Тёмный

#గుత్తివంకాయ 

Palani Swamy
Подписаться 465 тыс.
Просмотров 1,1 млн
50% 1

Опубликовано:

 

11 ноя 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@shaikabdulwahab7950
@shaikabdulwahab7950 2 года назад
ఒక్క ఆంగ్ల పదం కూడా ఉపయోగించక చక్కగా వీనుల వింపుగా వివరిస్తున్నారు. వంటకం విషయం ఏమో కానీ మీ భాష వింటుంటేనే హాయిగా ఉంది. మీకు హృదయ పూర్వకంగా నమస్కరిస్తూ...,
@kpkdhar3674
@kpkdhar3674 10 месяцев назад
Mixie vadaru ga.
@rangagrandhi7171
@rangagrandhi7171 8 месяцев назад
@@kpkdhar3674😂
@nandurivijayaln4531
@nandurivijayaln4531 8 месяцев назад
​@@kpkdhar3674 mixie ki kuda telugu mata vadite manaku ardham kadani .....😂😂
@srinudeluxe9391
@srinudeluxe9391 8 месяцев назад
విద్యుత్ రుబ్బురోలు 😊😊😊
@bvsgangadhararao6436
@bvsgangadhararao6436 7 месяцев назад
😂​@@srinudeluxe9391
@vichithakumari5256
@vichithakumari5256 11 месяцев назад
గురువు గారు మీలాంటి పుణ్యాత్ములు మా ఊరిలో పుట్టడం అది కూడా మా దగ్గరలో వుండడం మా అదృష్టం..మా గోదావరి రాజమండ్రీ..పున్యతీర్ధాలు..
@machlipatnammachlipatnam7418
@machlipatnammachlipatnam7418 2 года назад
ఇప్పిడిప్పుడే వైరాగ్యం వైపు వెళ్తున్నన్నను .........మీ గుత్తి వంకాయ కూర నన్ను ఆపి మళ్ళీ గుత్తి వంకాయ కూర తినాలనే సంకల్పాన్ని నా మనస్సు సృష్టించేసింది...........మీరు చెప్పే తీరుకి సన్యాసి కూడా జిహ్వ చపల్యత వచ్చేలా ఉంది........అంత బాగా నా మనసుని కదల్చి, లేని వాసన నా ముక్కు కి, వినపడని వంకాయలు ఉడికె ఉడికే శబ్దం బుడ బుడ బుడ ...మంటూ నా చెవులకి వినపడ్డాయి.....నా నాలుక కి గుత్తి వంకాయ కూర రుచి తగిలి ....వైరాగ్యం ఆరి పోయి......ఇప్పుడు నా ఆకలి తారాస్థాయికి వెళ్ళింది........అంత గొప్పగా చేసి చూపారు......నోరు ఊరి పోతోంది......ఆహా
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
😂😂😂😂😂😂😂😂😂😂😂😂 చాలా చాలా సంతోషం అండి...మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందుకు...వెంటనే మీరు ఈ వంకాయ కూర చేసుకుని..ఆస్వాదించుకుంటూ భోజనం చేస్తారని భావిస్తున్నాను..!
@akhilcybercafe2078
@akhilcybercafe2078 2 года назад
milo manchi kavitvam vundi brother....try cheyyandi...manchi rachanalu chese capasity vundi miku... mothaniki palani swamy varu mimmalni vairagyam nunchi samsaram vaipu mallela chesar😀😀u...
