ఇంత బాగా అభివృద్ధి చేస్తున్నందుకు విజయవాడ రైల్వే జంక్షన్ పై వత్తిడి తగ్గిస్తున్నందుకు రైల్వే శాఖను అభినందించాలి. అలాగే గుణదల రైల్వే స్టేషన్ బయట నుండి సెంటర్ లైటింగ్, డబల్ రోడ్లు, విజయవాడ మరియూ పరిసర ప్రాంతాల నుండి ఆర్టీసి బస్సుల సౌకర్యాల ఏర్పాటు, పోలీస్ అవుట్ పోస్ట్, దుకాణాల సముదాయం వంటి సదుపాయాల సౌకర్యాల కల్పన పై కూడా దృష్టి పెట్టాలి. అప్పుడే గుణదల స్టేషన్ అభివృద్ధికి అర్ధం ఉంటుంది.
Tarigoppala to dugiralla lane kanna gudiwada to tenali vesthey passengers kuda happy feel avthaaru. TN & KA states ki velley trains vijayawada vellakunda 35km save avthundi, time sav avthundi. New stations vasthaayi, new services nadipithey vijayawada meeda rush thagguthundi.... Chaala baaguntundi
While the idea of constructing a fly - over on the Rly track is no doubt indispensable, it's desirable to arrange elevators on both sides of the fly - over for the convenience of pedestrians, especially Sr. Citizens.
Vijayawada lo singhnagar flyover kinda mini station and hyd route lo chittinagar milk project dagara oka mini station kadithey vijayawada main station loki vellakunda konni imp trains and VB laanti trains ee mini stations lo stoppages ichi set chesthey 20 to 30 min time save avthundi..... Chala manchi decision