మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా పిల్లలు గురుకులంలో చదివి మంచి స్థానం కి వస్తారని ,క్రమశిక్షణ ,చిన్న పెద్ద గౌరవించటం ,తెల్సుకుంటారు సార్ గురుకుల హాస్టల్ కావలి ....
Gurukula residential schools and colleges ni semi residential ga marchali. Appudu parents and pillala madhya family relations baguntai. CM. Revanth reddy sir cheppindhi correct. Gurukula residentials ni semi residentials ga marchandi sir
ఊర్లలో ఉన్న స్కూళ్లకు స్కావెంజర్లు పెట్టడానికి సోయలేదు కానీ ఉన్న గురుకులాలు తీసేస్తాడు ముందుగా ప్రతి గ్రామపంచాయతీ ఒక స్కూల్ అన్నారు కదా ఒక టీచర్ ఎంత ఇంపార్టెంట్ స్కూల్ కు ఒక వర్కర్ కూడా అంతే ఇంపార్టెంట్ ముందు అది గుర్తుపెట్టుకోండి సర్ ఆ వర్కర్ కి ఎంత ఇస్తారు సార్ శాలరీ మీరు మీరు ఎన్ని మంచి పనులు చేస్తారో నాకు తెలవదు గాని ముందు స్కూల్లో స్కావెంజర్లను పెట్టండి లేదా అటెండర్ పెట్టండి లేదా లేదా పార్ట్ టైం స్వీపర్ ని పెట్టండి ఇంతకు ముందు స్కూల్లో వర్కర్ గా చేసిన వాళ్ళమే ఉన్నాం కరోనా కారణంగా బిఆర్ఎస్ ప్రభుత్వం తీసేసింది మీరు స్కూల్ కి ఏదైనా మంచి పని చేశారంటే ముందుగానే వర్కర్లు పెట్టండి అది కూడా గతంలో చేసిన వారికి అవకాశం ఇవ్వండి
yes రేవంత్ సారు అన్నది 100% correct గురుకులాలతో కోట్ల ధనం వృధా | నిరుపేద, తల్లిదండ్రులు లేని వారికి మాత్రమే రెసిడెన్షియల్ ఉండాలి. జిల్లా పరిషత్ స్కూల్ డెవెలెప్చేస్తే ఎన్నో టీచర్ల భర్తీ ఉంటుంది. రోజువారి హాజరు ప్రకారం పిల్లలకు నెలకు 3000 రూ || చొప్పున ఇచ్చిన పిల్లల కుటుంబం కూడా బ్రతుకుతుంది. చదువు ఎక్కడైనా చదువే . అదే పుస్తకం.చిన్న వయసులో parent దగ్గర ఉండవలసిందే. ఓ తల్లిదండ్రులారా మెల్కొండి. పిల్లలను కనగానే సరిపోదు. వారిని ప్రేమతో పెంచండి. కనీసం 9వ తరగతి వరకైనా 'లేకపోతే మిమ్మల్ని తెల్లారి వృద్దాశ్రమంలో పడేస్తారు.
One month ki 1.50 lakh per capita food karchu but food is not richly given to children,but they calculate that they have expend to them.hostel no chairs,no bedsheet,no boards ,no hygiene bathrooms.
తల్లీ నీకు అర్దం కావట్లే పిల్లలు దూరంగా ఉంటె e ఫెరాన్స్ హ్యాపీ గా ఉండరు ఆర్థిక భారం వాళ్ళ కొంత తగ్గవచ్చు కానీ అన్నీ సౌకర్యాలు కల్పించి దగ్గర బడిలో చక్కటి చదువు చెబితే అదే అన్ని విషయాలకు మేలు. అమ్మా.పేద రీకం బంధాన్ని తున్చ అనేది సిఎం గారి కోరిక
Yee sarve yevvadu ecchindu.... Sarve ...cheppali... First ni government lo RTI OFFICERS EKKADA.. ONLINE ANSWERS YEVI... KODUKULU YEVADU AENA SARE SARVE CHESHINAVADU.... DEYASHUDDHI... THAPPADHU....
Plz pillalanu inti vadhdha chavinchali e akka cheppedhi evvaru vinnadhdhu e akka vest akka inti vadhdha prabuthva schools lone pillanu chadhivinchandi plz
Assal thiseyoddu gurukulalu .asal correct cheppavu akka.manchiga unna govt ni paduchesthunnnaru.parents ki childrens ki madya relation nikenduku sir.parents ki childrens ki madya duram unteney valla bavishyath maruthundi.ala relation duram avuthundi ante malavath poorna worlds young mountaneer ayyeda thanu guru kulam lo chadivindi.pedda vidyarthula future nasanam cheyakandi mi budget saving kosam.dalithulanu malli anichi veyakandi
Vunnadu డబ్బులు పెట్టి chadivi start Lenoni పరిస్తితి వాళ్ళు chaduvadaa కూలి పనులు chesukovala కొండనాలుక ku Mandeste వున్న నాలుక voodindanta Atlavundi Mee pani