@vskumarikapula8434
@vskumarikapula8434 Год назад
​@@PalaniSwamyVantalu annadi l
@kalyanjayasimha
@kalyanjayasimha 3 месяца назад
@PalaniSwamyVantalu Ayya namaskaram, meeku cheppe antha vadini kademo mari, kaani koora kaaram baraka gaa unte Inka chaala baguntundi, nenu ma company lo amme koora kaaram lo alage chestunnam, idi ma bammagaru nerpina alavatu
@ambujaprathap
@ambujaprathap 2 месяца назад
New recipe sir. Thank you Sir
@padma278
@padma278 2 года назад
అయ్యా నమస్కారం. మీరు ఎక్కడ ఉంటారండీ. కంటికి, మనస్సుకి కూడా హాయిగా ఉంటుంది మీ చిత్రణ. అమృత తుల్యమైన భాషని, సంస్కృతిని చేజేతులారా పోగొట్టుకుంటున్న ఈ తెలివి తక్కువ తరం ఉన్న ఈ కాలంలో మీరు చెప్పే విధానం మా తాతమ్మ గారి కాలాన్ని గుర్తుచేస్తోంది. ధన్యవాదాలు 🙂🙂🙏🙏🙏👌👌
@nagabhushanam2527
@nagabhushanam2527 2 года назад
స్వామి మీ వంటలు ఆమోగం
@thothajawala6225
@thothajawala6225 2 года назад
తాత గారు ఎమిటి ఆమ్మ స్వామి వయసు 50 లోపే
@sktunisha3056
@sktunisha3056 2 года назад
Rajamundry lo vuntaarani chepparu 🙏🏻🙏🏻
@swaroopak4957
@swaroopak4957 2 года назад
👍👍👍👍👍👍
@rkvishala7157
@rkvishala7157 2 года назад
👌🙏
@AnuRadha-sv8hl
@AnuRadha-sv8hl 5 месяцев назад
ఆహ.. అద్భుతం. రేపు చావబోయే ముసలోళ్ళు కూడా ఇది ఒక సారి తిని ఆస్వాదిద్దాము అని లేచి కూచుంటారు. యే మసాలాలు లేకుండా హాయిగా అద్భుతంగా ఉంది కూర. మీ తెలుగు దాని రంగు రుచి వాసనకు తోడైయింది. ధన్యవాదములు. 🙏
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 2 года назад
తేట గీతిక పద్యము : తెలుగు వారికి ప్రియమైన దివ్య మైన గుత్తి వంకాయ తోడను కూర చేసి రుచికరంబుగ శుచిగ నోరూరునట్లు పళని స్వామియు చేసిన పద్ధతికిని అందజేసెద జోహారులందుకొనుము
@ksleelavinod2815
@ksleelavinod2815 2 года назад
ఎంతబాగా బేలిస్తారండి స్వామిగారు. బెంజిగావున్నవారిని మరింత బెంగెట్టుకునేలా ఊరిస్తారండి. చేసే ఆ గుత్తొంకాయ కూర కూడా కళ్ళకింపుగా ఎప్పుడెప్పుడు చేసుకుని తిందామా అని ఉందండి. జై పళణిస్వామి అనక తప్పడంలేదు. "జై పళణిస్వామి జైజై పళణిస్వామి".. సూపర్ వీడియోలు స్వామి.. 👏🙏😊
@manimangalampalli4079
@manimangalampalli4079 2 года назад
మీరు చెప్పే తీరు రుచిగా ఉంటుంది మరియు కూర అద్భుతంగా ఉంటుంది వండే సరియైన విధానం చూపించారు
@jeelanibaig1409
@jeelanibaig1409 2 года назад
గురువు గారికి గౌరవప్రదమైన నమస్కారం ఆ వంకాయ కూర కంటే మీ విధానం అమోఘమైన రుచి వంకాయ కూర ఇంకా రుచి మిమ్మల్ని ఆ మహాశివుడు ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంచాలి
@cvenkat7766
@cvenkat7766 2 года назад
అద్భుతమైన సంస్కారం , మరమత సహనం గల మిమ్మల్ని ఆ అల్లాహ్ ఎప్పుడూ కాపాడుతూ ఉండాలి .
@nvsrmurthy1245
@nvsrmurthy1245 2 года назад
@@cvenkat7766 ఔను
@gudaveenarani1745
@gudaveenarani1745 2 года назад
మీ సంస్కారానికి జోహార్లు.మీరు మా hyd వాళ్ళు కారు అని చెప్పగలను.thank you very much.
