏🙏🙏
@jyothichepuruguddi542
@jyothichepuruguddi542 Год назад
ఏ సమస్త
@snagaraja4070
@snagaraja4070 2 года назад
Kurnool video Chiyi Bro
@dwarakaflickcreations
@dwarakaflickcreations 2 года назад
next month velli chestanu bro
@anilkumargt6906
@anilkumargt6906 2 года назад
Gov house model bagundi beo
@beherakaberi469
@beherakaberi469 2 года назад
Sabavaram lo upload cheyendi
@dollumonika5234
@dollumonika5234 2 года назад
Hi ana house chala bagundi ap video cheyadi
@lathathota5621
@lathathota5621 Год назад
Naku kuda stalam vachindi Anna kani nenu kuda kattukolenu aa samatha Peru enti memu kuda kattichukuntamu naku sahayam cheyandi please anna
@dwarakaflickcreations
@dwarakaflickcreations Год назад
Midi 1st vidatha leka 2nd vidatha na miru kattukolemu ante govt kattistundi
@udayakumari6670
@udayakumari6670 2 года назад
Second face houses eppudu start chestaru teliste cheppu nanna
@dwarakaflickcreations
@dwarakaflickcreations 2 года назад
Nov lo start chestaru
@ChandraShekhar0866
@ChandraShekhar0866 2 года назад
Good video bro
@game_spot9965
@game_spot9965 2 года назад
Super
@ArugulaArjun-h7u
@ArugulaArjun-h7u Год назад
Jai Jagan 👌👌👍👍
@JayaLakshmi-cc2oj
@JayaLakshmi-cc2oj 2 года назад
Good
@jaanujaanujaanu8131
@jaanujaanujaanu8131 2 года назад
A district bro adi
@tondapubhuvaneswari6556
@tondapubhuvaneswari6556 Год назад
Antha ok but illu valla peruna bagundedhi
@ABHIRAMsri
@ABHIRAMsri 2 года назад
👌👌
@seenureddy927
@seenureddy927 2 года назад
Thugluck Cm...pichhi reddy
@udayakumari6670
@udayakumari6670 2 года назад
West face house pettunanna maku kankipadu vallaki velpuru lo icharu west face icharu please video pettandi
@dwarakaflickcreations
@dwarakaflickcreations 2 года назад
Try chestanu
@MrPuvvada
@MrPuvvada Год назад
Cent bhumilo illu complete iyi drainage road water power facility colony mothaniki complete ite uriki dagarlo undi kapuram unde valaki tdp tarapuna 5000 istam ani prakatana ivandi Okalu kuda raru Govt iche 1.8 lakh lo complete iyi undali
@kumari1247
@kumari1247 Год назад
గుంటూరు జిల్లా పేరేచర్ల జగనన్న కాలనీ నాకు ఫ్లాట్ ఇచ్చారు ఇళ్ళు కట్టుకోలేని స్థితిలో సహాయం చేయండి
@dwarakaflickcreations
@dwarakaflickcreations Год назад
Govt వాళ్ళు కడుతున్నారు కదండీ
@truenfacts9758
@truenfacts9758 Год назад
Nice
Далее
Paint Projects
00:17
Просмотров 1,3 млн
Немного заблудился 😂
00:16
Просмотров 229 тыс.
Paint Projects
00:17
Просмотров 1,3 млн