Firs time, mee video choosamu. Chala baga choopincharu. Thank u vikam. Super...Super....Super. No words. Yilage manchi videos cheyyandi. Memu support chesthamu. Thank you Vikram. Wish u good luck. 👍👍👏👏☺️
1996 నుండి ప్రతి సంవత్సరం గుత్తికొండ బిలం కి వెళ్తునే ఉంటాను,🇮🇳 శ్రీకృష్ణుడు కాలయవనుడు నీ సంహరించిన నేల గుత్తికొండ బిలం 🙏 పలనాటి యుద్ధం తరవాత శీలం.బ్రహ్మ నాయుడు గారు తపస్సు చేయటానికి గుత్తికొండ బిలం లోకి వెళ్లారు, మొత్తం 102 బిలాలు ఉన్నాయి, కానీ కనిపించేవి ఏడు మాత్రమే? చరిత్రకి ఆధారాలు గుత్తికొండ బిలం 🇮🇳 ఎంతో మంది ఋషులు, మునులు, తపస్సు చేయటానికి వెళ్ళే ప్రాంతం గుత్తికొండ బిలం. గుత్తికొండ బిలానికి దగ్గర్లో ఉండే కారంపూడి కొండ చాలా చూడదగ్గ ప్రదేశం, పలనాటి బ్రహ్మనాయుడు తో యుద్ధం జరిగిన ప్రదేశం కారంపూడి కొండ 🇮🇳👍 జైహింద్, దుర్గి లోని బుగ్గ మల్లయ్య డ్యాం చాలా చూడదగ్గ ప్రదేశం 🇮🇳👍