@jeelanibaig1409
@jeelanibaig1409 2 года назад
@@cvenkat7766 ఓర్పు సహనం గలవారిని గుర్తించే వ్యక్తిత్వం ఉన్న వాళ్లు నిజమైన దైవానుగ్రహం పొందిన వాళ్లు ఓర్పు సహనం ఉండవచ్చు పోవచ్చు కానీ ఒక మంచి మాట ని ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప మీకు ఆ మహా శివుడి కరుణ కటాక్షం ఉంది
@jeelanibaig1409
@jeelanibaig1409 2 года назад
@@gudaveenarani1745 మీరు చెప్పింది నిజమే మాది హైదరాబాద్ కాదు మీకు చాలా చాలా ధన్యవాదాలు
@sreenivasv3733
@sreenivasv3733 2 года назад
తెలుగు వారికే కాకుండా మిగతా రాష్ట్రాలు వారికి కూడా మీ వంటలు చాలా బాగా నచ్చుతున్నాయి
@sobhabollu.06
@sobhabollu.06 5 месяцев назад
Super ❤💯 person t
@satyapadmavathi6962
@satyapadmavathi6962 3 месяца назад
Swami garu, ఈరోజు నేను చాలా సావకాశంగా మీరు చూపించినట్లు గుత్తివంకాయ కురని వండాను. మా పిల్లలకి, మా శ్రీవారికి కూడా ఎంతో బాగా నచ్చింది. చాలా బాగుంది చాలా బాగుంది అని ఒకటే పొగడ్తలు. చాలా ధన్యవాదాలు మీకు. వేరే విధానంలో మీరు చూపించిన పద్ధతి లో చేసి మెప్పు పొందాను. క్రెడిట్ goes to u Swami. ధన్యవాదాలు.
@srividyakota971
@srividyakota971 2 года назад
మన తెలుగు వంటలు ఎంతో అద్భుతంగా మాకు తెలియపరుస్తున్నారు.మీకు ధన్యవాదాలు 🙏
@TripurariSuresh
@TripurariSuresh 2 года назад
గురువుగారూ..మీరు ఈ కూరను ఎంతో నోరూరించేలా వివరిస్తూ చెయ్యడంలో కృతకృత్యులయ్యారు...భలే చెప్పారండీ..ఎంతబావుందో..ఇది నాకు ఎంతో ఇష్టమైన మా కోనసీమ రుచి...అల్లంకారం కూర కూడా చాలా బాగాచెప్పారు.
@rajeswarikishore3852
@rajeswarikishore3852 2 года назад
ఈ రోజు నేను try చేసాను 👌👌 సూపర్ గా కుదిరింది, thanks for sharing
@varanasihanumathsarma7290
@varanasihanumathsarma7290 Год назад
మావయ్య గారికి నమస్కారములు. సంప్రదాయ వంటలు చక్కగా చేసి చూపుతున్నారు. ధన్యవాదములు. ప్రస్తుతం చాలా ప్రాంతాలలో బ్రాహ్మణ కుటుంబాలలో అపరం చేయించేవారు దొరకడం లేదు. కావున మీ వంటి వారు విద్యాదానం కూడా చేయ ప్రార్ధన
@sreenivasv3733
@sreenivasv3733 2 года назад
ఆ నలుడో భీముడి మన పళని స్వామి వారి రూపం లో వచ్చి ఉంటారా అని నా అనుమానం
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 2 года назад
కరెక్ట్ గా చెప్పారు !!!!
@ksreddy115
@ksreddy115 Год назад
నల,భీములు మీముందు బలాదూర్.వాళ్ళు పూర్వపు యుగాలవాళ్ళు. కలియుగ ఆంధ్ర నలభీములు మీరు.మీ మాటలతోనే మాకు కడుపు నిండిపోతుంది.
@nsunildattu2586
@nsunildattu2586 2 года назад
మీరు చేసిన విధానం అద్భుతం. మాకు వంకాయ కూరకారం చేయటం తెలియదు .మీ ద్వారా తెలుసుకున్నాం .కార్తీక మాసం శుభాకాంక్షలు గురువుగారూ .
@suryaramakuri1321
@suryaramakuri1321 2 года назад
Dhaniyalu kuda vestaru kada
@G_Gopala_Krishna
@G_Gopala_Krishna 2 года назад
అయ్యా నమస్కారం అంతరించి పోతున్న ఈ కళని మీరు ఇంత గొప్పగా తెలియజేస్తున్నారు. మీరు చెప్పేవి ఈ ప్రాంతం వంటలు.పేరు చూస్తే పళని వారు. ఏదైనా మీకు మీరే సాటి. మీకు పద్మశ్రీ ఇస్తే నేను సంతోషిస్తాను. చిన్న రిక్వెస్ట్ వంకాయ సంతర్పణ కూర మా చిన్నపుడు ఉండేది మీరు తెలియజేయమని అడుగుతున్నాను.
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,గుత్తివంకాయ కూర చూస్తుంటేనే నోరూరిపోతోంది ఆంధ్ర మాతలు గోంగూర,వంకాయ కదా గురుదేవా,,శుచి శుభ్రత లతో ఆరోగ్యకరంగా మీరు చేయడం మాకు ఇంకా ఇష్టం గా ఉంది,తప్పక చేసుకుంటాము గురు దేవా మా బాబాను, మురుగన్ నూ ప్రార్థన చేస్తూన్నాము మీరు అందరూ సంతోషంగా ఉండాలని 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍌🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🔥🔥🔥🔥🪔🪔🪔🪔🛕🛕🛕🛕🛕🍯🍯🍯🍚🍚🍚🌾🌾🌾🍒🍒🍒🍓🍓🍓🍉🍉💐💐🌸🌸🏵️🏵️🍍🍍🍍🥭🥭🍊🍊🍑🍑🌻🌻🍎🍎🌺🌺🌷🌷🌷🌷🥰🥰🥰🥰🥰
@rajarajeswarichalla4949
@rajarajeswarichalla4949 2 года назад
చాలా చక్కగా వివరించారు గురువుగారు నోరు ఊరిపోతుంది తప్పకుండా తయారు చేస్తాను అండి 🙏🙏
@lakshminemali6530
@lakshminemali6530 2 года назад
chala bagunfandi ventana chyyalani anukuntu nnanu super andi meeru cheppa vidhanam maku chala like aindi
@bhagyalakshmi1786
@bhagyalakshmi1786 2 года назад
గురువు గారు! 🙏🙏🙏 మీరు చెప్పినట్లు గా గుత్తి వంకాయ కూర చేశాను! చాలా బాగా కుదిరింది! చాలా రుచిగా ఉంది. ధన్యవాదాలు! మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది. 🙏
@josyulaalivelumanga4515
@josyulaalivelumanga4515 2 года назад
గురువు గారూ మీరు ఉల్లిపాయ తినరు గానీ ఇలాగే కారంకి బదులుగా ఉల్లి కారం కూరి కూడా గుత్తి వంకాయ కూర తయారు చేసుకోవచ్చు. అది కూడా ఘుమఘుమ లాడుతూ చాలా బాగుంటుంది.
@kamakshii1855
@kamakshii1855 2 года назад
గురువుగారు మీరు చేసే వంటలతో పాటు ఆచారాలు,సంప్రదాయాలు ,పద్దతులు భలే చెబుతున్నారు , ఇప్పటి వాళ్లకు అర్దం అయ్యేలా మీరు చేసే వంటల వీడియో చూస్తుంటే చాలా సంతోషం గా వుంటుంది
@shaikkhadarvalli9492
@shaikkhadarvalli9492 2 года назад
మీరు ఎప్పుడూ నూరేళ్ళ సల్లాగా వుండాలి. మీ వంటలు చాలా అద్భుతంగా ఉంటాయి.
@madhusudhangudipati8566
@madhusudhangudipati8566 2 года назад
గురువుగారికి పాదాభివందనం 🙏 మీరు చెప్పే మాటలు విధానం వింటూ ఉంటే అమోఘం గుత్తి వంకాయ కూరకే నిండుధనం వచ్చింది.🙏💐
@rajugella238
@rajugella238 8 месяцев назад
మీరు చెప్పే విధానం బాగుంది సార్❤
@srinubharadwaj5569
@srinubharadwaj5569 2 года назад
వంకాయ కూర రుచి ఏమో కానీ...గురువుగారు మీ మాటల రుచి మాత్రం చాలా బాగుంది....🙏🙏🙏🙏🙏 అచ్చమైన బ్రాహ్మణ వంటకాలను మళ్ళీ తెర మీదకు తెస్తునందుకు ధన్యవాదాలు....🙏🙏🙏🙏
@DrRavi-MusicallyYours
@DrRavi-MusicallyYours 2 года назад
పళని స్వామి గారు, మీ ఈ గుత్తి వంకాయ కూర చేసే పద్ధతి చాలా బాగుంది. రెండు రోజుల ముందు మీ పద్ధతి ని అనుసరించి నేను కూడ ఈ కూరని తయారు చేసాను. చాల రుచికరం గా వచ్చింది, తదియు మా కుటుంబ సభ్యులందరికి బాగ నచ్చింది. మీరన్నట్లుగా ఆ కూర రాత్రికి మరింత రుచికరంగా అనిపించింది. మీకు చాల ధన్యవాదములు. 🙏
@remani999
@remani999 2 года назад
గురువు గారికి నమస్కారం; కాకరకాయ ఉల్లి కారం మేము చూసిన మీ మొదటి వీడియో; కార్తీక మాసం ముందర చేసాము; కాకర కాయలలో కూరలేదు కాని కాయల్ని చిన్నముక్కలగా తరిగాము; అమెరికాలో కాకరకాయలు కొంచం చిన్నగా మహా చేదుగా ఉంటాయి, గింజలు మీరు చూపించినట్లు తీయడానికి రావు; తరువాత మూడు వారాల్లో మీ కూరలు వేపుడు వీడియోలు అన్నీ చూసేసాము; మీరు వండే విధానం, వివరించే విధానం, అరమరికలు లేని మనసుతో స్టూడెంట్లకని చెప్పేది మహదానందం కలిగిస్తుందండి
@sharadatoodi3359
@sharadatoodi3359 2 года назад
Do one cut on Bitter gourd, to take out seeds insert the knife or bottom of spoon slowly loose the seeds take out once or twice do the practice. It's easy. I am from Louisiana and do lot of Gardening. In USA which state and city living don't know, but you can get different varietiy bittergourd will get in Asian markets also.
@suriyav9157
@suriyav9157 2 года назад
I will learn traditional healthy cooking from your videos and cook when I have to
@seshukumari1442
@seshukumari1442 2 года назад
నమస్కారం.. చక్కటి వంట..తేట తెలుగు లో వ్యాఖ్యానం.. అద్భుతః..
@sekharamantripavankumar3455
@sekharamantripavankumar3455 2 года назад
అమోఘం అద్భుతం. అనుమానం లేదు చెప్పినట్టు గా చేసుకుంటే చాలా బాగుంటుంది.
@vijaykadambala1130
@vijaykadambala1130 Год назад
చూస్తుంటేనే నోరు ఊరుతుంది గురువుగారు....
@arjacholendra9774
@arjacholendra9774 2 года назад
గురువు గారు..మీరు అద్భుతః, మీ తెలుగు అద్భుతః, మీ వంట పరమాద్భుతః
@jvsravanti4085
@jvsravanti4085 2 года назад
Aahhaa achatelugu vanta.. Achatelugu maata.. Adbhuthaha...
@gooddude9211
@gooddude9211 2 года назад
చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది గురువుగారు. Thank you for the video and detailed explanation. Loved it.
@vijkumar8453
@vijkumar8453 2 года назад
Swamy ji, I watch your channel just for Telugu language and great explanation. Thank you
@bobbilinageswararao3599
@bobbilinageswararao3599 2 года назад
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
@avasaralavasanthi6446
@avasaralavasanthi6446 2 года назад
మీరు చెప్పిన విధానం వుంది చూసారూ అద్భుతః👌👌👌
@AnandKumar-dl3sb
@AnandKumar-dl3sb Год назад
🎉🎉🎉 చాలా చక్కగా వండే విధానము దాని రుచిని వివరించారు.. నోరూరి పోతోంది రేపే మేము తయారు చేసుకుంటాము మీరు చెప్పిన విధంగా🙏🙏🙏
@bhagyalakshmi1786
@bhagyalakshmi1786 2 года назад
🙏🙏🙏 గురువు గారు! అద్భుతం, అమోఘం!ఆహా ఏమి రుచి!మీరు చెప్పిన విధానం చాలా చాలా బాగుంది. చక్కగా చెప్పారు! నిజంగా చేసి రుచి చూడాల్సిందే అన్నట్టుగా ఉంది కదా!ధన్యవాదాలు! ఆ సర్వేశ్వరుడు మీకు,మీ కుటుంబ సభ్యులకు ఆయుర్రారోగ్యాలు ,అష్టైశ్వర్యాలూ ప్రసాదించు గాక!
@saidurgaprasadtripurari9390
@saidurgaprasadtripurari9390 2 года назад
Chalabaghundisuparguruvugaru
@jeevadevanand1052
@jeevadevanand1052 2 года назад
Nice, very easy method.Thank you for a good curry
@srinivasg3124
@srinivasg3124 Месяц назад
Great narrative and attractive namaste
@nalinidharanipragada1997
@nalinidharanipragada1997 2 года назад
గురుగారు, నిన్నేనే నేను మీరూ చెప్పిన వంకాయ కారంపెట్టిన కూరగాయలు చేశా. మా అమ్మాయి అడిగిమరి చేయించుకుంటుంది ఈ కూర మాతిమాటికి. చాలా థాంక్స్ గురుగారు, ఇంత అద్భుతమైన వంటకం చూపించినందుకు
@andhrasweetsisters1342
@andhrasweetsisters1342 2 года назад
Chala bhaga chesaru guruvu garu
@venkatapadamvathiswayampak5947
Uncle Meeru చేసి చూపిస్తూ ఉంటే నోట్లో నీరు ఊరుతున్నాయి అదుర్స్ ❤
@tomrperfect143
@tomrperfect143 2 года назад
అయ్యా పళని స్వామీజీ! తమరు తరువాతి తరాలవారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూన్నారు! అభినందనలు
@kalyanagayathri6183
@kalyanagayathri6183 Год назад
చాలా సంతోషం గా ఉంది👍 నేను బ్రాహ్మణ అమ్మాయిని. నాకు మన వంటలు ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది🙏
@shobarani8588
@shobarani8588 2 года назад
Sir your recepie shows your passion for cooking and enjoying the food.
@padmamaramganti835
@padmamaramganti835 2 года назад
నమస్కారం గురువుగారు 🙏 పలు రకాల వంకాయ కూర విధానం మీరు ఇప్పటికే post చేశారు. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది. Simple yet tasty recipe చాలా సంతోషం గురువుగారు 🙏
@saralap3660
@saralap3660 2 года назад
(Kl
@sireeshagidla5219
@sireeshagidla5219 2 года назад
మీరు. చెప్పడమే సూపర్ గా చెప్తున్నారు.. వేంటనే వండుకుని తినాలని పిస్తుంది.. ఆనపకాయ ఆవ పెట్టి వండాను గురువు గారు.. చాలా అమోఘం గా ఉంది
@subhalakshmihanumansetti6227
చాలా చాలా బాగా చెప్పారు కూర సూపర్
@yangala5179
@yangala5179 2 года назад
అయ్యా గారు మీరు మా తూర్పుగోదావరి జిల్లా వారు అయినందుకు మేము చాలా అదృష్టవంతులము మాది బొమ్మూరు
@padmaja.k1478
@padmaja.k1478 2 года назад
హే మాది కూడా బొమ్మూరు...👍👍
@sarojaaddanki8237
@sarojaaddanki8237 2 года назад
@@padmaja.k1478 ఆ
@sudharanib.4401
@sudharanib.4401 2 года назад
హేయ్...మాది బొమ్మూరు కాదు....😂
@austin426512
@austin426512 2 года назад
Inka unnara Hindus akkada. Andaru pisacha religion convert ayyaru anukunna
@padmaja.k1478
@padmaja.k1478 2 года назад
@@austin426512జై హింద్.... జై జన్మభూమి... హిందువుగా పుట్టాం... హిందువుగానే చస్తాం.... మధ్యలో ఎవడు వచ్చినా మార్పులేదు ఇందులో...
@geethamaria8919
@geethamaria8919 2 года назад
Super curry my favourite curry. Thank you appa. I will try it 🙏
@raviechandrabulusu4990
@raviechandrabulusu4990 8 месяцев назад
Super, చూస్తేనే తిన్నంత అనుభూతి కలిగింది.
@visaladhulipala3215
@visaladhulipala3215 2 года назад
గుత్తి వం కా యీ కూర చూస్తే ఇప్పుడే తినాలనిపించింది.
@meduriravindranath2023
@meduriravindranath2023 Год назад
Kattiri Kaya gochu in Tamilnadu is similar curry. Very much tasty (Chidambaram)❤
@vaddiparthivenkatamuralikr8334
Excellent sir, I have never seen this kind of vankaya curry. it came out very well. will certainly try this weekend. Thanks for sharing the recipe.
@thimmarajujyothi9794
@thimmarajujyothi9794 Год назад
నేను రెండు సార్లు ఈకూర చేశానండ్డి. అద్భుతంగా వచ్చింది. వాసనకి మా ఇంట్లో అందరూ ముగ్ధులయిపోయారంటే నమ్మరు.
@vntspecials5407
@vntspecials5407 Год назад
చాలా బాగా చెప్తున్నారు అండి.
@latha3829
@latha3829 2 года назад
Wow!!!!! Emi Ruchi Andi, easy method of koora, thanks sir🙏🙏
@devarrajuraghavendrarao3382
@devarrajuraghavendrarao3382 2 года назад
🙏🏻 గురువు గారి కి 🙏🏻 🌺 చూస్తే నోరు వూరి పోయింది 🌺 ధన్యవాదాలు
@savitakumbarageri8242
@savitakumbarageri8242 2 года назад
,
@srinivasuluyarrabolu1552
@srinivasuluyarrabolu1552 8 месяцев назад
గుత్తి వంకాయ కూర బాగా అద్భుతంగా చెప్పారు నాకు చాలా ఇష్టమైన కూర
@RajeshRajesh-ij3rl
@RajeshRajesh-ij3rl 2 года назад
మంచి సాంప్రదాయ వంటలను అందిస్తున్న గురువుగారికి ధన్యవాధాలు.
@bvvravikumar
@bvvravikumar 2 года назад
గురువుగారు పరమాద్భుతమైన వంటకం చెప్పారు ధన్యవాదాలు 🙏
@lakshmiramesh8873
@lakshmiramesh8873 2 года назад
Gurujigaru, excellent. Made it 2- 3 times. Came out very well. Thanks for sharing this traditional recipe. 🙏
@anuradhaanuradha2054
@anuradhaanuradha2054 7 месяцев назад
Meeru..chesevantalu..chalabaaguntaaie
@likitha625
@likitha625 4 месяца назад
Naku chala istam e guti. Vankaya
@imlebabu4018
@imlebabu4018 2 года назад
Adbhuta maina vivarana
@rajiraji7045
@rajiraji7045 2 года назад
After a very long time heard topical words.Very happy.Your way of cooking is nice.Thank you Sir
@avasaralavasanthi6446
@avasaralavasanthi6446 2 года назад
గురువు గారు మీరు చెప్పడం కూడ అద్భుత ః
@komananduryramavatharam9639
@komananduryramavatharam9639 2 года назад
Ayya mee vantakalu adbutamga unnaieandi alage meeru cheppevidanam inka adubutamga undi
@praveenji9954
@praveenji9954 8 месяцев назад
ఆహా! ఇంత చక్కగా చెప్పినాక చేసుకోకుండా ఉండగలమా! చాలా చాలా ధన్యవాదములు అయ్యా.
@venkatasarada1454
@venkatasarada1454 2 года назад
అంటీ గారికి మంచి వంటలు చేస్తున్నారు స్వామి మీరు చెప్పే విధానం మాటలు పద్ధతి సూపర్ చెప్తారు.అన్ని చాలా బాగా చుపించుతున్నారు.
@SaiprasannaNotes
@SaiprasannaNotes 2 года назад
Wow chuustuntene tinali anipistundi 😋andulonu na fav guruji compolsury chesthanu andi
@haipavan23gmail
@haipavan23gmail 2 года назад
Tried it and came out very well. Thanks for sharing the recipe
@jeediguntapriyanka2389
@jeediguntapriyanka2389 2 года назад
Chaala manchi vantakam chesi chupincharu guruvugaru. Adbutaha. Nenu tappakunda vandutanu.
@svsc729
@svsc729 2 года назад
Ahaa meeru vandutu cheppe vidhanam vintunte aa padartham tinattugane vundi mahaa ruchiga
@sugunabairam5061
@sugunabairam5061 2 года назад
Excellent cooking procedure sir 🙏👌👌
@chinnirachakonda58
@chinnirachakonda58 Год назад
Professional curryist...maa mamayya....❤❤❤
@premakumari2066
@premakumari2066 2 года назад
నాకు ఇష్టమైన కూర.. నోరు ఊరింది 👌👌
@bharathreddy74
@bharathreddy74 2 года назад
Excellent presentation andi 🙏🏽
@nammabendakaluru535
@nammabendakaluru535 2 года назад
Love from Karnataka Banglore me prathi vedio chustanu tatagaru chala santhosham meru bagundali 😍😘
@kbveerannaverrsnna4155
@kbveerannaverrsnna4155 2 года назад
చాలా బాగుందండి మీరు చెప్పే విధానం ధన్యవాదాలు
@vaddiparthisundari3313
@vaddiparthisundari3313 2 года назад
Chala baguntunni
@nagadevi2986
@nagadevi2986 2 года назад
బాబాయ్ గారికి నమస్కారం వంట చాలా అద్భుతంగా ఉంది దయచేసి అడ ఎలా చేయాలో చూపించండి
@krishnakumark.v.5678
@krishnakumark.v.5678 2 года назад
Paadapranaam guruvu gaaru ....
@NagamaniKonduri
@NagamaniKonduri 3 месяца назад
Sairam Andi... మీరు వర్ణించి చెపుతుంటే గుత్తి వంకాయ కూర తింటున్నట్టే అనిపించింది ...మీ వర్ణన చాలా బాగుంది ...
@nilimaborde5505
@nilimaborde5505 2 года назад
Ulli. Velluli. Lekunda. Kura. Chala. Bagundi.
@usharamani1484
@usharamani1484 2 года назад
Wonderful recipe sir 👌👌👌🙏👍
@srinivasmallampalli8470
@srinivasmallampalli8470 2 года назад
dear sir ! after a long time i am watching olden days my grand mother [ammamma] all these items whatever you are preparing all my grand mother done in my childhood. In present days my wife did't know how prepare . thank you sir....even watching also satisfied with it
@chilukuriaparna5553
@chilukuriaparna5553 Год назад
గుత్తి వంకాయ కూర చాలా సూపర్ స్వామి. శ్రీ మాత్రే నమః
@rangarao2833
@rangarao2833 2 года назад
చాలాబాగుందండి వంకాయకారంపెట్టినకూర
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 2 года назад
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
@mohammadiziauddin841
@mohammadiziauddin841 2 года назад
Down the memory lane....nothing like the Godavari districts' cooking and their hospitality ...with their kaaram mamakaram adage. 🙏🏿😎❤️
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
Tq So Much Amma🙏🙏🙏.
@vaddiparthisundari3313
@vaddiparthisundari3313 2 года назад
Mee kurali anni chustunnanu chala baguntunni
@Vaaraahi5
@Vaaraahi5 2 года назад
Yup
@kalyanikrish7280
@kalyanikrish7280 Год назад
Well said
@naggayatri3943
@naggayatri3943 Год назад
From West godavari
@salipallibhanojirao9659
@salipallibhanojirao9659 3 месяца назад
గురువు గారు, గుత్తి వంకాయ కూర చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు సార్ 👍
@shailuvadali5417
@shailuvadali5417 8 месяцев назад
chala bavundi
@VijayaLakshmi-os1pq
@VijayaLakshmi-os1pq 2 года назад
Mouth watering dish guruji ur preparation is so awesome guruji without using onion wav
@SvtpUlagam1986
@SvtpUlagam1986 2 года назад
Nice preparation 👌👌👌
@mahathiainavolu2576
@mahathiainavolu2576 2 года назад
Very very tasty andi chala bagundi
@MrHanumang
@MrHanumang 3 месяца назад
చాలా బావుంది గురువుగారు
@vasukivedula4312
@vasukivedula4312 2 года назад
Excellent curry with awesome taste...super sir..
Далее
ELA NÃO ESPERAVA POR ISSO 🥶 ATTITUDE #shorts
00:20
skibidi toilet zombie universe 37 ( New Virus)
03:02
Просмотров 1,7 млн
ELA NÃO ESPERAVA POR ISSO 🥶 ATTITUDE #shorts
00:20